text
stringlengths
11
951
label
int64
0
1
వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏమాత్రం బాగాలేదని, శాఖ పనితీరు మెరుగుపరచాలంటే సమూల ప్రక్షాళన తప్పదని అభిప్రాయపడ్డారు.
0
నిర్మాత మహేష్‌ ఎస్‌ కోనేరు మాట్లాడుతూ 118 సినిమా విడుదలై అద్భుతమైన టాక్‌తో మంచి రెవిన్యూ తో ప్రదర్శించబడుతోంది.
1
‘నేను సారథిగా ఉన్నప్పుడు అత్యుత్తమ పేస్‌బౌలింగ్‌ విభాగం ఉన్నందుకు గర్వపడుతున్నా.
1
భజరంగ్‌, రెండో ర్యాంక్‌లో నిలిచిన క్యూబాకు చెందిన రెజ్లర్‌ అలిజాండ్రో ఎన్‌రిక్‌ (6పాయింట్లు) కంటే 30 రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు.
1
ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ప్రమాదవశాత్తు ముల్శీ డ్యాంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
0
ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
1
2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి వైసీపీలో చేరారు.
1
మరో ఓపెనర్‌ కైరెన్‌ పావెల్‌(4)ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత త్రో రనౌట్‌గా వెనుదిరిగాడు.
0
మరోవైపు విండీస్‌ టీంపై తమ మిడిలార్డర్‌ను పరీక్షించాలనుకున్న భారత్‌కు అలాంటి అవకాశం ఎక్కడా రాలేదు.
0
అమరావతి: ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
0
ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని, పరిష్కారాలు వంద శాతం ఉండాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
1
ధావన్‌ (92, 62 బంతుల్లో 10×4, 2×6), రిషబ్‌ పంత్‌ (58, 38 బంతుల్లో 5×4, 3×6)ధాటికి విండీస్‌ తట్టుకోలేకపోయింది.
0
అంతకుముందు చంద్రబాబు మీటింగ్ పెడితే గంటలు కొద్ది చర్చలు జరిపేవారట
0
ప్రతి వ్యక్తి వారి వారి ఇంటి నిర్మాణాలలో వినియోగించాల్సిన అనేక రకాల వస్తువులను ఒకే దగ్గర ప్రదర్శనకు ఉంచి మేలైన, నాణ్యమైన వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన ప్రాపర్టీ షో నిర్వాహకులకు  అభినందనలు తెలిపారు.
1
స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్‌ యాదవ్‌ కోరుతుండటంతో స్విమ్స్‌ డైరెక్టర్‌ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం
0
కమెడియన్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు.
1
సైనా తైజూ చేతిలో వరుసగా 12 సార్లు ఓడిపోయింది.
0
అయినప్పటికీ చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు జట్టులో చోటు దక్కొచ్చని తెలుస్తోంది.
1
త‌న త‌దుప‌రి చిత్రం,కుటుంబ క‌థా నేప‌థ్యంలో ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారు
1
హైదరాబాద్‌: సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.
0
అదేవిధంగా వనపర్తి జడ్పీటీసీగా గెలుపొందిన లోక్‌నాథ్‌రెడ్డి వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
1
విడుదలకు ముందే సినిమాకు పాజిటివ్ వైబ్ రావడం సినిమా విషయంలో మరింత ధైర్యంగా ఉన్నామన్నారు
1
మనం వాటి పట్ల కఠినంగా లేకపోతే పాతాళంలోకి తొక్కేస్తాయి.
0
ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ… ప్రజలను, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన చెప్పుకొచ్చారు.
0
సెంచరీ తరువాత కూడా రోహిత్‌ దూకుడుగా ఆడాడు
1
ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు రద్దు.
0
పిచ్‌లపై అవగాహన లోపo.
0
ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు.
1
నాలుగో సీడ్‌గా బరిలో దిగిన కీర్తన వరుసగా మనస్విని శేఖర్‌, రష్యాకు చెందిన అలినా ఖైరులినాలను ఓడించింది.
0
ధారావి మురికి వాడలను నేచురల్‌ గా చూపించాడు.
1
సుమారు 5 కిలోల పేలుడు పదార్థాలను వెలికి తీసి నిర్వీర్యం చేశారు
1
వాళ్ళ ఇమేజ్‌ మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
1
ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లిసేన నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
0
దీనికి తోడు డీకాక్‌ కూడా ఫోర్‌, సిక్స్‌లు కొట్టడంతో స్కోరు ఊపందుకుంది.
1
ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1 శాతం స్థాయిలో నష్టపోతున్నాయి
0
వాటి వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు.
0
నిర్మాతల సహకారం, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల అంకితభావంతో ఓ మంచి సినిమా తెరకెక్కింది
1
కేంద్రంలో ఏకంగా ప్రధాని లేదా ఉప ప్రధాని పదవిపై కన్నేసిన కేసీఆర్ కలలు నెరవేరకపోగా సొంత కూతురు ఓటమి పాలు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి.
0
దీంతో అంతర్జాతీయ పోటీలు నిర్వహించకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా భారత్‌పై ఐఓసి తాత్కాలిక నిషేధం విధించింది
0
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా నార్కట్‌పల్లి జడ్పీటీసీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు
1
అలాంటి దశలో ఓపెనర్‌గా మారి వన్డేల్లో దిగ్గజ ఆటగాళ్లకు అందని రికార్డులు ఏన్నో అందుకున్నాడు.
1
మంత్రివర్గంలో నేరస్థులను చేర్చుకోవడం వల్ల వారిపై విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం లేదని అన్నారు
0
నం 1లోనే స్మృతి మంధాన.
1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు.
0
రసూల్‌ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు.
1
మంత్రిపదవి తప్పకుండా వస్తుందని నమ్మకం పెట్టుకున్న వాళ్ళు,కానీ వీళ్ళకు నిరాస ఎదురైయింది
0
ధోనీతో పాటు దినేష్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యకూ వన్డే, టీ20 జట్లల్లో అవకాశం ఇచ్చారు.
1
అర్ధ శతకం పూర్తిచేసుకో గానే హెట్మయర్‌ ఔటయ్యాడు.
0
అయితే ఈ సినిమాకు ఊహించనంత రెస్పాన్స్‌ వచ్చిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.
1
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా ఇంటెన్సిటినీ రుచి చూపిస్తోంది
1
అతడే ఈ సిరీస్‌లో 278 పరుగులు చేశాడు మరి.
1
అవును, విజయ్‌ నొప్పితో బాధపడ్డాడు
0
సౌత్‌ లోనే ప్రస్తుతం మోస్ట్‌ బిజీ హీరోయిన్స్‌లో ఈ అమ్మడు ఒకరుగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు.
1
ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తాజాగా 84కు చేరుకున్న‌ది.
0
ఇద్దరు ఆడపా, దడపా పరుగులు సాధించారు.
1
ఆమె ఘనతను గుర్తిస్తూ ఎయిమ్స్‌ (ఎఐఐఎమ్‌ఎస్‌) ఢిల్లీ.
1
డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ.
1
ఆటగాళ్ల ఎంపిక, ఆటతీరులో వారి వైఖరి, టెయిలెండర్లను ఔట్‌ చేయడంలో వైఫల్యాలు, పిచ్‌లను అంచనా వేయకపోవడం, అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం, వెక్కిరించిన ఘోర ఓటములకు పొంతనే కనిపించ లేదు.
0
ఆటకు ప్రాణం పెడుతున్నాడు.
1
ఈ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి సినిమాలో హీరోగా విశ్వ‌క్‌ని ఎంచుకుంటున్న‌ట్టు వేదిక‌పై ప్ర‌క‌టించాడు నాని
1
మీ అందరికి నచ్చుతుంది.
1
ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెతుక్కుంది.
1
ఆయన బ్రెయిన్‌ హెమరేజ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు” అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
0
లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంస‌మైన విష‌యం తెలిసిందే.
0
కానీ ఛాలెంజింగ్‌ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1
ప్రసిద్ధ నటుడు పద్మశ్రీ దిన్యార్‌ కాంట్రాక్టర్‌ మృతికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
0
రష్మీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది.
1
పెరేడ్‌ అనంతరం ఎయిర్‌ షోలో యుద్ధ విమా నాలు విన్యాసాలు జరుగుతాయనీ, విమానాలు తీసుకెళ్లే ఆయుధాలు, రాడార్‌ సిస్టమ్‌ వంటి వాటిని ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపింది.
1
హెట్‌ మెయిర్‌ అర్ధ సెంచరీ సాధించగా, పరుగు వ్యవధిలో ఆండ్రీ రసెల్‌ 0 డకౌట్‌ అయ్యాడు
0
ధోనీ కూడా నిరాశ పరచకుండా,వాళ్లతో సరదాగా ఉంటాడు.
1
ఏపిఎస్ ఆర్టీసి కార్మిక పరిషత్ నాయకులు వరహాల నాయుడు, శేషగిరి, సురేంద్ర, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రదర్శించారు.
1
ఏం చూసి నీకు ఓటేస్తారని జ‌గ‌న్‌ని నిల‌దీసారాయ‌న‌.
0
ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.
1
ఆకాశ్‌ అంబానీ నామీద ఎంతో నమ్మకం ఉంచారు.
1
విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం.
1
చెన్నై స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అన్ని జట్లు శ్రమించగా, ముంబై తాహిర్‌, హర్భజన్‌, జడేజాలను అలవోకగా నిలువరించగలిగింది.
1
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచు కున్న భారత్‌ 19:3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
0
ఇంగ్లండ్‌ సిరీస్‌కు మిథాలీనే కెప్టెన్‌.
1
ఎంఎస్‌ ధోనీ అనూహ్యంగా పరుగులేమీ చేయకుండానే జట్టు స్కోరు 243వ వద్ద పెవిలియన్‌ చేరాడు.
0
బెంగళూరు అభిమానులకు గత మ్యాచులో గెలుపు కాస్త ఊరటనిచ్చినా.
1
మొహాలి : కొండంత లక్ష్యం… ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ముందు చిన్నబోయింది.
1
తన ఆటలోని అందం దాని వెనకున్న కసిని ప్రదర్శించాడు.
1
ఫ‌లితాల విష‌యంలో ఇప్పుడు ఇచ్చిన షాక్‌కు తోడుగా ప్ర‌జ‌లు మ‌రో షాక్ ఇస్తార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.
0
దీనికి తోడు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు సైతం పార్టీ కి గుడ్ బై చెపితే పార్టీ కి తీవ్రనష్టం వాటిల్లినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు
0
వాణిజ్య, వ్యాపార అభివ_x005F_x007f_ ద్ధితో పాటు, మహిళా ఉద్యోగులు భద్రతపై తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది
1
పైగా సీఎం కూడా అలాంటి ఆరోపణలే చేస్తుండడం గమనార్హం.
0
ప్రపంచకప్‌ జట్టులో రెండో వికెట్‌కీపర్‌గా అతడిని మించి మరొకరు ఉంటారని నేను అనుకోవడం లేదు.
0
తద్వారా వన్డేల్లో ఆసీస్‌పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
1
ఈ సందర్భంగా నా తల్లిదండ్రుల్ని, నా మాస్టర్‌ని గుర్తు చేసుకుం టున్నాను.
1
ఇటీవలే మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ విజేతతో లాంచ్‌ అవ్వడం చూసాం.
1
ఇందులో మంచి పాత్రలో నటిస్తున్నారు.
1
పి గన్నవరం, అంబాజీపేట,అయనవిల్లి, మండల వైకాపా అధ్యక్షు, కార్యదర్శులు,స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
1
కొన్ని వారాల క్రితం హఠాత్తుగా ఆమె కాలం చేసింది.
0
గురువారం రోహిత్‌ను టార్గెట్‌ చేయగా శుక్రవారం పంత్‌పై ప్రతాపం చూపించారు.
0
ఆమె ప్రశంసలు అందుకునే స్థాయిలో నేను కష్టపడలేదేమో.
0
సరైనోడు తర్వాత అల్లు అర్జున్‌ తన రేంజ్‌ హిట్‌ అందుకోలేదు.
0
బుధ‌వారం ఆయ‌న స్థానిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌లు వ‌రంగ‌ల్ స‌భ‌ల‌లో మాట్లాడుతూ దేశానికే ఆద‌ర్శ‌మైన తీరుగా తెలంగాణాలో సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయ‌ని, అభివృద్ధిలోనూ దేశంలోని అన్ని రాష్ర్టాలకు  తెలంగాణాయే మ‌ర్గ‌ద‌ర్శ‌కంగా మార్చిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే  బిజెపి, కాంగ్రెస్‌ల‌కు వ‌త్య‌రేకంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారం సాధించే దిశగా ఢిల్లీస్థాయి నేతలతో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నిత్యం మంతనాలు సాగిసు్త‌నే ఉన్నార‌ని ఇందుకు త‌గిన విధంగా  పూర్తిస్థాయి వ్యూహరచన చేస్తున్నారని,  ఫెడరల్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలు 150 సీట్ల వరకు సాధించబోతున్నాయని ఎర్ర‌బిల్లి తెలిపారు.
1
కానీ, అలాంటి పాత్రలు చేసినందుకు మాత్రం ఇప్పుడు చాలా బాధపడుతుంటాను
0
ఇంత మంచి కథను నెక్స్ట్‌ లెవెల్‌లోకి తీసుకెళ్లిన చోటాకి, మిగతా టెక్నిషియన్స్‌కి అందరికీ ధన్యవాదాలు… ఈ సినిమా అవుట్‌ ఫుట్‌ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్‌ నవీన్‌కి చాలా థాంక్స్‌.
1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1