text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
సినిమా ఎలా ఉన్నా పరవాలేదు గాని నెగిటివ్ కామెంట్ తెచ్చుకోకూడదని అనుకుంటారు. | 0 |
రోహిత్ శర్మ సెంచరీతో 140 పరుగులు, 113 బంతుల్లో మూడు సిక్స్‌లు, 14 ఫోర్లు కదం తొక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లి 77 పరుగులు, 65 బంతుల్లో ఏడు ఫోర్లు, కెఎల్ రాహుల్ 57 పరుగులు, 78 బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు అర్థ సెంచరీ లతో విజృంభించారు | 1 |
ఫిట్‌నెస్ విషయంలో తాను పెట్టుకున్న నిబంధనలే క్రికెట్‌లో తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని అంటాడు. | 1 |
అయితే బూస్టర్లు లేకుండా పీఎస్‌ఎల్వీ కోర్ అలోన్ తరహా రాకెట్‌ను 14వసారి వినియోగించడం విశేషం.
| 1 |
వివేక్ ప్రేమకథ, బ్రేకప్ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు.
| 1 |
సెమీఫైనల్స్ కు ఆస్ట్రేలియా కచ్చితంగా చేరుతుందని అన్నాడు.
| 1 |
భారత్‌కు ఈ వార్త నిరాశ కలిగించేదే. | 0 |
ధనాధన్ షాట్లతో ఓడిపోయే మ్యాచ్‌ను సులభంగా గెలిపించేస్తాడు. | 1 |
పంజాబ్ జి’గేల్’.
| 1 |
కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల చిరు సలహాకే ఓటేశాడట. | 1 |
కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను భాజపా కార్యకర్తలు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లారన్నారు.
| 1 |
సోకాల్డ్ మాస్ కామెడీ ఒకటీ అరా సన్నివేశాల్లో బాగానే పండినా కానీ నవ్వించడానికి లారెన్స్ అండ్ కో ఎంత దిగజారడానికి అయినా తెగించేసారు | 0 |
వెంటనే సమ్మిరెడ్డి,అధైర్యపడొద్దని, నిన్ను కాపాడతానని చెప్పి గ్రామానికి వెళ్లి స్థానికులకు విషయాన్ని వెల్లడించాడు | 1 |
ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో(టీ20 సిరీస్‌తో కలుపుకుని) జంపా బౌలింగ్‌లో కోహ్లీ మూడుసార్లు ఔటయ్యాడు. | 0 |
సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ రామానుజులు వారిని వేర్వేరు తిరుచ్చిలపై మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
| 1 |
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 2:57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని అన్నారు.
| 0 |
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అతను ఎంచుకున్న సినిమాలను చూస్తుంటే అర్ధమవు తుంది. | 1 |
బెంగళూరులోని తన నివాసంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు.
| 0 |
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు చేయూత ఇస్తోందని దాంతో ఏటేటా ధాన్యం ఉత్పత్తి పెరిగిపోతోందని అకున్ సబర్వాల్ తెలిపారు | 1 |
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ అడ్మిషన్ల వాయిదా సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా చేరవేశామని వెల్లడించారు.
| 1 |
ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో ఉంది. | 1 |
1992 ప్రపంచకప్ గెలిచినా, 1999 కప్‌లో ఫైనల్, 2011లో సెమీస్ చేరినా నిలకడలేని ఆటతీరు కారణంగా టోర్నీ ఫేవరెట్‌గా పరిగణించలేని పరిస్థితి.
| 0 |
సినిమా ఇండ్రస్ట్రీస్ ని ఏపీకి తీసుకొచ్చి అని విధాలా ఆదుకోవాలి అని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నివర్గాల ప్రజలకు ఇలాగే న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని అని చెప్పారు.
| 1 |
మహిళల ర్యాంకింగ్స్‌లో నవోమీ ఒసాకా తొలి స్థానాన్ని కాపాడుకోగా, ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బర్టీ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకు సాధించింది.
| 1 |
శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
| 1 |
ఆపై నికోలస్ పూరన్-హోప్ బంగ్లా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు | 0 |
మూడోవ్యక్తి ఖాదర్ యాసిన్‌బేగ్ అలియాస్ పాషా మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని స్వయంగా విజయవాడకు వెళ్లి కొనుగోలు చేసి ఉంగా, సోమాల ద్వారా సరఫరా చేసి భారీ ఎత్తున పారితోషికం తీసుకునేవాడు | 0 |
షార్ లో ఉన్న సాలిడ్ ప్రొపెల్లెంట్ ప్లాంట్ లో ఘన ఇంధన మోటార్ల కెమికల్, ఫిజికల్ టెస్టింగ్ భవన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
| 0 |
కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్ జయశంకర్‌కు కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖ కేటాయించారు.
