sentence
stringlengths 4
289
|
---|
రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు
|
ఈ సంవత్సరంలో వారికి కేటాయించిన ప్రాజెక్టులు
|
రోజు జరుగుతుందని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు
|
అప్పట్లో ఫైవ్ ఇయర్స్ లేదు తర్వాత కొన్నాళ్లు ఇప్పుడు లేదు
|
నగదు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అనేకమంది నుంచి వస్తున్న విజ్ఞప్తులు తెలియచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు
|
అవినీతి ఆరోపణలు ఐరాసకు క్రిమినల్ చర్యలు వంటి ఆరోపణలపై సిబిఐ
|
కొంచెం మంచి సపోర్ట్ గా ఉండేది
|
ఆత్మని భారత్ను నిర్మించేందుకు మన దేశంలో
|
గడిచిన ఇరవైనాలుగు గంటల్లో హైదరాబాద్లో రెండు కోవిడ్ కేసులు నమోదయ్యాయి
|
ఉదయం పూట అంటే పగటిపూట వెలుతురు బాగున్నప్పుడు దృష్టి బాగుంటుంది
|
నామినేట్ చేసినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది
|
నిష్పాక్షికంగా ఉండలేకపోతున్నా మీడియా
|
అటవీ శాఖ కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది గ్రామస్థాయి రూపొందించడంతోపాటు
|
దక్షిణ భారత పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం ఈరోజు తిరుపతిలో జరుగుతోంది
|
నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాలెంలో శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు
|
కాగా కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సప్ చాట్ నెంబర్ ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఒకటి సున్నా నాలుగు ఒకటి సున్నా నాలుగు అని మెసేజ్ చేయాలని కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు
|
రచనలు చేసినటువంటి ఒక స్వర్గం లాంటిది లేదా వైభవాన్ని మనం చూడొచ్చు
|
జాతీయ అమృత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో
|
కొన్ని ఎవరితో సంప్రదించే కార్యక్రమం ఏదైనా
|
గవర్నర్ సలహాదారులు కృషి అధ్యక్షతన వేర్వేరుగా జరిగిన సమీక్ష అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు
|
రామగుండం ఎరువుల కర్మాగారం పునర్నిర్మాణ పనులను
|
అది సెంట్రల్ గవర్నమెంట్ చిన్న నిల్వలు
|
కరీంగంజ్ రీజియన్లో భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ ప్రకటించింది
|
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అది లౌకికవాద స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు
|
భారత్లో కోవిడ్ మృతుల సంఖ్య ఇరవై వేల నూట అరవై కి చేరింది
|
ఆడియో కూడా ఫస్ట్ వచ్చి ఇక్కడ మాట
|
కర్ణాటకలోని కొడగు హసన్ దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
|
నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు
|
నలుగురం కూడా ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్లే వాళ్లం
|
జయంతి వేడుకలు ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో
|
తమిళనాడు కర్ణాటక డీజీపీలు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి చత్తీస్గడ్ ఒరిస్సా
|
ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య చంద్రయాన్
|
మొత్తం కేసులో తొమ్మిది శాతం మంది రోగులు
|
ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి
|
దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది
|
ఇంక్యుబేషన్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కూడా డాక్టర్ చెప్పారు
|
హెల్త్ నెట్ గ్లోబల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తాయి
|
కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా
|
పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
|
ఆయన భారత్ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు ఇలా నిలిచిందని అన్నారు
|
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రిజర్వాయర్ వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు
|
ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికల హక్కులు ఆరోగ్య రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
|
గ్రహాల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది
|
కరోనా వైరస్ రోగి మధుసూదన్ మృతిపై తెలంగాణ హైకోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది
|
అక్కడ ఏం జరుగుతుందో అక్కడ పరిస్థితి ఏంటో మనకు మనకు అందరూ తెలుసు టీవీలో మీడియాలో చూస్తున్నాం మంచి వార్తలు వ్యాఖ్యానాలు కూడా రోజు చూస్తున్నాం
|
ఒక బృందం సగటున రోజుకు రెండు వందల యాభై మందికి పరీక్షలు నిర్వహిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు
|
ప్రస్తుతం వ్యాధి పీడితుల సంఖ్య ఐదుకు చేరింది
|
గుర్రాలపై జీఎస్టీ తగ్గిందన్నారు ప్రస్తుత వర్షాకాల సమావేశంలో అవినీతి నిరోధక సవరణ బిల్లు
|
ఇంతమంది ఒక మంచి టీమ్ దొరికింది నాకు సాహిత్ గారు
|
విడదీయరాని అనుబంధం ఉన్నదన్న విషయం మరోసారి
|
అది పబ్లిక్ ప్రొటెస్ట్ రావడం లేకపోతే పొలిటికల్ తీసుకోవడం
|
తీసుకున్న చాలా సినిమాలు రివల్యూషన్ మోస్ట్ రొమాంటిక్ మోస్ట్ బ్యూటిఫుల్
|
ఫస్ట్ మూవీలో రాం ప్రసాద్
|
ఐదు కోట్ల సిలిండర్లను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు
|
ఫ్లై
|
గోదావరి జిల్లా కాకినాడలో నిన్న పాత్రలతో మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తున్నామని అన్నారు
|
ఒక ముసలావిడ పూలు అమ్ముకునే ఆమె నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి చూసి విలవిలలాడి పోయి ఆమె దగ్గర ఉన్న బట్టను ఇవ్వడం జరిగింది
|
కావేరీ నది పరివాహక ప్రాంతాల రాష్ట్రాల అధికారులతో
|
వదిలి పెట్టుకుని వ్యాపారం ఎలా ఉందంటే ఉంది రూపాయలు రెండువేల రూపాయలు వస్తుంది ఈ వ్యాపారం ఇంటికి వ్యవసాయం ఏదో ఒకటి ఆర్థికంగా ఉన్నారు
|
అందుకే చాలామంది తమ ప్రార్థనల ఫలితమే ఈ వ్యాక్సిన్ ను కూడా భావిస్తున్నారు
|
నాలుగు లక్షల మందికి పైగా వేయించుకున్నారు
|
దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష పెరిగింది మరణించినవారి సంఖ్య నాలుగు వేల పెరిగింది
|
గత రాత్రి దక్షిణ ఇజ్రాయిల్పై గాజాలోని పాలస్తీనియన్ ఉగ్రవాదులు
|
విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షపై చర్చ పాయింట్ జీరో పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు
|
దాడులు చేసి సుమారు లెక్కల తీసింది గ్రూప్కు సంబంధించి తన శాఖ సోదాలు ప్రారంభించింది నిన్న సోదాలు
|
చంద్రబాబుని కోరుకున్నారు కదా
|
మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్కు ఇవ్వాలని కూడా టీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది
|
కానీ విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి\n
|
తొందరగా పరిష్కారం అవుతుంది సాక్షాలు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది
|
మూడక్షరాలు అంటే సరిగా లేదు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి
|
తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి
|
ప్రపంచ మార్పులు వస్తున్నాయి ఆకాశంలో విమానాలు వస్తున్నాయి
|
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు
|
మాకు ఫిల్మ్ షూట్ లోనే రెండు మూడు సబ్జెక్ట్ చాలా ఉపయోగపడింది నాకు అబ్జర్వేషన్
|
రేపు జరిగే తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టాన్ని పరిశీలించి ఆమోదిస్తారు
|
మందికి పాజిటివ్ కారణమైంది
|
కాగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాటా ప్రేమ కూడా చెల్లిస్తుంది
|
డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ వంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచారు
|
విడదీయరానిదిగా ఉండేదని ఇటీవలి కాలంలో ప్రజలు భిన్న మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు
|
ఎక్కువ ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించాలని రాష్ట్రాలను కోరారు
|
సమాజ గౌరవ ప్రతిష్టల కోసం గత నాలుగేళ్లలో తీవ్ర కృషి చేసిందని ప్రధానమంత్రి అన్నారు ఇందుకోసం కేంద్ర కార్యక్రమాలు విధానాలు బాగా పడ్డాయని చెప్పారు
|
రక్షిత అటవీ ప్రాంతంలో వారు గస్తీ కాస్తున్న అప్పుడు
|
మేడ్చల్ జిల్లా కొంపలు మున్సిపాలిటీలోని పది వార్డులను ఎంపిక చేశారు
|
పోనీ మన దేశ ప్రముఖులు కూడా కలుసుకుంటారు
|
దీంట్లో ధ్వనింప చేసింది స్వతంత్రానికి విముక్తి సందర్భం ఒకటి సమాయత్తమవుతున్నది అన్నాడు
|
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ పెట్టిన
|
ఆరు సంవత్సరాలు వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానంలో ప్రస్తుతం టీఎస్
|
ప్రభుత్వంలో కూడా సలహాదారులు ఉంటారు కార్యదర్శుల వ్యవస్థ ఉంటుంది వారి గురించి వారి ఉద్యోగం
|
ఇటువంటి వారు
|
కాగా ఈ దాడులకు బాధ్యత ఇరాన్ అంటూ ఆ దేశంపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని
|
కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక ప్రగతి ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రపంచ దేశాలు భారత్ను గౌరవిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు
|
నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ కాంపిటీటివ్ క్యారెక్టర్
|
ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం
|
విజయనగరం పట్టణంలోని ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో స్థానికులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
|
ఈస్టర్ ద్వీపవాసులు మాత్రం వాటిని పూర్వీకుల ప్రతిరూపాలుగా భావించి ఎంతో భక్తి తో చూసేవారు
|
మహి గారు యాత్ర స్టోరీ మీకు చెప్పినప్పుడు ప్రొడ్యూసర్గా డౌట్స్
|
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చికి మార్కెట్ చరిత్రలో రికార్డు ధర పలికింది
|
అది చాలా బాగా చేశాడు
|
దేవతలకు భక్తకోటి ఘనంగా ఆహ్వానం అందింది
|
ఎనిమిది సంఘాలు రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఒక తాడిపత్రి మినహా మిగిలిన అన్ని చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.