Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Sarcasm
stringclasses 2
values |
---|---|---|
26,350 |
కెరీర్ ప్రారంభంలో మహిళలను ఇబ్బంది పెట్టే పాత్రలు కొన్ని చేశాను
|
no
|
15,479 |
పార్టీ సిద్ధాంతాలను అనుసరించి సేవామిత్ర అప్డేట్ చేసుకుంటే విజయసాయిరెడ్డి వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించారు.
|
no
|
9,814 |
ఆ వివాదంతో నాలో అణకువ పెరిగింది,దేశానికి ఆడే అవకాశం నాకు దక్కింది,దాన్ని నేను గౌరవిస్తా,ప్రతి కుర్రాడి కల దేశానికి ఆడడమే,నేను అందుకు భిన్నమేమీ కాదు,ఇప్పుడు భారత జట్టులో స్థానానికి మరింత విలువ ఇస్తున్నా,ఇక నా దృష్టంతా క్రికెట్‌పైనే అని అన్నాడు
|
no
|
28,903 |
అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)ను చేయిజేసుకుంటాడు బాబురావు.
|
no
|
27,495 |
భరత్‌కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన కామ్రేడ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే -దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుతో విజయ్ బిజీ అయిపోయాడు
|
no
|
25,721 |
వెంకటేష్‌తో సినిమా చేసే ఛాన్స్ అయితే ఓసారి వచ్చింది
|
no
|
33,302 |
కాలేజీకి వెళ్లిన ఎన్టీఆర్..!.
|
no
|
24,031 |
ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తాను,అటువంటి వారికి సన్మానం చేస్తాం
|
no
|
5,688 |
ఈ నాలుగేళ్లలో ప్రపంచ జట్లు సైతం నివ్వెరపోయేలా 350 పై పరుగులు 16 సార్లు, 400 పై స్కోరులు నాలుగు సార్లు సాధించింది.
|
no
|
6,727 |
ఈ క్రమంలో 69 బంతుల్లో కెరీర్లో 26వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
|
no
|
3,074 |
ఇలాంటి పిచ్‌లు మాకేం కొత్తకాదు’ అని కోహ్లి అన్నాడు.
|
no
|
14,936 |
ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5 పార్లమెంట్ స్థానాలు రిజర్వు స్థానాలుగా ఉన్నాయి.
|
no
|
29,707 |
ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.
|
no
|
32,525 |
అయితే దాంతో పోలిస్తే జాన్ చిత్రం పూర్తిగా విభిన్న నేపథ్యం ఉన్న సినిమా.
|
no
|
23,260 |
గ్రామ సభల ద్వారా మారుమూల ప్రజలకు వాన నీటి విలువను చాటి చెప్పాలని ఆయన సూచించారు
|
no
|
35,008 |
ఈ ఫంక్షన్‌ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్స్.
|
no
|
31,897 |
‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్, ప్రచారం పూర్తయిన తర్వాత చరణ్ ఈ సినిమాను ప్రారంభించనున్నారట.
|
no
|
18,548 |
ప్రొటెం స్పీకర్ అంటే పూర్తిస్థాయి స్పీకర్ నియమింపబడే వరకూ తాత్కాలిక స్పీకర్ అన్నట్టు.
|
no
|
10,907 |
లంక ఓపెనర్లు కరుణరత్నే-పెరీరాల జోడీ తొలి వికెట్‌కు 15 ఓవర్లలో 112 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు
|
no
|
13,465 |
ఇక పూనమ్ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
|
no
|
25,663 |
త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి
|
no
|
12,478 |
ఈ సందర్భంగా మాట్లాడుతూ:గతంలో స్పీకర్ ఎన్నికల సందర్భంగా నోట్ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
|
no
|
23,586 |
రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యామినిపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు
|
no
|
6,488 |
వారిని పట్టుకుంటానని హెచ్చరించాడు.
|
no
|
19,255 |
ఇదంతా మహిళలంటే ఎంతటి వివక్షత ఉందో రుజువు చేస్తోంది
|
no
|
34,730 |
తమిళ్లో ప్రస్తుతం మహావీర్ కర్ణన్ చేస్తున్న విక్రం మొదటిసారి కెరీర్లో మూడు వందల కోట్ల బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడంటూ చెన్నై మీడియా ఓ రేంజ్లో కథనాలు రాసింది.
|
no
|
12,477 |
ఈరోజు స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్ కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
|
no
|
11,857 |
తాము నిత్యం ప్రజలతో మమేకమై వారు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకున్నట్టు రోజా చెప్పుకొచ్చారు.
|
no
|
17,712 |
గోదావరి జలాల వినయోగంలో ఇరు రాష్ట్రాలూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.
|
no
|
2,225 |
తొలి వికెట్‌కు రోహిత్ శర్మ-డీకాక్ జోడి 96 పరుగులు జోడించింది.
|
no
|
4,427 |
సుడిగేల్పైనే ఆశలు.
|
no
|
30,376 |
నువ్వు స్టార్ అవుతారు” ఇవీ దేవదాస్‌లో ఇద్దరు హీరోయిన్ల గురించి నాగ్ మాటలు.
|
no
|
12,990 |
అయితే వైసిపి వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత , రాజకీయాల్లో దశాబ్ధాల కాలపు అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
|
no
|
3,116 |
అంతేకాదు నవ్రతిలోవాను అథ్లెట్ అల్లీ గ్రూప్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించారు.
|
no
|
16,973 |
ప్రత్యేక హోదా కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారన్నారు.
|
no
|
27,139 |
గతంలో బన్నీ- పూజాహెగ్డేలు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కోసం జతకట్టారు
|
no
|
7,813 |
టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
|
no
|
33,340 |
నందితా శ్వేతాతో పాటు 3 ముఖ్యమైన పాత్రలున్నాయి త్వరలో ప్రకటిస్తాం” అన్నారు దర్శకుడు చిన్నిక _x005F_x007f_ష్ణ.
|
no
|
31,818 |
కమల్‌తో మళ్లీ సినిమా చేస్తానని భారతీయుడుకు సీక్వెల్ ఖాయమని శంకర్ చెప్పాడు.
|
no
|
5,528 |
సీమర్లు చాహర్, ఠాకూర్ సైతం స్పిన్నర్లకు సహకారం అందిస్తున్నారు.
|
no
|
26,803 |
ఇందులో భాగంగా -వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఓ ప్రాజెక్టుకు శ్రీయ సిద్ధమైందని తెలుస్తోంది
|
no
|
30,567 |
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
no
|
7,706 |
మరి ఈ పర్యటనలో ఆకాశాన్నంటే అంచనాల మధ్య బరిలో దిగుతున్న మన పేస్ దళం బౌలింగ్ పదునెంతో తేలనుంది.
|
no
|
30,479 |
ఇప్పుడు రాజ్‌తరుణ్‌తో చేయబోయేది కూడా లవ్‌స్టోరీనే అని టాక్.
|
no
|
27,435 |
దానే్న కథగా మలచుకున్నా
|
no
|
12,028 |
అయితే రీపోలింగ్ ముగిసే వరకు నిరుద్యోగ భృతి పెంపు కుదరదని స్పష్టం చేయటంతో ఈనెల ఆరున 5 కేంద్రాలలో రీపోలింగ్ తదుపరి నిరుద్యోగ భృతి పెంపు అమలు లోకి వచ్చే అవకాశం ఉంది.
|
no
|
26,265 |
ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు శర్వానంద్
|
no
|
33,083 |
ఇప్పుడు మరోసారి వారిద్దరిని కలిపి డైరెక్ట్ చేయబోతున్నాడు.
|
no
|
22,996 |
అయితే ఎందుకు వ్యతిరేకించాలి అంటే ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వుండగా కాళేశ్వరంని వ్యతిరేకించారు
|
no
|
19,967 |
2016లో కేంద్ర ప్రభుత్వం దుకాణాలు, విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనల చట్టాన్ని ప్రవేశపెట్టింది
|
no
|
8,026 |
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే.
|
no
|
15,909 |
రెండో రోజు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు జరుగుతాయి.
|
no
|
29,226 |
ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక చర్చలు జరుపుతున్నారు.
|
no
|
5,069 |
ఈ క్రమంలో మనీశ్ పాండే 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
|
no
|
34,231 |
దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ…’ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరి.
|
no
|
24,658 |
ఇప్పుడు అవకాశం వస్తే కిరణ్ కమార్ రెడ్డి జగన్ తో అదే గేమ్ ఆడే అవకాశం ఉంది
|
no
|
9,917 |
టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్ చేరడంలో మంధానాది కీలకపాత్ర
|
no
|
22,110 |
కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులను విశే్లషించిన తర్వాత తెలంగాణ సర్కార్ కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది
|
no
|
8,337 |
2019 ప్రపంచ కప్ ఆడాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
|
no
|
29,040 |
ఈ విషయం గుర్తుంచుకో’ అని చెప్పిందట శ్రీదేవి.
|
no
|
7,501 |
కారే అండగా ఉండటంతో ఫోర్లు, సిక్స్‌లతో భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
|
no
|
14,995 |
ఫామ్ 17సీని కౌంటింగ్ ఏజెంట్లు, లెక్కింపు కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలని, రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని కోరారు.
|
no
|
7,903 |
ఈ క్రమంలో నర్వాల్ పారా ఆసియా క్రీడల రికార్డు నమోదు చేశాడు.
|
no
|
20,749 |
పన్నే కట్టని వ్యక్తికి రూ కోట్ల భవంతి
|
no
|
12,515 |
ఎన్ని ఏళ్లు చేసినా ఏ బ్యాంకు వీరికి రుణం కూడా ఇవ్వదు.
|
no
|
26,822 |
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన దే దే ప్యార్ దే హిందీలో మంచి వసూళ్లను రాబడితే, తెలుగులో వెంకీ తనదైన స్టయిల్‌తో సినిమాకు రక్తికట్టించి మంచి వసూళ్లే రాబట్టగలడన్న చర్చ సాగుతోంది
|
no
|
8,234 |
తొలి మ్యాచ్‌లో వచ్చిన వారు వచ్చినట్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు.
|
no
|
25,965 |
సుపారీ తీసుకున్నాడంటే ఎంతకైనా తెగిస్తాడు
|
no
|
25,019 |
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ- కేసీఆర్ రహస్య ప్రేమాయణం నడిపారు.
|
no
|
30,485 |
టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత కుమారుడి పాత్రలో ప్రముఖ నటుడు రావు రమేశ్ నటించనున్నారట.
|
no
|
22,156 |
ఇక చివరిగా అభ్యర్థులు తమ సర్ట్ఫికెట్లను అధికారుల ముందు పరిశీలన కోసం హాజరుకాన్నారు
|
no
|
33,203 |
‘ఎన్టీఆర్’లో ఏఎన్నార్ లేడు.
|
no
|
26,305 |
ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ తీస్తున్నారు
|
no
|
33,358 |
జూన్ మూడవ వారంలో రెగ్యులర్ షఉటింగ్ని స్టార్ట్ చేయాలనీ బాలయ్య డిసైడ్ అయ్యాడు.
|
no
|
4,034 |
చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేవారు.
|
no
|
33,959 |
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు దర్శకుడు చెప్పారు.
|
no
|
8,871 |
అదే సమయంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తాం.
|
no
|
3,908 |
ఇక, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన భువనేశ్వర్, బుమ్రాలను మొదటి రెండు వన్డేలకు కూడా విశ్రాంతినిచ్చారు.
|
no
|
6,629 |
టర్నర్ కేవలం రెండో మ్యాచ్‌లోనే ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడటం ప్రశంసనీయం’ అని కోహ్లి పేర్కొన్నాడు.
|
no
|
34,480 |
ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్నాడు.
|
no
|
25,995 |
ఈసారి రెండు పాత్రల్నీ పూరి ఫుల్ గ్లామరెస్‌గా, మాస్‌గా తీర్చిదిద్దాడనిపిస్తోంది
|
no
|
16,847 |
అక్కడి వారికి తండ్రి చేసిన అఘాయిత్యం గురించి బాలిక చెప్పడంతో…హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
no
|
34,790 |
సభ్యుల ఏకగ్రీవం కుదరని కారణంగానే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సివస్తోంది తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జీవిత స్పష్టంచేశారు.
|
no
|
11,588 |
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని, నీతివంతమైన పాలన జనసేనతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఓట్లు రూపంలో తెలిపారన్నారు.
|
no
|
32,268 |
ఈ మూవీలో హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠితోపాటు బాలీవుడ్ హీరోయిన్ చెలియా ఫేం అదితిరావ్ హైదరి నటిస్తున్నారు.
|
no
|
15,686 |
రీపోలింగ్ కేంద్రమైన వెంకట్రామాపురంలో చెవిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు.
|
no
|
30,301 |
హెచ్ వినోద్ దర్శకుడు.
|
no
|
13,874 |
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ను ఉద్దేశించి తానుచేస్తున్న చౌకీదార్ చోర్ హై నినాదం ఇక ముందుకూడా కొనసాగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసారు.
|
no
|
30,248 |
నా బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలు చేశాను.
|
no
|
13,579 |
తమ,జోగులాంబ దేవస్థానానికి సంబంధించిన 15 ఎకరాల భూమి కర్నూలు జిల్లాలోని కల్లూరు శివారులో ఉందని, అక్కడ కొంతమంది ఇంటి నిర్మాణాల కోసం ఆక్రమణదారులు గుడిసెలు వేసుకోవడంతో తాము అక్కడ నిర్మించాలనుకున్న నిర్మాణాలు ముందుకు సాగకుండా పోతున్నట్టు కమిషనర్ కలెక్టర్ ఎస్‌పిలకు వివరించారు.
|
no
|
29,094 |
ఆగస్ట్‌లోనే షఉటింగ్ పూర్తి చెయ్యాలని అనుకున్నాడు.
|
no
|
11,931 |
ఈ ప్రయోగం ద్వారా దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు.
|
no
|
15,544 |
గంటకు 6–12 కిలోమీటర్ల వేగంతో సోమవారం వరకు పయనించిన ‘ఫొని’ మంగళవారం22 కి మీల వేగంతో కదులుతోంది.
|
no
|
33,361 |
తమిళంలో విజరు సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’.
|
no
|
20,303 |
విశ్రాంత సైనికోద్యోగి అయిన మహరుద్దీన్ ప్రస్తుతం క్యాష్ మేనేజిమెంట్ సిస్టంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు
|
no
|
21,558 |
నైరుతీ రుతుపవనాలు రాకపోవడమే ఇందుకు కారణం
|
no
|
20,045 |
రాబోయే 100 రోజుల్లో 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించాలని చూస్తున్నట్లు ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే
|
no
|
23,204 |
ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో నా informer నుండి ఫొన్ వచ్చింది
|
no
|
26,686 |
కథ ఎంత కొత్త అనుభూతినిస్తుందో, మేకింగ్ పరంగానూ అశ్విన్ అంతే కొత్తగా డీల్ చేశాడు
|
no
|
5,001 |
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో మిథాలీకి కోచ్ పవార్‌కు మధ్య విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
|
no
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.