text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.
| 0 |
కులాల సమీకరణ కారణంగానే తనకు మంత్రి పదవి దక్కలేదని, దానికి తనకు బాధ లేదని చెప్పుకొచ్చారు.
| 1 |
వాతావరణ పరిస్థితులు, బ్యాటింగ్ చేసేందుకు కష్టంగా ఉన్న పిచ్‌ను కివీస్ చక్కగా వినియోగించుకుంది | 1 |
కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షఉటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. | 0 |
మరోపు కేసీఆర్ నీడలా ఉండే ఎంపీ వినోద్‌కుమార్ సైతం పరాజయం పాలయ్యారు.
| 0 |
విద్యుత్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేశారన్నారు | 1 |
మంచి స్టార్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు | 1 |
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
| 1 |
కోపం పెంచుకున్న మహబూబ్ తన స్నేహితులతో కలిసి గతంలో హర్షద్‌ను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం శివారులో ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు | 0 |
ఆయా జట్ల తరపున 19 మంది బోట్ రేసర్లు బరిలో దిగనున్నారు.
| 1 |
సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరుగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
| 0 |
విండీస్ వైట్‌వాష్. | 0 |
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటితో మొదలైన ఈ బయోపిక్‌ల హవా జోరు అలాగే కొనసాగుతోంది. | 1 |
తరువాత వచ్చిన టర్నర్ ధాటిగా ఆడటం ప్రారంభించాడు.
| 1 |
కోహ్లికి భారీ జరిమానా.
| 0 |
ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
| 1 |
హీరోయిన్‌గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కన్నడ భామ రష్మిక మందన్ననే ఓకే చేసుకోగా సంగీతం కోసం స్టార్ హీరోలకు తప్ప ఇంకెవ్వరికీ అంత సులభంగా దొరకని దేవిశ్రీ ప్రసాద్‌నే సెట్ చేసుకుంటున్నారు. | 1 |
పెద్దపల్లి జిల్లాలో 13కు 13 ఎంపీపీలను టీఆర్‌ఎస్సే కైవసం చేసుకుంది | 1 |
ఇది మా విశ్వాసాన్ని పెంచుతోంది.
| 1 |
త్వరలో ఇందుకు వేదిక ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టుల సమస్యలన్నీ కలిపి తమదృష్టికి ఆ వేదిక ద్వారా తీసుకురావాలని, ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఉపముఖ్యమంత్రి ఆళ్ళనాని హామీ ఇచ్చారు.
| 1 |
ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ ఎస్ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు.
| 1 |
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన కోహ్లి 2018లో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన తొలి భారత సారథిగా చరిత్ర స_x005F_x007f_ష్టించాడు.
| 1 |
ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు వివి వినాయక్ విడుదల చేస్తూ, టైటిల్ బలంగా ఉందని, సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షించారు | 1 |
విఐ ఆనంద్ టేకింగ్ మేజిక్ తో తమ హీరో కి పెద్ద హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. | 1 |
ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ ఉదయం సచివాలయంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు దస్త్రాలపై సంతకం పెట్టారు.
| 1 |
పౌరసేవల్లో టెక్నాలజీ వాడకంలో విూసేవ ఎంతో కృషిచేసిందని కొనియాడారు | 1 |
దీంతో ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ వంటి దిగ్గజాల రికార్డులను సమంచేశాడు.
| 1 |
ఆసీస్ సీమర్ పాట్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను తప్పించుకోబోయి కిందకి వంగిన కరుణరత్నేకు ఆ బంతి మెడపై భాగాన్ని తాకింది.
| 0 |
మాధవ చేతలు నిరూపించాయి అంటున్నారు వైసీపీ అభిమానులు.
| 1 |
ఫలితం లేకుండాపోయింది.
| 0 |
మనీష్ నర్వాల్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బంగారు పతకం కైవశం చేసుకున్నాడు.
| 1 |
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ 71 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది | 0 |
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166 పరుగులతో 147 బంతుల్లో 5 సిక్స్‌లు, 14 ఫోర్లు విరుచుకుపడ్డాడు | 1 |
వీరబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
| 1 |
1999 ప్రపంచకప్‌లో సూపర్ సిక్స్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 47 పరుగులతో విజయం సాధించింది | 1 |
పవర్‌లిఫ్టింగ్‌ను ఇష్టపడతాడు. | 1 |
జగన్ పరిపాలనలో మా నియోజకవర్గాల్లో మా ప్రజలకు నవరత్నాలు అందించడానికి వారి కష్టాలను దూరం చేయాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచన మాకు లేదన్నారు | 1 |
తాజా ఓటమితో స్వచ్ఛందంగా ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు | 0 |
పూర్తిస్థాయి సమాచారం తెలియనప్పటికీ దాదాపు పదేళ్లకు పైగా ఫ్యాక్షన్‌లో ఉండిపోయారు | 0 |
ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు | 0 |
శ్రీదేవి…సెట్ కాలేదు!. | 0 |
ఇంట్రాడేలో ఈ షేరు 18 శాతం వరకు నష్టపోయి 52 వారాల కనిష్ఠ స్థాయి రూ 91:50కి దిగజారింది | 0 |
గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా వైసీపీ నిలిచిందని, అందుకే 50 శాతం ఓట్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం అని అన్నారాయన.
| 1 |
‘కేఎల్ రాహుల్ సమర్ధత గురించి మనకు తెలుసు.
| 1 |
తాజాగా మొన్నటి వరకు శత్రువులు గా చెప్పుకొచ్చిన బీజీపీ నేతలతో టచ్ లోకి వస్తున్నాడట బాబు | 0 |
మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య స్నేహం ఎలా కుదిరింది.
| 1 |
పోనీ అలాంటి భ్రమకి జనం లోనవడం అనుకున్నా కానీ సదరు రాకీ మాత్రం ఎంతటి భ్రమలో వున్నా కానీ ఇది నమ్మశక్యంగా లేదు అనిపించేంత అన్‌రియలిస్టిక్‌గా కనిపిస్తుంటాడు | 0 |
ఈ టోర్నమెంట్‌లో ఆటగాళ్లు ఫీల్డింగ్ ఎంతో అద్భుతంగా చేశారు. | 1 |
ప్రధాని నరేంద్ర మోడీ తుపాన్ ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల కోసం వెయ్యి కోట్ల రూపాయిలు రిలీఫ్ ప్యాకేజీగా ప్రకటించారు.
| 1 |
ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం డబ్బులు నేటికీ చెల్లించక పోవటంపై విజయనగరం రైతులు రోడ్డెక్కారు.
| 0 |
ఎవరి నిర్ణయాలు అయినా, ఎవరి ప్లానింగ్ అయినా ప్రస్తుతానికి నష్టపోతున్నది బెల్లంకొండ శ్రీనివాస్ నే | 0 |
ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై గెలిచింది.
| 1 |
మధ్య వయస్కుడైన బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. | 1 |
భద్రతా సిబ్బందిని చూసిన ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు | 0 |
ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
| 0 |
అయితే ఈ అంశంలో జైన మతానికి చెందిన కొందరి నుంచి అభ్యంతరకర, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని దివ్య జైన మతపెద్దలకు వివరించారు. | 0 |
ఈ వారం సెన్సెక్స్ 98:30 పాయింట్లనష్టాన్ని నమోదుచేయగా నిఫ్టీ 52:15 పాయింట్లు నష్టపోయింది | 0 |
సినిమా డైరెక్టర్‌ని కావాలని ఏనాడూ అనుకోలేదు. | 0 |
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోహ్లి ‘ఇది మా జట్టు నుంచి వచ్చిన సమతూకమైన ప్రదర్శన అని చెప్పగలను.
| 1 |
అంటిగ్వా: వెస్టిండీస్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్-2018 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది.
| 1 |
రెండో క్వాలిఫయర్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోని జట్టుగానే మిగిలిపోయింది. | 0 |
రిలీజయ్యాక అద్భుతమైన కంటెంట్ ఉందని చూసిన కొందరు చెప్తే ఆ తర్వాత పికప్ అయ్యే ఛాన్స్ ఉందేమో కానీ ఇప్పటికైతే ఓపెనింగ్స్‌కు సైతం గ్యారెంటీ లేదు. | 1 |
కరీంగనర్, నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నేతల ఓటమిపాలయ్యారని.
| 0 |
చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది.
| 1 |
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్‌బీఐ ఈనెల7వ తేదీ నాటి సర్కులర్‌లో లేవనెత్తిన అనుమానాలను నివత్తి చేస్తున్నామన్నారు | 1 |
”కాన్సెప్ట్ టీజర్‌కి మంచి స్పందన లభించింది. | 1 |
తొలి ఓవర్ నుంచే విశ్వాసంతో కనిపించాడు. | 1 |
తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి | 0 |
కొంత సేపటికే రూట్ శతకం పూర్తి చేసుకున్నాడు.
| 1 |
బెంగాల్లో గూండాలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని కోరింది.
| 1 |
అనంతరం తెదేపా అధిష్ఠానం రంగంలోకిదిగి పరిస్థితి చక్కదిద్దింది.
| 1 |
కాగా ఈ చిత్రం ఆడియో వేడుక భీమ వరంలో ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా జరిగింది.
| 1 |
గాయంతో నేటి మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరంగా ఉండటం భారత్‌కు లోటుగా చెప్పుకోవాలి | 0 |
ఈ జాణ గురించి వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయి. | 1 |
‘చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. | 1 |
సమంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
| 1 |
అందులోనూ వన్డే ప్రపంచకప్,మెగా టోర్నీగా మరింత ప్రత్యేకం.
| 1 |
కానీ చివరి ఓవర్ వేసిన మెహదీ హసన్ 0/31 భారీగా పరుగులిచ్చాడు | 0 |
పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
| 1 |
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్ వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
| 1 |
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
| 0 |
విశాలాంధ్ర స్పోర్ట్స్ డెస్క్ : హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ జట్టు 2009 ఐపీఎల్ టైటిల్ గెలి చిన రెండో జట్టుగా చరిత్ర సృష్టించినా, తరువాతి క్రమంగా ప్రభ కోల్పోయి మొ త్తంగా కనుమరుగైంది. | 0 |
మళ్ళీ సక్సెస్‌మీట్‌లో తప్పకుండా కలుద్దాం అన్నారు | 1 |
ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.
| 1 |
ఇప్పటికే విపక్షాల భేటీకి మాయావతి నో చెప్పారు.
| 0 |
ఐతే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఈసారి రిలీజ్ పక్కా అనే అనిపిస్తోంది. | 1 |
బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
| 1 |
మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 5 టీఆర్‌ఎస్, 2 టీఆర్‌ఎస్ స్వతంత్రులు, 4 కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి | 1 |
మరోవైపు ఆసీస్‌పై అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు (5) చేసిన ఆటగాళ్లుగా రోహిత్, శిఖర్‌ధావన్ అగ్రస్థానంలో నిలిచారు.
| 1 |
మిగిలిన వారంతా డకౌట్ అయ్యారు | 0 |
ప్రతిభకు కొదవలేని జట్టు పాకిస్థాన్.
| 1 |
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. | 1 |
మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు | 1 |
ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న అంశాలను బలమైన ఎమోషనల్ సీన్స్‌తో తెర మీద ఆవిష్కరించాడు.
| 0 |
వీరికి జూన్ 21 వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించడంతో జైలుకు తరలించారు.
| 0 |
ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా చిన్నచిన్న సంచులు కుట్టించుని వాటిల్లో బంగారం బిస్కెట్లు దాచి, అనుమానం రాకుండా లగేజీలో పెట్టేది | 0 |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు | 1 |
వాల్ట్ డిస్నీ భాగస్వామ్యంతో హిరణ్యకశిప సినిమా నిర్మాణం ఉంటుందన్నారు | 1 |
వరంగల్ అర్బన్ జిల్లా ఎస్సీ జనరల్ స్ధానం నుండి చైర్మన్‌గా డాక్టర్ మారపల్లి సుధీర్‌కుమార్, వైస్ చైర్మన్‌గా గజ్జేల్లీ శ్రీరాములు ఎన్నికైయ్యారు | 1 |
అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన భారత్ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో కత్రినా కైఫ్ జోడీ కట్టింది | 1 |
Subsets and Splits