text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
పార్లమెంట్, అసెంబ్లిd ఎన్నికల్లో అద్భుత ఫలి తాలు సాధించినందుకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
| 1 |
ఇటీవల రెండు రోజుల పాటు సామూహిక దీక్షలు , జూన్ 8న ప్రగతి భవన్ ముట్టిడి కార్యక్రమాలను టీఆర్టీ అభ్యర్ధులు నిర్వహించారని, ఖాళీలలను విద్యావలంటీర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీఆర్టీ అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైందని అన్నారు | 0 |
‘యన్ టి ఆర్-కథానాయకుడు’ సినిమా తనకు ఎంతో నచ్చిందని నారా బ్రాహ్మణి అన్నారు. | 1 |
ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
| 0 |
ఇదిలా ఉంటే నిక్ కుటుంబ సభ్యులకు కూడా ప్రియాంక తీరు నచ్చడం లేదట. | 0 |
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా టర్న్ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ సిల్లీ ఫెలోస్.
| 1 |
ఇదిలా ఉండగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ తాను ఎదుర్కొన్న తొలి 15 బంతుల వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. | 0 |
హామిల్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నాడు.
| 1 |
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయింది | 0 |
ప్రముఖ నటి మనీశా కోయిరాలా కొంత కాలం పాటు క్యాన్సర్‌తో బాధపడిన సంగతి తెలిసిందే. | 0 |
టీడీఎల్పీ నేతగా ఎన్నికైన చంద్రబాబును పార్టీ ఎమ్మెల్యేలు అభినందించారు.
| 1 |
ఢాకాలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. | 1 |
అర్హత అభ్యర్థులు లోకల్- నాన్‌లోకల్, ఆదార్ కార్డ్, 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూర్ నుంచి సర్ట్ఫికెట్, ఇంటి అడ్రస్, లైట్ మోటార్ వెహికల్ లైసన్స్ ఉంటే వెయిటేజ్ మార్కులకు అర్హలు అవుతారన్నారు | 1 |
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు.
| 1 |
అక్కడ 1070 మంది ఓటర్లకు 931 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు.
| 1 |
ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘనిస్థాన్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు | 0 |
పేరు మార్పుతో జట్టులో కొత్త ఉత్తేజం వచ్చిందని.
| 1 |
వైసీపీ అధినేత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే కృష్ణా నదిపై ఏపీ నీటి హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
| 0 |
అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.
| 1 |
అతడి బ్యాటింగ్‌లో కచ్చితత్వం కనపడుతుంది. | 1 |
ఈ పోలవరం ఆ నీటిని సమర్థంగా వాడి ఏపీని సస్యశ్యామలం చేస్తుంది.
| 1 |
లంక క్రికెట్ బోర్డు సీఎఫ్‌ఓపై ఈ సెప్టెంబర్‌లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. | 0 |
విజయానికి పునాదులు పడ్డాయనుకున్న శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు.
| 0 |
ఈ ఫైనల్ పసిడి గెలిస్తే బాక్సింగ్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
| 1 |
దీంతో ఆగ్రహించిన పలువురు రైతులు మంగళవారం ఆగ్రహంతో వీఆర్‌వోలను నిర్బంధించారు | 0 |
భారత్ తరపున ఆడే అవకాశాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నాడు.
| 1 |
తెలుగు ఒకింత కష్టంగా అనిపించినా, వారంపాటు వర్క్‌షాప్‌కి వెళ్లి, స్క్రిప్ట్ చదువుకుని నన్ను నేను తీర్చిదిద్దుకున్నా | 1 |
ఛేదనలో ఓపెనర్ బెయిర్ స్టో (68), డెన్లీ (30), బిల్లంగ్స్ (18) రాణించడంతో ఏడు బంతులు మిగిలివుండగానే ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకుంది.
| 1 |
మా పేసర్లు ఏజట్టునైన అవుట్ చేయగలరని నమ్మకంగా చెప్పగలను’ అని అన్నాడు.
| 1 |
ముంబై: పూణెలో ఘోర పరాభవానికి టీమిండియా ముంబైలో బదులు తీర్చుకుంది.
| 0 |
శ్రీలంక మాజీ ఆటగాడు జాతీయ జట్టు బౌలింగ్ కోచ్ నువాన్ జోస్యాను మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగంపై ఐసీసీ అక్టోబర్ 31న సస్పెండ్ చేసింది. | 0 |
ఈ కమిషన్ రాజాగారి కోట ప్రాంతంలో కోడెల ఇంట్లో నిర్వహిస్తున్న కె ఛానల్ ఆఫీసుపై ఏప్రిల్ 18న దాడులు నిర్వహించింది | 0 |
దీంతో రూమర్స్ వల్ల ప్రస్తుతం ఇండిస్టీలో చీలికలు వచ్చాయని టాక్ వస్తోంది. | 0 |
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యపూరిత విధానాలతో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు | 0 |
హాదా హామీ అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ కు కనీసం ఓ లేఖ కూడా చంద్రబాబు రాయలేదని విమర్శించారు | 0 |
ఈవీఎంలు అనేవి టెక్నాలజీకి సంబంధించిన అంశం అని, వాటిపై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడల్లా ఈసీ తగిన సమాధానం ఇచ్చిందన్నారు.
| 1 |
బ్రాత్ వైట్, పౌల్ కలిసి కాసేపు ప్రతిఘటించారు.
| 0 |
నాయికా ప్రాధాన్యత కలిగిన కథ నచ్చటంతో, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు శ్రీయ ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం | 1 |
దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది.
| 1 |
షూటింగ్ పూరె్తైంది,పదికాలాలు నిలిచే మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ బ్యానర్ ఓపెన్ చేశాం | 1 |
అయితే ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. | 1 |
ఎవ్వరినీ ఎంచలేం, అంతా బాగా చేశారు | 1 |
సినిమా అద్భుతంగా రావడం వెనుక నిర్మాత సి కళ్యాణ్ సహకారం మర్చిపోలేం అన్నారు | 1 |
కాకపోతే ఏమాత్రం అటూ ఇటూ అయినా మహర్షిని చూసి వాతలు పెట్టుకున్నారన్న అపనింద మాత్రం మోయాల్సివస్తుంది | 0 |
ఇప్పటికే 90 శాతం షూట్ పూర్తవగా, సినిమా అనుకున్నట్టే వచ్చిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు | 1 |
పంది పిల్లని ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయాలనే థాట్‌తో ఎక్సయిట్ అయిన రవిబాబు అందుకు కావాల్సిన వనరులని సమకూర్చుకోవడంలో బిజీ అయిపోయి స్క్రిప్ట్‌ని మాత్రం ప్రయారిటీ లిస్ట్‌లో లాస్ట్ పెట్టినట్టున్నాడు | 0 |
లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్ పడిన కష్టం సినిమాకు ప్లస్ అయ్యింది.
| 1 |
వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారని, దీనికి తోడు ఈ నెలలో స్కూళ్లు ప్రారంభం కావడంతో రైతులు ఫీజులకు డబ్బులు దొరక్క అవస్థలు పడుతున్నారని అన్నారు | 0 |
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ:50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.
| 1 |
ఇదిలా ఉండగా అసిఫ్ అలీ కుమార్తె 18 నెలల పసిపాప రెండు రోజుల క్రితం మరణించిందని ఆమె అంత్యక్రియల్లో పాల్గొని అసిఫ్ తిరిగి ఇంగ్లండ్ చేరుకుంటాడని ఇంజమామ్ పేర్కొన్నారు.
| 0 |
కేరళ బాధితులకు రూ:1000 సహాయం చేయడం ద్వారా ఈ చిత్రంలో హీరో ఉపయోగించిన జీప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. | 1 |
చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద చల్లడమే వైసీపీ సూత్రమని విమర్శించారు.
| 0 |
చివరి మ్యాచ్‌లో కుల్దీప్‌కు విశ్రాంతినివ్వడంతో చాహల్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది.
| 1 |
ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
| 0 |
జీవితం మీద, భవిష్యత్తు మీద క్లారిటీ లేకుండా టైం పాస్ చేసేస్తుంటాడు.
| 0 |
ఈ నేపథ్యంలో రమేశ్ వ్యాఖ్యలపై మిథాలీ ట్విటర్ వేదికగా ‘నాపై వస్తున్న ఆరోపణలతో ఎంతో వేదనకు గురవుతున్నా. | 0 |
తొమ్మిది బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన దశలో సౌరభ్ తివారి 54 రనౌట్ అవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది | 1 |
అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. | 0 |
వైభవ్ కేసర్కర్ అనే క్రికెటర్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలాడు.
| 0 |
ఛెయుంగ్‌గ్యాన్‌యీను మూడు సెట్లు 20-22, 21-17, 24-22 తేడాతో చిత్తు చేసింది. | 0 |
దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం,ప్రముఖ బ్యాంకర్ ఉదరు కొటక్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది | 1 |
కుల్దీప్ మాత్రం మొదటి రోజు నుంచే వైవిధ్యమైన సంధిస్తూ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో పడేస్తున్నాడు.
| 1 |
ఇంగ్లండ్ జట్టులో చురుకైన ఫీల్డర్ కూడా. | 1 |
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్రే వహిస్తుందన్నారు | 0 |
ఎల్‌రీసా, ఆమె బిడ్డ మరణించారు.
| 0 |
ఈ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీతో పాటు దేశంలోని పలు పార్టీల ముఖ్య నేతలను జగన్ ఆహ్వానించారు.
| 1 |
పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు.
| 0 |
గత కొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతోన్న బ్యూటీ లావణ్య త్రిపాఠికి అదృష్టం కలిసి వచ్చింది. | 1 |
ఈ విజయంతో ఇంగ్లండ్ ఖాతాలో మెత్తంగా ఆరు పాయింట్లు చేరాయి.
| 1 |
అనంతరం స్వల్ప వ్యవధిలో రాహుల్, పంత్ ఔటయ్యారు. | 0 |
ఎంతో వివాదాస్పదంగా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఈసీ నిషేధం అమల్లోనే ఉందని, ఆ సినిమా ప్రదర్శనలను ఎక్కడా అనుమతించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది.
| 1 |
అంతలోనే అదృశ్యమయ్యాడు | 0 |
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం కావడంపై దర్యాప్తు చేయించాలన్నారు.
| 0 |
మంగళవారం ఉదయం మాదన్నపేటలో ఉంటున్న సుకన్య ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ఆమె ఇద్దరు కుమార్తెల కళ్లలో కారం చల్లి, సుకన్యను కొడవలితో నరికిచంపాడు | 0 |
అవసరమైనప్పుడు సారథి నాకు బంతినిస్తే అతడి నమ్మకాన్ని నిలబెట్టాలి.
| 1 |
ఆ డబ్బు చెల్లించడంలో దస్తానే విఫలం అయ్యాడు | 0 |
అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది.
| 1 |
వరుసగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసాక | 0 |
సుప్రియ జడ్జిమెంట్ సూపర్ కదా. | 1 |
రాహుల్‌కు మీడియా ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు | 1 |
ఒకవేళ రవాణా ఆపకపోతే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాల్సిందిగా మంత్రి తెలిపారు.
| 0 |
ఓపెనర్లు రాణిస్తారు : కోహ్లి.
| 1 |
సవతి తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెల కళ్లలో కారం చల్లి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు | 0 |
తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలంటూ చంద్రబాబుకు సూచించారు.
| 1 |
యాక్షన్ సీన్స్‌లో మంచి ఈజ్ చూపించాడు.
| 1 |
ఉత్తమ భర్తగా,ఉత్తమ తండ్రిగా ఉండగలిగాను.
| 1 |
ఇంగ్లండ్ బౌలర్లు మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ దెబ్బకి వెస్టిండీస్ 44:4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది.
| 0 |
పవన్ కల్యాణ్‌కి ఒట్టి చేతులే మిగిలాయి | 0 |
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మల్టిస్టారర్ ‘ఎఫ్2’ ఘన విజయం సాధించడంతో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మళ్ళీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. | 1 |
ఒకవేళ ఇండియా కనక ప్రపంచ కప్‌లో బాగా ఆడితే జనం ఆ మ్యచ్‌లున్న తేదీలలో థియేటర్లకు రావడం కష్టమే. | 0 |
బెంగళూరు: వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
| 1 |
ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. | 1 |
జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులను సూచిస్తూ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సూచించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో దివ్యాంగ విద్యార్ధుల సమ్మిళిత విద్యకు అన్యాయం జరిగింది | 0 |
2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో టైమ్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో టాప్ 15లో సుధీర్‌బాబు నిలబడడం విశేషం | 1 |
రూ 30లక్షలు ఇస్తామంటూ వారిని ప్రలోభ పెట్టి,ఓటింగ్‌కు తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ నాయకులు సమాయత్తమయ్యారు | 0 |
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఎక్కడా తగ్గడం లేదు | 1 |
దాదాపు 20ఏళ్ల క్రితం కహోనా ప్యార్‌హైతో బాలీవుడ్‌కి ఎంట్రీఇచ్చిన ఈ బ్యూటీ, ఆ ప్రాజెక్టుతో మంచి క్రేజ్ అందుకుంది | 1 |
తన పాత్ర మేరకు ఉన్నంతలో అందంగానూ కనిపించారు. | 1 |
48:3 ఓవర్లలో 222 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది.
| 0 |
ఫ్లాట్ నెరేషన్‌తో మొదలైన కాసేపటికి బాగా విసిగించేలా తయారవుతుంది | 0 |