text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమం శ్రీలంక దూకుడుగానే ఆడింది | 1 |
ప్రభుత్వానికి లోబడి ఎన్నికల అధికారులు పని చేస్తున్నారని పిటిషన్‌లో ధనానీ పేర్కొన్నారు | 0 |
ఈ సినిమాకి పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
| 1 |
2014లో తిరుమనం ఇనుమ్ నిక్క అనే తమిళ్ సినిమా తరువాత ఈమె ఎప్పుడు తెరపైన కనిపించలేదు. | 0 |
గుట్టు రట్టుచేసిన రాచకొండ పోలీసులు | 1 |
గాయానికి ఇంజెక్షన్ చేయించుకున్నా కోలుకోక పోవడంతోనే పెర్త్ టెస్టులో ఆడించలేదని అన్నాడు.
| 0 |
ప్రమాణ స్వీకారం చేయడం మొదలు తనదైన మార్కు రాజకీయం చూపిస్తూ ప్రజలందరి చేత బెస్ట్ సీఎం అనిపించుకున్నారు | 1 |
చలనమే చిత్రం -చిత్రమే చలనము అన్న వెరైటీ ఉపశీర్షికను టైటిల్‌కు జోడించారు | 1 |
డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ వున్న పాత్రకి అసలు ఎంత పకడ్బందీ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ జరగాలి? రెగ్యులర్ రివెంజ్ అనేస్తారు కనుక ఈ డిజార్డర్ తగిలించేస్తే కొత్తగా అనిపిస్తుందనే ఫీలింగ్‌తో అది యాడ్ చేసినట్టు వుంటుందే తప్ప అది ఎక్కడా అవసరం పడకుండా పోయింది | 0 |
కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొట్టింది.
| 0 |
ఇక చెన్నై జట్టులో డుప్లెసిస్(24), కేదార్ జాదవ్(20)లు ఫర్వాలేదనిపించగా, ఎంఎస్ ధోని(16) నిరాశపరిచాడు. | 0 |
దేశంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని ఎడుల్జీ అన్నారు.
| 1 |
రెండు భారీ సిక్సర్లు కొట్టాడు | 1 |
నర్సాపురంలో ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ లు గెలవడం ఖాయమన్నారు.
| 1 |
మెుత్తం టీడీపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారు.
| 0 |
వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
| 0 |
అలాంటి ప్రాజెక్టులను ఇప్పుడు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు.
| 0 |
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత వరకు ఈ వీడియో ఈజీగానే చేరింది. | 1 |
ఉదయమే,అందరూ వచ్చి నివాళులు అర్పించి వెళ్లేవారు | 1 |
అలా ఒకరోజు బాధపడితే మనం వారికి చేసే మేలు ఏమిటి. | 0 |
కాని ఏమైందో ఏమో చిత్ర రిలీజ్ నవంబర్ 17న అంటూ పోస్టర్ విడుదల చేసి షాక్ ఇచ్చారు. | 0 |
దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిసాయి | 0 |
భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించింది | 0 |
గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే అభిమానులు షాకయ్యారు. | 0 |
నిత్యం విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమాచార సేకరణలో భాగంగా నిరంతరం పయనిస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
| 1 |
అతి స్వల్పంగా 86 పాయింట్లు లాభాల్లో నమోదయ్యాయి | 1 |
ఆస్ట్రేలియా జట్టుపై 31పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.
| 1 |
ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల ఫై కాకుండా తెలుగుదేశం పార్టీ , వైస్సార్సీపీ పార్టీ ల మధ్య గొడవలే జరుగుతున్నాయి | 0 |
దీంతో ఆత్మహత్యకు పాల్పడే ముందు మద్యం సేవించి, తమ ప్రేమ విఫలమైనందునే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తమ మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డు చేయటంతో పాటు సెల్ఫీలు దిగారు.
| 0 |
గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు | 1 |
తిరుపతి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం, కృష్ణా జిల్లా ఉయ్యూరు, గన్నవరం, కైకలూరు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
| 1 |
సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అప్పటికే జయరామ్ మృతి చెందినట్లు నిర్థరించారు | 0 |
2019 ఏప్రిల్‌లో ఎస్‌జీటీల ఎంపికకు లిస్టులు పెట్టారని ఇంత వరకూ పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆరోపించారు | 0 |
ఇతర వివరాలకోసం అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ కె శివరామకృష్ణను మొబైల్ నెంబర్‌లు 9700440604, 9618095041, 9701343846 లలో సంప్రదించవచ్చన్నారు.
| 1 |
కర్ణాటక ప్రభుత్వం ఆయనకు అనేక పురస్కారాలను అందజేసింది. | 1 |
ఫలితంగా ఆ రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యింది,దీంతో సూచీలు కోలుకోలేకపోయాయి | 0 |
ఈ క్రమంలో తమ విలువైన అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు | 1 |
అందుకే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు మూడు నాల్గు మీడియా చానెల్స్ , పత్రికలు ఉన్నాయి | 1 |
వ్యక్తిగత అంశాలపై మేమెప్పుడూ ఈసిని విమర్శించలేదని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని, వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలనేదే మా కాంక్ష.
| 1 |
బన్నీ ఆలోచనల మేరకు -మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్కునిచ్చే స్పెషల్ అట్రాక్షన్ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం | 1 |
చివరి రెండు పాయింట్లను గెలుచుకుని సింధు 24-22తో తొలిసెట్‌ను గెలుచుకుంది.
| 1 |
కానీ, ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపైన కూడా పడుతుంది’ అని వ్యాఖ్యానించారు.
| 0 |
ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు | 0 |
ఏ రాజకీయ పార్టీకైనా పత్రిక,మీడియా ఛానల్ తప్పనిసరి,ఈ రెండు ఉంటూనే ప్రజల్లోకి వెళ్ళగలరు | 1 |
ఎలక్టోరల్ బాండ్స్ నిధుల సమీకరణలో పారదర్శకత లేదని విశ్లేషకులు చెబుతున్నారు | 0 |
దీంతో జట్టు సభ్యులు కూడా ఒకింత గంభీరంగా కనిపించారు.
| 0 |
ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని ధోని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.
| 0 |
అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ:టిడిపి అధినేత చంద్రబాబు దుబారా ఖర్చుల కారణంగానే ఎపి లో లోటు బడ్జెట్ ఏర్పడిందని విమర్శించారు.
| 0 |
తాజాగా ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ కుమారుడు నారా లోకేష్ పరామర్శించారు.
| 1 |
సిరీస్‌లో బ్యాటింగ్‌లో రాణించిన స్మ_x005F_x007f_తి మంధనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. | 1 |
ఈ కారణంగా ఆర్జిత వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.
| 0 |
ఇప్పుడు చంద్రబాబు కూడా కొడుకువల్లే మునిగిపోయాడని చెబుతున్నారు | 0 |
విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
| 0 |
16 మిలియన్ల రంగుల కాంతిని ఈ బల్పు వెలువరిస్తుందని, నిత్యం 6 గంటలు వాడితే 11 ఏళ్లు పనిచేస్తుందని తెలిపింది | 1 |
ఇప్పటికే నేను కఠోర సాధన చేస్తున్నా.
| 1 |
గురువారం జరిగిన గ్రూప్-ఇ మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో పరాజయం చెందింది | 0 |
బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్‌లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు.
| 1 |
వేగంగా, బలంగా కొట్టే చెంపదెబ్బలతో తల తిరుగుతుంది.
| 0 |
బీజేపీపై వ్యతిరేకత ఉందని చాలా మంది భావించారు.
| 0 |
రాష్ట్రంలో మూడు దశల్లో మద్య నిషేదం అమలు చేస్తామని జగన్ అన్నారు.
| 1 |
ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో పంత్ రెండు రోజులు బాధపడ్డాడు. | 0 |
తద్వారా మహర్షి రన్ టైమ్ పెరగడంతో పాటు అవసరమైన ఎమోషన్స్‌కి తగినంత స్పేస్ దక్కలేదు | 0 |
సమావేశం నుంచి అధికారులు బాయ్ కాట్ చేయడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
| 0 |
గ్రామంలోని కోళ్లఫారం షెడ్డు కూలడంతో గొర్ల శ్రీను అనే వ్యక్తి మృతి చెందారు.
| 0 |
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమితో కంఠమనేని వీర్రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
| 0 |
రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కరీమ్, జాయింట్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, టెన్నిస్ కోచ్ శివ రామక_x005F_x007f_ష్ణ, క_x005F_x007f_ష్ణాజిల్లా కోశాధికారి దిలీప్ ప్రసన్న బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి త్రినాథ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి మురళి తెలిపారు. | 1 |
ఏకంగా ఆరు సంవత్సరాల నుండి తాను ప్రేమలోనే ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. | 1 |
ఆసుపత్రి వద్ద భద్రతా దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎవరూ అతడిని కలవడానికి వీల్లేదని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దయారామ్ చెప్పారు.
| 1 |
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు.
| 0 |
ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు సినిమాలు అతడి క్యూలో ఉన్నాయి. | 1 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో కొన్ని బ్యాంకులను కలిపే యోచన ఉన్నట్లు తెలుస్తున్నది. | 1 |
ఇక వన్డే ఫార్మాట్‌లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. | 1 |
తొలి భాగం ‘కథనాయ కుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతోంది. | 1 |
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడంలో వివక్ష జరుగుతోందని బీజేపీ ఆరోపించింది | 0 |
కేఎల్ రాహుల్ 0, పంత్ 7 విఫలమయ్యారు | 0 |
రాబోయే కొన్ని నెలల్లో మన ఆట ఉచ్ఛస్థితికి చేరుతుంది | 1 |
గత రెండు చిత్రాలైన ‘ఫిదా’, ‘తొలిప్రేమ’తో భలేగా విజయాలను ఒడిసి పట్టుకున్నాడు ఈ మెగా హీరో. | 1 |
దీంతో మానసికంగా ద_x005F_x007f_ఢంగా ఉండటానికి ఫిట్‌నెస్‌పై ద_x005F_x007f_ష్టి సారించాడు. | 0 |
ఆమెపై వన్నెకూటి నవీన్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
| 0 |
చెన్నై ఎంజిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా | 1 |
వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా అడుగుపెట్టిన రాబిన్ ఉతప్ప(11 పరుగులు, 6 బంతులు 2×4) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. | 0 |
అదేవిధంగా జూన్ 12న మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి మహాశాంతి తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
| 1 |
ఈ సందర్భంగా మాట్లాడుతూ:వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
| 1 |
గాంధీ భావజాలానికి మోడీ పూర్తిగా వ్యతిరేకి అని రాహుల్ అన్నారు.
| 0 |
ఇప్పటి వరకు అతడి ప్రతిభ బాగానే ఉంది.
| 1 |
ఒక దశలో 99-4 స్థితిలో ఉన్న భారత జట్టును ధోనీ, కేదర్ జాదవ్ మంచి బ్యాటింగ్‌తో ఆదుకొని జట్టుని గెలిపించారు.
| 1 |
విజయవాడః విజయవాడ దుర్గగుడిలో వీఐపీల సందడి నెలకొంది.
| 1 |
బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆ జట్టు ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది | 1 |
ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పని.
| 0 |
ఆధారాలు వుంటే బయటపెట్టి దోచుకున్న వారిని ప్రజల ముందునిలబెట్టాలి,లేదంటే ఇవి కేవలం ఆరోపణలు గానే మిగిలిపోతాయి | 1 |
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా దూసుకు పోతోంది. | 1 |
ఆ సమయంలో హోప్‌తో కలిసి హెట్ మెయిర్ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు | 1 |
కేదార్ జాదవ్ గాయంతో ప్లేఆఫ్స్‌కు దూరం కావడం చెన్నైకు ఎదురుదెబ్బ.
| 0 |
అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేశాయి.
| 1 |
బాధితురాలి అనారోగ్యాన్ని తొలగిస్తాననే నెపంతో ఆమె భర్తను దూరంగా పంపి, ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని మద్నపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మొహ్మద్ కాసిమ్ చెప్పారు.
| 0 |
పూజా హెగ్డే నటనను పూర్తిగా ఎంజారు చేశా. | 1 |
నివాసానికి వచ్చిన అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు విచారించారు.
| 1 |
ట్రెండ్స్ బట్టి ఆయన గెలుపు ఖాయం అవ్వొచ్చు అంటున్నారు.
| 1 |
పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర ఓటమి చవిచూశాడు | 0 |
ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో బన్నీ బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ అని చెప్పుకోవాలి. | 1 |