text
stringlengths
11
951
label
int64
0
1
నష్టాల్లో దేశీయ మార్కెట్లు
0
ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డ హరిక_x005F_x007f_ష్ణన్‌.
1
ఆమెను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు
1
నాథన్‌ సోదరుడు, కివీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌ కల్లమ్‌ మాత్రం ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
0
ఒక్క నిమిషం నిబంధన ఉండనే ఉంది
0
ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది.
1
ఓపెనర్‌ రారు జట్టుకు దూరం కాగా, రెగ్యులర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొనేది అనుమానమే.
0
దానిని టీఆర్ఎస్ తో కలిసి చంపేద్దాం.
0
దీనికి వచ్చే లైక్‌లు కూడా లక్షల్లో ఉండటం విశేషం.
1
సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది.
1
‌అడగంట లో 40 మంది‌ పనివాళ్లను, స్టాఫ్ ను పంపించేసి‌ సైట్ ఖాళీ చేయించేశా
0
తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది
1
అతన్ని అరెస్టు చేశారు
0
ఇందులో పురందేశ్వరి ఆమె పక్కన నిల్చుని నవ్వుతూ కనిపించారు.
1
మల్లన్నసాగర్ పరిహార చెక్కుల మాయఘటనపై ఆర్డీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, సీసీ సందీప్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
0
సెన్సిబుల్‌ ప్రేమకథగా తెరకెక్కిన ‘చి ల సౌ ’ సినిమాను అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు.
1
కానీ ఇప్పుడు చంద్రబాబు స్పీకర్ ను కుర్చీ వద్దకు తీసుకెళ్లేందుకు తన బంట్రోతును పంపారు అని చెవిరెడ్డి అచ్చెన్నాయుడిని పరోక్షంగా ప్రస్తావించారు.
0
హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రోడ్ సేఫ్టీ బిల్లును రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతోంది
1
తన పేరును ఇలా లింక్‌ చేయటంపై రెజీనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
0
30వతేదీన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
1
రెండింటిలో ఓ చోట ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ముందు నుంచీ గ‌ట్టిగానే ప్ర‌చారం సాగుతోంది
0
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అనుభవాన్ని సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది
1
ఐతే నువ్వెంత బాగా ఆడుతున్నా ప్రధాన టోర్నీల్లో తుది మెట్టుపై బోల్తా కొడుతుండటం మాత్రం నిరాశ కలిగించే విషయమే
0
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.
1
సినిమాలో కామెడీ ఉన్నప్పటికీ కావాలనే సునీల్‌ పాత్రను టీజర్‌లో చూపించలేదట.
0
సాయిపల్లవి స్టెప్పులు, హావభావాలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేశారు.
1
ఇంత ఫాస్టా? అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
0
రాబోయే ఖరీఫ్ సీజన్ కు విత్తనాలు, ఎరువులు, ఉపాధి హామీ నిధులు విడుదలను పూర్తి చేయాలనీ ఆదేశించారు.
1
మీకు నచ్చితే సినిమా చేద్దాం అన్నారు.
1
మూడు రోజుల క్రితం ఇండోర్‌లోని గురునానక్ టింబర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
0
ఈ సినిమా ముందే చూసేశాడు నాని,అందులో విశ్వ‌క్ సేన్ న‌ట‌న‌కు ప‌డిపోయాడు
1
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హరిక_x005F_x007f_ష్ణన్‌,ఆషిర్‌ (82 నాటౌట్‌), రవూఫ్‌ (43 నాటౌట్‌) రాణించారు.
1
తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో తిరుమల భక్తులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
0
అది తమిళ ప్రొడక్షన్ కావడంతో మొత్తం వాళ్ళే చూసుకున్నారని కంటెంట్ వీక్ గా ఉన్నా కనీసం యావరేజ్ గా నిలవాల్సిన సినిమాను ఫ్లోప్ గా మార్చారని వాళ్ళే అంటున్నారు.
0
విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో గ‌డ్డు ప‌రిస్థితి ఎదురైంది.
0
బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాదపడుతూ చికిత్స పొందుతూ మరిణించారు.
0
పరుశురాంకి ఫ్యామిలి ఎమెషన్స్‌ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విధ్య.
1
అయితే జట్టులోని కీలకమైన ఆటగాళ్లు అశ్విన్‌, రోహిత్‌ శర్మ, పృథ్వీషా గాయాలబారిన పడటం టీమిండియాను ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నా… ఆ ప్రభావం టీంపై ఉండేది లేదని కోహ్లి కచ్చితంగా చెబుతున్నాడు.
0
ఆయన విజయం వెనుక ఉన్న ఏకైక వ్యక్తి, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీశ్‌ రావ్.
1
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న సూర్య ఇందులో హీరో
1
నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష కేంద్రం షార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
0
రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు రాహుల్ రవీంద్రన్‌.
1
చంద్రబాబుని అడ్డుపెట్టుకొని వాళ్ళుచేసిన దందా
0
కాజల్ కెరీర్ అప్అండ్డౌన్స్‌లో నడుస్తోంది
0
గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నిరాశ పరచగా, ఓపెనర్లు బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్లు మినహా ఎవరూ రెండెంకల స్కోర్‌ను చేయలేకపోయారు.
0
నాలుగు సినిమాలూ అడ్రస్‌ లేవు.
0
ఈ అవకాశం నాకు ఇచ్చిన భారత క్రికెట్‌కు ధన్యవాదాలు” అని అన్నారు.
1
64 కేజీల కేటగిరీలో వర్సిటీకి చెందిన లిఫ్టర్‌ జి లలిత స్నాచ్‌లో 89, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 112 కేజీలతో మొత్తం 201 కేజీల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సాధించించింది.
1
ముంబై : టీమిండియా మాజీ క్రికెటర్‌, బరోడా మాజీ కోచ్‌ జాకబ్‌ మార్టిన్‌ ప్రమాద గాయం నుంచి కోలుకుంటున్నాడు.
1
క‌ల్కి టీజ‌ర్‌తోనే రాజ‌శేఖ‌ర్ సినిమా బిజినెస్ మొద‌లైపోయింది
1
మొదటి అంశంగా వృద్ధాప్య పింఛన్లు రూ:2250కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారు.
1
బంతికి ఎలాగైనా బ్యాట్‌ని తగిలించాలని అనుకున్నాను.
1
చెక్‌ తీసుకున్నాం కనుక వాళ్లు చేయమన్నట్టల్లా చేసేసి పోవడమే అన్నట్టు అందరూ అభినయం తలవంచుకునే రీతిన పేట్రేగిపోయారు
0
అంటే ఇక పోలవరంపై ఆశలు వదులుకోవాల్సిందే.
0
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విస్మ‌రించి  అధికారులే సొంతంగా కమిటీలు ఎలా ఏర్పాటు చేసుకుంటార‌ని  ప్రశ్నించారాయ‌న‌.
0
ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన చిత్రమే ఆఫీసర్‌.
1
వారిని పట్టుకుంటానని హెచ్చరించాడు.
0
బ్రిస్బేన్‌: ఎన్నో జట్లు విదేశాల్లో రాణించడం లేదని అలాంటప్పుడు తమపైనే విమర్శలెందుకు చేస్తున్నారని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశ్నించాడు.
0
కాసేపు సీరియస్‌గా నడిచింది కదా, ఇప్పుడు రిలీఫ్‌ కోసం రెండు కామెడీ సీన్లు వేద్దాం ఇక్కడో పాటేద్దాం, ఇక్కడో ఫైటేసుకుందాం అన్నంత 'గ్రిప్పింగ్‌' స్క్రీన్‌ప్లేకి తోడు ఆ కామెడీ సీన్లయినా పండాయా అంటే అదీ లేదు
0
అది మిథాలీ చాలా కాలంగా ఎదుర్కొంటోంది.
0
322 పరుగుల లక్ష్యాన్ని 41 ఓవర్లలోనే ఛేదించి తనను తక్కువగా చూడవద్దంటూ మిగతా జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
0
శనివారం ముహూర్తం బాగుండటంతో ఆరోజే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది.
1
శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
1
ఊహించని విధంగా తేజ్‌ ఐ లవ్‌ యు ఇచ్చిన షాక్‌తో సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు.
0
రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి.
0
స్పెక్ట్రం ధరలను భరించలేము
0
మాస్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్‌తో రామ్‌పై చిత్రీకరించినట్టు తెలుస్తోంది
1
దీంతో ఆ రైలులో వెళ్లాల్సిన సుమారు 500 మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే ఉండిపోయారు.
0
2021లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2023 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
0
కేవలం పరుగులు చేయడమే కాదు మ్యాచ్‌లు గెలిపించాలన్నది ఉద్దేశం.
1
న్యూఢిల్లీ: ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్‌ ధోనీ, ఇక వన్డేలకూ దూరం కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
0
సదరు హీరో రేంజ్‌ పెరుగుతుంది
1
ఆఖరి ఓవర్‌కు ముందు వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు
0
అతనికి వున్న రెగ్యులర్‌ ఇమేజ్‌ ఈ పాత్రకి నప్పలేదు
0
వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఆ 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలనూ టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్‌ నిర్ణయంతీసుకున్నారు
1
కోహ్లి రికార్డ.
1
హైదరాబాద్, జూన్ 10: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ తొలి దశను ఉన్నత విద్యా మండలి సోమవారం నాడు పూర్తి చేసింది
1
వైట్‌-కాలర్‌ మోసాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఏజెన్సీ తన తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది
1
ఈ జంటలో మహిళను సిబ్బంది కాపాడగా, యువకుడు  ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.
0
వాటిలో నిధి అగ‌ర్వాల్ ఓ రేంజులో క‌నిపిస్తోంది
1
గాలిజనార్ధన్ రెడ్డి బళ్లారి పర్యటనపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాలి.
0
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మెజార్టీ మండల ప్రజాపరిషత్ చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది
1
ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే సొంత రాబడుల్లో వృద్ధిరేటు 24 శాతం నమోదైంది
1
పార్టీ కి వెన్నుగా ఉండి,తెలుగుదేశం ఫై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వైసీపీ కి కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చిన రోజా ను పక్కకు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు
0
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ సీట్లు సాధించలేకపోయింది.
0
కానీ, 16వ ఓవర్లో బుమ్రా శాంసన్‌(31)ను ఔట్‌ చేయగా, ఆ వెంటనే వచ్చిన త్రిపాటీ(1) లివింగ్‌స్టోన్‌(1), స్మిత్‌ (12) మూడు పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు.
0
భావోద్వేగం నిండిన సెమీస్‌లో దాయాది పాక్‌ను చిత్తుచేసేశాం.
1
10మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పతకాల క్లీన్‌స్వీప్‌ చేశారు
1
మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య సైతం సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
0
మూడోరోజు ఆటలో వికెట్‌ కీపర్‌ పంత్‌ను టార్గెట్‌ చేస్తూ స్లెడ్జింగ్‌కు పాల్పడాడు.
0
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పిసిబి క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌, మాజీ టెస్టు క్రికెటర్‌ మొహిసిన్‌ హసన్‌ ఖాన్‌ తన పదవికి రాజీనామా చేశారు
0
ధోనీ దూరమైతే.
0
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 6,793 కేసులు నమోదుకాగా రూ 23,734:74 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో 2,497 కేసులు ద్వారా రూ 1200:79 కోట్లు మోసానికి గురయ్యాయి
0
రెండో అర్ధభాగం మాదే : కోహ్లి.
1
భక్తుల రూపంలో వచ్చి జీపులో బాంబులు పెట్టి పేల్చేయడమే కాకుండా, తాత్కాలిక గుడిలోకి రాకెట్ లాంచర్ ప్రయోగించారు
0
మిగతా మ్యాచ్‌ల్లో ఫరూఖీ 21-12, 21-11తో లీసా ఇంగ్లాం, త్రిష 21-15, 21-17తో లియోనాపై గెలిచారు
1
కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు.
0
ఇప్పుడు ఈ ప్రాజెక్టు కనుక శ్రీవాస్‌కు దక్కితే, దర్శకుడి అదృష్టం తలుపుతట్టినట్టే
1
ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు
1
సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.
1