inputs
stringlengths 36
205
| targets
stringlengths 7
194
| template_id
int64 1
6
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ముంబయిః బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. | ముంబాయి: ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
కొంచెం ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కలపాలి. | ఒక చిటికెడు ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టీస్పూన్ మిరియాల పొడి జోడించండి. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మీకు చలి అనిపించలేదా? | మీకు చలిగా అనిపిస్తుందా? | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతులు గెలుచుకోగా, గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. | ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతి , గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. | శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటి చిత్రం ‘ధడక్’ . | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. | ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ఈ నిర్ణయాన్ని విడనాడాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కళలు, సంస్కృతి, వినూత్న ఆవిష్కరణలు, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు, ధైర్యం వంటి రంగాలలో బాలలు విజేతలుగా నిలిచారు. | బాలలు సంస్కృతి, కళలు, వినూత్న ఆవిష్కరణ, పాండిత్యం సామాజిక సేవ, క్రీడలు, సాహసం వంటి రంగాలలో విజేతలయ్యారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ ఘటన తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. | ఈ ఘటన అనంతరం, ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణ విఖే పాటిల్. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మీరు అలా చేస్తే, నేను కూడా అలానే చేస్తాను. | నువ్వు చేస్తే నేనూ అలాగే చేస్తాను. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపాల్ శెట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా బాలీవుడ్ నటి ఉర్మిలా మటోండ్కర్‌ను ఎదుర్కొన్నారు. | గోపాల్ శెట్టి ముంబై నార్త్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ మతోంద్కర్తో తలపడ్డారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశారు. | న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రాజీనామా చేశారు. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్ దేశాలు పాల్గొంటున్నాయి. | భారత్బ్రె, జిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి. | 1 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కావడం విశేషం. | థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఉద్ధవ్ థాకరే. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఈ నివేదిక సమర్పించే వరకు మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. | మరణానికి ఖచ్చితమైన కారణం ఈ నివేదిక నమోదయ్యేంత వరకు వెలువడలేదు. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. | ఆయన కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. | ఈ ఘటన వీడియో ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: కీటకాలు, పీతలు, చిన్న సరీసృపాలు, ఎలుకలు, పురుగులు మరియు పక్షులను నెమలి తింటుంది. | కీటకాలు, పీటలు, ఎలుకలు, చిన్న సరీసృపాలు, ఎర్రలు మరియు పక్షులు ముంగీసలకు ఆహారం. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కాళేవాడి పోలీస్ ఔట్ పోస్టుకు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. | కాలేవాడి పోలీస్ అవుట్ పోస్టు నుండి అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నేటి కాలంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. | నేటి కాలంలో ఆధార్ కార్డు భారతీయులందరికి ఒక ముఖ్యమైన పత్రం. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. | ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నేను ఉద్దేశపూర్వకంగా చేశానని టామ్ ఎప్పటికీ నమ్మడు. | నేను ఉద్దేశపూర్వకంగా చేశానని ఎప్పుడూ అనుకోను. | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి. | అప్పటి నుండి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటించారు. | డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి పొందాక విదేశీ పర్యటనలో తొలిగా దుబాయి చేరుకున్నారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఛత్తీస్‌గఢ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలతో పాటే రాజస్థాన్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. | రాజస్థాన్ శాసనసభకు కూడా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరిగాయి. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
సుబీర్, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. | సుబీర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్ ప్రధాన పాత్రలు పోషించారు. | శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్ మరియు అక్షర హాసన్ నటించారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. | పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే శీఘ్రంగా ఘటనాస్థలం చేరి గాయపడినవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ విషయాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత మీపై ఉంది. | దీన్ని నిర్ణయించుకోవడం మీ ఇష్టం | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. | జమ్మూ మరియు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసింది. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పనాజీః అమ్మాయిలు మద్యం సేవించడం ప్రారంభించడంతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ రోజుల్లో ఆందోళన చెందుతున్నారు. | పనాజీఃఈ రోజుల్లో అమ్మాయల మద్యపాన సేవన చూసి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆందోళన చెందుతున్నారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీ అబ్బాయి ఎక్కడ వున్నాడు ? | మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రియాంక గాంధీ ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. | ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీరు అలా చేయాలనుకుంటున్నాను. | అవును, నేను అలా చేయాలనుకుంటున్నాను. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. | పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు శవపరీక్షచేసిన మృతదేహాన్నీ అప్పగించారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబితే, ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. | ఆమెది హత్య అని ఆమె తలిదండ్రులు ఆరోపించగా, అది ఆత్మహత్య అని ఆమె అత్తింటివారు అంటున్నారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీంతో ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. | దీంతో ఢిల్లీ, ముంబైలలో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్న పెట్రోల్ ధరలు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. | ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండండి. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అక్షయ్‌కుమార్‌తో పాటు వాణి కపూర్, లారా దత్తా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. | ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కాక నటించే తడితరులలో వాణీ కపూర్, హుమా ఖురేషీ, లారా దత్తా ఉన్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడి విజేతలకు బహుమతులు అందజేశారు. | విద్యార్థులు అధ్యపకులకు వివిధ ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. | ఈ చిత్రంలో పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా స్పోర్టివ్ స్కూటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు | క్రింది చిత్రాలను బట్టి అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా ఒక ధృడమైన స్కూటర్ అని రుజువవుతోంది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం ఏర్పడింది. | తరువాత రాష్ట్రంలో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో ప్రభుత్వం స్థాపించింది. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. | ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు చేసారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ రైళ్లు ములుండ్, భాండ్ అప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఆగుతాయి. | ములుండ్, భాండ్అప్, విక్రోలి, ఘట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది. | సోషల్ మీడియాలో ఫోటో వైరల్‌గా మారింది, అభిమానులు దాన్ని ఎంతో ఇష్టాన్ని వ్యక్త పరుస్తున్నారు. . | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీనికి కొంత సమయం పడుతుంది. | దీనికి కొంత సమయం పట్టవచ్చు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీరు రేపు సమావేశానికి రాగలరా? | రేపు సమావేశానికి వస్తున్నారా? | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:మీరు నాకు ఎందుకు సహాయం చేసారు? | మీరు నాకు సహాయం చేయడానికి కారణం ఏమిటి? | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను చిన్నప్పటి నుండి ఇక్కడ నివసించాను. | నేను చాలా కాలంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:జై కుమార్, అనిల్ కుమార్, ధాని రామ్, సురీందర్ శర్మ, ఇష్టాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు పాల్గొన్నారు. | ఈ సందర్భంగా పాల్గొన్నవారిలో జై కుమార్, అనిల్ కుమార్, ధని రామ్, సురిందర్ శర్మ, ఇష్తాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు కూడా ఉన్నారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ముసలివాడు నాకు ఉపయోగకరమైన సలహా ఇచ్చాడు. | పెద్దాయన నాకు మంచి సలహా ఇచ్చాడు | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఒకవేళ రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు. | రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. | ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ సహా ఎందరో ప్రముఖులు సునందా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకోవడం లేదు. | నేను నిన్ను వివాహం చేసుకోలేదని అనుకుంటున్నాను. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చడం ఇదే మొదటిసారి. | మొదటిసారి ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చారు. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | పోలీసులు ఆ ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. | శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాతనే మ్రితికి కారణం తెలుస్తుంది అని పోలీసులు చెప్పారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రోజు కంటే నిన్న చల్లగా ఉంది. | ఈరోజు కంటే నిన్న చలి ఎక్కువ. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | నలుగురు నిందితుపై పోలీసులు కేసు వేసి అరెస్ట్ చేసారు. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వాషింగ్టన్ః అమెరికాలోని భారత రాయబారిగా తరణ్‌జిత్ సింగ్ సంధు నియమితులయ్యారు. | వాషింగ్టన్ డీసీ: ఏఎన్ఐకి భారత సీనియర్ అధికారి తెలిపినట్లు, తరంజీత్ సింగ్ సంధు సంయుక్త రాష్ట్రాలకు నూతన భారత రాయబారిగా నియమితులయ్యారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి నించి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నిన్న మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా? | మీరిద్దరూ నిన్న ఇక్కడ ఉన్నారా? | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అతను కష్టమైన సమస్యను పరిష్కరించాడు. | కష్టమైన పనిని పూర్తి చేశాడు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని కేపీజేపీ భావిస్తోంది. | రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను బరిలోకి దించాలని ఉపేంద్ర యొక్క కేపీజేపీ యోచిస్తుంది. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. | మూకుడులోకి ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేడి చేసిన నూనెలో వేయించాలి. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
చివరకు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. | నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఎక్కువ మంది వివాహిత జంటలు ఇంటి పనులను పంచుకుంటారు. | చాలా మంది జంటలు ఇంటిని నడిపించే బాధ్యతలను పంచుకుంటారు | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఎవరైనా నాకు సహాయం చేయగలరా? | నాకు ఎవరు సహాయం చేయగలరు? | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పిస్తున్నారు. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఇలాంటివి ఉన్నాయని నేను నమ్మను. | అలాంటివి ఉన్నాయని నేను అనుకోను. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. | ఈ సమావేశానికి మంత్రులుని , జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఈ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. | ఈ సమావేశానికి పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: 20 ఎంఎల్ఏ లను పార్టీ సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. | ఎన్నికల సంఘం 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? | మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ చిత్రంలో ముంబై పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్ పాత్రను రాణి ముఖర్జీ పోషిస్తున్నారు. | ఈ చిత్రంలో రాణి ముఖర్జీ ముంబై పోలీస్ కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో తిరిగి నటిస్తారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారు. | ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకుంటారు. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. | సోషల్ మీడియాలో నటి ఫోటోలు వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ సమయాల్లో సజీవంగా ఉండటం చాలా కష్టం. | ఈ కష్ట సమయాల్లో జీవించడం కష్టం | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అతను విజయం కోసం ఆసక్తిగా ఉన్నాడు. | విజయం కోసం చాలా తహతహలాడాడు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కేపీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. | హైకమాండ్ కేపీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ కుటుంబ చిత్రంలో భార్య కావ్య మాధవన్, తల్లి, మొదటి కుమార్తె మీనాక్షి, మహాలక్ష్మి ఉన్నారు. | ఈ కుటుంబ చిత్రంలోదిలీప్ తో పాటు , భార్య కావ్య మాధవన్, తల్లి, మొదటి కుమార్తె మీనాక్షి మరియు మహాలక్ష్మి ఉన్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: అయితే ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. | ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను కొన్ని రోజులు పట్టణం వదిలి వెళ్తున్నాను. | నేను కొన్ని రోజులకు ఊరు విడిచి వెళ్తున్నాను | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మేము వర్షంలో ఇంటికి నడవవలసి వచ్చింది. | వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
పాత కోట విచారకరమైన స్థితిలో ఉంది. | కోట అధ్వాన్నంగా ఉంది | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. | పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. | వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు 25 లక్షల రూపాయల ఉచిత బీమా లభిస్తుంది. | 25 లక్షల రూపాయల ఉచిత బీమా ఈ రైలులో ప్రయాణించేవారికి కల్పించబడుతుంది. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
నేను నిర్లక్ష్యంగా ఉన్నానని అంగీకరించాను. | నేను అజాగ్రత్తగా ఉన్నానని అంగీకరిస్తున్నాను | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు మరియు గింజలలో ప్రోటీన్లు లభిస్తాయి. | ప్రోటీన్లు లభించే ఆహార పదార్థములు మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు మరియు గింజలు. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పక్కింటి నివసించే అమ్మాయి చాలా అందంగా ఉంది. | పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సైరా’. | సైరా' చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అయితే, ఇది రాహుల్‌గాంధీని మోడీ మీద తీవ్రమైన దాడిని ప్రారంభించకుండా ఆపలేదు. | అయితే, మోడీ మీద తీవ్రమైన దాడి ప్రారంభించకుండా రాహుల్‌గాంధీని ఇది ఆపలేదు. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: జూనియర్ ఇంజనీర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. | జూనియర్ ఇంజనీర్: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. | దానివల్ల ఆ మార్గంగుండా స్థంబించిన వాహనాల రాకపోకలు. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఆమె పూలతో నిండిన బుట్టను మోసుకుంది | ఆమెకు ఒక బుట్ట నిండా పువ్వులు ఉన్నాయి | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. | పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పక్షులు కిలకిలలాడుతున్నట్లు మీరు విన్నారా? | మీరు పక్షులు పాడటం వింటున్నారా? | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: గురు నానక్ దేవ్ జీ 550వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిఖ్ యాత్రికులు పంజాబ్ లోని అట్టారి నుంచి పాకిస్తాన్‌లోని నానకానా సాహిబ్ కు బయలుదేరారు. | సిఖ్ యాత్రికులు గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ జయంతి ఉత్సవాలకు పంజాబ్ లోని అట్టారి నుంచి పాకిస్తాన్‌లోని నానకానా సాహిబ్ కు బయలుదేరారు. | 2 | ['tel'] |