text
stringlengths
11
951
label
int64
0
1
దేశవ్యాప్తంగా ఐటీ-సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో మొత్తంగా 11 శాతం మేర ఉద్యోగ నియామకాల్లో వృద్ధి నమోదైందని తాజా నివేదికలో వెల్లడైంది
1
అతనిలో అద్భుతమైన టాలెంట్‌ దాగి ఉంది.
1
కానీ అనూహ్యంగా భీమ‌వ‌రంలో గ‌ట్టి పోటీ ఇచ్చిన ప‌వ‌న్‌, గాజువాక‌లో ముందే చేతులు ఎత్తేశాడు
0
కోపంతో అతను ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు
0
గత కొన్నిరోజులుగా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో మూడు మేకలను ఎతుకెళ్లిన చిరుత అలాగే తుంకినిపూర్ గ్రామంలో ఒక ఆవు, మేకను సైతం ఎత్తుకెళ్లి చంపితిన్న ఆనవాళ్లను గుర్తించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు
0
ఇలాంటి సంఘ‌ట‌న‌లు తెలుగుదేశం, వైసీపీ పార్టీ లీడ‌ర్ల‌కు జ‌రిగితే  గొప్ప ప్ర‌చార అస్త్రంగా వాడుకునే వారు.
0
దీనికి భిన్నంగా నయనతార-అనుష్క లాంటి వాళ్ళు తమకంటూ ఓ బ్రాండ్‌ ఏర్పరుచుకు న్నారు కాని స్టార్లతో కమర్షియల్‌ సినిమాలు చేయడాన్ని మానుకోలేదు.
0
హై వేపై ఇనుప పైపుల లోడ్‌తో ఆగిఉన్న లారీని ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఇద్ద రు డ్రైవర్లు, ఓ ప్రయాణికుడు మృతిచెందాడు.
0
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వచ్చి ఉంటే తాను చాలా ఆనందించేదానినని పేర్కొన్నారు.
1
దానికి ఆయన కొన్ని నచ్చని సినిమాల విషయంలో అలా తప్పదన్నారు
0
పట్టిసీమ ప్రాజెక్టు ఖర్చుపైనే కాదు ప్రయోజనాలపై కూడా మాట్లాడాలని నిలదీశారు
0
పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.
1
ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్‌ లో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు.
1
ఆమెకు శాలువా కప్పి సత్కరించారు
1
ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లు ఇచ్చారని ఆరోపించారు
0
యాదాద్రి జిల్లాలోని గొల్లగుడిసే గ్రామంలో కోళ్లషెడ్డు కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు
0
అయితే, ఈ టైటిల్‌తో పూర్తిగా ఫెస్టివ్ మార్క్ మాత్రమే పడే అవకాశముందంటూ ఫీడ్‌బ్యాక్ వచ్చిందట
0
నిట్టూర్చని బౌలర్‌ లేడు
0
ఇక సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం.
1
2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయిందని, దాంతో బెదిరిన బీజేపీ సైన్యం, సర్జికల్ దాడులు అంటూ ప్రచారానికి దిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
0
సెమీస్‌లో నైనా 1-4 తేడాతో శ్రుతి (మహారాష్ట్ర) చేతిలో ఓడింది
0
ఆయన ఇప్పుడు నాగార్జునతో చేతులు కలుపుతున్నారు
1
కాకపోతే, ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణం మేం ఊహించిన దానికంటే ఎక్కువే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం అంటోంది కత్రినా
1
కాగా మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక్కో కేంద్రంలో 900మందితో సాయుధ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భేటీలో ద్వివేదికి శర్మ వివ‌రించారు.
1
అందంపరంగానే కాదు, కథాపరంగానూ మంచి పాత్ర దొరికిందన్న సంతోషంతో ఉంది కాజల్
1
ఆదివారం ఇక్కడ ఆయన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కై అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు
0
స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉండ‌టంతో వేలాది ఆలియా తాబేళ్లు వ‌డ్డుకు చేరుకుంటున్నాయి.
0
ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆశిష్‌ నెహ్రానే అంటున్నారు.
0
విక్రమ్ వేదా తమిళ్ రీమేక్, అలాగే డాన్-3, కరణ్‌జోహాన్ మూవీలో నటిస్తారన్న ఊహాగానాలు వచ్చినా -ఒక్క ప్రాజెక్ట్ పైనా అధికారిక ప్రకటనలు వెలువడలేదు
0
రవితేజకి ఎనర్జిటిక్‌ క్యారెక్టరైజేషన్‌ రాసి, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఫోకస్‌ పెడితే మొత్తం తనే చూసుకుంటాడు
1
అంతిమంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది.
1
గువహటి : భారత మహిళా క్రికెటర్‌ స్మృతీ మంధానా సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
1
వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే ల‌క్ష‌లాది మంది భక్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా మ‌రింత విస్తృతంగా సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో   బి ల‌క్ష్మీకాంతం తెలిపారు.
1
దాని వల్ల టాప్ హీరోల రేంజ్ లో లాంచ్ అయిన బెల్లంకొండ ఇప్పుడు మీడియం రేంజ్ కన్నా కిందకు వచ్చేస్తున్నాడు
0
నిషేధిత బీటీ 3 విత్తనాలు సాగయ్యే అవకాశం ఉండటంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
1
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.
1
మరొకవైపు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 57 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా వరల్ద్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
1
భయంతో అక్కడ నుంచి పారిపోయారు.
0
శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో విద్యుత్ కొరత అధికమైందన్నారు.
0
పోలీసులకు ఫోన్‌ చేసి చర్చి ఫాదర్‌ను అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
1
మరో ఆసుపత్రి వైద్యులు రోగిని ఇక్కడికి పంపించగా అతనికి సేవలందించాల్సింది పోయి, ఓ ఉద్యోగి అమానుషంగా వ్యవహరించాడు
0
ప్రథమార్ధం సాఫీగా సాగిపోయినా కానీ ద్వితీయార్ధం మాత్రం బాగా విసిగిస్తుంది
0
పైగా తాము సునాయాసంగా గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా టీఆర్ఎస్ పై బాగా దెబ్బ వేసిందంటున్నారు.
0
ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్‌ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాడు.
1
విండీస్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చాపచుట్టేసింది.
0
మరోవైపు,ఎన్నో రికార్డులను స_x005F_x007f_ష్టించాడు కూడా.
1
ప్రముఖ మరాఠీ నటుడు మలింద్ దస్తానే, తన భార్యతో కలిసి ఓ అభరణాల దుకాణాన్ని రూ:25 లక్షలకు దారుణంగా మోసం చేసి, ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లాడు.
0
అనంతరం ఏబీడీకి కూడా అర్థసెంచరీ పూర్తయింది.
1
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 76వ పుట్టినరోజు నేడు.
1
అంతే కాదు ప్రపంచ నంబర్‌వన్‌ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంటే చూడాలని కోరిక
1
ఐతే ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ 3వ ర్యాంకును కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు.
0
‘టీమిండియాలో చక్కని సమతూకం ఉంది.
1
తన మన లేని అధికార దాహానికి బలి అయిన కన్నీటి బతుకులకి తెలుసు, ఆస్తులు పోగొట్టుకున్న అభాగ్యులకి తెలిసి, వ్యాపారాలు అప్పజెప్పిన అసహాయులకి తెలుసు
0
సూర్యాపేటకు చెందిన మాధవి రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది.
0
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పవర్ ప్లాంట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
0
అందులోనూ సినిమా వాడిగా పుట్టడం ఇంకా గొప్ప విషయం.
1
సక్సేనాయే ఈ తతంగాన్నంతా నడిపినట్లు ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేశాయి
0
అలాగే,మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
0
డాక్టర్ భువన్ చంద్ర తివారీ,ములాయంకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
1
అనంతరం మూడు కీలక ఫైళ్లపై సంతకం చేశారు.
1
ఆపద మొక్కులవాడు, శ్రీవెంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండపకు వస్తుంటే, దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని సమాచార హక్కు చట్ట పరిధిలో శ్రీవారి ఆలయం లేకపోవడం, ఇంత పెద్ద ధార్మిక సంస్థని సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.
1
అతడు ఐపీఎల్‌లో పాల్గొంటాడు.
1
ఇక చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో 11-21, 21-11, 15-21 తేడాతో చెన్‌ యూఫీ విజయకేతనం ఎగరేసింది.
1
ఫలితంగా భారీ నష్టాలు తప్పలేదు
0
అందుకే సినిమా షఉటింగ్‌ మొదలు పెట్టడం కూడా ఆలస్యమవుతోందట.
0
ఆ క్రమంలోనే ట్రేడ్‌ లోనూ అంతకంతకు ఆసక్తి రెయిజ్‌ అవుతోంది.
1
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభమే దక్కింది.
1
ఎందుకంటే కేవలం విలన్‌గానే చేస్తే జనాలకు బోర్ కొట్టేస్తాం
0
గతంలో చబ్బీగా కనిపించిన ఈ భామ ఇప్పుడు ఫిట్నెస్‌ ఫ్రీక్‌గా మారి రెగ్యులర్‌గా ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ స్లిమ్‌గా, ఫిట్‌ గా మారింది.
1
మన సైనికులపై దాడి జరిగింది.
0
టైటిల్‌ అద్భుతంగా ఉంది చిన్నారి పాత్రలో చేసిన సంజనా పటేల్‌ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌ గా మ్యాచ్‌ అయిందిి.
1
కానీ ఆటగాడిగా ఇటీవల కాలంలో పరిణతి సాధించాడు
1
అని ఆవేదన వ్యక్తం చేశారు.
0
100కోట్ల సినిమా: నేను మెయిన్ లీడ్‌లో నటించిన హిందీ సినిమా బాద్లా ఏకంగా వందకోట్ల క్లబ్‌ను దాటడం ఎగ్జైట్ అనిపించింది
1
నేపథ్య సంగీతం బాగుంది.
1
ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
1
ముగ్గురు కంపెనీ ఉద్యోగులు, ఓ మాజీ ఉద్యోగి కలిసి మత్తుమందును బెంగళూరులో విక్రయించినట్లు గుర్తించారు.
0
ఓ భారీ కొండ చిలువను మెడలో వేసుకున్నారు.
0
కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు -సమాజ సేవకుడిగా పేరొందిన రావూరి తీస్తున్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు
1
దీంతో సహజంగానే హీరో క్రేజ్‌ మరింతగా పెరుగుతుంది.
1
కోలుకుంటాడన్న నమ్మకం ఉంది.
1
అప్పటికే వీక్‌ డేస్‌లో చెప్పుకోదగ్గ డ్రాప్‌తో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
0
పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుండడంతో అతడి కుటుంబ సభ్యులు న్యూ లండన్ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదిస్తే తమకు సంబంధంలేదు పొమ్మన్నారు.
0
సచివాలయం ప్రాంగణంలోనే కాబోయే మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
1
ఇరవై ఏళ్ళ పిల్లలా ప్రవర్తించడం వారికి నచ్చడం లేదట.
0
అందువల్లే కోహ్లిని అందరూ ఇష్టపడతారనుకుంటా.
1
తొలి సెట్‌ను తేలికగానే గెలుచుకున్న సింధుకు, రెండో సెట్‌లో అస్మిత నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.
0
243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ప్రత్యర్థి జట్టు 85 పరుగులకే కుప్పకూలింది
0
త‌ను చాలా సార్లు రాజకీయ వ్యూహాలపై మాట్లాడదామని ప్రయత్నించానని కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు రావెల కిషోర్ బాబు.
0
భారత్‌ను నిలువరించాలని ఆసీస్‌ చూస్తుండగా నాలుగో వన్డేలోనే సిరీస్‌ పట్టేయాలని భారత్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మొహీలీ మరింత వేడెక్కనుంది.
0
ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షణలు చేసే బదులు ఏపీలో ఓట్ల కోసం గట్టి కృషి చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని ఎద్దేవా చేశారు.
0
మరోవైపు బ్యాటింగ్‌లో రోహిత్‌, విరాట్‌ కోహ్లి, ధోని, హర్థిక్‌ పాండ్యలతో అత్యంత భీకరంగా ఉంది
1
3400 మంది కొబ్బరి రైతుల పొలాలోని 7600 కొబ్బరి చెట్లు పడిపోయాయని చెప్పారు.
0
బైక్ పై వెళుతున్న శేఖర్ రెడ్డిని అడ్డగించిన దుండగులు తలపై బండరాయితో మోది హత్య చేశారు.
0
మాటలతో మాయ చేస్తున్న జోడీ.
1
ఆ అనుభవమే టీమిండియాకు సాయపడవచ్చు.
1
2014 నాటికి కేవలం రెండు స్థానాలకు పడిపోయాయి.
0
గురువారం విడుదలైన హలో గురు ప్రేమ కోసమే ఓవర్సీస్‌లో ఆశించిన దూకుడు చూపించడం లేదు.
0
హిరోషిమా : భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది.
1
ఫలితం మాట ఎలావున్నా రెండు జట్లు హోరాహోరీగా తలపడటంతో క్రికెట్‌ ప్రేమికులు ఆటను ఆస్వాదించగా టీమిండియా అభిమానులకు మాత్రం నిరాశ కలిగింది.
0