text
stringlengths
3
3.17k
భారత్ లో 24గంటల్లో 508 కొత్త కేసులు 124 మరణాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు
రాష్ట్రంలో ఇంకా 21235యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది
ఈ విషయమై కూడా చర్చించనున్నారు
జిల్లా కలెక్టర్ చక్రధర్ జిల్లా sp భాస్కర్ భూషణ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు
ఆమె వయస్సు 84 ఏళ్లు
ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది
తను ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదని ఆమె స్పష్టం చేశారు
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
ఈ నెల 13 వ తేదీన హైద్రాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ మంత్రి  కామినేని శ్రీనివాస్ తో సమావేశం కావడంపై ఆయన  మంగళవారం నాడు వివరణ ఇచ్చారు
9 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులు ఆన్ లైన్ వర్చువల్ క్లాసులకు సంబంధించిన సందేహాల కోసం  పాఠశాలలకు రావచ్చు
ఈ తరహా ఘటనలను ముఖ్యమంత్రి ఉపేక్షించరని ఆయన గుర్తు చేశారు
ఓ కరోనా వైరస్ రోగి విక్టోరియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
కానీ ఆమెను చేర్చుకోలేదు
ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు వారి ఆశ్రమంలోనే దారుణంగా హతమార్చారు
దీంతో మొత్తంగా ఈ మహమ్మారి బారినుండి సురక్షితంగా బయటపడ్డ వారి సంఖ్య 193218కి చేరింది
బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది
నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందివ్వాలన్నారు
లాక్‌డౌన్ ఓ తల్లి కొడుకును కలిపాయి
రికవరీ రేటు దేశంలో 925శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 9179శాతంగా వుంది
అత్యవసరాలకు తప్పించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తోంది
సియాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం సాయంత్రం మరణించాడు
గతంలో టీమ్ ఇండియా తరఫున ఆడిన క్రికెటర్ మనోజ్ తివారీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు
also readఆందోళనలు చేస్తే ప్రైవేటీకరణ ఆగదు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సుజనా చౌదరి
జిల్లాలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు
దాంతో హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రబుత్వం ఉపసంహరించుకుంది
ఆ వివరాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా పోలీసులు కరోనా బారినపడ్డారు
మనం ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తించాలి
మధ్యాహ్నం రిపబ్లికన్ల కంచుకోట జార్జియా లో ట్రంప్ ని వెనక్కి నెట్టిన బైడెన్ తాజాగా పెన్సిల్వేనియాలో కూడా ట్రమ్ప్ పై ఆధిక్యం సాధించి అధ్యక్షా పీఠాన్ని అధిరోహించేలా కనబడుతున్నాడు
► ఇది ఒక గొప్ప కార్యక్రమం
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది కోవిడ్ 19కు ఏ మాత్రం కళ్లెం పడడం లేదు
also readఅమ్మాయే అబ్బాయిలా వేషం మార్చి
వారికి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని బెంగాల్లో బీజేపీకి 200 అని గప్పాలు కొడుతున్న వారికి ఆయన సవాల్ విసిరారు
ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3853407కి చేరుకొన్నాయి
అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్(45) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు
ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
ఈ విషయమై ఢిల్లీ హైకోర్టును న్యాయవాది ఆశ్రయించారు
also readవైసీపీలో చేరేందుకు గంటా ప్రతిపాదనలు విజయసాయిరెడ్డి
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
గత నెల 10వ తేదీన అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరాడు
అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు
2019 సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ బెంగాల్‌లో 18 లోక్‌సభ సీట్లు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదని ఆయన వెల్లడించారు
గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో కరోనాతో 30 మంది మరణించారు
కరోనాతో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించింది
భారతదేశంలో కరోనా వైరస్ తో డాక్టర్ మరణించడం ఇదే తొలిసారి
ఆమె తీవ్రంగా గాయపడింది
ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది
ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 58 మంది మరణించారు
పాకిస్తాన్ 26/11 దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు జైలు శిక్ష
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు దాటింది
మరింత మంది కోసం ఆరా తీస్తున్నారు
చాలా సంతోషంగా ఉంది
1 లక్షల కోట్లకు చేరుకున్నది
ఓ పులికి కూడ కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 89907 యాక్టివ్ కేసులున్నాయి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు
ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆమె మరణించింది
దేశంలో ఇప్పటి వరకు 16 మంది కరోనా బారిన పడి మరణించారు
also readకరోనా రోగులకు చికిత్స చేసిన డాక్టర్ కు ఘన స్వాగతం వీడియో షేర్ చేసిన మోడీ
వెంటనే దానిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి'' అని నాదెండ్ల తెలిపారు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైన కొద్దిగంటల్లోనే  ఆ దేశం ఈ నిర్ణయం తీసుకొంది
read more  ఆ రెండు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి ఏపీలో ఏడున్నర లక్షలకు చేరిన కేసులు
హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు
గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు
ఒక్క రోజులోనే 9 మంది మరణించారు
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు
నిర్ధారించిన టికెట్లు ఉన్నవారిని మాత్రమే ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లోకి అనుమతిస్తారు
ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి
దేశంలో విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దశలవారీగా ఎత్తేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సూచనప్రాయంగా చెప్పారు
తాజాగా నమోదైన పది కేసులో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 184కు చేరుకుంది
కిమ్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలోనే నిన్న ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ చైనా నుంచి ఒక అధికారిక వైద్య బృందం ఉత్తరకొరియా పయనమైందని రాసుకొచ్చింది
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది
అమరావతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్‌ బాబు)కు  బీ ఫారమ్‌ అందజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి
ఉన్న నెట్‌ బ్యాలెన్స్‌ను అసభ్య ఫోటోలు వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆమె వుపయోగించినట్లు తేలింది
సోమవారం ఒక్క హైదరాబాద్‌లోనే 713 మంది కోవిడ్ 19 బారినపడ్డారు
also read48గంటల్లో కరోనాని చంపే మందు దొరికేసిందా
తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రిలో చేర్చారు
రికవరీ రేటు దేశంలో 961శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 9758శాతంగా వుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
ఆయన వయస్సు 37 ఏళ్లు
గత 24 గంటల్లో హైదరాబాదులో 521 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
also readసచిన్ సెహ్వాగ్ లకు ఆల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో స్థానం కల్పించిన షేన్ వార్న్
తరగతులను ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు
also readఇండియాలో వేయికి పైగా కొత్త కేసులు మొత్తం కేసులు 7 వేల పైనే మరణాలు 239
ఇది మనం సాధించిన విజయంగా చెప్పొచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఇది నాకు చాలా ఇష్టమైన డిష్ అంటూ ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రాం లో పోస్ట్ చేసింది
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాడు ఉదయానికి 329కి చేరుకొన్నాయి
కానీ ఇలా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వల్ల ఇప్పుటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి
సామాజిక దూరం పాటించండి అంటూ నెత్తీనోరు మొత్తుకొని చెబుతున్నారు
తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి