text
stringlengths
11
951
label
int64
0
1
వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
1
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్దన్‌ నేడు బాధ్యతలు స్వీకరించారు.
1
హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి కేకేఆర్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.
0
మామూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు.
1
ఈ పరుగులతో ధోనీలో ఇంకా సత్తా ఉందని మేనేజ్‌మెంట్‌కు తెలిసింది.
1
గొప్ప సారథి.
1
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రకుల్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది.
1
లక్ష్మిపార్వతి లాంటి వాళ్లయితే ఇక వెనక్కి తగ్గనే తగ్గరు
0
అరోన్‌ 153; 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు భారీ సెంచరీకి తోడు స్టీవ్‌ 73 , మ్యాక్స్‌వెల్‌ 46 నాటౌ దూకుడుతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగుల చేసింది
1
రెండు రోజులు నిర్బంధం పెటీ కేసులు పెట్టారు
0
కోహ్లి టాప్‌.
1
పార్థివ్‌ పటేల్‌ తండ్రి బ్రెయిన్‌ హెమరేజ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.
0
ఆశా వర్కర్ల (మహిళలు) వేతనాల పెంపునకు ఆమోదం, ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం మంజూరుపై కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.
1
ఆయన మాట్లాడుతూ… ఐసీసీ వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీకి నిస్సాన్‌ కంపెనీ అధికారిక భాగస్వామిగా ఉందని చెప్పారు.
1
తాజాగా జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య అనూహ్యంగా గురువారం  పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
0
టీడీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం రేషన్ సరుకులు కూడా ఇవ్వలేకపోయిందనీ, జన్మభూమి కమిటీలు అడ్డగోలుగా దోచుకున్నాయని ఆరోపించారు.
0
ఈ వయసులో కూడా ఫిట్‌గా కనిపించాడు.
1
2018 ఆసియా క్రీడల్లో 400 మీటర్ల రేస్‌లో రజతం సాధించింది.
1
అంతేగాక ఈపధకం అమలు ద్వారా ఎంత మేరకు ఉత్పత్తి ఉత్పాదక పెరిగిందనేది ముఖ్యమని అన్నారు.
1
తమ సంస్థ గతంలో నిర్మించిన లవ్ ఫెయిల్యూర్, గురు చిత్రాల విజయాల సరసన ఈ గేమ్‌ఓవర్ నిలుస్తుందన్న ధీమాను నిర్మాతలు వ్యక్తం చేశారు
1
కేసీఆర్ ముసుగు తొలగించి తిరిగితే బాగుంటుందని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు.
0
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు
0
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎగ్జిబిషన్ సిస్టమ్‌లో మార్పులు రావాలని, షేరింగ్ మీద సినిమాలు ఆడే పద్ధతి ఉత్తమమని అభిప్రాయపడ్డారు
1
వారు జయరామ్‌ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు
0
వరుణ్‌ చక్కగా చేశాడు.
1
హీరో ఏం చేస్తుంటాడు, త‌న ల‌క్ష్య‌మేంటి, అనే విష‌యాలు మాత్రం టీజ‌ర్‌లో చెప్ప‌లేదు
0
త్వరలోనే నగదు సంబంధిత అంశాలపై నూతన మార్గదర్శకాలతో వస్తామని తెలిపారు
1
దీంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు నీటి సమస్య తలెత్తుతోంది.
0
మరోవైపు రాయుడు కూడా బ్యాటు ఝుళిపించడంతో భారత్‌ 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.
1
ఆ త‌రువాత ఆల‌యంలోని ముఖ మండ‌పంలో అష్ట‌బంధ‌న మ‌ర్ధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
1
దీంతో ఈ సిరిస్‌లో అతడికి ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది.
1
చిరుత ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు
1
దేశంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో అర్హులైన క్రీడాకారులందరూ పాల్గొనే అవకాశం ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఐఓసి కి భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది
1
అయినా ఇది నాకెంతో ప్రత్యేకం’ అని ముగిం చాడు.
1
ఆఖరు ఐదు ఓవర్లకు మ్యాచ్‌ను తీసుకెళ్లితే మాకు గెలుపు అవకాశాలు ఉంటాయి అని భావించాం’ అని అన్నాడు.
1
అయితే ప్రాథమిక వస్తువుల విభాగంలో మాత్రం కాస్తంత వేగం పెరిగి వద్ధి 5:2 శాతానికి చేరింది
1
ఈ క్రమంలోనే కుమారస్వామిని ఎప్పుడెప్పుడు దించేసి సీఎం పీఠాన్ని ఎక్కేద్దామా? అంటూ కాసుక్కూర్చున్న బీఎస్ యడ్యూరప్పకు ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయట.
0
ప్రపంచకప్‌ జట్టులో రిషభ్‌ పంత్‌కు చోటు దక్కలేదు.
0
కాగా ప్రస్తుతం వడగాలులు వీస్తున్నాయి.
0
గుంటూరు – విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌ పోటీలో గుంటూరు జట్టు విజయం సాధించింది.
1
మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌.
1
స్వేచ్ఛ ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
0
దాంతో ఏక కాలంలో రెండు ఐసీసీ అవార్డులు మంధాన సొంతమయ్యాయి.
1
గురువారం మధ్యాహ్నం నేరుగా సచివాలయానికి వెళ్లిన శ్రవణ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
0
12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పడం అవాస్తవమన్నారు
0
‘చాలా ఏళ్లగా మిథాలీ జట్టు బాధ్యతను తీసుకుంది.
1
కాంట్రాక్టు ఉద్యోగులకూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
0
గతంలో జరిగినవి పక్కన పెట్టి రాబోయే సీజన్‌లో తన మార్కు చూపుతానని యువీ అంటున్నాడు.
1
ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 21) ఈ ‘మాయ పేరేమిటో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
1
కానీ సినిమా నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా బాగా వచ్చింది.
1
21 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది.
1
మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
1
పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశ.
1
కానీ మధ్యలోనే వీరి మధ్య విభేదాలు వచ్చాయి
0
పధకం కొనసాగింపునకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఎపిఎంఎఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
1
ఏపీలో జగన్ పార్టీ గెలవగానే.
1
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అనూహ్య విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసినదే.
1
గత ఏడాది చాంపియన్‌ జాన్‌ ఇన్నర్‌ను మట్టి కరిపించి ఫెదరర్‌ మియామీ మాస్టర్స్‌-1000 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
1
ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్‌ గారితో మాట్లాడుతూ:రాయలసీమ 4 జిల్లాలకు స్ట్రిక్ట్, డైనమిక్‌, యంగ్‌, ఎనర్జిటిక్‌ ఐపీఎస్‌లను రెడీ చేయమని   ఇకపై రాయలసీమలో అసాంఘిక క‌లాపాలు  జరగకుండా చూడాల‌ని ఆదేశాలిచ్చారని తెలుస్తోంది.
1
ఆరోగ్యశ్రీని మెరుగుపరిచేందుకు అడుగులు వేస్తున్నారు
1
వారు అద్భుతంగా ఆడారు.
1
అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.
1
మహర్షి సుదీర్ఘ ప్రయాణాన్ని విసుక్కోకుండా వీక్షించడానికి కాస్త ఎక్కువ సత్తువే అవసరమవుతుంది
0
గతంలో చేసిన ప్రాజెక్ట్ అధారిటీ తర్వాత చేయడం మానేసింది
0
ధనాధన్‌ ధావన్‌.
1
మహేష్‌ నటించే 26వ సినిమా ఎలా ఉండబో తోంది? ఆ సినిమా కథాంశం ఏంటి? మహేష్‌ని డైరెక్ట్‌ చేస్తున్న యంగ్‌ ట్యాలెంట్‌ అనీల్‌ రావిపూడి మరోసారి ఎఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ ని తీస్తాడా? అంటూ ఒకటే ఎగ్జయిట్‌ మెంట్‌ ఘట్టమనేని అభిమానుల్లో కనిపిస్తోంది.
1
ఆత‌నిని ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.
1
ముస్లిం సోదరులు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
1
బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెప్పారు.
1
వాటిని న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఎన్డీయేతర పక్షాలు చేసిన వాదన నిలవలేదు.
0
ఆస్ట్రేలియా ఆటగాళ్లు పదేపదే అప్పీల్‌ చేస్తే అంపైర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించాడు.
0
పోస్టర్, టీజర్ చూస్తేనే కథ అర్థమవుతుంది,హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీదున్నాడు,పక్కనే రాజ్‌ధూత్,ఇది చాలు కథను అంచనా వేయడానికి
1
ఉక్కపోతతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపిచింది.
1
కీలక సమయాల్లో బ్యాట్స్‌ మెన్‌ను ఔట్‌ చేశారు.
1
గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ నిష్క్రమించాడు
0
పారదర్శకంగా ఎంపిక చేశామని సెలక్టర్లు అనడం చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు
0
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి విడుదల చేసారు.
1
అయితే దీనిపై కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందించగా కొందరు విభేదిస్తున్నారు.
0
పాలిటెక్నిక్‌ విద్యార్థిని, కార్పెంటర్‌ మృతి
0
అయితే, ఏపీలో తన మిత్రుడు గెలవడం కేసీఆర్ కు కొంచెం ఊరటగా ఫీలవుతున్నాడు.
1
దీంతో లిరిక్స్‌ మీద సంప్రదాయ వాదులు అభ్యంతరం తెలిపారు.
0
తను లేని సమయంలో వంశీ తన ఇంటికి వచ్చి వెళ్లాడంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సీపీకి ఫిర్యాదు చేశారు.
0
ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్లు మరోసారి విఫలమైన వేళ కోహ్లి పోరాడాడు.
0
ఏబీసీడీ తొలుత ప్రకటించిన తేదీ తర్వాత ఏకంగా రెండు నెలల ఆలస్యంగా రిలీజైంది.
0
పాలిటిక్స్‌ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
1
ఈ మేరకు మనీలాండరింగ్ కింద సీబీఐ ఈడీ కేసు నమోదు చేసింది.
0
ప్రభుత్వమే ఇన్ని ఏళ్లుగా ఉద్యోగులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగించడం అన్యాయం.
0
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) ఎక్కువ సేపు క్రీజులో నిల్చోలేకపోయాడు.
0
నాకు జీవితంలో కఠినమైన పాఠాలు నేర్పింది.
0
ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నెల రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటించగా 15 జడ్పీటీసీలకు 14 మంది జడ్పీటీసీలు టీఆర్‌ఎస్ నుండి గెలుపొందడంతో కోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
1
తాను గెలిచిన సందర్భంలోనూ పదవీ కాలం పూర్తి అయ్యాకే ప్రమాణస్వీకారాన్ని చేసిన వైనాన్ని గుర్తు చేశారు.
1
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు.
1
నేను అలా జరగాలని ఏ క్రికెటర్‌ విషయంలోనూ కోరుకోను.
1
నో మినిమం బ్యాలెన్స్‌
0
సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్‌ నిర్వాసితులకు పునరావాసం, పునరుపాధి ఆర్‌అండ్‌ఆ ప్యాకేజీ ఇవ్వకుండానే అధికారులు ఇళ్ల సర్వే చేపట్టారు
0
చాలా రోజులుగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి.
1
ఆ కారణంగానే తెలుగు టీజర్‌ కంటే తమిళ టీజర్‌కు స్పందన ఎక్కువగా ఉంది.
1
నామమాత్రపు ధరకే రుచికరమైన ఆహారం అందజేయాలనే సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం గతేడాది జులైలో వీటిని అట్టహాసంగా ప్రారంభించింది.
1
రావు రమేశ్‌ నటనకు పేరు పెట్టలేం.
1
ఈ పాటకు ఆడియన్స్ నుంచి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది
1