source
stringlengths
5
5.7k
target
stringlengths
5
4.56k
घर पे आया है।
ఇంటికెళ్ళే ఏలయ్యింది.
आंध्र प्रदेश के मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी ने तेलुगु भाषी लोगों को दीपावली की बधाई दी है।
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
वह यही कह रहे थे.
అంటూ ఆమెకు చెప్పబోయాడు.
अगामी चुनाव में भाजपा कोई सीट नहीं जीतेगी.
తర్వాతి ఎన్నికల్లో ఆ సీటును బీజేపీ గెలుచుకుం ది.
दाखिल वीडियो DVDs चलायें
ప్రవేశపెట్టిన దృశ్య VCDలను ఆడించు
इसके बावजूद वहां पर अवैध खनन धड़ल्ले से जारी है।
అయినప్పటికీ అక్రమ తవ్వకాలు నిరాంటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.
अपराधी कौन हैं?
కారకులు ఎవరో?
स्पीड नहीं है उसमें.
స్పీడ్ పెంచడం కాదు.
नहीं करते तो खाते क्या.
ఒకవేళ తిన్నా ఒంటికి పట్టదు.
मुझ पर जुल्म क्यों ढाते हो?
నాపై ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు?
ज़िले का मुख्यालय लातूर है।
లాతూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
ये सभी चीजें इतनी स्पष्ट हैं.
ఇదంతా స్పష్టంగా ఉంది.
लेकिन इसे लेकर परेशान होने की भी कोई आवश्यकता नहीं है.
కానీ దీనికి గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు.
उनकी कही ये बात एकदम सच है.
వాళ్ళనుకున్నట్టు ఉండేదే నిజం.
फ़ाइलों और फ़ोल्डरों को रद्दी की टोकरी पर ले जाया जा रहा हो@ option: check Ask for Confirmation When
ఫైళ్ళు లేదా ఫోల్డర్లను ట్రాష్‌కు కదుపుము@ option: check Ask for Confirmation When
फल और सब्जियों का जूस:
సహజ కూరగాయల, పండ్ల రసాలను
ओबीसी और यूनाइटेड बैंक ऑफ इंडिया का पंजाब नेशनल बैंक में, केनरा बैंक में सिंडिकेट बैंक का. आंध्र बैंक और कॉर्पोरेशन बैंक का यूनियन बैंक ऑफ इंडिया में. और इलाहाबाद बैंक का इंडियन बैंक में विलय हुआ है।
పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
सोशल मीडिया पर इस घटना का एक वीडियो ट्विटर अकाउंट पर अपलोड किया गया है।
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
पत्नियों के लिए: आपके पति को बताइए कि आप उससे क्या उम्मीद करते हैं ।
భార్యలకు: మీకు ఏమి కావాలో మీ భర్తకు స్పష్టంగా చెప్పండి.
फिल्म में कई ऐसे दिलचस्प ट्विस्ट हैं।
చాలా ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ఉంటుంది.
स्थिति नाजुक थी.
అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
हिंदू भगवान कृष्ण और उनकी प्रेमी राधा के लिए समर्पित, इस मंदिर का कई तीर्थयात्रियों हर रोज द्वारा दौरा किया है।
ఈ ఆలయం హిందూ దైవం కృష్ణ మరియు అతని ప్రియసఖి రాధల కొరకు నిర్మించబడింది
इस प्रकार स्वीकृत कुल रिफंड लगभग 18,000 करोड़ रुपये का होगा।
దీనికి సంబంధించిన మొత్తం సుమారు రు.18,000 కోట్ల నిధిని వెంటనే మంజూరు చేయనున్నారు.
आपको संयम रखना होगा।
మీరు సహనం కలిగి ఉండాలి.
उपपरियोजना की लागत रुपए.
ఖర్చులు పోనూ రు.
यह चाहिए सामग्री:
అందుకోసం మీకు కావాల్సిన పదార్థాలు :
जबकि डिप्टी सीएम मनीष सिसोदिया पटपड़गंज विधानसभा सीट से चुनाव लड़ रहे हैं।
ఈ సారి ఎన్నికల్లో పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పోటీ చేయనున్నారు.
ये दो चरणों में बनाया जा रहा है।
ఇది రెండు విడతల్లో జరుగుతుంది.
उन्होंने लगभग 400 फिल्मों में काम किया है।
ఆయన కంటే ఎక్కువ 400 టెలివిజన్ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
पुलिस प्रशासन मौके पर पहुंच कर हालात को काबू करने में लगा हुआ है।
ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
"रानी ने कहा, ""हमने मीठा, चॉकलेट्स, तीखा और ज्यादा तेल वाला खाना छोड़ दिया है।"
స్వీట్లు, చాక్‌లెట్లు, మసాలా, నూనె పదార్థాలు తినటం పూర్తిగా మానేశాం.
इस परमिट में गाड़ी का नंबर, परमिट जारी करने की तिथि, उम्मीदवार का नाम तथा जिस क्षेत्र के लिए परमिट जारी हुआ है उसका नाम लिखा होगा।
అనుమతి పత్రంలో స్టార్‌ క్యాంపెయినర్‌ పేరు, వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, వాహనం వాడే తేదీలు, ప్రాంతాలు పొందుపర్చి జారీ చేస్తాం.
यह पूरी प्रक्रिया दो चरणों पर आधारित है.
ఈ ప్రక్రియ రెండు దశల్లో వేరు.
यह 18 वॉट की फास्ट चार्जिंग को सपोर्ट करती है।
ఇది 18W వరకు వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతునిస్తుంది.
दोनों समुदाय एक-दूसरे से भिड़ गए.
ఇరు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి.
इसके बावजूद भी अभी तक पुलिस प्रशासन द्वारा किसी को गिरफ्तार नहीं किया गया है.
అయితే, ఇప్పటి వరకు పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు.
आप ऐसे ही कुछ भी नहीं करते जाएंगे।
అంతమాత్రాన మీరు ఏమీ చెయ్యరనికాదు.
जंगल के अंदर कई तरह के जानवर जैसे कि तेंदुए, हिरण, मलाबार जाइयंट गिलहरी, लोमड़ी, जंगली सुअर, नेवले आदि पाए जाते हैं।
చిరుత పులులు, నీల్ గై, చౌసింఘా, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి పందులు, రకరకాలైన సరీసృపాలు, పక్షి జాతులు కనిపిస్తాయి.
किसान स्वयं सड़कों पर उतर आए हैं।
కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు.
युवन शंकर राजा ने फिल्म को बैकग्राउंड स्कोर और म्यूजिक दिया है।
సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాకి వందో సినిమా ఇది.
वह सो रही है.
ందులోనే పడుకుంటున్నాడు.
श्रद्धालुओं ने भगवान भोले का अभिषेक कर विशेष पूजा-अर्चना की।
వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
वो भी उन्हें कभी नजरअंदाज नहीं करते।
అయన కూడా వాటిని పెద్దగా ఖండించలేదు.
देशभक्ति से ओतप्रोत फिल्म में एक बार फिर से कमल हसन मुख्य भूमिका में हैं, जबकि अभिनेत्री का किरदार काजल अग्रवाल निभा रही हैं।
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది.
इस बैठक में सुश्री प्रीति सूदन, सचिव, (स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय), श्री रवि कपूर, सचिव (कपड़ा), श्री प्रदीप सिंह खारोला, सचिव (नागरिक उड्डयन), श्री सी.
వైద్య ఆరోగ్య సంక్షేమ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్, జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్, పౌర విమానయాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ కరోలా, ఫార్మస్యూటికల్స్ కార్యదర్శి శ్రీ పి.డి.వాఘేలా, బయో టెక్నాలోజి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, శాస్త్ర సాంకేతిక కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.
अबतक क्या-क्या हुआ इस केस में?
ఈ నిర్భయా కేసులో, ఎప్పుడేం జరిగిందంటే?
नीति आयोग के सदस्य डॉ वी के सारस्वत ने अपने संबोधन में कोविड-19 के खिलाफ लड़ाई में पहले 45 दिनों के दौरान उत्कृष्ट कार्य के लिए डीआरडीओ को बधाई दी
కోవిడ్-19 కి వ్యతిరేకంగా పోరాటంలో మొదటి 45 రోజులలో చేసిన కృషికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. కె. సారస్వత్ అభినందించారు. ఈ పోరాటంలో దేశం ఎస్ & టి మౌలిక సదుపాయాలను పటిష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.
राहुल गांधी के साथ कांग्रेस के वरिष्ठ नेता गुलाम नबी आजाद भी गोरखपुर पहुंचे.
కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, రాజ్ బబ్బర్ కూడా రాహుల్ తో ఉన్నారు.
गुलजार हुआ पुस्तक मेला
బుక్ ఫెయిర్.
सरकार को इसे नियंत्रित करना चाहिए.
ప్రభుత్వ యంత్రాంగం దానిపై నిమగ్నం కావలసి ఉంది.
14 अन्य मछुआरे लापता हैं।
ఇంకా 14మంది ఆచూకీ దొరకలేదని అధికారులు చెబుతున్నారు.
प्रकृति के साथ मिलकर अध्ययन और जीवन, दोनों का साक्षात उदाहरण आपका विश्वविद्यालय परिसर है
మీ విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రకృతితో సంబంధం కలిగి ఉన్న అధ్యయనం, జీవితం రెండింటికి ఓ ఉదాహరణ.
ऑलराउंडरों की सूची में रविंद्र जडेजा तीन पायदान ऊपर चढ़कर सातवें नंबर पर पहुंच गए हैं।
ఆల్‌రౌండర్‌ జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో నిలిచాడు.
इसका विकल्प क्या है?
్రత్యామ్నాయం ఏంటి?
लेकिन इसमें भी एक ट्विस्ट है।
అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది.
लोकतंत्र को विभाजित किया जा रहा है।
నడ్డి విరిగి ప్రజాస్వామ్యం కూలబడుతుంది.
क्या तुम फिर से ऐसी हो सकती हो.
మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయొచ్చా?
इसकी अध्यक्षताआंध्र बैंक के एक जनरल मैनेजर कररहे हैं।
అతనో బడా బ్యాంకుకు మేనేజర్‌.
सेना मामले की जांच कर रही है.
అన్న విషయాన్నీ సైన్యం పరిశీలిస్తోంది.
यह ट्रेकर्स और डेरा डालने वालों के लिए भी एक आदर्श स्थल है।
పర్వతారోహకులు, క్యాంపర్లకు కూడా ఇది అనువైన కేంద్రం
# कुछ दशाओं में काम, शिक्षा और लोक सहायता पाने का अधिकार .
పనికి, విద్యకు, కొన్ని సందర్భములలో పబ్లికు సహాయమునకు హక్కు.
मुद्रा का अर्थ है माइक्रो यूनिट्स डेवलेपमेंट्स रिफाइनेंस एजेंसी (MUDRA)।
మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్‌నే MUDRA అని పిలుస్తారు.
जिसमे सात लोगों मारे गए.
దీంతో అక్కడిక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
धुली हुई उड़द दाल: 1 छोटा चम्मच
ఉడికించి మెత్తగా చేసిన పచ్చిబఠాణీ పేస్ట్: 1cup
इसमें सात की हालत गंभीर बताई जा रही है।
వారిలో ఏడుమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
एनटीआर की इस बायॉपिक में नंदमूरि बालाकृष्णन एनटीआर का रोल प्ले करेंगे।
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.
भारतीय संविधान की धारा 143 के माध्यम से राष्ट्रपति जनहित के मुद्दों पर सर्वोच्च न्यायालय से पूछ सकता है।
రాజ్యాంగంలో 143వ అధికరణ ప్రకారం రాష్టప్రతి సుప్రీంకోర్టును సంప్రదించి సలహాలను తీసుకొని నిర్ధారించవచ్చు.
यही नहीं, ऐसे कुछ लोगों की हत्या भी कर दी गयी है जिनके बारे में पता चला कि वे एच. आई.
ఈ వ్యాధి ఉందని తెలిస్తే అవమానాల పాలవ్వాలి కాబట్టి చాలామంది పరీక్ష చేయించుకోవడానికి ఇష్టపడరు.
ऐहतिहात के तौर पर गांव में भारी पुलिसबल तैनात कर दिया गया है।
అటు తరువాత ఆ గ్రామంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
तरीके बहुत से हैं…
అక్కడ విధానాలు చాలా ఉన్నాయి.
एमी, अक्षय और रजनीकांत की सुपर हिट फ़िल्म 2.0 में बतौर लीड हीरोइन नज़र आ चुकी हैं.
సూపర్ స్టార్ రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `2.ఓ`.
तमन इस फिल्म के लिए गीत गायेंगे।
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు.
मैं रिसर्च में जुट गया.
రీసెర్చ్ ప్రారంభించాను.
लेकिन यह लंबा नहीं चलेगा।
అయితే ఇలాంటివి ఎంతో కాలం సాగవు.
ना उसका कोई रिश्तेदार है।
పైగా అతనికి బంధువులెవరూ లేరు.
बॉलीवुड सितारों ने की दुआ
బాలీవుడ్ ప్రముఖ స్టార్లలో
कोविड-19 संक्रमित लोगों की संख्या हर दिन तेजी से बढ़ रही है.
ప్రాణాంతక కరోనా వైరస్ (COVID-19) బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.
जोकि रामगोपाल वर्मा के निर्देशन में बनी थी.
దర్శఖుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించారు.
समीक्षा में कहा गया है कि व्यय गुणवत्ता 2017-18 की तुलना में 2018-19 अस्थाई वास्तविक में कुल व्यय में पूंजी व्यय के हिस्से में प्रदर्शित हुई है।
2017-18 క‌న్నా 2018-19 పిఎ లో మొత్తం వ్య‌యం లో మూల‌ధ‌న సంబంధ వ్య‌యం వాటాను చూస్తే వ్య‌య నాణ్య‌త ప్ర‌తిఫ‌లించిందని స‌ర్వేక్షణ తెలియజేసింది.
किसानों को भारी नुकसान
భారీగా నష్టపోయిన రైతులు
वेनेजुएला के बाद सऊदी अरब के पास सबसे ज्यादा प्रामाणिक तेल भंडार हैं.
దక్షిణ అమెరికా లో వెనిజులా తరువాత ఇస్లామిక్ దేశం అయినా సౌదీ లో ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్న సంగతి తెలిసిందే.
हम सब जानते हैं कि उसका क्या हुआ।
ఏం జరిగిందో మనందరికీ తెలుసు.
इससे हालात और बिगड़ गए.
దీంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది.
कोर्ट के दखल के बाद मामला दर्ज हुआ है.
ఆమెను విచారించిన తర్వాత కేసు నమోదు చేశారు.
पिछली सुनवाई में सुप्रीम कोर्ट ने इस पिटीशन पर केंद्र सरकार को नोटिस जारी कर जवाब मांगा था।
దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రం తమ స్పందన తెలియజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ये रैली कांग्रेस प्रमुख सोनिया गांधी, राहुल गांधी और पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के नेतृत्व में हो रही हैं।
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , ఎంపీ రాహుల్ గాంధీ ఈ ప్రచారానికి నాయకత్వం వహించారు.
इसके अलावा, बंदरगाह के पानी का रख-रखाव सुनिश्चित करने के लिए, नौसेना सामग्री अनुसंधान प्रयोगशाला (एनएमआरएल), मुंबई के द्वारा त्वरित बायोरेडिएशन तकनीक भी विकसित की गई है।
ఇంకా, నౌకాశ్రయ జలాల సంరక్షణను నిర్ధారించడానికి, ముంబైలోని నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఎన్. ‌ఎం. ఆర్. ‌ఎల్. ) ద్వారా వేగవంతమైన బయో రెమిడియేషన్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు.
इन लोगों ने विश्‍व बैंक की हाल में प्रकाशित कारोबार सुगमता रिपोर्ट में भारत की रैंकिंग में भारी सुधार पर प्रधानमंत्री को बधाई दी।
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ రిపోర్టు లో భారతదేశం తన స్థానాన్ని భారీ ఎత్తున మెరుగుపరచుకోవడం పట్ల ప్రధాన మంత్రి ని వేరువేరు సిఇఒ లు అభినందించారు.
अगर हम गहराई से सोचें कि यहोवा एक - एक गुण कैसे ज़ाहिर करता है, और यह समझें कि यीशु मसीह कैसे हू - ब - हू अपने पिता जैसा है और कैसे हम भी ये गुण ज़ाहिर कर सकते हैं, तो हम परमेश्‍वर के और करीब आएँगे । ”
యెహోవా తన లక్షణాల్లో ప్రతీదాన్ని ప్రదర్శించే విధానం గురించి లోతుగా ఆలోచించడం, ఆ లక్షణాలను యేసు ఎంత పరిపూర్ణంగా ప్రతిబింబించాడో చూడడం, వాటిని మనం కూడా ఎలా పెంపొందించుకోవచ్చో అర్థం చేసుకోవడం మనల్ని దేవునికి సన్నిహితం చేస్తాయి. ”
बॉक्स ऑफिस पर फिल्म उम्मीद के मुताबिक खरी नहीं उतरी।
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదు.
IPL 2021 का काउंटडाउन शुरू, जानिए कब होगा आयोजन
ఐపీఎల్ 2021 మినీ వేలం తేదీపై క్లారిటీ భారత్‌లోనే ఈ ఏడాది టోర్నీ
पूरे दिन थोड़ा-थोड़ा पानी पीते रहे
రోజంతా ఎక్కువ నీరు తీసుకోవాలి.
कब तक औसत आदमी अपनी सांस रोक सकते हैं?
ఎంతకాలం సగటు మనిషి తన శ్వాసను నొక్కి చేయవచ్చు?
फ़ोल्डर अनुमतियाँ पढ़ रहा है, कृपया प्रतीक्षा करें...
సంచయ అనుమతులను చదువుట, దయచేసి వేచివుండు...
नारी का कोई अस्तित्व ही नहीं है.
ఒక్క మహిళ కూడా లేరు.
पूर्वोत्तर में भाजपा का नामोनिशान नहीं है.
పశ్చిమబెంగాల్లో బిజెపికి అంతగా బలం లేదు.
सब खत्म हो गया है!
ెరపడిందిలా !
पुलिस ने आरोपी के पास से उक्त राशि बरामद कर ली है।
నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తం లో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
क्या है यह परियोजना?
ఇంతకీ ఏమా ప్రాజెక్టు . ఏమా కథ అంటే.
फिर धीरे-धीरे पानी मिलाते हुए थोड़ा कड़ा आटा गूंथ लें।
తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి.