text
stringlengths
4
289
translit
stringlengths
2
329
అవును వారి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసు అందుకే క్షమాపణలు చెప్పారు
Leh vaari manobhaavaalu debbatinnayani thelusu andhuke kshamaapanalu cheppaaru
ఇరాక్లోని ఎర్బిల్ లో ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి
iraakloni erbil loo udyogaalu istanani vagdanam chessi
కంప్లీట్లీ యాక్ట్ చేసే క్యారెక్టర్
completely aect chese carector
వైద్యరంగంపై ప్రభుత్వం తగినంతగా ఖర్చు చేయడం లేదు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేవు అక్కడ ఆసుపత్రులు లేవు డాక్టర్లు లేరు గ్రామాలకు
vaidyarangampai prabhuthvam thaginanthagaa karchu cheeyadam ledhu chaaala grameena praantaallo kaneesa aaroogya sevalu kudaa andubatulo leavu akada aasupatrulu leavu daaktarlu laeru gramalaku
కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు రెండుసార్లు వీరికి పరీక్షలు నిర్వహించగా
carona vyrus nunchi kolukunnaru remdusaarlu viiriki parikshalu nirvahinchaga
ఇటీవల జారీ చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య రెండు పాయింట్లు రెండు కోట్లు నమోదుకాగా ఓటర్ల జాబితా సవరణ సమయంలో
edvala jaarii chosen musaida voterla jaabithaa prakaaram motham voterla sanka remdu Ballari remdu kootlu namodukaagaa voterla jaabithaa savarna samayamlo
మన దేశంలో కరోనా వల్ల పదిహేను వేల చనిపోతున్నారు
mana desamlo carona will padihenu vaela chanipotunnaru
ఎంపీటీసీల విషయానికి వస్తే ఆరు స్థానాల్లో ఎన్నిక గ్రహం కావడంతో రేపు పది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఈ స్థానాల కోసం మొత్తం ఆరువేల అభ్యర్థులు పోటీ పడుతున్నారు
empetcla vishayaniki oste aaru sthaanaallo ennika graham kaavadamthoo repu padi sthaanaalaku poling jarudutundhi yea sthaanaala choose motham aaruvaela abhyarthulu pooti padutunnaru
హౌ యు టోల్డ్
howe yu told
ఈ ప్రాసెస్ లో మేము సాంగ్ మంచి టీమ్ క్రియేట్ చేస్తూ
yea prosess loo meemu sang manchi dm create chesthu
ఉదయం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది అలాగే రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో నమూనాలను పరీక్షించడం కూడా ఇదే మొదటిసారి
vudayam vidudhala chosen bulitenlo perkondi alaage rashtramlo inta peddha sankhyalo namunalanu pareekshinchadam kudaa idhey modatisari
బీటెక్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్ విద్యార్థి సిద్ధార్థ ఈరోజు సంగారెడ్డిలో హాస్టల్ భవనంపై నుంచి దూకి
btech inginiiring mudava savatsaram computers science Hyderabad vidhyaardhi siddarth eeroju sangaareddilo haastal bhavanampai nunchi dhooki
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు
gaayapadina varini sameepamloni asupathriki taralinchaaru
మొత్తం తెలుగు సాహిత్యానికి తెలంగాణ విమర్శ
motham telegu saahityaaniki Telangana vimarsa
చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు మొత్తంగా చూస్తే అత్యంత విషాదకరమైన ఘటనగా పాపికొండల చరిత్రలో ఈ బోటు ప్రమాదం మిగిలిపోతుందని చెప్పొచ్చు
cheyaalsi undani adhikaarulu chebutunnaru mothama chusthe athantha vishaadakaramaina ghatanaga paapikondala charithraloo yea botu pramaadam migilipotundani cheppochu
ఇరవై ఒకటి పందొమ్మిది ఇరవై ఒకటి పదిహేను స్కోరుతో వరుస గేమ్లలో ఓడించింది ఈరోజు నాలుగు
iravai okati pandommidi iravai okati padihenu skoruto various gemlalo oodinchindi eeroju nalaugu
మునీర్ ఖాన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు
muneer khan pratyeka aadesaalu jaarii chesar
ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని
yea parvadinam matha saamarasyaaniki prateekagaa nilustundani
పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలు కూడా శబరిమలను దర్శించుకోవచ్చని తీర్పునిచ్చింది పురుషులకన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఒకవైపు మహిళలను దేవతలుగా పూజిస్తూ
padi nunchi yabai ella Madhya vayasunna strilu kudaa sabarimalanu darsinchukovacchani teerpunichindi purushulakanna mahilalu enduloonuu takuva kadhani okavaipu mahilalanu deevatalugaa pujisthu
కరుణ వైరస్ పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మంత్రుల బృందంతో ఉన్నతస్థాయి సమావేశం
karuna vyrus paristhitipie rakshana manthri rajanth sidhu eeroju manthrula brundamto unnatasthaayi samavesam
వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది మోదీ ఆవేదన వ్యక్తం చేశారు కేరళ రాష్ట్రానికి యావత్ దేశ ప్రజలు అండగా ఉంటారని చెప్పారు
varadhala will janajeevanam astavyastam ayindhi moedii aavedana vyaktham chesar Kerala raashtraaniki yavat deesha prajalu amdaga untaarani cheppaaru
తొమ్మిది వందల అరవై ఏడు కేసులు నమోదయ్యాయి మొత్తం పాజిటివ్ కేసులు
tommidhi vandala aravai edu casulu namoodhayyaayi motham positive casulu
వందే భారత్ మిషన్ ద్వారా గత నెల ఆరో తేదీ నుండి ఏడు వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి తెలిపారు
vamdee bharat mishan dwara gta nela aaroe tedee nundi edu vaela mandikipaigaa bharatiyulu swadesaniki cherukunnatlu kendra pouravimaanayaana saakha manthri teliparu
అది కూడా బానే జరిగింది తర్వాత నాన్నగారు బీటెక్లో జాయిన్ చేశారు బీటెక్ కోర్సు ఆంధ్రలో మంచి కాలేజీ కూడా జరిగింది
adi kudaa baane jargindi tarwata naannagaaru beeteklo zaayin chesar btech course aandhraloo manchi callagy kudaa jargindi
అయితే స్టార్
ayithe starr
గడిచిన నాలుగు గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల వాన కురుస్తుంది
gadachina nalaugu gantallo telanganalo chaaala chotla vaana kurustundi
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రధాన మార్గాల్లో ఇరవై ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది
prayanikula raddi drashtyaa pradhaana maargaallo iravai pratyeka railu naduputunnatlu turupu costa railway prakatinchindhi
దానికంటే కూడా ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువ ఉంది
danikante kudaa aakukooralu mukhyamgaa aakukooralu ekuva Pali
సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారు
samyukta paarlamemtarii committe jpc daryaptu kaavalani demanded chesar
డిమాండ్ మాత్రమే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇలా ఉండగా ఈ చర్చలు విఫలం కావడంతో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు చర్చలకు పిలిస్తే మరోసారి వస్తామని
demanded Bara parishkaristaamani prabhuthvam spashtam chesindi ila undaga yea charchaloo viphalam kaavadamthoo thama tadupari karyacharana prakatistaamani naayakulu teliparu charchalaku poilisthe marosari vastaamani
రెండున్నరేళ్లలో యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిజామాబాద్ జిల్లాకు వారం పదిరోజుల్లో తీసుకురాబోతున్నామని చెప్పారు
rendunnarellalo yabhaivela kotla rupees kharchupetti kaleswaram nunchi godawari jillaalu sriramsagar prajectuku nizamabad jillaku vaaram padirojullo teesukuraabotunnaamani cheppaaru
అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసింది
atyavasara viniyogaaniki anumati koruthoo bharat biotec samshtha bhartiya aushadha pramaanaala niyanthrana samsthaku darakhaastu chesindi
ప్రజాస్వామ్యం లౌకికవాదం పట్ల ఆయనకు ప్రగాఢ విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి అంటూ
prajaswamyam loukikavaadam patla ayanaku pragadha viswaasam undani mukyamanthri anatu
వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు
vividha prabhutva shaakhalu prathi soomavaaram nirvahisthunna spandana aaryakramaanni raddhu chesthunnatlu aandhrapradeshloni jillala kalektarlu prakatinchaaru
