source
stringlengths
5
5.7k
target
stringlengths
5
4.56k
इस हादसे में 41 लोग घायल
ఈ ప్రమాదంలో 41 మంది ఆచూకీ గల్లంతైంది.
अधिक सवालों के उत्तर देनें से बचें
మరిన్ని ప్రశ్నలకు నిరాకరణ
देशद्रोह के मामले में हार्दिक पटेल अहमदाबाद में गिरफ्तार, कोर्ट ने जारी किया था गैर-जमानती वारंट
తన మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని హార్దిక్ పటేల్ కోర్టును ఆశ్రయించారు
’ सच ही तो है.
అసలేమైందంటే .
जयपुर के जंतर मंतर को हाल ही में यूनेस्को की विश्व धरोहर सूची में शामिल किया गया है।
ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో జాబితాలో జైపూర్‌కు స్థానం లభించింది.
उन्हें बाग में टहलना या किसी बैंच पर बैठकर आस - पास के खूबसूरत नज़ारे देखना अच्छा लगता है ।
ఒక ఉద్యానవనం లేక తోటను సందర్శించడానికి చాలామంది ఇష్టపడతారు.
वॉट्सऐप यूज करने वालों के सबसे बड़ी खबर
వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్
आईसीएमआर की गाइडलाइंस
ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు జారీ
पुलिस ने कड़ी मशक्कत के साथ सुरक्षा प्रदान की.
పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
टीम में चौथे नंबर पर खेल रहे विजय शंकर लगातार रन बनाने में नाकाम रहे हैं।
విజయ్ శంకర్ అడపాదడపా ఇన్నింగ్స్ లు ఆడిన అవి జట్టు విజయానికి పెద్దగా లాభించడం లేదు.
जीवन के साथ भी यही हो रहा है.
అలానే జీవితంలో కూడా జరగాలి.
5 लाख रूपए कैश
5 లక్షలు చెల్లించాలి.
हेलिकॉप्टर से जानवरों को खाने का सामान परोसा जा रहा है।
హెలికాప్టర్లతో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు.
भारत के पुरुष निशानेबाज अंकुर मित्तल ने आईएसएसएफ विश्व कप में पुरुष डबल ट्रैप स्पर्धा में रजत पदक अपने नाम... पढ़ें
భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌ ఏఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ డబుల్‌ ట్రాప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం
कहीं किसी किस्म की हिचक या डर नहीं।
భయంకాని, బెరుకుగానీ ఏవీ లేవు.
गुलाम नबी आजाद, वरिष्ठ कांग्रेस नेता
గులాంనబీ ఆజాద్,కాంగ్రెస్ సీనియర్ నేత
70 प्रतिशत से अधिक हुई वोटिंग
70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది
यह वायरस .
వైరస్‌ కారణంగా .
हाथों से मुँह मत पोंछिए और नाक और आँखों को मत रगड़िए ।
బట్టలు శుభ్రంగా ఉన్నట్టు కనిపించినా వాటిని క్రమంగా ఉతుకుతూ ఉండండి.
इसके कारण बच्चों के स्वास्थ्य पर विपरीत असर पड़ सकता है।
దీంతో చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.
‘मैं शोभा।
నేను అందగాణ్ని కాను.
उन्होंने अधिकारियों को इसके लिए प्रस्ताव देने के निर्देश दिए।
ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
हॉलीवुड की फिल्म में दीपिका पादुकोण
బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్లోనూ సత్తా చాటిన దీపికా పడుకొనే
हालांकि यह फिल्म बॉक्स ऑफिर पर पूरी तरह फ्लॉफ रही।
అయితే, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
उपज में वृद्धि।
ఉత్పాదకతను పెంపొందిస్తుంది.
’सैनी के पिता हरियाणा सरकार में ड्राइवर थे.
సైనీ తండ్రి హర్యానా రాష్ట్రంలో ఒక డ్రైవర్‌గా పనిచేశాడు.
कि तुम्हारा में से एक है?
ఆ మీదే ఒకటి?
पीड़ित को जब ठगी का एहसास हुआ तो वह पुलिस के पास पहुंचा.
అంతా అయిపోయాక తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
खोज से पता चला है कि तीन साल से कम उम्र के बच्चों में बड़ी तेज़ी से मस्तिष्क विकास होता है ।
క్లిఫర్డ్‌ షిమెల్స్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌.
डॉक्टर ने उन्हें आराम की सलाह दी थी।
దీంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు.
हम दोनों हैं?
ఇద్దరు ఒక్కరేనా?
विपक्षी दलों को सीएए की पर्याप्त जानकारी नहीं: राम माधव
పౌరసత్వ సవరణ చట్టం CAAపై విపక్షాలకు నాలెడ్జ్‌ లేదు : రాంమాధవ్‌
हम पसीज जाते हैं।
మేము నిద్రపోయేవాళ్లం.
ऐसे में घर पर रहना बेहतर है।
‘‘ఇంట్లో ఉండటమే సురక్షితం.
प्रान्त में पर्वतीय झीलें, झरने, चश्मे और अख़रोट के वन विस्तृत हैं।
జిల్లాలో కొండలు, నదులు, గుడులు, సముద్రతీరాలు, కోటలు ఉన్నాయి.
सबसे नजदीकी हवाई अड्डा पंतनगर है.
అనంతపూర్ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం పుట్టపర్తిలో కలదు.
जियो टीवी के वेब वर्जन में एंटरटेनमेंट, मूवीज, किड्स, स्पोर्ट्स, लाइफस्टाइल, इंफोटेंमेंट, रिलिजियस, न्यूज, म्यूजिक, रीजनल, डिवोशनल, बिजनेस न्यूज जैसी कैटेगरी जियो टीवी के वेब वर्जन में व्यूअर्स को मिलेंगी।
వెబ్‌సైట్‌పై జియోటివి అందుబాటులో అంటే, జియో సబ్‌స్క్రైబర్లు వివిధ కేటగిరీ ఛానల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మూవీస్‌, కిడ్స్‌, స్పోర్ట్స్‌, లైఫ్‌స్లయిల్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, న్యూస్‌, మ్యూజిక్‌, రీజనల్‌, డివోషనల్‌, బిజినెస్‌ న్యూస్‌ వంటివాటిని వెబ్‌సైట్‌పై కూడా చూడవచ్చు.
'' बीजेपी को हराना हमारी ज़िम्मेदारी है.
‘‘మా ఉద్దేశ్యం బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో గెలవడమే.
वन वूमैन आर्मी
వన్ ఉమన్ ఆర్మీ
हालांकि, इसमें उसका कोई कसूर नहीं।
అయితే అతనికి ఆ విషయమై ఎలాటి విచక్షణా లేదు.
सुरक्षा अधिकारियों ने बताया कि इलेक्ट्रिक शार्ट सर्किट होने से शायद आग लगी।
విద్యుత్‌ షార్టుసర్యూట్‌ వల్ల సంఘటన జరిగి ఉండవచ్చునని సీసీఐ సిబ్బంది పేర్కొన్నారు.
रोपाई के तुरन्त बाद खेत की सिंचाई कर देनी चाहिए।
నాటడం తరువాత, పొదలు వెంటనే కట్టాలి చేయాలి.
मेवात को 10 करोड़
10 కోట్లు ఇవ్వాల
उनसे कोई अनबन नहीं है।
తమ మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టంచేశారు.
कश्मीरी छात्र देश के दूसरे हिस्से में पढ़ रहे हैं।
వివిధ రాష్ట్రాల్లో చ‌దువుతున్న క‌శ్మీరీ విద్యార్థుల‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు అండ‌గా నిలుస్తున్నాయ‌న్నారు.
जिसे उन्होंने सभी के साथ शेयर किया।
ఇది ప్రతి ఒక్కరితో షేర్‌ చేసుకోండి.
बाहर निकालकर उन्हें तत्काल पास के अस्पताल में चेकअप के लिए भेजा गया।
వెంటనే అక్కడికి దగ్గరలోని ఒక హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు వారం పాటు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు .
अभी फिर से जाएगा।
త్వరలో మళ్లీ రానున్నారు.
भारत ने अमेरिका को अपने इस फैसले की जानकारी दे दी है।
ఈ నిర్ణయంపై అమెరికాకు భారత్ సమాచారం కూడా అందించింది.
मैं मांगता भी नहीं.
మిమ్మల్నీ అడగను.
संचार नियंत्रक
కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్
उसके बाद गर्म पानी से कुल्ला करें।
అప్పుడు జాగ్రత్తగా వెచ్చని నీటిలో అది కడగడం.
आपको बता दें कि हाल ही में तेलंगाना में हुए विधानसभा चुनाव में कांग्रेस और टीटीडीपी ने गठबंधन बनाकर चुनाव लड़ा।
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-టీడీపీ కలిసి మహా కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
तुम साहसी हो।
నీవు ధైర్యముగా ఉండుము.
प्रारंभिक जानकारी के अनुसार इस घटना में कोई व्यक्ति घायल नहीं हुआ था।
ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని ప్రాథమిక సమాచారం ఇచ్చింది.
चैन्‍न्‍ई में पेट्रोल के भाव 84.07 रुपये और कोलकाता में 83.75 रुपये थे।
కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధరలు మే 31 న రూ .
मैं तो अराम करूंगी।
నేనే ఆపుతాను.
बल्लेबाजों में शीर्ष पर कोहली
అగ్ర‌స్థానంలోనే కోహ్లీ
किसे डेट करेंगी?
ఎవరిని కలవబోతున్నారు?
जो परिणाम वे चाहते हैं, उन्हें नहीं मिलेगा.
అవి ఆశించిన విజయాలు సాధించలేదు.
आपको प्रति भाषा में इतने सारे अलग-अलग वक्ताओं की आवश्यकता क्यों है?
ఒక్కో భాషకి అంతమంది వైవిధ్యమైన వక్తలు మీకు ఎందుకు కావాలి?
यह सरकार की बेकार की कवायद है।
ప్రభుత్వ అసమర్థతకు ఇది నిరద్శనమన్నారు.
जिसकी शिकायत भी पुलिस को दी गई थी।
ఈ మేరకు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు.
आइये जानते हैं वो कारण.
ఎందుకో కనుక్కుందాం.
आप काकोचांग झरने से नुमालीगढ़ में प्राचीन खंडहर देख सकते हैं।
నుమాలిఘర్ పురాతన శిధిలాలను కకోచంగ్ జలపాతం నుండి మనం చూడవచ్చు
टीवी चैनलों पर खबरें जारी थी।
ఈ కథనం అంతా ఓ టీవీ ఛానల్లో ప్రసారం అయింది.
मैंने उसके साथ दो फिल्में की हैं।
తనతో రెండు సినిమాలు వర్క్ చేశాను.
वहीं दूसरी तरफ RSS प्रमुख मोहन भागवत का कहना है कि भारत में सब भाईचारे से रहते हैं।
భారత దేశంలో ఉన్నవారందరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్ వ్యాఖ్యానించారు.
समस्या सुलझ गयी।
సమస్య పరిష్కారమైంది.
मैं फिल्म में एक्टिंग भी कर रहा था।
ఒక సినిమాలో డ్యాన్సర్‌గా కూడా చేశాను.
यह फिल्म रिलीज होने वाली है।
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
उन्होंने देशभर में कई हिट स्टेज शो दिए हैं।
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
फीचर्स: कीमत 12,999/रुपये है ।
12,999. ఆఫర్ చేస్తున్న ధర: Rs.
इस बात को उसने सोशल मीडिया पर शेयर किया.
ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.
दोनों ने अपने परिजनों को जानकारी दे दी।
వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
लेकिन रद्दी हमेशा रद्दी नहीं होता।
కానీ ఎల్లప్పుడూ అది క్రిస్టల్ స్పష్టంగా లేదు.
घटना की पूरी जानकारी मिलनी शेष है।
దినికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
दूसरे राज्यों में भी ऐसी ही मांगें हैं।
ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్లు వినిపిస్తూనే చాలా ఉన్నాయి.
पुलिसकर्मी ने कहा कि मौके पर ट्रक चालक घायल मिला.
వేగంగా ట్రక్కును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని వాహన డ్రైవర్ తెలిపారు.
इस पर सभी की सहमति है।
ఇందుకు అందరూ అంగీకరిస్తారు.
जल्द ही चबूतरे के निर्माण के लिए कार्य शुरू कर दिया जाएगा।
బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే చేపట్టాలన్నారు.
क्षेत्र में अतिरिक्त पुलिस बल लगाकर शान्ति का माहौल बनाने का प्रयास किया गया।
ఆ ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అదనపు బలగాలను రప్పించారు.
क्योंकि कई बार हालात इतने बुरे नहीं होते जितना हम सोचते हैं ।
ఎందుకంటే చాలాసార్లు పరిస్థితులు మనం అనుకున్నంత చెడుగా ఉండవు.
इससे सड़कों पर ट्रैफिक का बोझ बढ़ा है.
దీంతో హైవేల్లో ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది.
गौरतलब है कि भाजपा-शिवसेना गठबंधन को महाराष्ट्र विधानसभा चुनाव में बहुमत मिला है।
మహారాష్ట్రలో బిజెపి, శివసేన కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చాయి.
स्वास्थ्य और परिवार कल्याण राज्य मंत्री श्री अश्विनी कुमार चौबे ने आज लोकसभा में एक प्रश्न के लिखित उत्तर में यह जानकारी दी।
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు లోక్ సభకు అందించిన లిఖితపూర్వక సమాధానమే ఈ  సమాచారం
जब इस्राएली 40 साल वीराने में भटक रहे थे, तब यहोवा ने उनकी देखभाल की ।
ఇశ్రాయేలీయులకు ఆహారం, నీళ్ళు అందిస్తూ ఆ అరణ్యంలో యెహోవా వారిపట్ల 40 సంవత్సరాలపాటు శ్రద్ధవహించాడు.
वे ख़ुश हैं.
ఆనందించే వాళ్లు.
इस चुनाव में मुख्य मुकाबला आम आदमी पार्टी और भारतीय जनता पार्टी के बीच चल रहा है।
అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), విపక్ష బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.
ईवीएम सुरक्षा पर बीजेपी और कांग्रेस आमने सामने
కాంగ్రెస్ పై ధ్వజమెత్తిన సీపీఐ – సీపీఎం
लेकिन अभी इसकी पुष्टि होनी बाकी है।
అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
वे बच्चे को सीधे अस्पताल ले गए।
దీంతో వారు వారువెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించారు.
कहीं तुम्हारा कोई काम अटका है क्या?
నీకేమైనా పనికొస్తుందంటావా?
फिल्म गुंजन सक्सेना द कारगिल गर्ल में जान्हवी कपूर.
జాన్వీ కపూర్ ఈ చిత్రంలో గుంజన్ సక్సేనా పాత్రలో నటించనుంది.
यात्रा में सावधानी रखने की जरुरत है।
ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
गरीबों को मकान बनाकर दिए हैं।
పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తాం.
बढ़िया जवाब
స్పందన బాగుంది
रिलायंस का मुनाफा 10 हजार करोड़ के पार
10 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది.
सुन्दरता के कारण तेरा मन फूल उठा था. और विभव के कारण तेरी बुद्धि बिगड़ गई थी। मैं ने तुझे भूमि पर पटक दिया. और राजाओं के साम्हने तुझे रखा कि वे तुझ को देखें।
నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.
इस मैच में उन्होंने नाबाद 44 रन बनाए थे।
అతను 44 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు.