text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
ఈ ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం.
| 1 |
ఆర్టీసీ కార్మికుల తీవ్రమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మంగళవారం నాడు బస్‌భవన్ వద్ద ధర్నా నిర్వహించింది | 0 |
చేతులుకు బేడీలు వేసి ఓ బోనులో అతన్ని కట్టేస్తారు.
| 1 |
16 సిక్సర్ల గత రికార్డును మోర్గాన్ తిరగరాశాడు | 1 |
కానీ ఇప్పుడు కూడా అతడి నుంచి అదే స్థాయి ఆటను ఆశించడం తప్పు.
| 0 |
గతంలో కూడా సింహాచలం విధులనుంచి సస్పెండ్ అయ్యాడు.
| 0 |
కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు మావోయిస్టులు కరపత్రాలను వదిలిపెట్టారు.
| 0 |
ఎస్‌జే సూర్య నటనకు క్రిటిక్స్ జేజేలు. | 1 |
అరంగేట్రంలోనే ఆస్ట్రేలియాలో ఓపెనింగ్ చేసిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు.
| 1 |
నూతన విద్యా విధానంపై ప్రజాభిప్రాయ సేకరణకు గడువు కూడా పొడిగించాలని, దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు | 1 |
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, లోహ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి | 1 |
ఇప్పటికే ట్రైలర్ చూసాక ఇందులో సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది. | 0 |
ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు పక్క రాష్ట్రాలలోను మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. | 1 |
వాటిని నిర్వీర్యం చేశారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
| 1 |
ఇంటర్వెల్ సీన్‌తో హైప్‌క్రియేట్ చేసినా ద్వితీయార్థంలో అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు.
| 0 |
తనకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
| 1 |
మిగతా జట్లకంటే ఇది పాక్‌కు అనుకూలం.
| 1 |
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,జిల్లాలోని వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన ఓ యువతి 24 నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, ఉద్యోగం కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లింది | 1 |
ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
| 0 |
ఇప్పటి వరకూ మొత్తం 11 ప్రపంచకప్‌లు జరగ్గా ఐదుసార్లు ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది.
| 1 |
పాఠశాలతో కలిసి తెలుగు పోటీలను నిర్వహించి తెలుగు భాషలో వారి పటిమను వెలికితీస్తోంది | 1 |
ఈ క్రమంలో ఎవరూ అందుకోని రీతిలో మూడు డబుల్ సెంచరీలు కొట్టేసి ‘హిట్ మ్యాన్’గానూ పేరు తెచ్చుకున్నాడు.
| 1 |
ఇప్పటివరకూ ఆఫ్ఘన్ జట్టు 5 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ పరాజయాన్ని చవిచూసింది | 0 |
‘శైలజారెడ్డి అల్లుడు’ అనూహ్య విజయం సాధించడంతో నటి రమ్యకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. | 1 |
గత మూడేళ్ల నుండి కొద్ది మంది విద్యార్థులతో ప్రారంభించిన షైన్ మెడికల్ అకాడమి ద్వారా ఈ ఏడాది మహేష్ భాటియా :420115481 617 మార్కులు సాధించి సంస్థలో టాపర్‌గా నిలిచారని, రాష్టస్థ్రాయి ర్యాంకు 100లోపు వస్తుందని సంస్థ డైరెక్టర్ ఆర్ సుధాకర్‌రావు తెలిపారు | 1 |
ఈ లక్ష్యాన్ని కేకేఆర్ ఛేదించడంలో విఫలమైంది. | 0 |
ఓటమిపాలైన అనంతరం కెప్టెన్ హోల్డర్ మాట్లాడుతూ భారత్‌కు లక్ష్యం నిర్దశించడం కష్టమనీ, మరో 50 పరుగులు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
| 0 |
అనంతరం సౌథీ ధోని(16)ని ఔట్ చేసి టీమిండియాను కోలుకోని దెబ్బ కొట్టాడు.
| 0 |
ఈ సిరీస్ పోటా పోటీగా ఉంటుందనుకుంటున్నాం.
| 1 |
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ఆంధ్ర జట్టు అద్భుత విజయం సాధించింది | 1 |
యూఏఈ వేదికగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలుద్దామని భావించిన ఆసీస్‌కు పరాభవం తప్పలేదు.
| 0 |
పేద రైతుల కోసం సబ్సిడీ ధర కూడా చెల్లించలేని కోసం ఉచిత గడ్డి కేంద్రాలను రాయలసీమ జిల్లాల్లో కనీసం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి.
| 1 |
ఈ సందర్భంగా హైదరాబాద్ నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డీజీ భిక్షపతి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో తాము శిక్షణ ఇచ్చిన సిబ్బందికి వంద శాతం ప్లేస్‌మెంట్స్ లభించాయన్నారు | 1 |
మృతదేహాలను వెలికితీశారు | 0 |
ఇప్పటికే దేశంలో సంక్షేమ రంగానికి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో అగ్రస్థానంలో నిలిచింది | 1 |
రాజకీయాల్లో ఫెయిల్ అయినా, సినిమా రంగంలో పవన్ ఎప్పటికీ స్టారే,ఆ క్రేజ్ తగ్గదు | 1 |
గవర్నర్ ప్రసంగం నిరాశపరిచిందన్నారు తెదేపా నేత అచ్చెన్నాయుడు | 0 |
జయం హేంగోవర్ నుంచి బయట పడడానికి చాలా ఏళ్లు తీసుకున్న తేజ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి హేంగోవర్‌లో అలాంటి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలని తీర్చిదిద్దుతున్నట్టున్నాడు | 0 |
దాడిశెట్టికంటే ముందు రాజకీయాల్లోకి రావడం ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.
| 1 |
సాయంత్రం 6 గంటల నుంచి 7:15 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు ప్రధాని | 1 |
రైతుల చేసిన నిరసన వల్ల కవితపై కొంత వ్యతిరేకత కూడా ఏర్పడింది.
| 0 |
31 పరుగుల తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.
| 0 |
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
| 1 |
ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటి? అంటూ వరుసబెట్టి ప్రశ్నలు సంధించారు | 0 |
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజాస్వామ్య ప్రయోజనాలే ప్రధానంగా ఈవీఎంలను నిషేధించినా మన దేశంలో మాత్రం ఈసీ ఆ దిశగా అడుగులువేయటం లేదు | 0 |
ప్రజలను పార్టీల వారీగా విభజించిన నాయకులు | 0 |
నెగెటివ్ టచ్ ఉన్న సీత పాత్రలో కాజల్, అమాయకంగా ఉండే రాముడిలా బెల్లంకొండ క్యారక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. | 1 |
దీనివల్ల మేం చాలా నష్టపోతాం. | 0 |
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తమన్నా రిపోర్టర్ల ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది. | 1 |
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
| 1 |
ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అలరించాడు.
| 1 |
2014 ఎన్నికల్లో కన్నబాబు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
| 0 |
ఇక సాగుకు కూడా నీరుఅందని పరిస్థితి నెలకొంది.
| 0 |
షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి తన ప్రేమ విషయం చెపుతాడు.
| 1 |
వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యుడు మేకల లక్ష్మీనారాయణ, దగ్గుమల్లి శ్రీనివాస్, గుణవర్ధన్, పున్నారావు, వడ్లమూడి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో రైతులు పెద్దఎత్తున వచ్చారు.
| 1 |
వీరి పాత్రలు ఎలా ఉంటాయనే ఆసక్తి జనాలలో ఉంది. | 1 |
తర్వాత ఓవర్‌లోనే టిమ్‌పైన్‌ని బుమ్రా బోల్తా కొట్టించాడు.
| 0 |
కర్తవ్య నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా జగన్‌కు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
| 1 |
ఈ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని ప్రజలు నమ్ముతున్నారన్నారు | 0 |
ఆకాంక్ష…విష్ యూ ఆల్ ది బెస్ట్…. | 1 |
ఎంతలా అంటే మొన్న వచ్చిన కెజీఎఫ్ సినిమాని ని కూడా తలదన్నే స్టొరీ | 1 |
తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.
| 0 |
ఇక పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సౌరవ్ వర్మ సైతం ఫైనల్స్‌లో ప్రవేశించాడు.
| 1 |
చిత్ర దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ- పోస్టర్ చూసి సినిమా హారర్ థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నారు కానీ ఇది ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ వున్న కథ | 1 |
ఖాళీ సమయాల్లో పాకెట్ మనీ కోసం ప్రయత్నించే వారికి ఈ డెలివరీ జాబ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతోంది | 1 |
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు భద్రత కల్పించాలన్న పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది | 0 |
భారత్-ఆసీస్ మధ్య శనివారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఆరు వికెట్లతో గెలిచిన సంగతి తెలిసిందే.
| 1 |
ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగం తర్వాత బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ బీపీవో 11 శాతం, విద్యా రంగం 11శాతం, ఐటీ-హార్డ్‌వేర్ 11శాతం, నిర్మాణ రంగం 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ 4 శాతం రంగాలు ఉద్యోగ నియామకాల్లో వృద్ధిని నమోదు చేశాయి | 1 |
వీరిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు.
| 0 |
సెకండ్‌డౌన్‌లో దిగిన నితీష్ రాణా(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. | 0 |
అయినా తదుపరి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందేనని పట్టుదలతో ఉన్నాడు. | 1 |
500 సిక్సర్ల మైలురాయి దాటిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే | 1 |
ఎన్నడూ లేనిది తన తల్లి అంజనా దేవి గారితో కలిసి జాయింట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. | 1 |
సాక్ష్యాలన్నీ రవిప్రకాష్ కు వ్యతిరేకంగా బలంగా ఉండడంతో, ఏ క్షణానైనా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది | 0 |
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ, రాయుడుతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు.
| 1 |
తినే తిండితో పాటు కసరత్తుల్లోనూ క్రమశిక్షణ అంటే ఏంటో ఆయన పక్కాగా లైవ్‌లీగా చూపిస్తున్నారు. | 1 |
ఈ ఏడాది ఆగస్టు తర్వాత తమ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ సేవలు లభించవని స్పష్టం చేసింది.
| 0 |
భారత్ తరఫున ఎనిమిదో నిమిషంలో గ్రేస్ ఎక్కా గోల్ కొట్టగా నవ్‌నీత్ కౌర్ 26వ ని మరో గోల్ చేయడంతో ఆధిక్యం రెట్టింపైంది | 1 |
బ్యాంకులకు ఐబీసీ పెద్ద ఊరట | 1 |
మంగళవారం ఆ నివేదికతో వెళ్లినా తనకు వాహనాన్ని ఇవ్వడానికి పోలీసులు అంగీకరించలేదని బాధితుడు ఆరోపించాడు | 0 |
ఈ విషయాన్ని ఐసీసీకి తెలిపినట్లయితే తిరస్కరణకు గురయ్యేఅవకాశాలు లేకపోలేదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించారు.
| 0 |
వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ, మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో. | 1 |
స్పీకర్ ఎన్నికను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు.
| 1 |
సెన్సేషనల్ హీరో విజరు దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగే వేరు. | 1 |
తన మీద తనకు కంట్రోల్ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు.
| 0 |
తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ.
| 1 |
బాలుర సింగిల్స్ ఫైనల్లో అనిరుధ్ 6-1, 6-2తో అనీష్‌రెడ్డిపై గెలిచాడు | 1 |
ఇదే క్రమంలో ఫించ్ సైతం 50 పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
| 1 |
నాతో ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస్‌కి చాలా థాంక్స్.
| 1 |
ట్రైలర్ నచ్చిన కారణంగా సినిమాను చూసేందుకు ఒప్పుకున్నాను. | 1 |
లేదు అనకుండా ఏ సహయార్ధుడిని వెనక్కి పంపిన దాఖలాలు లేవు.
| 1 |
అతను చివరగా నటించిన ‘వేలైక్కారన్’ కూడా సూపర్ హిట్టయింది. | 1 |
728 మిలియన్ల ప్రయాణీకులతో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ కూటమిగా స్టార్ అలయెన్స్ ఉన్నది | 1 |
ప్రాణాలు తీసిన చౌక బియ్యం అక్రమ రవాణా | 0 |
ఇక హనుమ విహారి (20, 46 బంతుల్లో 2×4) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
| 0 |
దీంతో ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది | 0 |
ముఖ్యంగా మైనింగ్ విద్యుదుత్పత్తిలో పెరుగుదల రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 3:05శాతంతో ఏడునెలల గరిష్టానికి చేరింది | 1 |
రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు.
| 1 |
ఇప్పుడు అలాంటి మరో ఎమోషనల్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడట నరేశ్ | 1 |
బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవంగా కనిపించిన కరీబియన్ జట్టును వరుసగా రెండు టెస్టు ల్లోనూ చిత్తుగా ఓడించిన ఆతిథ్య బంగ్లా దేశ్ 2-0తో టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది. | 0 |