ఆ పుస్తకంలోని కొన్ని పేరాల్లో ప్రధానంగా మహమ్మద్ ప్రవక్తను ఆయన భార్యను చిత్రించిన తీరుపై నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు
aa pusthakamlooni konni peraallo pradhaanamgaa mohhamed pravaktanu aayana bharyanu chithrinchina teerupai nirasanakaarulu abhyantaraalu vyaktham chesar
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును
Telangana prabhuthvam pratishtaatmakamgaa nirmimchina kaleswaram prajektunu
ఏ ఒక్క అధికార ప్రతినిధిని పంపించకూడదని
e okka adhikaara pratinidhini pampinchakuudadani
శాసనసభ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు
saasanasabha parisara praantaallo bhadrataa erpatla girinchi churchincharu
రీడింగ్ లైబ్రరీ ప్లే గ్రౌండ్
reading liibrary play grounded
ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు
plaastic vadakanni prajalu swachchandamgaa nishedhinchalani aayana pilupunichaaru
ఈ నెల ముప్పై తేదీ లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్లు అందజేసి నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు
yea nela muppai tedee lopu kothha madyam dukaanaala yajamaanulaku licenselu andajesi novemeber okato tedee nunchi kothha yaajamaanyaala aadhvaryamloo madyam vikrayistaaru
రికవరీ రేటు నాలుగు తొమ్మిది శాతానికి పెరిగిందని తెలిపింది భారత్లో మరణాల రేటు
recovery raetu nalaugu tommidhi shaathaaniki perigindani telipindi bhaaratlo maranala raetu
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ ద్వారా మాట్లాడుతున్నాడు
carona vyrus casulu roeju rojuki bhaareegaa perugutunna nepathyamlo pradhanamantri narendera modie anni rastrala mukhyamantrulatho congresses dwara matladutunnadu
పదిహేడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
padihedu paayint nalaugu centimeters varshapaatam namodaindi
చొరబాటు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి
chorabatu vyatireka aapareshan konasaagutondani aa vargalu perkonnaayi
సిపిఎస్ విధానం రద్దు ఆర్టీసీని విలీనం చేయాలనే ఆలోచన అభినందనలని అన్నారు అలాగే రైతులకు ధరల స్వీకరణ నిధి ఏర్పాటు చేయడం రైతాంగానికి పెద్దగా పేర్కొన్నారు మరోసారి
cps vidhaanam raddhu aartiiseeni vileenam cheyalane aaloochana abhinandanalani annatu alaage raithulaku darala sweekarana niddhi erpaatu cheeyadam raitanganiki pedaga paerkonnaaru marosari
వారం పాటు ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలను సవరించామని నియోజకవర్గాల్లో ఓటర్ జాబితా తయారైందని తెలిపారు
vaaram paatu voterla jaabitaanu puurtisthaayiloo parisilinchi lopaalanu savarinchaamani niyojakavargaallo ootar jaabithaa tayaaraindani teliparu
అయితే ఇప్పుడు పోస్టర్స్ సంవత్సరం నుండి ఒక వ్యక్తికి
ayithe ippudu posters savatsaram nundi ooka vyaktiki
దేశవ్యాప్తంగా అమలవుతున్న కారణంగా భారత్లో ఉండిపోయిన విదేశీ గడువును పొడిగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది
desavyaaptamgaa amalavutunna kaaranamgaa bhaaratlo undipoyina videsi gaduvunu podigistuu kendra homem mantritwa saakha nirnayam teesukundi
అమెరికా నుంచి గాని యూరప్ నుంచి గానీ పెట్టుబడులు రావడం లేదు
America nunchi gaani eurup nunchi gaanii pettubadulu raavadam ledhu
నేను విన్నది ఏంటంటే చాలా మంది అంటే చాలా మంది మాట్లాడినప్పుడు మనం ఒక పాట పాడిన తర్వాత
neenu vinnadhi yemitante chaaala mandhi antey chaaala mandhi matladinappudu manam ooka paata padina tarwata
ఇప్పుడు కూడా ధైర్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు
ippudu kudaa dhairyamga yea savaallanu edurkondamani pilupunichaaru
ఇది గరిష్ట కాల పరిమితి లేదా అని చెప్తాం
idi garista kaala parimithi ledha ani cheptam
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు
rashtra prabhuthvam amalu cheestunna sankshaema karyakramalanu prathipaksha naeta chandrababau nayudu addukuntunnarani manthri aadimoolam suresh annatu panchyati ennikala nirvahanaloo kortu nirnayalaku kattubadi untamani manthri balineni srinivasareddy teliparu
సమర్థించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు
samarthinchaalsina aavasyakata undani aayana paerkonnaaru
ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు
aandhrapradeshloni loksabha sthaanaallo pradhaana partylu
ఆయన ప్రభుత్వం ప్రతిపక్షంలోని సీనియర్ సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు
aayana prabhuthvam pratipakshamloni seniior sabhyulato charchallo palgontaru
జోన్లో తయారు చేసిన రాపిడ్ టెస్టింగ్ ను ఆవిష్కరించారు
jonelo tayyaru chosen raapid testing nu aavishkarinchaaru
సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో మత పెద్దలు పేర్కొన్నారు
samavesam anantaram vidudhala chosen ummadi prakatanalo matha peddalu paerkonnaaru
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు
dr br ambekar jayantini puraskarinchukuni mahbubnagar jalla kendramlo vaedukalu nirvahincharu
పర్యావరణాన్ని కాపాడటానికి ఒక మహోన్నత సేవా ఆయన అభివర్ణించారు జైపూర్లో ఉదయం మాలవ్యా జాతీయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
paryaavaranaanni kaapaadataaniki ooka mahonnata seva aayana abhivarnincharu jaipoorlo vudayam malaviah jaateeya saankethika parignaana samshthalu mokkalu naatina anantaram aayana vilekarulatho maatlaadutuu
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయంగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు లోపల బయట ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటాం
imran khan prabhutwaanni gaddedimpenduku raajakeeyamgaa prajaasvaamyamgaa raajyaangabaddhamgaa paarlamentu lopala bayta unna avakaasaalanu upayoginchukuntam
టీఆర్ఎస్ నాయకుడు ఆపధర్మ మంత్రి జోగురామన్న ఉదయం పట్టణంలోని ఖానాపూర్ అంబేద్కర్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి స్థానికులతో సమావేశమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు
trss nayakan aapadharma manthri joguramanna vudayam pattanamlooni khaanaapoor ambekar intinti pracaaranni chepattaaru yea sandarbhamgaa manthri sthaanikulatho samavesamai vaari samasyala girinchi adigi telusukunnaru
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఖండించారు గత లోక్సభ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతూ వస్తున్న వీరిని ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చిందని మీడియా ముందు ప్రశ్నించారు
kendra maajii manthri sujana chaudhary khandincharu gta loksabha samaveshallo kudaa aandhrapradeshku pratyeka hoda demanded chesthu nirasana teluputuu vasthunna veerini ippude yenduku suspended cheeyavalasi vachindani media mundhu prashninchaaru
బలవర్థక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యకర జీవితాన్ని ప్రసాదించేందుకు రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో ప్రత్యామ్నాయాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి
balavarthaka aahaara lopamtho badhapadutunna variki aarogyakara jeevithanni prasadinchenduku rashtramloni angul jillaaloo pratyaamnaayaalu prayatnalu jarugutunnai
షరియా చట్టాల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు
shariyaa chattala girinchi pedaga aamdolana chendhadam ledani aayana annatu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం కింద ఇప్పటివరకు దాదాపు తొంబయి శాతం నగదు ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ అయినట్టు రిజర్వ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ చెప్పారు
Telangana rashtra prabhuthvam amalu cheestunna rautu bamdhu pathakam kindha ippativaraku dadapu tombayi saatam nagadu yelanti samasyalu lekunda pampinhii ainattu rijarv banku AndhraPradesh Telangana rastrala dirctor cheppaaru
రాష్ట్రంలో ఈరోజు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ విడుదల చేసింది దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు వేల నాలుగొందల చేరుకుంది
rashtramlo eeroju kotthaga carona positive casulu namodainatlu rashtra vydya aarogyasaakha health vidudhala chesindi dheentho rashtramlo namoodhaina carona cases sanka remdu vaela naalugondala chaerukumdi
వేలమందికి పైగా నుంచి కోలుకున్నారు దీంతో దేశంలో రికవరీ రేటు
velamandiki paigaa nunchi kolukunnaru dheentho desamlo recovery raetu
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పేదలు రైతులు యువజనుల ఆశయాలను
narendera moedii prabhuthvam desamlo pedalu raithulu yuvajanula aashayaalanu
ప్రపంచ దేశాలన్నింటి కన్నా భారతదేశంలో మరణాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు అంతేకాకుండా కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఇది ఆనందించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు
prapancha deshaalanninti kanna bhaaratadaesamloe maranalu thakkuvaga unnayani paerkonnaaru antekakundaa cases sanka kudaa gananeeyamgaa taggumukam paduthondani idi anandinchadagga vishayamani pradhani narendera modie annatu
కాగా ఉదయం పదకొండు గంటల ముఖ్య నిమిషాలకు తెలంగాణ సభలు సమావేశం కానున్నాయి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెడతారు
Dum vudayam padakomdu gantala mukhya nimishaalaku Telangana sabhalu samavesam kaanunnaayi saasanasabhaloe mukyamanthri chandrashekar raao saasanamandalilo vydya aarogyasaakha manthri rajendhar budjetnu praveshapedathaaru
ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు
aandhrapradeshloni padamuudu jillala nundi vidhyaardhini vidyaarthulu paalgontunnaaru
అయితే లేఖిని ఉందని మాత్రం తెలుసు
ayithe lekhini undani mathram thelusu
సాయుధుడు దుకాణంలోకి వచ్చి రావడంతోనే ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు ప్రారంభించారు
sayudhudu dukaanamloki vachi ravadamtone automatic raifiltho kaalpulu praarambhinchaaru
దేశంలో అత్యవసర వైద్య సేవల వ్యవస్థ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భారత రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు
desamlo atyavasara vydya sevala vyvasta vistaranaku adhika praadhaanyata ivvaalani bhartiya rastrapathi venkayyanaayudu spashtam chesar
ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు కాగా
etty paristhitulloo steele plant praivaeteekarana jaragakundaa chustamani haamii icchaaru Dum
ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన గౌస్ అలం కు హోంమంత్రి
yea sandarbhamgaa atythama prathiba kanabarichina telamgaanhaku chendina ghouse allam ku hommantri
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ రాష్ట్రంలోని వసతి గృహాల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కనీస వసతులు లేని వసతి గృహాలపై వివరణ ఇవ్వాలని రాములు అధికారులను ఆదేశించారు
sanghika sankshaema saakha commisioner rashtramloni vasati gruhaala nirvahanapai eppatikappudu sameeksha nirvahimchaalani kaneesa vasatulu laeni vasati gruhaalapai vivarana ivvaalani raamulu adhikaarulanu adhesinchaaru
అబ్దుల్ నజీర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఇచ్చిన కీలక ఆదేశాలు ప్రధాన కమిషనర్ కేసులో
abdoul najir subhsh reddito koodina dharmasana ichina keelaka aadesaalu pradhaana commisioner kesulo
ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కోసం ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో తయారీ కేంద్రం సామర్థ్యం తయారు చేయాల్సిన వాటి సంఖ్య చర్చించారు
yea kramamlo ummadi Warangal jillaaloni anni prabhutva kaaryaalayaalu choose edvala jargina raashtrasthaayi samaveshamlo thayaarii kendram saamarthyam tayyaru cheyalsina vaati sanka churchincharu