| 1 |
భారత్‌కు పాండ్య వంటి నాన్యమైన ఆల్‌రౌండర్ ఉండడం కలిసి వచ్చే అంశం. | 1 |
ఒక మంచి సందేశానికి వాణిజ్యాంశాలు జోడించడానికి వంశీ పైడిపల్లి, అతని రచయితల బృందం శాయశక్తులా కృషి చేసారు | 1 |
శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
| 0 |
కాంచన సిరీస్‌లో ఇవన్నీ వుండి తీరాలి అన్నట్టుగా లారెన్స్ అడ్డు, అదుపు లేకుండా రెచ్చిపోయాడు | 0 |
సినిమా చూసిన వెంటనే తప్పకుండా ఈ చిత్రంకు మంచి రిలీజ్ అవసరం అని మంచిగా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తే తప్పకుండా మంచి లాభాలు వస్తాయని సంపత్ నందికి చెప్పాను. | 1 |
పారా క్రీడల్లో.. స్వర్ణాల మోత.
| 1 |
గోపాలమిత్రలకు 8,500 వేతనం చెల్లిస్తామన్నారు | 1 |
కాగా, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
| 1 |
కానీ సెమీస్‌లో బోల్తా కొట్టి నిరాశ పరిచారు | 0 |
అవతలి వ్యక్తి చేతులు పట్టుకుని అతని గురించి చెప్పే స్పెషల్ క్వాలిటీ నా పాత్రకు ఉంటుంది | 1 |
ఎడుల్జీకి అరుదైన గౌరవం.
| 1 |
ఎంతో సులభంగా దర్శనం కల్పిస్తానని, వసతి ఏర్పాటు చేస్తానని చెబుతూ భక్తులను మోసం చేస్తున్న ఆ దళారీని గుంటూరుకు చెందిన కార్తీక్ గా గుర్తించారు.
| 0 |
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ ఆరంభం కాకముందు పార్థివ్ పటేల్ ”మీ ప్రార్థనల్లో మా తండ్రి పేరు తలచుకోండి.
| 1 |
తొలుత పట్టణాల్లో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలోని వివిధ మండల కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటుచేశారు.
| 1 |
గువాహటి: మహిళల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌్ ఘన విజయం సాధించింది.
| 1 |
ఈ సందర్భంగా సీతానగరం మండల సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి ఈశ్వరరావు చినబోగిలి లోవిలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పుచ్చలపల్లి భారత జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు అని భూ సమస్య సాగునీటి వనరులు దళితులు సామాజిక వివక్ష వ్యవసాయ కార్మికుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా కమ్యూనిస్టుగా పోరాడిన చరిత్ర ఉందన్నారు.
| 1 |
ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం.
| 1 |
అలా మళ్ళీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. | 1 |
మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఎప్పటిలాగానే అస్థిరతత్వంతో ఉంది | 0 |
విజయవాడకు చెందిన జ్యోతీ సురేఖ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కాటగిరీలో టర్కీకి చెందిన యసిమ్ బోస్టన్‌ను 10-9 తేడాతో ఓడించి కాంస్య పతకం గెలుచుకోగా, మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో జ్యోతీ సురేఖ, ముస్కన్ కరార్, రాజ్ కౌర్ టర్కీ జట్టును ఓడించి కాంస్యం గెలుచుకున్నారు. | 1 |
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మనీశ్ పాండే బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. | 1 |
మ్యాచ్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం అలసట నుంచి తేరుకుంటుంది,తాజాగా ఉంటుంది,మంచి లయ దొరుకుతుంది’ అని బుమ్రా పేర్కొన్నాడు. | 1 |
ఆ పాత్రను స్టార్ హీరోయిన్ సమంతా పోషిస్తుండటంతో -ప్రాజెక్టుపై మరింత ఆసక్తి రేకెత్తింది | 1 |
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో తమన్నా జోష్ అందరినీ ఆకట్టుకుంటోంది. | 1 |
నాయకుడికి సహకరించే ప్రతిభగల ఆటగాళ్లకూ కొదవ లేదు. | 1 |
ఈ నేపథ్యంలో ఆ 3 రోజులు స్వామి వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.
| 0 |
మద్య నిషేధందేశంలో అందరూ చెబుతూనే ఉన్నారు మద్య నిషేధం సాధ్యం కాదు అని.
| 0 |
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మొదట్లో తడబడింది.
| 0 |
విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బోర్డు సభ్యులు, అధికారులకు కేటాయించి దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపించారు | 0 |
ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
| 1 |
రస్సెల్ పవర్‌షో.
| 1 |
అధికారంలో ఉండగా తాను మంజూరు చేయించి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షంలో ఉన్నా పోరాడయినా సరే పూర్తి చేయించి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకు వస్తానని అంతే తప్ప విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
| 1 |
ఎట్టకేలకు ఇప్పుడు టీమిండియాలో స్థానం లభించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
| 1 |
మురళీ గత 15 టెస్టు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
| 1 |
కొడుకు సీటు కోసం జగన్ వద్దకు వెళ్ళిన వెంకటేశ్వరరావునే చివరికి బరిలోకి దిగారు.
| 1 |
మరోవైపు న్యూజిలాండ్ గెలిచిన ఉత్సాహంలో ఉంది.
| 1 |
అయితే ఈ తాబేళ్లును ముద్రించడం ప్రస్తుత లంక పరిస్థితికి చిహ్నమని పలువురు విమర్శిస్తున్నారు. | 0 |
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు.
| 1 |
పీహూ అనే రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఏం చేసింది? తల్లి చనిపోయిందని తెలీని ఆ పసి పిల్ల అమ్మ ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తూ చివరకు ఏం చేసింది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. | 0 |
కృష్ణా జిల్లా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో రేపు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు.
| 1 |
కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు అమాంతంగా పడిపోయాయి | 0 |
మనీష్ మెరుపులు. | 1 |
సౌథాంప్టన్: శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు.
| 1 |
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులకు గాయాలయ్యాయి.
| 0 |
అయితే ఈ ప్రచారం వల్ల పెద్ద ఉపయోగం వుండదు | 0 |
మియామి కింగ్ ఫెదరర్.
| 1 |
ప్రత్యేక హోదా కోసం పోరాడితే కలిసొస్తామని నాడు తాము చెప్పినా అందుకు ఒప్పుకోలేదని ఎద్దేవా చేశారు | 0 |
గువహటి : భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి పాలైంది.
| 0 |
కౌంటింగ్ రోజు ఏవో అల్లర్లు జరగుతాయని, వాటిని అరికట్టేందుకు తమ నాయకులు సిద్ధంగా ఉండాలంటూ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు.
| 0 |
ఆర్బిటర్ లాండర్ (విక్రమ్ ), రోవర్ (ప్రజ్యాన్) మాడ్యూల్స్ జులై నాటికి సిద్దమవుతాయి.
| 1 |
మహిళా ప్రాథాన్యత కలిగిన పాత్రలతో లేడీ సూపర్‌స్టార్ రేంజ్‌కి ఎదిగిన విజయశాంతి, రాజకీయంగా మాత్రం ఏ పార్టీలోనూ నిలదొక్కుకోలేకపోయారు | 0 |
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారు.
| 1 |
ఎంతో ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే హైదరాబాదును కోల్పోయామని చెప్పారు.
| 0 |
గ్రాండ్‌హోమ్(37), రే బర్మన్(19), ఉమేశ్ యాదవ్(14) పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చివరికి 19:5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఆర్‌సీబీ 118 పరుగుల భారీ ఓటమి చవిచూసింది. | 0 |
ఈక్రమంలోనే క్రీజులోకి అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. | 1 |
తుఫాను అనంతరం సహాయ బృందాలు, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
| 1 |
నాలుగో టెస్టుకు అతను దూరం కానున్నాడు | 0 |
అయితే ఇక్కడ ఇషాంత్ శర్మ మోచేతి గాయం కారణంగా గత ప్రపంచకప్‌కు దూరమైతే అతని స్థానంలో మోహిత్ శర్మను ఎంపిక చేశారు.
| 0 |
దీంతోపాటు దాడికి నిరసనగా పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చిత్రపటాల్ని వివిధ స్టేడియాల్లో తొలగించిన విషయం తెలిసిందే.
| 0 |
నెవాత్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు వసీమ్ (20), కాశీం (44) ను అదుపులోకి తీసుకున్నామని గుర్గావ్ పోలీస్ పీఆర్‌వో సుభాష్ బొకన్ తెలిపారు.
| 1 |
ఈ విషయంపై స్పందించిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ అంపైర్ తప్పిదాన్ని తీవ్రంగా ఖండించాడు.
| 0 |
స్పోర్టివ్ పిచ్ కానుండడం అలాగే భారీ స్టేడియం కానుండడంతో పరుగులు రాబట్టడం రెండు జట్లకు కష్టంకానుంది. | 0 |
రక్షణ ఎందుకు తొలగించారని అడిగితే మీకు అంత రక్షణ అవసరం లేదన్నారని ఆయన చెప్పారు.
| 0 |
వారం రోజుల తర్వాత కేసును చేధించిన పోలీసులు ప్రియుడితో పాటు యువతిని అరెస్ట్ చేశారు.
| 1 |
మూడుసార్లు ఫైనల్ చేరినా వరల్డ్ కప్ అందినట్టే అంది చేజారిపోయింది.
| 0 |
శాంతి శ్రీహరి మాట్లాడుతూ -తెలుగు ప్రేక్షకులు బావ శ్రీహరిని గుండెల్లో పెట్టుకున్నట్టే మేఘామ్ష్‌నీ చూసుకుంటారని ఆశిస్తున్నా | 1 |
రంజాన్ ఉపవాసం పేదవారి ఆకలి విలువ ను తెలియజేసి, దైవభీతి ని పెంపొందిస్తుందన్నారు.
| 1 |
ప్రసన్న వెంకటేష్ కు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ సిఎస్ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.
| 1 |
మూడో కుమారుడు సాహిల్ 19 బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయలో చదివిన సాహిల్ 2018లో ప్లస్‌టూ పరీక్షల్లో కొన్నింటిలో తప్పాడు | 0 |
ఫొని తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తోంది.
| 0 |
కానీ మన్రో (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోయాడు. | 0 |
Subsets and Splits