text
stringlengths 3
3.17k
|
---|
తాజా మరణాలను కలుపుకొంటే రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 452కి చేరుకొంది |
దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2452కు చేరుకుంది |
గత 24 గంటల్లో మొత్తం 983359 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి |
దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13699కి చేరుకొంది |
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు |
also readకరోనాతో 21129 మంది మృతి ఇండియాలో 767296కి చేరిన కరోనా కేసులు |
భయభ్రాంతులకు గురి చేయకండి |
తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది |
అది జనసేన చేస్తుందన్నారు |
మే 31వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందని చెప్పలేం రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పారు |
నిత్యావసర సరుకులు ఆసుపత్రులు మెడికల్ దుకాణాల వంటివి తెరిచే ఉంచుతున్నారు |
అయితే టీఎంసీ నేతలే డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు |
మంగళవారం కొత్తగా 10830 మందికి పాజిటివ్‌గా తేలడంతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 382469కి చేరింది |
క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంత్రులు బొత్స సత్యనారాయణ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ నీలం సాహ్ని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు |
దేశంలో కరోనా తాండవం ఒకేరోజు 28వేల కేసులు 500 మంది మృతి |
ఇప్పటి వరకు రాష్ట్రంలో 239 మంది కోవిడ్ 19తో మరణించారు |
అయితే మరి లోపం ఉన్నదెక్కడ |
ఇందుకు సంబంధించిన నివేదిక ఈరోజు రానుంది |
అతడిని చాలా మిస్ అవుతున్నాం అని ప్రకటనలో తెలిపింది |
కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే |
కొత్తగా నమోదైన ఈ 16 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది |
అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు |
రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 053శాతంగా వుంటే దేశంలో ఇది 15శాతంగా వుంది |
ఈ ఘటనలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు |
ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు |
also read స్నేహలత హత్య కేసు జగన్ రెడ్డి నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది నారా లోకేష్ |
దీనికి గాను 202021 బడ్జెట్‌లో రూ |
మార్చి 5 నుండి 12 వ తేదీల మధ్య పుదుచ్చేరి లోని 30 నియోజకవర్గాల్లో 5077 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి రాండమ్ శాంప్లింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి తప్పదని తేల్చింది |
ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు |
దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు |
also readఅమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ఏ రాష్ట్రంలో ఎవరికి మొగ్గు |
also readసోము వీర్రాజుకు బీజేపీ చీఫ్ పదవి కమల దళం వ్యూహామిదే |
ఈ నెల 21వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ పరిధిలో 4622 కరోనా కేసులు నమోదయ్యాయి |
అతను మార్చి 19 నుంచి 30వ తేదీ వరకు విధుల్లో పాల్గొన్నాడు |
ఇవాళ 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 648కి చేరింది |
కాలిఫోర్నియా వాషింగ్టన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తొలి గంటల్లోనే ప్రకటించనున్నారు |
ప్రస్తుతం 669 రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు |
సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు |
ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు |
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ తో నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తెలంగాణాలో టెస్టింగ్ తక్కువగా చేస్తున్నట్టున్నారని అన్నారు |
ఆయనకు కరోనా వైరస్ నెగెటివ్ వచ్చింది |
నిన్న ఒక్కరోజే 75990 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 5523786కి చేరుకుంది |
ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 800 కేసులు నమోదయ్యాయి |
ఈ నిరసనలకు కారణం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో మరణించడం |
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోంది |
వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ |
కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారు |
మహారాష్ట్రలో గురువారం ఒక్క రొజే కొత్తగా 778 కేసులు నమోదయ్యాయి |
నర్సింహారెడ్డిగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic twitter com/pksqraagfp |
