id
stringlengths 1
5
| label
int64 0
59
| text
stringlengths 2
215
| label_text
stringlengths 8
24
|
---|---|---|---|
902 | 45 | నా కోసం మట్టి పాత్రలు ప్లేజాబితాను తయారు చేయి | play_music |
903 | 45 | నా కోసం కోటి నుండి కొత్త సంగీతం కనుగొను | play_music |
904 | 13 | వచ్చే వారం వాతావరణం ఎలా వుంటుంది | weather_query |
905 | 13 | వచ్చే వారం ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి | weather_query |
907 | 34 | మీరు వాక్యూమ్‌ని ఆన్ చేయగలరా | iot_cleaning |
908 | 34 | ఇప్పుడు వెళ్లడం ప్రారంభించడం కొరకు దయచేసి వాక్యూం సెట్ చేయండి | iot_cleaning |
909 | 0 | న్యూయార్క్‌లో సమయం ఎంత | datetime_query |
910 | 0 | న్యూయార్క్‌లో ప్రస్తుతం సమయం ఎంత | datetime_query |
911 | 0 | ప్రస్తుత న్యూ యార్క్ సమయము నాకు చెప్పు ప్లీజ్ | datetime_query |
912 | 36 | నాకు ఇష్టమైన pandora స్టేషన్ ప్లే చేయి | play_radio |
913 | 36 | pandora ప్లే చేయి | play_radio |
915 | 40 | నా గదిలో లైట్లు ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
916 | 0 | దయచేసి సమయం ఎంత అని నాకు చెప్పండి | datetime_query |
917 | 52 | నా ఉదయము అలారం తీసివేయి | alarm_remove |
918 | 52 | నా ఉదయం అలారం డిలీట్ చేయి ప్లీజ్ | alarm_remove |
919 | 52 | ఓలీ దయచేసి నా మార్నింగ్ అలారం తొలగించండి | alarm_remove |
922 | 45 | నాకు ఇష్టమైన గానా ఆర్టిస్ట్ యాప్ నుండి సంగీతం ప్లే చేయి | play_music |
923 | 45 | ఇచ్చిన కళాకారుడి నుండి సంగీతం ప్లే చేయి | play_music |
924 | 31 | లైట్లను కొంచెం డిమ్ చేయండి | iot_hue_lightdim |
926 | 31 | లైట్లను కొంచెం ఎక్కువ తగ్గించండి | iot_hue_lightdim |
927 | 57 | ఈ పాట ఎవరు పాడతారు | music_query |
928 | 57 | ఈ పాట పేరు ఏమిటి | music_query |
929 | 57 | గాయకుడి పేరు | music_query |
930 | 28 | ఈ పాటను పునరావృతం చేయండి | music_settings |
932 | 43 | దయచేసి ఈ పాటను సేవ్ చేయండి | music_likeness |
933 | 43 | దీన్ని నాకు ఇష్టమైనదిగా చేయండి | music_likeness |
934 | 29 | స్పీకర్ల వాల్యూమ్‌ను మార్చండి | audio_volume_other |
935 | 36 | నువ్వు pandora ఆన్ చేయగలవా | play_radio |
941 | 48 | దయచేసి నా అలారం పెట్టు | alarm_set |
942 | 0 | ప్రస్తుతం లండన్‌లో సమయం ఎంత | datetime_query |
945 | 12 | విద్యార్థులను ప్రోత్సహించండి | general_quirky |
946 | 12 | వికేంద్రీకృత డిజైన్ | general_quirky |
947 | 22 | ప్రశ్నలకు సమాధానమివ్వడానికి క్రింది దృశ్యం | news_query |
948 | 43 | నాకు బ్యాక్ గ్రౌండ్ పాట అంటే ఇష్టం | music_likeness |
