text
stringlengths
11
951
label
int64
0
1
బాలేక‌పోతే మాత్రం ముందే చెప్పానుగా ఇలా జ‌రుగుతుంద‌ని అంటూ హీరో త‌ప్పించుకోవ‌చ్చు
0
అమిత్ షా ర్యాలీని అడ్డుకోవ‌డానికి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆ విగ్ర‌హం ధ్వంస‌మైంది.
0
హలో గురు ప్రేమ కోసమే అనే పాట ఎంత పాతదైనా తరాలకు అతీతంగా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
1
ఈమ‌ధ్య ఇంట‌ర్వ్యూ కోసం మీడియా ముందుకొచ్చి ఆ ఏం చెప్ప‌మంటారు అంటూ మీడియానే రివర్స్ లో క్వ‌శ్చ‌న్ వేసి త‌న ఆటిట్యూడ్ చూపించుకున్నాడు
0
అర్ధశతకంతో అలరించాడు.
1
అమ్మడు వచ్చిన కొత్తలో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ అందుకుంది.
1
ఈ మేరకు కొత్త వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
1
ఇక బ్యాటింగ్‌ చెన్నై అత్యంత బలం.
1
ఆ గమనం వైపు వేసిన అడుగులు ఇప్పుడతడిని విజేతగా నిలబెట్టాయి.
1
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా వందశాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు
1
చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫార్మాల్టీ కొద్దీ సోదాలు చేశారు.
1
ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది అని అన్నారు.
1
కీలక వ్యక్తి మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
1
అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డుతున్నా, ప్ర‌కృతి విల‌య‌తాండం చేస్తున్నా, తుపాన్‌లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయ‌కూడ‌దంటూ ఈసీ అడ్డుకోవ‌ట‌మేంట‌ని నిలదీశారు.
0
అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
0
జస్ట్ 16 రోజుల ప్రచారం,ఎంపీగా గెలిచేశాడు.
1
తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసి కోహ్లి అవుటైయాడు.
0
వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సూర్యకుమార్‌ (7) కూడా నిరాశపరిచాడు.
0
పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు.
0
ఎందరో సఫారీ దిగ్గజాలకు ప్రపంచకప్‌ ఓ కలగానే మిగిలి పోయింది.
0
సాధారణ జనజీవితం స్తంభించే పరిస్థితి ఏర్పడుతోంది.
0
అలాంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.
1
తొలిరోజు నా ఆటను ఆస్వాదించాను,కానీ నిరాశగానే ఉంది.
0
తనని కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి చేతులు రానంత మంచివాడు
1
అతడు మూడు నెలల పసిపిల్లాడిగా ఉన్నప్పుడే కుడి చెయ్యికి క్యాన్సర్‌ సోకింది.
0
ఒకానొక టైమ్‌లో ఎంతటి కాంప్లెక్స్‌ స్క్రీన్‌ప్లే అయినా కాస్త కూడా కన్‌ఫ్యూజ్‌ కాకుండా వందల కొద్దీ క్యారెక్టర్లతో వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు ఇతడేనా అనే అనుమానమొస్తుంది
0
తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
1
నూతన సంవత్సర వేడుకల్లో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు
0
తాను పార్టీని వీడబోనని, డబ్బుల కోసం, పదవుల కోసం వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
1
అన్ని టెండర్లూ పారదర్శకంగా ఉంటాయనీ, ఎల్లో మీడియా దురుద్దేశంపూర్వకంగా వార్తలు రాస్తే కచ్చితంగా శిక్షిస్తామని, పరువునష్టం దావా వేస్తామన్నారు.
1
సెమీస్‌లో లక్ష్యసేన్‌.
1
దుబాయి: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు
1
గురువారం ఉదయం దుబాయ్‌ నుంచి దిల్లీ చేరుకున్న ఆయనను ఈడీ అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు
0
45 పరుగులు 3 వికెట్లు: అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 226/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ రెండో రోజు 8:5 ఓవర్లాడి మరో 45 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది
0
అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌ సిద్ధంగా ఉన్నారు.
1
అందు లోనూ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
0
ఇంప్రెస్‌ చేసింది.
1
సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా తతంగం జరిగింది
0
‘‘ఏపీలో మాదిరిగానే ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
0
రావణాసురుడి గెటప్‌లో ఎన్టీఆర్‌లా బాలక_x005F_x007f_ష్ణ లుక్‌ ఆకట్టుకుంటోంది.
1
మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు బండిని వేగంగా నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి నిర్మల్‌పై కాల్పులు జరుపుతున్నట్లు సిసిటివిలో నమోదైంది.
0
ఇలాంటి ప్రచారాల కారణంగా ఇండిస్టీ అంటే భయం ఉండొచ్చని.
0
20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఓటమి పాలైంది.
0
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ అమెచ్యూర్‌ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు హమ్‌జా బిన్‌ ఒమర్‌కు గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు
1
కారుజోరుకు తిరుగులేకుండా పోయంది
1
ఇలా దగ్గరకొచ్చి ఏం మాట్లాడడం బాగోలేదండీ.
0
కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు
1
ఈ ప్రాజెక్టు గురించి నమ్మలేని మరో ఆసక్తికర సంగతి రివీలైంది.
1
కమలమ్మ ఆరోపణలు అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
0
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుంచే పోటీచేసి విజయం సాధించారు.
1
గూబ గురుమంటుంది.
0
సెన్సెక్స్‌ ప్యాక్‌లో వేదాంత, కోల్‌ ఇండియా, ఐసిఐసిఐ బ్యాకు, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, 2:65శాతం లాభపడ్డాయి
1
బర్మింగ్‌హామ్‌ : ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సైనా కథ ముగిసింది.
0
పేదలందరికీ ఉచితంగా మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్ల నాని హామీయిచ్చారు.
1
కాబట్టి నూతనంగా ప్రవేశపెట్ట బోయే బాడీస్కానర్లు శరీరంలో దాగి ఉన్న మెటాలిక్‌, నాన్‌మెటాలిక్‌ వస్తువులనూ గుర్తుపడతాయి
1
కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా రోజాను నియమించే అవకాశముందని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
1
మంగ‌ళ‌గిరి ప్రాంత ప‌రిధిలో ఎన్నో ఐటీ కంపెనీలు వ‌చ్చేందుకు కృషి చేశాన‌ని, గ్రామీణ‌ప్రాంతాల అభివృద్ధికి చేయూత‌నందించిన సంతృప్తి త‌న‌కుంద‌న్నారు.
1
దీంతో మానవపాడు, అమరవాయి, పెద్ద ఆముదాలపాడు, నారాయణపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు
0
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
0
చూసిన వారికి, చూసే వారికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌లా ఉంటుంది అని అన్నారు.
1
తొలి రోజు పురుషుల అర్హత పోటీల్లో భారత జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది
1
సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్‌.
1
వానల బదులు ఎండలు మడుతున్నాయి
0
అయితే దిల్‌రాజు పిలిచి మ‌రీ ఛాన్సిచ్చాడు
1
సర్వీసులో ఏమాత్రం మచ్చ లేకుండా కొనసాగి ఉంటే.
0
దేశీయ మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో నమోదయ్యాయి
0
ఎన్నికల కోసం బడా కార్పొరేట్‌, ఎన్‌ఆర్‌ఐల నుంచి బీజేపీకి నిధులు పెద్దఎత్తున అందాయి
1
లెక్కకు మించి వున్న విలన్స్‌లో దాదాపుగా అందరూ ఓవరాక్షనే చేసారు
0
మూడో మ్యాచ్‌లో భారత్‌ 5-2తో గెలుచుకుంది
1
మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.
1
అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బతుకు జీవుడా అని బయటపడ్డారు.
0
టీమిండియా ముందు విండీస్‌ మరోసారి పసికూనగానే మిగిలింది.
0
ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ 118 పరుగుల భారీ తేడాతో బెంగళూరుపై విజయ ఢంకా మోగించింది
1
ఆయన నటించిన ‘గీత గోవిందం’ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందని చిత్ర బృందం సోషల్‌మీడియాలో పేర్కొంది.
1
మహేష్‌కు, ఆయనకు మంచి సన్నివేశాలున్నాయి అన్నారు
1
ఆసీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి కెరీర్‌లో 41 శతకం సాధించాడు.
1
అయితే ఆ లెక్కలన్నీ తప్పని తేలుస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం సంపాదించుకుంది.
1
బెంగళూరు : ఏబీడీ విధ్వంసం, చివర్లో స్టోయినీస్‌ మెరుపులు వెరసి బెంగళూరు భారీ స్కోరు సాధించింది.