ఢిల్లీ రాష్ట్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ ను పొడిగించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది |
మరొకరికి అది సాధ్యం కాదని ఆయన చెప్పకనే చెప్పారు |
అయితే ఆయన జగన్ పేరును అందులో ప్రస్తావించలేదు |
భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వరుసగా అమెరికా ప్రతినిధుల సభకు మూడోసారి ఎన్నికయ్యారు |
ఈ ఘటన గత మాసంలో చోటు చేసుకొంది |
also readకరోనా వైరస్‌కు వ్యాక్సిన్క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి పొందిన ఇండియన్ కంపెనీ |
ఎంపీ నందిగం సురేష్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు 49 మందికి హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది |
also readతెలంగాణలో కొత్తగా 51 కేసులు ఇద్దరి మృతి 1326కి చేరిన సంఖ్య |
నెల రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది |
also readనిమ్స్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఈ నెల 7 నుండి ప్రారంభం |
అయితే ఇప్పుడు కోర్టులను ఆశ్రయించేందుకు అవకాశం దక్కింది |
హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు |
కరోనా రోగుల కేసుల్లో ప్రపంచంలో ఇండియా నాలుగో స్థానానికి చేరుకొంది |
రాష్ట్రంలో ఇంకా 16985 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది |
బుధవారం కొత్తగా 40 వేల కొత్త కేసులు నమోదయ్యాయి |
దీంతో ఔట్ కూడా అంతే వుంది |
66 మందికి కరోనా సోకింది |
కాగా ఉత్తరాంఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్ కనుమతో కలుపుతూ భారతదేశం రోడ్డు నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే |
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి |
ఈ ప్రమాదంలో ఏడుగురఅక్కడికక్కడే మృతి చెందారు |
నేను జూమ్‌లో కనిపించలేదని అనుకున్నాను |
భోపాల్మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నాడు కరోనా నుండి కోలుకొన్నారు |
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 7193476 మంది ఈ వైరస్ బారినపడగా 408614 మందికి పైగా బాధితులు మరణించారు |
కొడుకుతో ఆడుకుంటున్న హార్దిక్ పాండ్యా క్యూట్ వీడియో నెటిజన్లు ఫిదా |
also readప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత ఎవరెవరికి ఎంతెంతనంటే |
తమ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు |
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1395 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు |
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు |
ఇదిలా ఉండగా ఏపీలో ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల్లో18972 కరోనా కేసులు నమోదయ్యాయి |
2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే |
కొత్తగా ఏపీలో 1031 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి |
ఈ ఫోటో కేటీఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది |
అంతేకాదు ఈ డ్రగ్ తీసుకొన్న రోగుల్లో మరణాల సంఖ్య కూడ తగ్గుముఖం పట్టిందన్నారు |
మిజోరాంలో 9 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి |
మనుషులపై తమ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది |
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు |
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి డిసెంబర్ 2020 దాకా సమయం పట్టే అవకాశం వుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు |
న్యూఢిల్లీ దేశంలో గత 24 గంటల్లో 45 720 కరోనా కేసులు నమోదయ్యాయి |
కరీంనగర్ లో కరోనా వైరస్ గుబులు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే |
గాయని కనికా కపూర్‌కు నిర్వహించిన కరోనా టెస్ట్ లో మరోసారి పాజిటివ్ వచ్చింది |
వారిని మేము సాదరంగా స్వాగతించాం |
ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు ఆదినారాయణ రెడ్డి విష్ణుకుమార్ రాజు జనరల్ సెక్రటరీలుగా జెడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం ఎం |
దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 185833కి చేరింది |
నిన్న 47803 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించారు |
రికవరీ రేటు దేశంలో 878శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 9055శాతంగా వుంది |
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది |
మంగళవారంనాటి కేసులతో కలిపి పాజిటివ్ కేసుల్లో దేశంలో మూడో స్థానానికి చేరుకుంది |
మమత కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో ప్రస్తావించారు |
also readకాంగ్రెస్ పార్టీలో చేరుతా అమలాపురంం మాజీ ఎంపీ హర్షకుమార్ |
ఈ పిటిషన్ పై హైకోర్ట్ రేపు(మంగళవారం) విచారణ జరుపనుంది |
కరోనా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్ |