949 | 7 | బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పాట విసుగు తెప్పిస్తుంది | music_dislikeness |
950 | 13 | ముంబై లో వాతావరణం ఎలా ఉంది | weather_query |
952 | 13 | ప్రస్తుతం చండీగఢ్ లో వాతావరణం చెడుగా ఉంది | weather_query |
953 | 46 | నా స్పీకర్లు మ్యూట్ చేస్తావా ప్లీజ్ | audio_volume_mute |
954 | 46 | శబ్దము ఆపు | audio_volume_mute |
955 | 48 | పొద్దున ఐదు గంటలు కి అలారం పెట్టు | alarm_set |
956 | 48 | రేపు ఉదయం ఆరున్నర కి నా అలారం పెట్టు | alarm_set |
957 | 48 | నేను ఆరు గంటలకి అలారం పెట్టాలి అనుకుంటున్నాను | alarm_set |
958 | 34 | ఈ టెక్నాలజీని అడుగుతున్నారు | iot_cleaning |
959 | 34 | బ్లూటూత్ ప్రారంభించబడిన పరికరాల ద్వారా రోబోట్ | iot_cleaning |
960 | 18 | దయచేసి లైట్లు పైకి వేయండి | iot_hue_lightup |
961 | 18 | దయచేసి ఈ గదిలో ప్రకాశాన్ని పెంచండి | iot_hue_lightup |
963 | 31 | దయచేసి లైట్లు డిమ్ చేయండి | iot_hue_lightdim |
965 | 3 | పిఎఫ్ చాంగ్లు టేకాఫ్ అవుట్ చేస్తాయో | takeaway_query |
968 | 22 | నిర్దిష్ట సబ్జెక్ట్ పై ఇటీవలి వార్తలను నాకు చూపించు | news_query |
970 | 22 | ఇటీవలి ముఖ్యమైన అంశం వార్తలు | news_query |
971 | 22 | ఈరోజు కొత్తది ఏమిటి | news_query |
972 | 22 | రేపు ఏమి జరగబోతోంది | news_query |
973 | 22 | తాజా వార్త ఏమిటి | news_query |
976 | 0 | ఇప్పుడు న్యూయార్క్‌లో సమయం ఎంత | datetime_query |
977 | 40 | దయచేసి ఈ గదిలో ని లైట్లను ఆఫ్ చేయగలరా | iot_hue_lightoff |
978 | 40 | దయచేసి లైట్లు మూయండి | iot_hue_lightoff |
979 | 14 | దయచేసి సంగీతాన్ని పెంచండి | audio_volume_up |
980 | 35 | ఇది నిజంగా బిగ్గరగా ఉంది దయచేసి మీరు సంగీతాన్ని తగ్గించగలరా | audio_volume_down |
981 | 14 | వాల్యూం మాక్సిమంకి పెంచు ప్లీజ్ | audio_volume_up |
982 | 1 | నా ఇంటిలో ని లైట్ల రంగును తెలుపు నుండి పసుపు రంగులోకి మార్చు | iot_hue_lightchange |
983 | 1 | నా పడకగది లోని లైట్ల రంగును ఎరుపు రంగులోకి మార్చు | iot_hue_lightchange |
985 | 22 | సి. న్. న్. లో ఈ రోజు వార్తలు | news_query |
986 | 22 | ప్రస్తుత ప్రపంచ వార్తలు | news_query |
987 | 22 | సి.ఎన్.ఎన్. ప్రపంచం న్యూస్ | news_query |
988 | 22 | ప్రపంచ వార్తలు | news_query |
989 | 25 | నాకు ఒక ఫన్నీ జోక్ చూపించు | general_joke |
990 | 45 | ఈ పాట తర్వాత హోటల్ కాలిఫోర్నియా ప్లే చేయండి | play_music |
991 | 45 | ఈ పాట ముగిసినప్పుడు గుచ్చే గులాబీ ప్లే చేయి | play_music |
992 | 45 | ఈ పాట ముగిసిన తర్వాత నేను చిట్టి వినాలనుకుంటున్నాను | play_music |
993 | 45 | గుల్జార్ నుండి మై ఔర మేరి తన్హాయి ఆడండి | play_music |
994 | 45 | తమన్ నుండి ఒకే ఒక లోకం ప్లే చేయి | play_music |
995 | 45 | నేను శంకరా నాద శరీర పరా వినాలనుకుంటున్నాను | play_music |
996 | 45 | జై బాలయ్య కోసం వెతకండి మరియు ప్లే చేయండి | play_music |
998 | 40 | ఈ గది లైట్ ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
1000 | 8 | నా స్మార్ట్ ప్లగ్ సాకెట్ ఆఫ్ చేయండి | iot_wemo_off |
1001 | 24 | దయచేసి నా స్మార్ట్ ప్లగ్ సాకెట్‌ని ఆన్ చేయండి | iot_wemo_on |
1002 | 52 | ఉదయం ఎనిమిది గంటల అలారం ని తీసివెయ్యి | alarm_remove |
1003 | 52 | రేపు ఉదయం అలారం రద్దు చేయి | alarm_remove |
1004 | 52 | ఈరోజు సాయంత్రం నా అలారం టర్న్ ఆఫ్ చేయి ప్లీజ్ | alarm_remove |
1005 | 45 | నా తాజా ప్లేజాబితా నుండి సోను నిగమ్ ప్లే చేయి | play_music |
1006 | 45 | నేను నా రాక్ ప్లేజాబితాలో ముఝే ప్య్రె హువాను వినాలనుకుంటున్నాను | play_music |
1008 | 13 | ఆదివారం వాతావరణం చెడు గా ఉంటుంది | weather_query |
1009 | 13 | ఈ వారాంతం లో వాతావరణం ఎలా ఉంటుంది | weather_query |
1010 | 22 | సి. న్. న్. నుండి ఈ రోజు వార్తలను తీయండి | news_query |
1011 | 22 | నేను సాక్షి వార్తలను వినాలనుకుంటున్నాను | news_query |
1013 | 38 | చెన్నై మరియు ఆస్ట్రేలియా మధ్య ఎన్ని గంటలు తేడా వుంది | datetime_convert |
1017 | 22 | దయచేసి వార్తల యాప్‌ను తెరవండి | news_query |
1018 | 13 | ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది | weather_query |
1019 | 13 | ఈరోజు మంచు కురుస్తుందా | weather_query |
1020 | 13 | ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది | weather_query |
1021 | 57 | సెక్స్ మనీ మరియు డ్రగ్స్ లేని ర్యాప్ ఏదైనా ఉందా | music_query |
1022 | 57 | క్లాసిక్ లో అన్ని మ్యూజిక్ లో రాగ ఆనంద భైరవి ప్రియా సిస్టర్స్ లేరు | music_query |
1024 | 3 | నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆలివ్ గార్డెన్ తీసుకెళ్ళడం ఇస్తుందా | takeaway_query |
1025 | 3 | దస్పల్లా హోటల్స్ టేక్ అవే ఇస్తుందా | takeaway_query |
1026 | 0 | దయచేసి నేటి తేదీని నాకు చూపించు | datetime_query |
1028 | 31 | దయచేసి లైట్లను ఆఫ్ చేయండి | iot_hue_lightdim |
1029 | 31 | ఇక్కడ చాలా ప్రకాశవంతంగా ఉంది లైట్లను మసకబారుస్తుంది | iot_hue_lightdim |
1031 | 31 | గదిలో లైట్లను డిమ్ చేయండి | iot_hue_lightdim |
1032 | 1 | మీడియా గది లైట్లను పర్పుల్ నుండి ఆకుపచ్చకి మార్చండి | iot_hue_lightchange |
1033 | 18 | ముందు వరండాలో లైట్లను ప్రకాశవంతం చేయండి | iot_hue_lightup |
Subsets and Splits