1
ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌లతో పాటు ముషిఫికర్‌ రహీమ్‌, మహమ్మద్‌ మిధున్‌, మహ్మదుల్లా, లింటన్‌దాస్‌ కూడా పరుగులు చేయగల సమర్థులు
1
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఘన విజయాన్నే సాధించింది.
1
ఈ ఉదయం ఓట్ల లెక్కింపులో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన ఓట్లను తెరువగా, పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులతో పోలిస్తే, వైసీపీ అభ్యర్థులకు అధిక ఓట్లు వస్తున్నాయి.
1
హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి నుంచి కిడ్నీ సేకరించి మోసం చేసింది ఓ ముఠా.
0
గత రెండు మూడేళ్లుగా పదోన్నతులు లేక చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేరని, రిటైరైన వారి స్థానంలో ఆయా ఖాళీ పోస్టులను భర్తీచేయలేదని దాంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులు కూడా జరగకపోవడంతో స్కూళ్లలో బోధన కొరవడిందని వారు పేర్కొన్నారు
0
సోమవారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు
0
అసలు మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది.
0
ఇక అత్యధికసార్లు ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
1
సెంచరీ దిశగా పయనిస్తున్న జ్ఞానేశ్వర్‌కు అజయ్‌దేవ్‌గౌడ్‌ 1/29 కళ్లెం వేశాడు
0
నన్ను ఇలా చూస్తే చంపేస్తారు అని వెల్లడించారు జాన్వి.
0
గతంలో కంటే మోడీకి ఎక్కువ వచ్చే అవకాశమే లేదని అందరూ ఫీలవుతుంటే.
0
ఇద్దరూ చెరో పాయింటూ సాధిస్తూ ముందుకు సాగారు.
1
రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినడానికి వైకాపానే కారణమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు.
0
అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేసన్‌ హోల్డర్‌ విండీస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు
1
వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు
1
అతడి పవర్‌ హిట్టింగ్‌, నిలకడ, గెలిపించాలన్న తపన, పోరాట పటిమ అసాధారణం.
1
నకిలీ ధ్రువపత్రాలతో అక్కడ నివాసం ఉంటున్నాడని, సరైన పత్రాలు లేకుండా శ్రీలంక నుంచి అక్రమంగా చెన్నై వచ్చినట్లు తెలియడంతో అతడిని అరెస్టు చేశారు
0
ఈ ఇషఉ్య తేలకుండా సినిమాను విడుదల కానిచ్చేది లేదని.
0
భారత్‌తో మ్యాచ్‌ రద్దవడం మినహాయిస్తే మిగతా నాలుగు వన్డేలు గెలిచింది
1
మిరుమిట్లు గొలిపే బాణాసంచా, నృత్య కళాకారుల డబ్బులతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
1
అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌).
1
ఆహార్యానికి తగిన కథల్ని ఎంచుకుంటోన్న విషయం ఇప్పటి వరకూ చేసిన సినిమాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది
1

Sentiment Analysis Data for the Telugu Language

Dataset Description: This dataset contains a sentiment analysis dataset from Marreddy et al. (2022).

Data Structure: The data was used for the project on improving word embeddings with graph knowledge for Low Resource Languages.

Citation:

@article{marreddy2022resource,
  title={Am I a resource-poor language? Data sets, embeddings, models and analysis for four different NLP tasks in telugu language},
  author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika},
  journal={ACM Transactions on Asian and Low-Resource Language Information Processing},
  volume={22},
  number={1},
  pages={1--34},
  year={2022},
  publisher={ACM New York, NY}
}

@article{marreddy2022multi,
title={Multi-Task Text Classification using Graph Convolutional Networks for Large-Scale Low Resource Language},
author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika},
journal={arXiv preprint arXiv:2205.01204},
year={2022} }
Downloads last month
52

Collection including DGurgurov/telugu_sa