text
stringlengths 3
3.17k
|
---|
also readమురికి దేశం ఇండియాపై డోనాల్డ్ ట్రంప్ అక్కసు |
కాగా కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు |
కొడుకుగా తండ్రిగా అన్నగా తమ్ముడిగా భర్తగా అల్లుడిగా మామగా స్నేహితుడిగా నాయకుడిగా నిజ జీవితంలో వైయస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఈ పుస్తకం ద్వారా విజయమ్మ వివరించారు |
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ కింగ్స్ డిసీజ్ బై నాస్ |
చిత్తూరు జిల్లాలో 40 తూర్పు గోదావరి చజిల్లాో 54 గుంటూరు జిల్లాలో 39 కడప జిల్లాలో 24 కృష్ణా జిల్లాలో 36 కర్నూలు జిల్లాలో 76 నెల్లూరు జిల్లాలో 9 ప్రకాశం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి |
'సకల రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటూ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు |
తమ నేతల మాటల కంటే తన చాట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకున్నందుకు ఆనందంగా వుందంటూ చురకలు అంటించారు |
ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు |
వివాహేతర సంబంధం కూతురికి ఉరేసి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి |
ఆ తరువాత ఆమెకు రెండుసార్లు కోవిడ్ టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చింది |
రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు మాట్లాడే హక్కు లేదు |
also readచీరాల వైసీపీలో వర్గపోరు ఆమంచికి కరణం వెంకటేష్ వార్నింగ్ |
సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు |
దాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు |
వైరస్ సోకిన వారి సంఖ్యలో మరణించిన వారిలోనూ అమెరికాదే అగ్రస్థానం |
హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు |
ఈ నెల 1వ తేదీన రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు |
తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ ను సస్పెండ్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు |
నాకు వ్యాపారాలు లేవు |
దీంతో ఇవాళ ఇక్కడ ఆ కార్యక్రమం జరగడం లేదు |
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాయి |
కరోనా ప్రభావం లేని 21 చిన్న ఈశాన్య హిమాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు |
ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు |
శనివారం ఉదయం ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 24506కు చేరుకుంది |
మనిషి నుండి మనిషికి ఈ వైరస్ సంక్రమించే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు |
తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన న్యూరాలజిస్టు అయిన డాక్టర్(55) కి ఇటీవల కరోనా వైరస్ సోకింది |
ఆయన ఆత్మహత్యకు కారణం పూర్తి విచారణ పూర్తయిన తరువాత మాత్రమే చెప్పగలుగుతామని అంటున్నారు పోలీసులు |
అమెరికా అధ్యక్ష ఎన్నికలు బైడెన్ ఆధిక్యాన్ని తగ్గించిన ట్రంప్ |
ఇవాళ ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు |
యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు |
ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై మదం ఎక్కినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు |
గడిచిన 24 గంటల్లో కొత్తగా 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది |
ఇక విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాలను మూసే ఉంచుతారని స్పష్టం చేశారు |
మనం ఇప్పుడు కోవిడ్19 కాలం మధ్యలో ఉన్నాం |
1991 నుండి 1997 వరకు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు |
గత 24 గంటల్లో 199 కేసులు నమోదయ్యాయి |
also readకరోనా వేళ హీటెక్కిన రాజకీయం కన్నా విజయసాయి ట్వీట్ వార్ |
ఇప్పటివరకు దేశంలో 3621246 కేసులు నమోదవగా 2774802 మంది కోలుకున్నారు |
తాజాగా కరోనా వైరస్ బారిన పడి హైదరాబాదులో ఓ వైద్యుడు మరణించాడు |
ఆస్తి వివాదాలా వివాహేతర సంబంధంతో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు |
ఇది అవాంఛనీయమని చెప్పారు |
ఆమె ఉదయం 6 గంటలకు విధుల్లోకి ఎక్కితే రాత్రి 930 నిముషాలకు తన విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటారు |
ఆయన భార్య కృష్ణవేణి కూడ డాక్టరే |
మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నాయి |
దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది |
ఈ మేరకు హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా ఆదేశాలు ఇచ్చారు |
ఇది దోపిడీ కాదంటారా |
రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6676 కి చేరుకొంది |
పరిశీలించిన ఈ బృందం సీబీఐ విచారణ జరిపించాలని కోరటమైంది |
'ఆత్మకూరు ప్రజలకు నేను చేయాల్సినదెంతో ఉంది |
ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు |
సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు |
గడిచిన 24 గంటల్లో కొత్తగా 11766 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది |
మరోవైపు ముంబైలో వైరస్ సోకి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించినట్లు అధికారులు ప్రకటించారు |
దీంతో ఆయన చికిత్స తీసుకొంటున్నారు |
సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ఓ కరోనా పాజిటివ్ మహిళకు ప్రసవం చేశారు |
దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది |
విషయం బాలిక తండ్రికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు |
దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 3346472కు చేరింది |
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమబెంగాల్ అసోం తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది |
ప్రపంచదేశాల్లో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన ప్రకటన చేసింది |
also readగుడ్‌న్యూస్ 'చివరి దశ ప్రయోగాలు సెప్టెంబర్లో కరోనా వ్యాక్సిన్' |
వీరంతా ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే |
విజయవాడ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు |
దీంతో ఆమెకు కరోనా సోకినట్టుగా గత నెల 19వ తేదీన తేలింది |
వీటితో కలిపి మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 3019296కి చేరింది |
గత 24 గంటల్లో కొత్తగా 2432 కేసులు నమోదయ్యాయి |
సోమవారం హైదరాబాద్‌లో 189 రంగారెడ్డి 13 మేడ్చల్ 2 సంగారెడ్డి 2 వరంగల్ అర్బన్ 4 వరంగల్ రూరల్ 3 మహబూబ్‌నగర్ మెదక్ ఆదిలాబాద్ యాదాద్రి వనపర్తి పెద్దపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి |
వైన్ షాపులు పబ్స్ బార్లు అన్నీ మూత పడడంతో మద్యం దొరకడం లేదు |
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను ప్రపంచంలోని వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు |
టీడీపీతో పాటు వైసీపీలోని కొందరు అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోంది |
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది |
ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్ ఫోటోలతో యువతిని బెదిరించాడు |
ఒక్క హైదరాబాద్‌లోనే 881 మందికి పాజిటివ్‌గా తేలింది |
గత 24 గంటల్లో కరోనాతో 52 మంది మరణించారు |
ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న కరోనా రోగి బుధవారం నాడు రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించాడు |
భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే |
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 971 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది |
జిల్లాలో రెండో రైతు మరణం ఇది |
వాషింగ్టన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నట్లు ప్రీ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి |
దీంతో మొత్తం మరణాల సంఖ్య 2562కి చేరుకుంది |
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1051980 పాజిటివ్ కేసు లకు గాను |
అతన్ని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు |
మరోవైపు గ్యాంగ్‌వార్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది |
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నవేళ పోలీసులు ముందు వరసలో ఉంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు |
తమిళనాడు ఎలక్షన్స్ 2021 కమల్ మానియా పనిచేస్తోందా |
న్యూఢిల్లీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు హాజరై పోలీసుల కళ్లుగప్పి మలేషియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మందిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు |
ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొత్తపల్లి మండలం బొట్లగూడూరులో చోటుచేసుకుంది |
14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం యువతికి కోర్టు వెరైటి శిక్ష |
also readచంద్రబాబుకు షాక్ వైసీపీలోకి పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు |
ఇవాళ 6427 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 110545 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది |
కరోనా వైరస్ ను నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రెమిడెసివిర్ డ్రగ్ ను అమెరికా బుక్ చేసుకొంది |
అందులో ఎటువంటి సందేహం లేదు |
also readటీడీపీ నేతలు నిజాలు తెలుసుకోండి చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు |
ఈ సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణికులు ఉన్నారు |
ఈ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా హోం మంత్రి మేకతోటి సుచరిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు |
తేదీ 03072020 |
చైనాలోని వుహాన్ లొ పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకేసింది |
దరిమిలా ఈ నెల 14వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు |
మరిన్ని వివరాలు అందాల్సి ఉంది |