రాంచీలోని బిర్సాముండా కాలానికి తరలించారు
raamcheelooni birsamunda kalaniki taralinchaaru
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది
desamlo carona active cases sanka pergutune Pali
మెలోడీ సాంగ్
melody sang
వారి అంత్యక్రియలు అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెడ్డి తెలియజేశారు
vaari antyakriyalu addukovaddani AndhraPradesh vydya aaroogya saakha pratyeka pradhaana kaaryadarsi dr reddy teliyajesaru
తొమ్మిది గ్రామాల్లో సౌర విద్యుత్తు సౌకర్యం కల్పిస్తారు
tommidhi graamaallo soura vidyuttu saukaryam kalpisthaaru
శాసనసభలో ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు
saasanasabhaloe upasabhaapati ennikaku notification jaarii chestaaru
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కూడా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు రాజీనామా ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు
Delhi congresses adhyakshuralu sheela dikshit kudaa rahul ghandy nivasaniki veltaru raajeenaamaa aaloochana viraminchukovaalani vijnapti chesar
మనం మన మూలాలను తరచి చూసినటువంటి రచయితలను స్మరించుకోవడం వారి రచనలని పునశ్చరణ చేసుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా వస్త్ర అందిన
manam mana moolaalanu tarachi chusinatuvanti rachayitalanu smarinchukovadam vaari rachanalani punasharana chesukovadam aney kaaryakramamlo bhaagamgaa vastra andhina
మూడు వెండి పతకాలతో మొత్తం మూడు వందల పన్నెండు పతకాలు గెలుచుకుని భారతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది
muudu vendi patakaalato motham muudu vandala pannendu patakaalu geluchukuni bhartia potilloo prathma sthaanamloo nilichimdi
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో తొమ్మిది మంది బాలికలపై అత్యాచారం జరిగిందని వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలి
beeharloni muzzaffarpur jillaaloo tommidhi mandhi baalikalapai atyaachaaram jarigindani vacchina aaropanalapai cbi vichaarana jaripinchaali
పరాయి గడ్డపై బిడ్డ ప్రాణం పోసుకుంది
paraayi gaddapai bidda praanam posukundi
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడానికి నిరసనగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు కూడా తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు
intarmediate pariksha phalitaallo avakatavakalu jaragadaniki nirasanagaa vidyaarthulu vaari tallidamdrulu vividha rajakeeya partylu eeroju kudaa telanganalo aamdolana kaaryakramaalu konasagincharu
కు చెందిన డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థకు చెందిన పోస్టులతో పాటు ఆమె బృందం ఎంతో శ్రమించి గుర్తించేందుకు వీలుగా టెస్టింగ్ కిట్ తయారు చేశారని ఆయన ట్విట్టర్లో కొనియాడారు
ku chendina discovary solutions samsthaku chendina postulatho paatu aama brundam entho sraminchi gurthinchendhuku veeluga testing kitt tayyaru chesaarani aayana twitterlo koniyaadaaru
సూచీతో సమావేశమవుతారు తమ ముఖ్యమైన భాగస్వామ్య అభివృద్ధి
suucheethoo samavesamavutaru thama mukhyamaina bhagaswamya abhivruddhi
ఆపరేటింగ్ కెమెరా ఎక్స్పీరియన్స్
opeerating caamera experiences
భారత్ వెస్టిండీస్ మధ్య ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ రోజు ముంబైలోని
bharat westindies Madhya iidu oneday myaachla siriislo bhaagamgaa yea roeju mumbailoni
మరిచిపోతున్న సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మనం
marichipothunna samvastaralu vacchina swaatantram vacchina tarwata kudaa ippatikee manam
ముస్లింలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు
muslimlaku dr tamilisai soundarajan mukhya chandrashekar raao shubhaakaankshalu teliparu
రెండు శరీరాలను భరించడం అనేది కొంచెం
remdu sariiraalanu bharinchadam anede komchem