text
stringlengths 3
3.17k
|
---|
వర్షాలకు చేతికి వచ్చిన పంట దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు |
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 915626కి చేరింది |
ప్రశ్నలతో రూపొందించిన వీడియోలు మాత్రం ఆంగ్లం హిందీ మరాఠీ కన్నడ గుజరాతీ బెంగాల్ భాషల్లో చూడోచ్చు |
ప్రభుత్వం ఎలా వ్యవహరించి ఉండాల్సింది |
అమెరికాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది |
నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకోలేదన్నారు |
కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది |
న్యూడిల్లీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది |
శనివారం నాడు ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు |
మొదటి పోలింగ్ మార్చి 27న రెండవ పోలింగ్ ఏప్రిల్ 1న మూడవ పోలింగ్ ఏప్రిల్ 6న జరిగింది |
తనకి కాకుండా చైనా మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్కు చైనా మద్దతు ఇస్తోందన్నారు |
6 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు |
అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు |
తనపై ఆయన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు |
ఇప్పుడు న్యూజిలాండ్ ప్రజలు మళ్లీ సాధారణ జీవనాన్ని ఆరంభించారు |
మొత్తం దేశంలో ఈ కరోనా వైరస్ కారణంగా 4వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం |
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది |
హైదరాబాదులో యథావిధిగానే 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి |
25 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి |
వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం |
కాగా ఈ వివాహానికి 50 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు |
దేశ రాజదాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని 46 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది |
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది |
మంగళవారం ఏపీ వైద్యఆరోగ్య శాఖ వెలువరించిన కరోనా బులెటిన్ లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10601 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది |
పెళ్లైన ఏడాదికే చేతిమీద కోసుకుని |
ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది |
గత 24 గంటల్లో కరోనాతో 8మంది చనిపోయినట్లు వైద్యారోగ్య ప్రకటించింది |
కరోనా వైరస్ ఇంకా తగ్గలేదని చావు కబురు చల్లగా చెప్పారు వైద్యులు |
ఐటీ చట్టంలోని 67 సెక్షన్ ఐపీసీలోని 153(a) 505(2) 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నాడు తెలిపారు |
ఇదిలావుంటే భోపాల్ లో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది |
మీ ఇంట్లో ఉండి రోగం బారిన పడకుండా జాగ్రత్త వహించండి రోగంతో చనిపోతే |
అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు |
ఆదివారం కొత్తగా 1269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది |
ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమతి లభించలేదు |
ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు |
అయితే ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు |
విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు |
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు |
ఈ హెలికాప్టర్ లో ఇద్దరు పైలెట్లతో పాటు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు |
రాష్ట్రంలో 9021శాతం రికవరీ రేటు నమోదవగా ఇది దేశంలో 886శాతంగా వుంది |
also readబెజవాడ గ్యాంగ్‌వార్ ఎవ్వరినీ వదలేది లేదన్న పోలీస్ అధికారులు |
గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో న్యూయార్క్ లో 731 కరోనా మరణాలు సంభవించాయని గవర్నర్ ఆండ్రూ క్యూయోమో వెల్లడించాడు |
ఈ దాడిలో ఆమె కాలికి గాయమైంది |
భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది |
ఈ మందు వేసుకొన్న తర్వాత తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు |
2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు |
నాలుగు కేటగిరీల కింద ఈ సర్వే నిర్వహిస్తున్నారు |
తమతో పాటు పనిచేసిన వ్యక్తికి కోవిడ్ 19 సోకడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు |
గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు |
also readసీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లాక్‌డౌన్ పైనే చర్చ |
వాళ్లంతా కట్టు బానిసలు |
దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరుకుంది |
కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు పీపీఈ పరికరాలను వదిలిపెట్టాడు |
ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి |
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది |
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అన్నారు |
న్యూజిలాండ్ లో ఎంపీగా భారతీయ వైద్యుడు సంస్కృతంలో ప్రమాణస్వీకారం |
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది |
ఏడుగురు కోవిడ్ 19 వ్యాధితో మృత్యువాత పడ్డారు |
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 35159 పాజిటివ్ కేసు లకు గాను |
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు |
మే 3 తర్వాత దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఏంటి |
వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు |
దీంతో మరణాల సంఖ్య 2019కి చేరుకుంది |
నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెద్దన్న తీరుపై విమర్శలు పెల్లుబుకుతున్నాయి |
also readఇండియాపై కరోనా పంజా 24 గంటల్లో 1553 కేసులు మొత్తం 17265కి చేరిక |
కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు |
గతేడాదితో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ |
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు |
also read కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య |
వీరికి ఇద్దరు సంతానం |
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ లాక్డౌన్ నుండి బయటపడటానికి సహాయపడే 5 నిత్యావసరాల జాబితాను మేము అందిస్తున్నాము |
కర్నూల జిల్లాలో 169 నెల్లూరు జిల్లాలో 165 ప్రకాశం జిల్లాలో 32 విశాఖపట్నం జిల్లాలో 28 విజయనగరం జిల్లాలో 130 పశ్చిమ గోదావరి జిల్లాలో 199 కేసులు నమోదయ్యాయి |
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది |
ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు |
కాగా శుక్రవారం ఒక్క రోజే ఏపీలో 8943 మందికి కరోనా సోకింది |
also readప్రియుడితో రాసలీలలు మైనర్ కొడుకును చంపిన తల్లి |
ఇదే అందరి నమ్మకం |
హైద్రాబాద్ కు చెందిన ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది |
దీనిపై విచారణ సాగుతోంది |
ట్రంప్ ఒక ప్రకటనలో బిడెన్ విజేతగా తప్పుగా చూపించడానికి పరుగెత్తుతున్నాడు రేసు ఇంకా చాలా దూరం ఉంది అని వ్యాఖ్యానించిన తరువాతే ఇది జరిగింది |
ఈ క్రమంలో జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికన్లకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని పెంచుతూ బైడెన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం |
మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను అన్నారు |
అలా సర్వే చేపట్టిన వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటె దగ్గరుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు |
ఓ యువకుడిని ఇంట్లోకి దింపింది |
తనను కలిసిన వారు కూడ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు |
చోరీ సంగతి తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా హుటాహుటిన తనిఖీలు ఆరంభించిన పోలీసులు |
మనీష్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు |
కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు |
అనంతరం అతన్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించే ఏర్పాటు చేశారు |
వాషింగ్టన్ కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు |
ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతిని సాధించింది |
మిగిలినవారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు |
బాలుడి ఏడుపులు విన్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు |
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా చూశారు |
ఈ సంఘటన సూడాన్ లో చోటుచేసుకుంది |
శనివారం మొత్తం 3923 శాంపిల్స్ పరీక్షించగా 1087 పాజిటివ్ 2836 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది |
also readఎయిమ్స్ డాక్టర్ భార్యకు కూడ కరోనా ఆమె గర్భవతి |
మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు |
End of preview. Expand
in Dataset Viewer.
YAML Metadata
Warning:
empty or missing yaml metadata in repo card
(https://huggingface.co/docs/hub/datasets-cards)
This is extracted from telugu subset from https://huggingface.co/datasets/ai4bharat/samanantar - used to create telugu kenLM models for ASR decoding.
- Downloads last month
- 16