text
stringlengths
11
951
label
int64
0
1
ఇక్కడ ప్రతి సంవత్సరం 1800 సినిమాల వరకు విడుదల అవుతున్నట్లుగా తెలిసింది.
1
ఓపెనర్లు శుబ్‌మాన్‌ గిల్‌, క్రిస్‌లిన్‌ శుభారంభాన్నే ఇచ్చారు.
1
నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణల వలన తాత్కలికంగా ఇబ్బందులు ఎదురైన భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు ఉంటాయన్నారు
1
వ_x005F_x007f_ద్ధిమాన్‌ సాహాను వెనక్కినెట్టి భారత్‌ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.
1
మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో అగ్ర షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
0
టెలివిజన్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి
1
రహానెకు జరిమానా.
0
హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌లుగా లభించవు,తప్పక డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే
0
త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని జెఈవో స‌మాధాన‌మిచ్చారు.
1
మరో నాలుగు రోజుల్లో బాన్‌క్రాఫ్ట్‌ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు.
1
సిఈఓ పాత్రని హీరో ఎలివేషన్స్‌ కోసం వాడిన తీరు రియాలిటీకి చాలా దూరంగా వుంది
0
ఆఖ‌రికి బాలీవుడ్‌కీ తీసుకెళ్లాడు
1
తమ ఇంటి స్థలం సమస్యపై విన్నవించేందుకు వచ్చిన ఓ యువకుడు కలెక్టర్‌ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు
0
బాలయ్య బోయపాటి సినిమాకు హీరో వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది
1
స్పీకర్ ఎన్నిక సమయంలో చంద్రబాబు స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టేందుకు వెళ్ళకపోవడం తో అసెంబ్లీ లో పెద్ద రగడ జరిగింది
0
జెట్ సంస్థ సుమారు 8 వేల కోట్ల అప్పులో ఉన్న‌ది.
0
అప్పుడే విడాకుల న్యూసా?.
0
అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు
0
కానీ, మీ డెడికేషన్ చూస్తుంటే నాకు వేరే అనిపిస్తుందని చెప్పా
1
తుపాన్‌ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సుమారు 4 వేల షెల్టర్ల వద్ద ఉచిత కిచెన్‌లను ప్రారంభించనున్నారు.
1
ఎన్‌జికె విభిన్నంగా ఉంటుంది.
1
కానీ, ఎన్నికల్లో డీలా పడ్డారు.
0
ఐతే గ్రాండ్‌హోమ్‌ 37, బర్మన్‌ 19, ఉమేశ్‌ 14ల పుణ్యమా అని బెంగళూరు 100 దాటి కాస్త పరువు నిలుపుకుంది
1
సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి.
1
ఇటీవల దాసరి నారాయణ రావు జన్మదిన సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.
1
చివర్లో లసిత్‌ మలింగ అద్భుతమైన ఓవర్‌తో చెన్నైను కట్టడి చేశాడు.
1
‘రౌడీ బేబీ’.. అదరగొట్టింది!.
1
అక్కడి నుంచి బీజేపీ కార్యాలయం వరకు భారీ ఎత్తున ప్రదర్శన ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు
1
22వ ఓవర్‌లో రాహుల్‌ అర్థ సెంచరీ పూర్తయింది కానీ 24వ ఓవర్‌లో వాహబ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే ప్రయత్నంలో బాబర్‌ చేతికి చిక్కాడు
0
కళ్లలో కారం చల్లిన కానిస్టేబుల్‌
0
నాకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయ్యింది.
1
కంట్రోల్ రూమ్ లో వివిధ శాఖలతో ఫోనీ తుఫానుకు పంట, ఆస్తి నష్టాలపై అధికారులతో సమీక్షించారు.
0
దీంతో ఇప్పటివరకూ మహేంద్రసింగ్‌ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు
1
ఇది మా జీవితంలో రిస్క్‌ కాదు ఒక గొప్ప అనుభూతి.
1
ఇలాంటి నాసి రకం సినిమా ఈసారికి చెల్లిపోవచ్చు కానీ ఇకపై ఈ సిరీస్‌ని కొనసాగించే ఉద్దేశం వుంటే తదుపరి తీసే కాంచనని ఇలాంటి జుగుప్సాకర హాస్యంతో నింపితే త్వరలోనే ఈ ఫ్రాంచైజీ పతనావస్థకి చేరిపోవచ్చు
0
భేండీ బజార్ లోని భవనంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో 12 మందిని రక్షించారు.
1
మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ ఇండోనేషియాకు చెందిన టోమీ సుగ్యార్‌టోపై 21-16, 21-7 తేడాతో విజయం సాధించాడు.
1
ఆటతీరు మెరుగుపడటంలో ఐపీఎల్‌ ఎంతో ఉపయోగపడిందని శతకంతో అదరగొట్టిన బెయిర్‌స్టో అన్నాడు.
1
రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి
0
గత ఐదు సంవత్సరాలుగా హుజూర్‌నగర్ నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడం వలనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు
0
రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి గైర్హాజరీలో స్వింగ్‌ దెబ్బకు విలవిల్లాడింది
0
ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన పోస్ట‌ల్ బ్యాలెట్స్ లో మోడీ, రాహుల్ , సోనియా, రాజ్ నాధ్ లు అధిక్య‌లో ఉన్నారు.
1
ఈ అవకాశంపై లక్ష్మీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ రిఫరీగా ఎంపిక చేడయం గౌరవంగా భావిస్తున్నాను.
1
వైసీపీ టికెట్ పై గెలిచి తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలూ ఏ ఆశతో వెళ్లారో, వారిని ఎలా ప్రలోభ పెట్టారో తనకు అప్పుడు తెలిసిందని నిప్పులు చెరిగారు
0
ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు
1
బయటకు వచ్చి ‘అదేంటమ్మా అలా చేయించేశావ్‌’ డబ్బింగ్‌ ఎంత ఎనర్జీతో చెప్పాలో తెలుసా! రేపు వచ్చి డబ్బింగ్‌ చెబుతాను’ అని వెళ్లిపోయారు.
1
అంతకుముందు టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగడంతో ఆ జట్టు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు
1
మెగా టోర్నీలో దాయాది దేశపు జట్టుతో మ్యాచ్‌ వద్దని సీసీఐతో సహా కొందరు మాజీలు డిమాండ్‌ చేస్తుండగా దీనిపై మాత్రం బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
0
బీజేపీ సైతం ఎప్పటిక‌ప్పుడు  ప్రభుత్వం పడిపోతుందంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు క‌ల‌వరం పుట్టిస్తున్నాయి
0
ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష జరిపారు.
1
మాంటేకార్లో గెలిచిన ఫోగినీ ఆరు ర్యాంకులు మెరుగుపడి కెరీర్‌ బెస్ట్‌ 12 ర్యాంక్‌ అందుకున్నాడు.
1
దీంతో గాయం నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది” అని కుంబ్లే అన్నాడు.
0
ఇక ప్రియా ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసినట్టు లేదు.
0
120 క్యాంపులను నిర్వహిస్తున్నామని, ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా సహాయ, ముందస్తు కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు.
1
ఇక్కడ నిర్వహించిన 5జీ స్పెక్ట్రం పాలసీ వర్క్‌షాప్‌కు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ దక్షిణ కొరియా, అమెరికా వంటి మార్కెట్లతో పోల్చితే దాదాపు 30-40 శాతం అధికంగా ఉందని అభిప్రాయపడ్డారు
1
రూ:3,050 కోట్లను ఈ కంపెనీలపై ఫైన్ వేస్తున్నామని వెల్లడించిన డీసీసీ, ఇప్పటికే టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో, జరిమానాను సవరించే విషయంలో ట్రాయ్‌ సూచనలను తీసుకోవాలని నిర్ణయించడం ఈ కంపెనీలకు కాస్తంత ఊరటను కలిగించింది.
1
దీనికి నిరసనగా అభ్యర్థులు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు
0
అయితే అదే ఒత్తిడిని కొనసాగించడంలో మన బౌలర్లు విఫలమయ్యారు
0
అనంతరం కొంతసేపటికే కుర్రన్‌ (20, 10 బంతులు 3×4, 1×6) లమిచానె బౌలింగ్‌లో ఎల్‌బీ ఔటయ్యాడు.
0
గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హువావేను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు
0
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.
1
రవితేజ లాంటి యాక్టర్‌ ఒక క్యారెక్టర్‌ని పండించడానికి ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎంత అర్ధాంతరంగా వుందో అర్థం చేసుకోవచ్చు
0
ఆమెతో నటించిన పలువురు దిగ్గజ నటులు సావిత్రి చరమాంకంలో ఉన్నపుడు ఫామ్‌ లోనే ఉన్నారు.
1
ఆయన మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
0
అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి
0
ఇన్ని ఆస్తులున్నా సుబ్రహ్మణి మాత్రం ఆటోడ్రైవరుగానే బతుకుబండి లాగుతున్నాడు
0
వారిపక్కన ఉన్న గంట్యాడ ప్రకాశరావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు
0
శంషాబాద్‌ పరిధిలోని ఉందానగ తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య గల పిల్లోనిగూడ వద్ద రైల్వే ట్రాక్‌ పక్కనే వారి కారు నిలిపి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది
0
పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
1
అంతేకాదు తొలి నుంచి ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచు కుంటూ కొత్తదనం అనే ఒరవడితో ముందుకు సాగుతున్నాడు.
1
సంగీత ద‌ర్శ‌కులు ఇచ్చిన ట్యూన్లు,సుజిత్‌కి న‌చ్చ‌క‌పోవ‌డం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మార‌క‌పోవ‌డంతో సుజిత్ బాగా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌
0
ఆయన ఈ కథను చాలాబాగా నమ్మాడు
1
దాంతో బావిలో మోటారు పైపును ఆసరాగా చేసుకొని 30 గంటలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని  గడిపాడు
1
వరంగల్ రూరల్‌లో 16కు 16 ఎంపీపీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది
1
అనురాగ్ కులకర్ణి గాత్రంలో పాట మనసును హత్తుకుంటోంది
1
సోషల్‌ మీడియాలో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆలియా, కంగనా ఫాన్స్‌ మధ్య పెద్ద వార్‌ నడుస్తోంది.
0
సంగతి తెలుసుకున్న పోలీసులు కేసులు పెట్టారు
0
మోసం చేస్తోన్న వాడిలో తెలివి కంటే మోసానికి గురవుతోన్న వాడిలో అమాయకత్వమే హైలైట్‌ అవడం వల్ల సదరు సన్నివేశాల్లో చాలా వరకు తేలిపోయాయి
0
ఎంతో కీలకమైన జలవనరుల శాఖను తనకు అప్పగించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అహర్నిశలు కష్టపడి పనిచేసి రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని అనిల్‌కుమార్‌ చెప్పారు
1
ఐసీసీ టోర్నీల్లో వారు స్టార్‌ ఆటగాళ్లు.
1
సమావేశపు మందిరానికి వచ్చిన జగన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు.
1
ఆపై మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌లు ఔట్‌ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది.
0
జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న ఆయన తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాజాగా మనసు మార్చుకున్నారు.
1
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని కంచుకోటగా మారుస్తామని అన్నారు.
1
ఇదే ఇప్పటివరకూ పాక్‌పై వరల్డ్‌కప్‌ల్లో భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం
1
రవితేజ లాంటి స్టేచర్‌ ఉన్న హీరో అంటే మార్కెట్‌ పరంగా బాగా ప్లస్‌ అవుతుంది.
1
మరోపక్క ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు.
1
విజ‌య‌న‌గ‌రం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
1
వికెట్‌ బ్యాటింగ్‌కు సహకరించలేదు.
0
అనంతరం మంత్రివర్గాన్ని జగన్‌ ప్రకటిస్తారు.
1
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
0
ఓటమి నైరాశ్యంతోనే మోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
0
చిన్న వయసులో అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చారన్నారు.
1
ఈ పాత్రలు రాసుకోవడం వరకు బాగానే వుంది కానీ అవి రంజింపచేసే కథ, కథనాలు మాత్రం తేజ సమకూర్చుకోలేకపోయాడు
0
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని.
0
జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ గులాబీ విరబూసింది
1
అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్‌(కునాల్ కపూర్‌) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది.
0
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు డాక్టర్ శివరామ్‌లపై కేసులు నమోదయ్యాయి.
0
హైదరాబాదీ అమ్మాయి, ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ప్రారంభమైంది.
1
శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం.
0