text
stringlengths 3
3.17k
|
---|
ఈ ఫిర్యాదు మేరకు చతుర్వేదిపై కేసు నమోదు చేసినట్టుగా సీనియర్ ఇన్స్‌పెక్టర్ సంజయ్ హాజారే చెప్పారు |
న్యూఢిల్లీ గడిచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదైనట్టుగా మంగళవారం నాడు ప్రకటించింది |
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది |
దీంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 888814కి చేరుకుంది |
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది |
దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు'' అని వెల్లడించారు |
రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది |
మాజీ టీఎంసీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నాయకుడైన సుబేందు అధికారికి నందిగ్రామ్ కంచుకోట |
అంతకుముందే 202021 కి సంబంధించిన బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెల్పనుంది |
తాజాగా గత 24గంటల్లో (సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 72364మందికి కరోనా టెస్టులు చేయగా 2157మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది |
2016 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించింది |
అయితే అది తప్పని కూడా నిరూపితమైంది |
కరోనా వైరస్ వ్యాధి విషయంలో హైదరాబాదుకు భారీ ఊరట లభించింది |
రికవరీ రేటు 2752 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది |
బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు |
విశాఖపట్నం పేలుడు సంభవించిన విశాఖపట్నంలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో ఓ మృతదేహం బయటపడింది |
రాష్ట్రంలో ఇప్పటివరకు 110297 కేసులు నమోదయ్యాయి |
ప్రజలు టీవీ చూడటానికి కేటాయించే సమయం కూడా పెరిగింది |
సోమవారం నాడు ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు |
రాష్ట్రంలో ఇప్పటివరకు 181849 శాంపిల్స్ ను పరీక్షించారు |
అందుకు ఆమె ఒప్పుకోలేదు |
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు |
ఇప్పటికే గుజరాత్‌లో కేసుల సంఖ్య 5 వేలు దాటింది |
న్యూఢిల్లీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2301కి చేరుకొందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది |
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు |
ఈ రాళ్ళదాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది |
రాత్రి ఘటన జరగ్గా వెంటనే అలర్టైన పోలీసులు |
వీరంతా ముంబై నుంచి వచ్చారు |
ఆ తర్వాత పీపీఈ కిట్లు ధరించిన మెడికల్ సిబ్బంది వచ్చి ఆమెను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు |
ఈ క్రమంలో జిల్లాలో వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది |
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14792 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది |
గత 24గంటల్లో 41475 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 1579 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది |
పని కూడ లేదు |
also readదూసుకొస్తున్న నివర్ తుఫాను ఏపీ దక్షిణ కోస్తాకు ముప్పు |
కాగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి భారతదేశంలో 6412 కరోనా కేసులు నమోదవ్వగా 199 మంది మరణించారు |
ప్రతి రోజూ దాదాపు 15వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి |
ప్రస్తుతం ప్రపంచాన్ని మహమ్మారి వణికిస్తున్న తరుణంలో కోవిద్ 19 బారిన పడకుండా ఉండాలంటే టీకాలే ఉత్తమమైన మార్గం |
రిపీట్ కావడం లేదు |
50 మందిదాకా గాయపడ్డారు |
100 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు |
ఏపీ పాలీసెట్ 2020 ఫలితాల విడుదల కీర్తితేజకు ఫస్ట్ ర్యాంక్ |
30 శాతం సామర్ధ్యంతో సినిమా ధియేటర్లకు అనుమతించింది |
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు |
50 వేలు రూ |
అంగారకుడి లోతులో భూగర్భ స్థావరం ఉంది అక్కడ గ్రహాంతర వాసుల ప్రతినిధులు మన అమెరికన్ వ్యోమగాములు కూడా ఉన్నారు అని తెలిపారు |
ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు |
ఆసుపత్రికి తరలిస్తే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు |
దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4972 మందికి చేరుకొంది |
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1525కు చేరుకుంది |
also readహైదరాబాద్‌లో కార్పోరేట్ ఆసుపత్రుల దందా కరోనా రోగులతో వ్యాపారం |
'మా నాన్న మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు |
కరోనా సోకిన రోగుల్లో 6454 శాతం మంది కోలుకొన్నారు |
'ఈ రోజు మా మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరింత కూలంకషంగా చర్చిస్తాం |
సుపారి ఇచ్చిన కన్న కొడుకును ఓ తల్లి హత్య చేయించింది |
ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి |
బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 300469 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి |
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు |
ఈ పరిణామంతో రెండు కుటుంబాల మధ్య అగాధం తగ్గే అవకాశం ఉందని భావించారు |
ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు |
ఈ విషయం ఇప్పుడు సోసివల్ మీడియాలో వైరల్ గా మారింది |
ఆ మేరకు విద్యా సంస్థలు ఈ నెల 30 వరకు బంద్ కొనసాగనుంది |
ప్రతి జిల్లాలోనూ కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం'' అని మంత్రి వివరించారు |
ఇక్కడ 430 కేసులు రాణిపేటలో 414విరుధనగర్ లో 363 తుత్తుకూడిలో 327 కాంచీపురంలో 325 కేసులు రికార్డయ్యాయి |
also readరణరంగంగా మారిన కౌన్సిల్ ద్రవ్యవినిమయ బిల్లుకు దక్కని ఆమోదం |
మాట వినని వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నాయి |
also readప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు రూ |
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టింగ్ లపై ఆయన ఘాటుగా స్పందించారు |
ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు |
ఢిల్లీ కరోనా వైరస్ వ్యాధితో అట్టుడుకుతోంది |
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఫోన్ లో మాట్లాడారు |
ఈ మేరకు ఐసీఎంఆర్( ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) ఓ నివేదిక విడుదల చేశారు |
రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది 24 గంటల్లో మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది |
నేపాల్ కేబినెట్ పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేసింది |
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేహాస్లను వెళ్లగక్కుతున్నారు |
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా సోకిన రోగులు నలుగురు మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు |
కొందరికి తినడానికి తిండి తాగడానికి నీరు |
దేశంలో మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 239 మరణాలు సంభవించాయి |
న్యూఢిల్లీ కరోనాను పురస్కరించుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు2020 వాయిదా వేసింది యూపీఎస్‌సీ |
90వేల కోట్ల రుణాలు నిర్మలా సీతారామన్ |
అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు |
కానీ ఇంత వరకు సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు |
యాత్రలు కాలక్షేప ప్రయాణాలు చేయక పోవడం ఉత్తమోత్తమం |
హైదరాబాద్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మీద తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు |
also readకరోనా దెబ్బకు మెట్రో కుదేలు రూ |
అలాగే 24 గంటల్లో 89 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1842కి చేరుకుంది |
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది |
టీఎంసీ బీజేపీ వర్గాల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి |
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు |
ఆగష్టు 7వ తేదీన భారత్ లో కరోనా కేసులు 20 లక్షలను దాటగా 23వ తేదీనాటికే 30 లక్షల మార్కును దాటేసింది |
కరోనా వైరస్ సోకి ఇప్పటికే 22 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది |
గతకొన్ని రోజులుగా రోజుకి 8000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి |
చనిపోయిన వారిలో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు |
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100కి పైగా సంస్థలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలను చేస్తున్నాయి |
గత 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 164 మంది మరణించారు |
దీంతో మొత్తం మరణాల సంఖ్య 1423కి చేరింది |
నాకేం అర్ధం కాలేదు |
ఆ తర్వాత ఏలేశ్వరానికి చెందిన వీరబాబుతో ఆమెకు వివాహమైంది |
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికీ తరగతులు నడుపుతున్నారు |
కొత్త కేసులు లేవు |
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు |