text
stringlengths
11
951
label
int64
0
1
పాలసీదారులు చనిపోయినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికెట్లతో డబ్బు స్వాహా చేశారు.
0
ఇస్మార్ట్‌ లో ఇంట్ర‌వెల్ ట్విస్ట్ బాగా పేలింద‌ని తెలుస్తోంది
1
పైగా ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిస్తుందీ వీరే.
1
ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా మంచి భవిష్యత్తు వుంటుందని, వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
1
జడేజాను ఆడించకపోవడం పొరబాటు.
0
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు రెండో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
1
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
1
65 కేజీల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచాడు.
1
రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల వాతావరణం లేదని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది
0
పాలనను పట్టించుకోవా, ఇప్పటికైనా నీ పరిధిలో నువ్వుండు అన్నట్లు గట్టి తీర్పు ఇచ్చారు.
0
ధావన్‌ తాను ఆడిన గత 15 వన్డేల్లో కేవలం రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేసినా రెగ్యులర్‌ ఓపెనర్‌ కావడంతో అతన్ని తీసే సాహసం చేయకపోవచ్చు.
0
దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు
0
చిత్ర‌ల‌హ‌రితో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌
1
మధ్యలో వచ్చే డ్రై సీజన్ లో ఇలాంటి కాన్వాస్ ఉన్న మూవీని రిలీజ్ చేయడం రిస్క్ అవుతుంది.
0
రియో డి జనేరియో : బ్రెజిల్‌ దేశంలోని ఫ్లెమెంగో సాకర్‌ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం 10 మంది యువ ఫుట్‌బాల్‌ క్రీడాకా రులను బలి తీసుకుంది.
0
సాధార‌ణంగా శ‌ర్వాకి ఏ క‌థా సింగిల్ సిట్టింగ్‌లో న‌చ్చ‌దు
0
ప్రస్తుత సమాజంలో అందరు మనుషులు ముసుగులు వేసుకునే బతుకున్నారన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్‌ చేశాడు.
1
ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేమ్‌ విశ్వ‌క్ సేన్‌కి మంచి అవ‌కాశాలే వ‌స్తున్నాయి
1
ఐతే స్పీకర్ పదవి వద్దన్న ఆమెకు సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవి ఇవ్వలేకపోయారే తప్ప సీఎం జగన్ ఆమెను పక్కన పెట్టలేదని జగన్ సన్నిహితులు చెపుతున్నారు
1
కెరీర్‌ ఆరంభంలో ఫలితాల పరంగా నిరాశే ఎదురైనా.
0
వాటిని ప‌ట్టించుకోకుండా ఇలా పేట్రేగిపోతే ప‌బ్లిసిటీ అయితే వ‌స్తుంది కానీ విశ్వ‌క్ ఇమేజ్‌పై, త‌న కాండెక్ట్ స‌ర్టిఫికెట్‌పై ఓ మ‌చ్చ ప‌డిపోతుంది
0
దేశంలోని ప్రతి కుటుంబానికి స్థిరమైన, అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న కంపెనీ లక్ష్యంలో ఇది తొలి అడుగని రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ అన్నారు
1
ప్రశాంత్‌ నీల్‌ కెజియఫ్‌లో బానిసత్వాన్ని, సదరు ఫీల్డ్స్‌ యజమానుల నిరంకుశత్వాన్ని, అక్కడి రక్షకుల కర్కశత్వాన్ని చూపిస్తూ సదరు పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన హీరోని చూపించి వుండొచ్చు
1
హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండిగా    కిరణ్‌కుమార్  రెడ్డి హయాంలో సెక్రటరీ టు సిఎంగా పనిచేశారు.
1
మాస్‌ యాక్షన్‌ రోల్‌లో తనకు తిరుగులేదని గోపిచంద్‌ మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు.
1
సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం.
1
విజయమే నిన్ను వరిస్తుంది” అని తన విజయ గాధను తెలియజేశాడు వాగ్గెలిస్‌.
1
అందులో డ్రైవర్‌ లేకపోవడం, ఏటవాలు ప్రాంతం కావడంతో ఆ మినీలారీ కిందకు దూసుకొచ్చి అక్కడ నిలిచి ఉన్న మరో మినీలారీని ఢీకొట్టింది
0
చంద్రబాబు భజన చేసిన మీడియా కూడా జగన్ అంటే గజగజ వణుకుతుంది
1
మీరోసారి పరిశీలిస్తే మేం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేశాం.
0
అయితే కమెడియన్‌గా చేయడానికి మాత్రం నేనెప్పుడూ సిద్ధమే
1
ప్రీ క్లైమాక్స్‌ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది.
1
మృతుల్లో ఓ యువతి కూడా ఉంది.
0
నేను మానసికంగా చాలా ద_x005F_x007f_ఢంగా ఉంటాను.
1
ఇదే గనుక మరో సారి రిపీట్‌ అయితే నాగపూర్‌లో పరుగుల వరద ఖాయం.
1
ఇప్పటికే శాసనసభాపతి గా ఖరారైన తమ్మినేని సీతారాం తన నామినేషన్ దాఖలు చేశారు.
1
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేస్తూ ‘మరోసారి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది.
1
ఘట్టమనేని నట వంశంనుండి తెలుగు తెరకు పరిచయమైన సుధీర్‌బాబు తననితాను నటుడిగా మలుచుకున్నాడు
1
తమిళ హీరో విశాల్‌ ఇప్పుడు వరుసహిట్స్‌తో ఇండిస్టీని ఆకర్షిస్తున్నాడు.
1
వైస్సార్సీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే రోజా కు షాక్ ఇచ్చినట్లేనా,అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు
0
ఈ సినిమాలో మధ్యతరగతి వ్యక్తిగా ఒక ఎలుక వల్ల కష్టాలు పడే పాత్రలో సూర్య నటించాడు.
0
శ్రీవారి దర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
0
మిథాలీ నుంచి నేర్చుకోవాలి.
1
మహేష్‌ స్టూడెంట్‌ అవతారం ‘ఒక్కడు’ – భరత్‌ అనే నేనులో వర్కవుట్‌ అయ్యింది.
1
ఈ క్రమంలోనే పేసర్లకు విశ్రాంతినివ్వాలని యోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారట.
1
పరిటాల శ్రీరామ్ పై వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
1
యూరప్‌ మార్కెట్‌ గ్రీన్‌లో నమోదైంది
1
లిస్ట్‌-ఏ క్రికెట్‌ నుంచి గేల్‌ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
0
అయితే ఆ తరువాత టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని కాంగ్రెస్ కు వెళ్లిపోయారు.
0
గత ప్రభుత్వంలో పర్యాటక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపై ద‌ర్యాప్తు చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌మ‌న్నారు మంత్రి అవంతి.
0
శ్రేయస్‌ కెప్టెన్‌గానేగాక ఇటు బ్యాటింగ్‌ లోనూ రాణించాడు.
1
కానీ ఈ ఏడాది ఏడు నెలల గ్యాప్‌ తర్వాత వస్తున్న ఆయన మొదటి సినిమా లవర్‌ విషయంలో నిర్లిప్తంగా ఉండటం అందరికి కొత్త అనుమానాలు రేపుతోంది.
0
వారినుంచి కొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు
1
ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది.
0
రబాడా, లెమిచేన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది.
0
కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌న్‌ స్థానంలో వచ్చిన ఆఫ్ఘన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ బెంగళూరు టాప్‌ ఆర్డర్‌ను కొలుకోలేని దెబ్బతీశాడు.
0
సారథిగా ఉన్నప్పుడు క్లిష్ట సమయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించారు.
1
స‌మంత ప్రస్తుతం న‌టిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.
1
సినిమాలో ఒక్కో పాత్రవి ఒక్కోరకమైన కష్టాలు.
0
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో సోమవారం (జూన్ 17, 2019) రాత్రి పదిన్నర సమయంలో బైక్‌పై వెళ్తున్న వారిపై చిరుత విరుచుకుపడింది
0
అదే పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కలసి ఫిబ్రవరి 24న పట్టపగలే వసతిగృహంలో ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు
0
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ కనిపించడం లేదు
0
దీంతో ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన వైసీపీ నేత వంగవీటి రాధా బొండా ఉమాకి మద్ధతుగా ప్రచారం చేసినప్పటికి స్వల్ప ఓట్లతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
0
సింగపూర్‌ : భారత స్టార్లు పీవీ సింధు సింగపూర్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో సునాయాస విజయంతో క్వార్టర్స్‌ చేరగా, సైనా విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.
1
ప్రత్యర్ధి బౌలర్‌కు మలింగ సూచనలు.
1
చ‌ర్చ‌ల పేరుతో పిల‌చి, అస‌లు తాము సిబ్బందిని కుదించడం లేదని అధికారులు అసత్యాలు చెపుతున్నార‌ని, మ‌రి సిబ్బంది కొరత వల్ల కార్మికులు డబల్ డ్యూటీలు చేసి ప్రమాదాలకుగురికావాల్సిన అగ‌త్యం ఎందుకొచ్చింద‌ని నిల‌దీసారు.
0
ఇప్ప‌టి వ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం ఉత్త‌ర భార‌తంలో 15 బిజెపి, 8 కాంగ్రెస్, 6 చోట్ల ఇత‌రులు పోస్ట‌ల్ బ్యాలెట్స్ లో అధిక్యం పొందారు.
1
ఆసీస్‌ ఆశాకిరణం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వచ్చి రాగానే ఫోర్‌తో తన ఖాతా మొదలుపెట్టాడు.
1
చంద్రబాబును ప్రజల్లో అబద్ధాలతో డామేజ్ చేసిన జగన్ ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.
1
గతంలో భూ ఆక్రమణలపై వేసిన సిట్ రిపోర్టులో రాజకీయ నేతలతో పాటు అధికారుల పేర్లు కూడా ఉన్నాయని, తప్పు చేస్తే ఎంతటివారైనా చర్య తీసుకోవాలని మంత్రి ఆదేశించారు
1
ఈ కథలో మెహ్రీన్‌కీ అంతే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు
1
ఈ సినిమా డిసెంబర్‌ 21న రిలీజవుతుందని ప్రకటించారు.
1
తాను గొప్ప స్పిన్నర్‌ కాకున్నప్పటికీ వికెట్లు తీసినందుకు సంతోషంగా ఉందని కుంబ్లే అన్నాడు.
1
దానికి ప‌ది రెట్ల సినిమా ఇస్తాను తీసుకోండి,అన్నాడంటే ఆ సినిమాని మ‌నం ఏ రేంజులో ఊహించుకోవాలి, ఒక్క సినిమాతోనే త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింద‌న్న భ్ర‌మ‌లో ఉన్నాడు కార్తికేయ‌
0
లోక నాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా 1996లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ భారతీయుడు సీక్వెల్‌ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
1
అలాంటిది స్కోరు బోర్డుపైకి 175 పరుగలొచ్చాయంటే అందుక్కారణం బ్రావో (27), జడేజా (8 నాటౌట్‌)ల సహకారంతో ధోని చెలరేగడమే
1
కొందరు సరదా కోసం మరికొందరు మద్యానికి బానిసలై తాగేస్తున్నారు
0
ఇప్పటి వరకు ఆ సినిమాకు నన్ను ఎవరు కలవలేదు.
0
కామెడీ సినిమాలతో మంచి విజయాలు సాధించిన గోపి మాస్‌ యాక్షన్ హీరోగా సత్తా చాటడంలో ఫెయిల్ అవుతున్నాడు.
0
అనంతరం క్రమంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా పయనించి బంగ్లాదేశ్‌లో మే 5న వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది.
0
ఏదీ దాచిపెట్టడానికి గానీ, మరేదైనా అజెండా కానీ లేదు అందుకే ఆ ప్రస్థానం అతిశయాలని అధిగమించి అలరించింది
1
మెగా డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి సినీరంగంలో అడుగుపెట్టినా అతడు తనదైన మార్క్‌తో కెరీర్‌ని సాగిస్తున్న సంగతి తెలిసిందే.
1
దానికి ప్రతీకారంగానే ప్రస్తుత ఘటన
0
ఇదంతా బాగానే ఉంది
1
దొంగ ఆయనే.
0
649/9 వద్ద విరాట్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా విండీస్‌ 94/6తో విలవిల్లాడింది.
0
పరీక్షకు ఒక రోజు ముందు జిల్లాల హెల్ప్‌లైన్‌ సెంటర్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు.
1
ఓ’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
1
అర్ధశతకం చేసిన ఫించ్‌ను జట్టు స్కోరు 112 వద్ద ఓ అద్భుత డెలివరీతో బుమ్రా పెవిలియన్‌ పంపించాడు.
1
మిల్కీ బ్యూటీ తమన్నా మహాలక్ష్మిగా నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయ్యి అందులో నటించిన కంగనా రనౌత్‌కు అవార్డులు రివార్డులు కూడా తెచ్చిపెట్టిన క్వీన్‌ సినిమాకు తెలుగు రీమేక్‌.
1
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్‌ ఫలితాలు విడదలయ్యాయి.
1
రూ 1299 కేషియో మీస్మార్ట్‌బల్బ్‌
1
ఆసినిమా మంచి ఫ‌లితాన్నే అందించింది
1
పూజ హస్కీ వాయిస్‌లో ఓ గమ్మత్తుంటుంది
1
ఖరీఫ్‌కు కీలకమైన జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని వెల్లడించింది.
1
సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఈసీ వివాదం చేసిందన్నారు.
0
ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
1
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
0
ఒకప్పటి తన మెరుపుల్ని గుర్తుకు తెస్తూ మహేంద్రసింగ్‌ ధోని 75 నాటౌట్‌; 46 బంతుల్లో 4×4, 4×6 చెలరేగి ఆడటం మ్యాచ్‌లో హైలైట్‌
1
50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు విషయంలో ఈసీఐ ఎందుకు వెనకడుగు వేస్తోందనే విషయాన్ని నిలదీసే అవకాశం ఉంది.
1