text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర మంత్రులు ఇకనుండి పరిపాలనాపరమైన అంశాలపై దృష్టికేంద్రీకరించాలని భావిస్తున్నారు | 1 |
ఒకవైపు ఎండ తీవ్రత అధికం కావడం మరోవైపు వర్షాలు ఆలస్యం కావడం ఇంకోవైపు భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటుతున్న స్థితిలో నాకు అప్పగించిన కీలకమైన జలవనరుల శాఖను సమర్ధ వంతంగా నిర్వహించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసేలా సేద్యపు నీటి వనరులను సద్వినియోగం చేసే విధానాన్ని అమలుచేస్తానని శ్రీ అనిల్‌కుమార్ చెప్పారు | 1 |
రాష్ట్రంలో సాలీనా 7వేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి | 0 |
చివర్లో జోఫ్రా ఆర్చర్ భారీగా షాట్లు కొట్టి జట్టును విజయతీరాలు చేర్చాడు.
| 1 |
అయితే రేపు అయన పదవీ విరమణ చేయనున్నారు.
| 0 |
ఇక నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విలియమ్సన్‌కు ఆ గాయం తిరగబెట్టింది. | 0 |
పార్టీకి పాలేరులా పనిచేస్తా అంటూ డైలాగులు చెప్పించడంతో పాటు బాబు మామూలోడు గాదు అంటూ ఎలివేషన్లూ ఇచ్చారు | 1 |
ఫస్ట్ హాఫ్ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో ఆ స్థాయిలో అలరించలేకపోయారు.
| 0 |
యూరప్ మార్కెట్లు రెడ్‌లో నమోదయ్యాయి | 0 |
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆ జట్టు మళ్లీ ఓడింది | 0 |
ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయని.
| 1 |
ఈక్రమంలోనే హర్భజన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (0) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. | 0 |
అభిమానుల్ని ఆహ్వానిస్తున్నా : వర్మ. | 1 |
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది.
| 0 |
మంచి సబ్జెక్ట్, తెలుగు ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది అని అన్నారు. | 1 |
అలాంటి చోట్ల కేవలం కథానాయకుడి బలాన్ని మాత్రమే చూపించేసి అతని వల్ల ఏదైనా సాధ్యమే కనుక 'ఇదీ నమ్మేయండి' అన్నట్టుంటుంది సన్నివేశాల ధోరణి | 0 |
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి , బీజేపీ లో చేరేందుకు రెడీ అయ్యారట | 0 |
రూ:20వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టులో క్లియర్ చేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
| 1 |
కబాలి సినిమా తరువాత రజనీ ఇచ్చిన సెకండ్ చాన్స్‌ను దర్శకుడు పా రంజిత్ వినియోగించుకోలేకపోయాడు.
| 0 |
2-0తో సిరీస్ భారత్ వశమైంది. | 1 |
అంతేకాదు వాళ్ళ అవసరాలని నిమిషాల్లో తేలుస్తున్నారట | 1 |
తాజాగా రాఘవయ్య రాజీనామా ఊహించని పరిణామమే.
| 0 |
సినిమాలోనూ కల్కి మాస్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి | 1 |
నిజా నికి ఇదే ముందు విడుదల కావాలి కానీ ఏవో టెక్నీకల్ రీజన్స్ చెబుతూ వాయిదా వేస్తూ పోతు న్నారు. | 0 |
ధోనీతోపాటు విజరుశంకర్, రిషబ్‌పంత్, మహమ్మద్‌షమీ కూడా ఈ రెండు సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేశారు. | 1 |
బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అంత థ్రిల్లిం గ్‌గా సాగలేదు. | 0 |
సముద్రంలోకి వృధాగా వెళ్లిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి లిఫ్ట్‌ల ద్వారా తరలించే, అదీ నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్ అద్భుతం రేపు ఆవిష్కృతం కానుంది | 1 |
రెండో టీ20లో బ్యాట్ ఝళిపించారు.
| 1 |
రస్సెల్ సిక్స్‌లతో వీరవిహారం చేశాడు.
| 1 |
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత లాలూ భోజనం మానేశారు.
| 0 |
వీటిలో సింకులూ, పంపులతో పాటు బాత్‌టబ్‌లూ, సబ్బు పెట్టెలూ, అద్దానికుండే ఫ్రేమ్‌లూ, చివరికి కమోడ్‌లు కూడా 24 క్యారెట్ల బంగారు పూతతో విలాసానికి ప్రతీకగా కనిపిస్తాయి | 1 |
ఇందులో భాగంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు,వివిధ రకాల పోటీలను నిర్వహించడం ద్వారా అమెరికాలోని తెలుగు కమ్యూనిటీని ఇందులో భాగస్వాములు అయ్యేలా చూస్తోంది | 1 |
ద్వితీయార్థం విషయంలో సురేష్ బాబు -తేజ మధ్య చాలాసార్లు సిట్టింగులు జరిగాయని, సెకండాఫ్ బాగోలేకపోవడం వల్ల సురేష్ బాబు మార్పులూ, చేర్పులూ చేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చాడని, అదంతా భరించలేక తేజ బయటకు వచ్చేశాడని టాక్ | 0 |
ఆ తర్వాత ఒక్కరూ విరాట్‌కు అండగా నిలబడని వైనం చూశాం. | 0 |
ఈ ఉదయం 10 గంటల నుంచి శ్రీకాకుళం, టెక్కలి తదితర ప్రాంతాలతో పాటు విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
| 0 |
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
| 1 |
ఈ క్రమంలోనే తనకు సన్నిహితురాలైన మమతా బెనర్జీ తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
| 1 |
కాగా భువనేశ్వర్ గాయం గురించి కెప్టన్ కోహ్లీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భువీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది | 0 |
ఆమె అభిప్రాయాల మీద కూడా నాకెంతో నమ్మకం ఉంది. | 1 |
ఏసుదాస్ మాట్లాడుతూ ”నేను అక్షరాల విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాను.
| 1 |
ముఖ్యంగా దేశీయంగా విమానయాన మార్కెట్ మాత్రం దూసుకుపోతున్నది | 1 |
ఇప్పుడు ఏమీ తెలియనట్లు పత్రిక సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
| 0 |
ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
| 1 |
మేం బాధపడుతున్నాం. | 0 |
ఆ వర్క్ మారుతికి నచ్చడంతో - భలే భలే మగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పడ్డాయి | 1 |
చంద్రబాబు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని సీఎం జగన్ మండిపడ్డారు.
| 0 |
అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్‌లో మెప్పించారు.
| 1 |
దీనిని తట్టుకోలేకపోయిన వరలక్ష్మీ భర్తతో వాదనకు దిగేది.
| 0 |
చాహల్ 18 నాటౌట్; 37 బంతుల్లో 3×4 టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు | 0 |
ఎంసీజీ ప్రేక్షకులకు సీఏ హెచ్చరిక. | 0 |
ఈ టోర్నిలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కే చెందిన అదిత్యా మెహతపై అద్వానీ విజయం సాధించాడు | 1 |
ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించారు.
| 1 |
అయితే ఈ ఏడాది కూడా రాజ్‌భవన్ ఇఫ్తార్ విందు ఇవ్వడానికి రాజ్‌భవన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
| 1 |
రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు మరోసారి రీమేక్ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
| 1 |
భారత ఇన్నింగ్స్‌లో 46:4 ఓవర్ల వద్ద వర్షం సుమారు 40 నిమిషాలు సేపు ఆటకు అంతరాయం కలిగించింది | 0 |
ఆయన ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు చేశారు | 1 |
న్యూఢిల్లీ : హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను అర్థం చేసుకోవడంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన కుమారుడు అశోక్ కుమార్ ఆరోపించారు. | 0 |
అటు బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై శిల్పా చక్రపాణిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
| 1 |
ఫైనల్ చేరిన మరో నలుగురు భారత బాక్సర్లు వెండి పతకాలతో సరిపెట్టుకున్నారు | 1 |
కెప్టెన్ తన ఆటతీరుతోనే కాదు,మానవత్వాన్ని కూడా గెలుచుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశారు.
| 1 |
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇంకా ఉన్న రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంది.
| 1 |
ఆరు వికెట్లను కూల్చి లంక పతనాన్ని శాసించాడు.
| 0 |
2018-19 నాలుగో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి అంటే 5:8శాతానికి తగ్గిందని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు(సీఎస్‌ఓ) వెల్లడించిన తర్వాత ప్రపంచబ్యాంక్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించింది | 1 |
మెరుపుల వీరుడు రిషబ్ పంత్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరపున పొట్టి ఫార్మాట్లో తన సత్తా చాటలేదు.
| 0 |
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బాటోట్ - కిష్టావర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
| 0 |
గేదెలను ఢీకొట్టడంతో శబరి ఎక్స్‌ప్రెస్ ఏడు నిమిషాలపాటు పట్టాలపై నిలిచింది | 0 |
ఇద్దరూ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపారు.
| 1 |
పవన్ కల్యాణ్ విషయానికి వస్తే అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పానన్నారు | 0 |
మొత్తంగా జగన్ సీఎం అయిన తర్వాత తిరుమలలో కొత్త రచ్చ చోటుచేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
| 0 |
అయితే చివరి గంటల్లో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో నష్టాల నుంచి మార్కెట్లు తేరుకున్నాయి | 1 |
కేంద్ర ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నది.
| 1 |
ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
| 1 |
ఆమె ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు కరుణాకర్‌పై కేసు నమోదు చేశారు | 0 |
ఆ తర్వాత అన్ని వాహనాలపై పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు.
| 0 |
రాజ్యాంగ బద్ధమైన అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోకపోతే ఎలా అని ఆయన నిలదీశారు | 0 |
మొదటి మ్యాచ్‌లో అంబటిరాయుడు విఫలమైనా, అతడికి టీం మేనేజ్‌మెంట్ నుంచి మంచి సహకారం ఉంది. | 1 |
సైలిష్ స్టార్ బన్నీని నిరాశపరిచిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. | 0 |
యు-19 ఫైనల్లో భారత్. | 1 |
2008లో సైనా ఈ ఘనత సాధించింది. | 1 |
నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు.
| 1 |
ఎస్పీవై రెడ్డి మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌లు సంతాపం ప్రకటించారు.
| 0 |
న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్ తగిలింది.
| 1 |
ఆంటిగ్వా: టీమిండియాతో వన్డే, టీ 20 సిరీస్‌లకు సంబంధించి ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్‌కు చోటు దక్కలేదు.
| 0 |
మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఇక్కడ పెద్ద ప్లస్ అయ్యింది. | 1 |
తర్వాత బ్రహ్మోత్సవంలో నటించినా ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో బెంగుళూరు చెక్కేసింది. | 0 |
రేపు ఉదయం అమరావతిలో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం చేయించనున్నరు.
| 1 |
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ | 0 |
నటీనటుల నటన సూపర్. | 1 |
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు | 0 |
వైద్యుల సమ్మెతో ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
| 0 |
సోహ్రబుద్దీన్ కేసులో ఆరు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారు మోదీ మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు | 0 |
నిషేధం అనంతరం జట్టులో చేరిన స్మిత్, మాక్స్‌వెల్ రాణించగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో ఆసీస్ విజయం సాధించింది.
| 1 |
థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
| 1 |
టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, పెన్షనర్లకు జూన్ 1, 2వ తేదీల్లో తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
| 1 |
ఇది నా అద_x005F_x007f_ష్టమే అనిపిస్తోంది.
| 1 |
రకుల్ నటించిన మొదటి రెండు సినిమాలు పరాజయం పాలైన నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో వేచి చూడాలి.
| 0 |
రెండో గేమ్ సింధు ఏకపక్షంగా ముగించి విజయం అందుకుంది.
| 1 |
చిత్ర రచయిత భాషశ్రీ మాట్లాడుతూ నకిలీ నుంచి ఇప్పటివరకు విజయ్ ఆంటోనీ చేసిన సినిమాలను ఆదరిస్తున్నారు | 1 |
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజరు – షాలిని జోడీ ఆడియన్స్‌ను మెస్మ రైజ్ చేసిన సంగతి తెలిసిందే. | 1 |
అధికారుల నిర్లక్ష్యం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది | 0 |