text
stringlengths
3
3.17k
ఇలా ఆర్ధిక లాభాలు  చేకూర్చడం ద్వారా తన కుటుంబ ఆకాంక్ష నెరవేరుస్తున్నారు
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసు లకు గాను 235 మంది డిశ్చార్జ్ కాగా 31 మంది మరణించారు
దేశంలో వరుసగా ఆరో రోజు కరోనా కేసులు 15 వేలకు పైగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది
ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
నువ్వు చెప్పింది కరెక్టే
ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు
ఆయనతో పాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసు నుండి బయటపడ్డారు
దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు
ఇటీవల కాలంలో తనను కలిసినవారితో పాటు తనతో సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు
నేను వికారంగా ఉండొచ్చు అసహ్యంగా ఉండొచ్చు
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4518 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది
కాగా ప్రత్యేక రైళ్లు శ్రామిక రైళ్లు మినహా జూన్ 30 వరకు బుక్ చేసుకున్న అన్ని టికెట్లను రైల్వేశాఖ రద్దు చేసింది
ఆమెకు 15ఏళ్ల క్రితమే వివాహమైంది
ఈ ముగ్గురు  కూడ టీఆర్ఎస్‌కి చెందినవారే
గత 24 గంటల్లో 9628 శాంపిల్స్ ను పరీక్షించగా 48 కేసులు బయటపడ్డాయి
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని స్తంభింప చేసింది
also readలాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు
కరోనా సోకిన రోగుల మరణా రేటు 16 శాతంగా ఉంది
ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండి ప్రజల్లో భరోసాను నింపుతుంది
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4105 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
గత 24 గంటల్లో 1553 కొత్త కేసులు నమోదైనట్టుగా ఆయన చెప్పారు
అదే రోజు ఆమెకు కరోనా  పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా తేలింది
జాతీయ రహదారి 3 పై సెంద్వా పట్టణం వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది
ఇందులో 14 మంది వైద్యులు 18 మంది వైద్య సిబ్బంది
కోయిలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
అయితే  ప్రభావతి శరీరంపై  గాయాలను గుర్తించారు
also readమేడికొండూరు ఘటన నిందితుడు అరెస్ట్ రేపు కోర్టు ముందుకు
ఆయన రాజోలు నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది
కోవిడ్ 19 ఆసుపత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు
విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది
అరెండు సార్లు అభిశంసనకు గురి అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలోకి ఎక్కనున్నారు
విజయనగరం ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఆదివారం నాడు కన్నుమూశారు
కరోనా రోగులకు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది
ఢిల్లీలోని హ్యాపీ నెస్ క్లాసెస్ తనకు మరచిపోలేని అనుభూతి కలిగించాయని అమెరికా ఫస్ట్ లేడీ యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పేర్కొన్నారు
దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33514 ఉంది
వీరిద్దరూ తరచూ గొడవపడేవారు
ముంబై మహారాష్ట్ర ముంబై ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకి చేరుకొన్నాయి దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది
126 సీట్లతో అస్సాం శాసనసభ కాలం మే 31 తో ముగుస్తుంది
మీరు కూడా ఈ లాక్ డౌన్ కాలంలో ఇండ్లలోనే ఉండడం అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మంగళవారం నాడు భేటీ అయ్యారు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 81 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయింది
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులు చోటు చేసుకొన్నాయి
దేశంలోని కరోనా కేసుల సంఖ్య 79 లక్షల 09 వేల 959 కి చేరుకొంది
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు
కానీ మార్చి నెలలో పరిస్ధితి మారిపోయింది
ఇలాంటి ఘటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టంచేశారు
కానీ ఆయన మనసు వెన్న
మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26368గా వుంది
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా మందుబాబుల పరిస్ధితి దారుణంగా తయారైంది
తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి
ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 64 ఉన్నాయి
also readబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి చెందిన 10 మంది పోలీసులకు కరోనా
హైదరాబాద్ తమపై రోగుల సహాయకులు చేస్తున్న దాడులను నిరసిస్తూ గాంధీ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే
కన్ఫర్మెటరీ టెస్టులు నిర్వహించిన తరువాతే ఆమెకు లేదు అని ధృవీకరించుకొని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు
ఇతనికి ఇప్పుడు 83 ఏళ్ల వయసు
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు  నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమయ్యింది
దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది
వైభవంగా గుత్తా జ్వాల విష్ణు విశాల్ వివాహం పెళ్లి వేడుక ఫోటోలు చూసేయండి
జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి'' అని వివరించారు
ఫైల్ ఫేరేజ్ కు సంబంధించిన కేసులో బెనర్జీ భార్య రుజీరా మేనకా గంభీర్ భర్త అంకుర్ ఆరోరా ఆయన తండ్రి పవన్ ఆరోరాలను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది
స్వైన్ ఫ్లూ కన్నా పదింతలు కరోనా వైరస్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఏప్రిల్ 13వ తేదీన చెప్పారు
రికవరీ రేటు దేశంలో 958శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 9715శాతంగా వుంది
హద్దుమీరి ప్రయాణాలు చేసిన వారిని 14 రోజుల పాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది
అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 484436 పాజిటివ్ కేసు లకు గాను
ఈ పేలుడుకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తేలలేదు
మృతుల సంఖ్య 11 ఉంది
దీంతో మొత్తం మృతుల సంఖ్య 1249కి చేరింది
అలాగే గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి 10 చిత్తూరు 9 గుంటూరు 9 అనంతపురం 7 కృష్ణ 7 పశ్చిమ గోదావరి 7 నెల్లూరు 6 కడప 5 కర్నూలు 4 శ్రీకాకుళం 4 ప్రకాశం 3 విశాఖపట్నం 2 విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు
2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతోనే ముందుకు సాగుతామని  ఆయన చెప్పారు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వ్యవభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు
ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలోని నలుగురు సజీవ దహనం అయ్యారు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 25  మంది మరణించినట్లు తెలిపారు
ప్రతి రోజూ దాదాపు 30వేల కేసులు నమోదౌతూ వస్తున్నాయి
రాత్రి పది గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది
నేడే యువతి పుట్టిన రోజు కావడం విశేషం
తమిళనాడులో 57962 యాక్టివ్ కేసులు ఉండగా 3838 మంది మృత్యువాత పడ్డారు
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1583792కి చేరుకొన్నాయి
దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు
తాజాగా ఈ నియోజకవర్గానికి 2021 ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి
ఆయన వయస్సు 72 ఏళ్లు
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల్లో ఇంతవరకు మూడో స్థానంలో కొనసాగిన భారత్ తాజాగా రెండో స్థానానికి చేరుకుంది
ఇలాంటి పిచ్చపనులు చేస్తారా
కొత్తూరు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది
వుహాన్ లో 700 కేసులు మాత్రమే నమోదయ్యాయి
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు
ప్రియురాలితో భర్త రాసలీలలు పట్టుకున్న భార్య (వీడియో)
న్యూఢిల్లీ భారతదేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు
also readటైమొచ్చినప్పుడు చరిత్ర బయటపెడతా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జగ్గారెడ్డి సంచలనం
రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదు
దీంతో ఆయనను ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు
'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
గతంలో అమ్మినట్లుగానే లీటర్ కల్లు ధర రూ
కరోనాపై పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం
తన తల్లి ఇంట్లో లేని సమయంలో మేనమామ దారుణంగా కొట్టినట్లు బాలుడు చెప్పాడు