text
stringlengths
3
3.17k
వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 321754కి చేరింది
ఈ నెల 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు
వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41018 కి చేరింది
also readజగన్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు
కానీ అలా వారేమీ లేరు కదా
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 479 కరోనా కేసులు నమోదయ్యాయి
ఆ తర్వాత తనకు ఇంతకుముందే పెళ్లిందనే విషయాన్ని దాచి 2015లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5429కి చేరుకుంది
భారత్ ఆరో స్థానంలో ఉంది
మత్స్యకారులు ఆప్రాంతాల్లోకి వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది
నిన్న 72861 శాంపిల్స్ పరీక్షంచడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 6021395కి చేరింది
కరోనాతో మరణించే రోగుల సంఖ్య 150 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది
చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు
మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు
వీటితో పాటు ఇంకొన్ని కీలక నిబంధనలు కూడా ఉన్నాయి
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గవర్నర్ తో మమత బెనర్జీ చర్చించనున్నారు
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపింది
అమరావతిలోని మహానాడుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు చిన రాజప్ప నారా లోకేష్ బొండా ఉమామహేశ్వర రావు పట్టాభి తదితరులు హాజరయ్యారు
దీంతో తూర్పు గోదావరి జిల్లాలో 144వ సెక్షన్ విధించారు
ఆ సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారంనాడు వెలుగు చూసింది
ఈ దాడికి ఎవరూ తాము బాధులని ప్రకటించలేదు
దీంతో మహిళా ఎస్సై కానిస్టేబుల్ భార్యపై మండిపడింది
అంతకుముందు ఆయన పోలీస్ అధికారి
గత 24 గంటల్లో 428 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 873855కి చేరింది
ఉత్తర చెన్నైలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించిన సీఎం పళనీస్వామితనపై డీఎంకే నాయకుడు రాజా చేసిన అవమానకర వ్యాఖ్యలపై స్పందిస్తూ కన్నీరు కార్చారు
ఒక్క రోజులో కొత్తగా 62 మరణాలు సంభవించాయి
ఈ సంఘటన  హిందూపురంలో చోటుచేసుకుంది
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు
covidupdates రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో కర్నూల్ లో కొత్త గా 26 కేసు లు నమోదయ్యాయి
ఏమనాలి వీణ్ణి ఇంగిత జ్ఞానం ఉందా
నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను మాత్రం అనుమతిస్తారు
కాగా తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు
శుక్రవారం నాడు ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు
కరోనా రోగులకు రోబోలతో ఫుడ్ మెడిసిన్స్ ఐఐటీ విద్యార్థుల ప్రయోగం
బుధవారం నాడు ఒక్క రోజే 1018 కేసులు నమోదయ్యాయి
వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ భవనంలో జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది
మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది
676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి
ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది
నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు
ప్రధాని నరేంద్ర మోడీపై ఓవైసీ చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు
నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉంది
మద్యం దుకాణాలు ఇవాళ ప్రారంభించడంతో ఉదయం నుండి మందుబాబులు క్యూలో నిలబడ్డారు
also readలడఖ్‌లో తుపాకీ ఎక్కు పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 75 కేసులు కరోనా కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 722కి చేరుకుంది
రాష్ట్రంలో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 41 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది
ఇకపోతే సింగర్ కనికా కపూర్ వరుసగా నాలుగోసారి కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే
రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా 90 శాతం పైగా ప్రభావంతంగా ఉన్నట్టుగా తెలిపింది
దాంతో వారిని పోలీసులు విచారించనున్నారు
also readప్రభుత్వం దివాళా తీసిందా
ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది
తనపై అత్యాచారం చేసినట్లు బాలిక వాంగ్మూలం ఇచ్చింది
ఈ నెల 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే
మంచిర్యాల 10
మతృదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్త్రికి తరలించారు
దీనిపై  చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు
హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు
also readకోరాన్ వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ గతంలో స్వైన్ ఫ్లూకి కూడా
ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ దళాలను 2500కి తగ్గించినట్టుగా పెంటగాన్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి చోటు చేసుకొంది
బాధితుల నుంచి రక్త మూత్ర తదితర నమూనాలను తీసుకున్నామని శాస్త్రవేత్తలు వివరించారు
ఈ వ్యాది సోకి రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు
నేడు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకోనున్నారు
కరోనా వైరస్ విషయం వెలుగు చూసిన తర్వాత తొలినాళ్లలో దాని ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద సమాచారం ఉన్నా కూడ దాన్ని పంచుకోవడానికి నిరాకరించినట్టుగా ట్రంప్ గుర్తు చేశారు
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని సీఎం పేర్కొన్నారు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో ఏం చేద్దామనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు
ఈ కేసులో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు
తనపై బీజేపీ దాడికి దిగిందని మమత బెనర్జీ ఆరోపించారు
ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోలేదు
జూలై 5 వరకు భారత్ లో మొత్తం  9969662 మందికి టెస్టులు చేశారు
వీరంతా ఢిల్లీ నుంచి వచ్చినవారే
ఒక ఫ్యామిలీ లాగ ఉంటాం
అలాంటప్పుడు మాకు ఆ కర్మ ఎందుకు
also readఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు రూ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటమి పాలైనట్టు అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 నాటికి అధికార బదలాయింపునకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు
బుధవారం నాడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 276583 కేసులు ఉండేవి
ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేసింది
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారంనాడు ఆ ఘటన చోటు చేసుకుంది
కానీ సాధరణ ప్రజలకు వ్యాక్సిన్ చేరడానికి 2021 ఆరంభం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు
భువనేశ్వర్ లో వెయ్యి పడకలతో రెండు ఆసుపత్రులు ప్రత్యేకించి కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రోగులను వైద్యం చేసేందుకు ఏర్పాటు చేయనున్నారు
ఈ విషయంపై అధికారులు విచారణ కూడా ప్రారంభించారు
కానీ నామినేషన్‌ తిరస్కరించకూడదు
ఇది ఎంత వరకు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే
కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
10లక్షల బంగారం కొంత నగదు వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు
మాలో ఒకరు వారు
తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు
గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పంజాగుట్ట నిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్) హైదరాబాద్ సీసీఎంబీ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఈఎస్ఐసీ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వివరించారు
శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు
తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి 80 యేళ్ల వయసు పై బడిన వృద్ధులతో పాటు కేర్ హోంలో ఉండే వర్కర్లకు ఇవ్వనున్నారు
అనంతరం మరో మూడు నెలలు పాటు దానిని పొడిగించింది
గత 24 గంటల్లో మరొకరు మరణించారు
అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 24208 వున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది
2022లో నేపాల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 9881 కరోనా కేసులు నమోదయ్యాయి
45 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది