text
stringlengths
3
3.17k
తాను ముందే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నానను
ఇండియాపై కరోనా దెబ్బ 50 మంది మృతి 1965కి చేరుకొన్న కేసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా
అనేది మాకు ముఖ్యం కాదన్నారు
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 8590కి చేరుకొన్నాయి
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి కరళా నృత్యం చేస్తోంది
తాన ఆరోగ్యం కోసం ప్రార్థించినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు
రాష్ట్రంలో ఇంకా 21438 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది
నిందితులు వసంత ఆమె సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
12వ తరగతి పరీక్షలను మాత్రం తిరిగి నిర్వహించనున్నారు
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
వారిలో పోలీసులు మీడియా ప్రతినిధులు ఉన్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది
అంతేకాదు 50 శాతం సామర్ధ్యంతోనే  ప్రజా రవాణా సినిమాహాళ్లను అనుమతించనున్నారు
వరుసగా మూడో రోజు 2 లక్షలకు పైగా కేసులు 1000కి పైగా మరణాలు నమోదయ్యాయి
వైట్ హౌస్ ను వీడేది లేదంటూ డోనాల్డ్ ట్రంప్ మొరాయింపు
కరోనా రోగుల రికవరీ శాతం 6443 శాతానికి చేరుకొంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రెండో దఫాలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది
'ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి
వీటితో కలుపుకొని ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1551
also readషాక్ పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్
రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ట్రంప్ కి అదిరిపోయే స్వాగతం పలుకుతాం అంటూ ఇటీవల మోదీ ప్రకటించారు
నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6779కి చేరాయి
ప్రియురాలి ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది అత్యాచారమేనని నిర్దారించిన కోర్టు ఓ వ్యక్తికి కోర్టు నాలుగేళ్ల  కారాగార శిక్ష విధించింది
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను ప్రకటించింది
ప్రజా సమస్యల విషయానికి వస్తే 22 శాతం మంది రేషన్ షాపులు అందుబాటులో ఉండడం లేవని పేర్కొనగా 20 శాతం మంది మురికి కాల్వల సమస్యను ఎత్తిచూపారు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ ట్రంప్ కి స్వాగతం పలికారు
కావున అప్రమత్తంగా ఉండండి
వైద్యుల సూచనలు సలహాలను పాటిస్తున్నానని ఆయన చెప్పారు
డాక్టర్ సుధాకర్ మీద విశాఖ పోలీసులు దాడి చేశారనే ఆరోపణపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే
అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు
ఇప్పటి వరకు 5289 మంది కోవిడ్ 19 వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా 6648 మంది చికిత్స పొందుతున్నారు
ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు
ప్రాణ నష్టం జరగలేదు
బాలిక మృతికి కారణమైన ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు
అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు కరోనా వల్ల 20160 మంది మరణించారు
also read డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్
జీవితానికి దాని స్వంత మార్గాలుంటాయి
అయితే ఏంటీ అంటారా వాళ్లు వరసకు జేవ్ కి అక్కో చెల్లో అవుతారు కదా
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఢిల్లీ నుండి వచ్చిన వారే కారణమని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి
ఉద్యోగాల గురించి దిగులు అక్కర్లేదు
'రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం
మరణాల రేటు రాష్ట్రంలో 055శాతం వుంటే దేశంలో 15శాతంగా వున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
ప్రస్తుతం రాష్ట్రంలో 87112 యాక్టివ్ కేసులు ఉన్నాయి
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే ట్విట్టర్‌లో షేర్ చేశారు
ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది
గత 24 గంటల్లో 34956 కొత్త కేసులు నమోదయ్యాయి
రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా చంద్రబాబు 2 వేలు పెన్షన్ పెంచారని గుర్తుచేశారు
అయితే ఇవి తెలుసుకోవాల్సిందే
ఇంకా 24 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే
also read మెడికల్ మిరాకిల్ కరోనాను జయించిన 103 ఏండ్ల భామ
also readఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు మొత్తం 193 మంది మృతి
బీజేపీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
వారి ఆశలు నెరవేరలేదు
ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు జరుగుతాయి
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే
గత 24 గంటల్లో  రాష్ట్రంలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి
కొత్తగా కరోనాతో 8 మంది మృత్యువాత పడ్డారు
రాష్ట్రంలో ఇప్పటివరకు 53లక్షల 02 వేల 367 శాంపిల్స్ ను పరీక్షించారు
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఇది రెండోసారి
గడిచిన 24 గంటల్లో 58315 మందికి కోవిడ్ టెస్టులు చేయగా ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 2592619కి చేరింది
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి
మరో వైపు రాష్ట్రంలో ఇప్పటికి 81320  యాక్టివ్ కేసులున్నాయి
అత్యంత ఆదరణ కలిగిన నగరాల్లో ఢిల్లీఎన్​సీఆర్ ప్రాంతం అతి తక్కువ ఓట్లు సాధించినట్లు పేర్కొంది
నరేంద్ర మోడీ
నిన్న కొత్తగా 73 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4560కి చేరుకుంది
ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే  వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు
50 నుంచి రూ
ఈ ఇద్దరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 16 మంది మరణించినట్టు అయింది
న్యూఢిల్లీ దేశంలో మంగళవారం నాటికి 4421 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది
కరోనా కేసులు అత్యధికంగా బయటపడుతున్న జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది
ఇక లాభం లేదనుకొని ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసారు
అతనికి వివాహం కాలేదు
మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల తర్వాత డిల్లీ నిలిచింది
అయితే రాష్ట్ర ఆరోగ్య నివేదిక ప్రకారం ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16011 గా ఉంది
ఇక్కడ చికిత్స పొందుతున్న  బాధితులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు
ఈ ఘటన హర్యానాలో ఇవాళ ఉదయం చోటు చేసుకొంది
కరోనా వైరస్ వేళ అన్నిటిని శానిటైజ్ చేయడమనేది ఆవశ్యకంగా మారింది
మున్ముందు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ద్రుష్టి ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై విరుచుకు పడ్డారు
వీరికి కుమార్తె కుమారుడు ఉన్నారు
బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు
also readవిజయనగరం జిల్లాకు సైతం పాకిన కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు
అధ్యక్ష ఎన్నికల్లో నన్ను ఓడించడానికి చైనా కుట్ర పన్నుతోంది ట్రంప్
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 32138 ఉంది
ఆ తరువాతి స్థానాల్లో పశ్చిమగోదావరి (1103) నెల్లూరు (1046) కడప (1039) ఉన్నాయి
వైట్ హౌస్ లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్ 2018లో రద్దు చేయడం వల్ల కూడ దేశంలో కరోనా వ్యాప్తి చేయడానికి కారణంగా కూడ చెబుతారు
ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది
టేకాఫ్‌ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది
ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది
ఇప్పటి వరకు దేశంలో 8889 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
20 లక్షల నిర్భర్ భరత్ ప్యాకేజీని ప్రకటిస్తూ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ సంస్కరణాలయితే తీసుకొస్తున్నామని చెప్పారో వాటన్నింటి గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు
ఒక్క రోజులోనే 20903 కరోనా కేసులు నమోదు కావడం దేశంలో ఇదే ప్రథమం
రాష్ట్రానికి చెందినవారిలో గత 24 గంటల్లో 299 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది
పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల జిల్లాలో ఆదివారంనాడు ఉదయం కొందరు దాడి చేయడంతో ఓ ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు
ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని ఆంక్షలు విధించారు
కష్టకాలమే కానీ లాక్ డౌన్ వెలుతురు కోణాలను కూడా చూడండి
ఆమె నుంచి మొత్తం కుటుంబానికి పాకినట్లు గుర్తించారు
భారత్ లో ప్రస్తుతం 141842 యాక్టివ్ కేసులున్నాయి
కాగా జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక పరిశీలనా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు