source
stringlengths
5
5.7k
target
stringlengths
5
4.56k
हम किसी की बेइज़्ज़ती नहीं कर रहे हैं।
మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం.
जबकि कुछ इसका विरोध कर रहे हैं।
కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
4 फीसदी ब्याज पर मिलता है लोन
4 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.
पुलिस ने उनमें से एक को हिरासत में ले लिया है।
వారిలో ఒకరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు.
और डरे भी क्यों?
అలాంట‌ప్పుడు ఎందుకీ భ‌యం ?
200 करोड़ तक पहुंचने में .
200 కోట్లు మాత్రమే ఇచ్చింది.
दूसरा नियम .
రెండవ షరతు
परन्तु यदि तुम्हारी निज भूमि अशुद्ध हो, तो पार आकर यहोवा की निज भूमि में, जहां यहोवा का निवास रहता है, हम लोगों के बीच में अपनी अपनी निज भूमि कर लो. परन्तु हमारे परमेश्वर यहोवा की बेदी को छोड़ और कोई वेदी बनाकर न तो यहोवा से बलवा करो, और न हम से।
మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,
[ पेज 13 पर नक्शा]
[ అధ్యయన ప్రశ్నలు]
बाहरी इलाकों में हालात वैसे ही हैं।
మరోవైపు ఓవర్సీస్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది.
एम्स सूत्रों ने बताया कि श्री कोविंद के साथ केंद्रीय स्वास्य मंत्री हर्ष वर्धन और स्वास्य राज्य मंत्री अश्विनी चौबे भी थे।
కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తదితరులు పాల్గొన్నారు.
टीम इंडिया सीरीज में 2-0 की अजेय बढ़त पहले ही ले चुकी है.
ఇప్పటికే భారత్ 2-0తో సిరీసును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
से लेकर 50 लाख रुपए है.
50 లక్షల కోట్ల నుంచి రూ.
मैं माफ़ी मांगता हूँ.
క్షమాపణ వేడుకుంటున్నాను.
जब नूह को जहाज़ बनाने के लिए कहा गया, तब उसे यहोवा की सेवा करते हुए 500 से ज़्यादा साल हो चुके थे ।
ఓడ కట్టేటప్పుడు నోవహు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు?
यह अपने पहले सप्ताह में होम एट लास्ट के मुकाबले कम सफल रहा था।
అది హోమ్ ఎట్ లాస్ట్ వలె విడుదల అయిన మొదటి వారంలో తక్కువ విజయం సాధించింది.
इन घटनाओ से देश भर में क्षोभ फैल गया।
ఈ సంఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా కోకోల్లాలు.
इसने किले की आत्मा पर एक अद्वितीय स्मृति उकेरी है।
ఈ కోటలో ప్రత్యేకమైన జ్ఞాపకర్దంగా కౌబాయ్లు యొక్క ఆత్మ ఉన్నది
सड़कें बद हो चुकी है।
రహదారులు కోతకు గురయ్యాయి.
चलो जल्दी!
"""వస్తానమ్మా!"
पुलिस ने डॉक्टर की शिकायत पर आरोपी को हिरासत में ले लिया।
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వైద్యుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.
लोकसभा के भंग होने की वजह से विधेयक निष्प्रभावी हो गया।
లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు జీవత్వాన్ని కోల్పోయింది.
मैं उसे बहुत-बहुत बधाई देता हूं.
తనకు చాలా చాలా థాంక్స్.
पेट्रोल-डीजल पर प्रति रु.
పెట్రోలు లీటరుకు రూ.
उन्होंने कहा कि भारत के लिए ये एक ऐसा अवसर है जिसे उसे जाने नहीं देना चाहिए।
ఇది భారతదేశానికి ఇది ఒక స‌దావకాశమని, దానిని ఒడిసి పట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
बढ़ गया मुनाफा
పెరిగిన ఆదాయాలు
और यदि अगर मैच 20 ओवर का होता है, तो भारत को जीत के लिए 148 रनों का लक्ष्य मिलेगा।
మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది.
उनकी आंख में गंभीर चोट लग जाती है।
కంటికి తీవ్రమైన దెబ్బ తగిలింది.
क्या है घटना
ఏం జరుగుతోందంటే…
जिसके बाद आरोपी ने पुलिस के सामने खुद सरेंडर भी कर दिया।
అనంతరం నరికిన తలతో వెళ్లి నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
Toyota Urban Crusier Revealed: लॉन्च से पहले आई टोयोटा अर्बन क्रूजर की जानकारी
భారత్కు మరో కొత్త టొయోటా కారు - ఈసారి అర్బన్ క్రూజర్. టీజర్ లాంచ్
जी सतीश रेड्डी के साथ-साथ अन्य गणमान्य वैज्ञानिक, लैब निदेशक, प्रोजेक्ट डायरेक्टर्स, वरिष्ठ अधिकारी और डीआरडीओ के कर्मचारी उपस्थित रहेंगे।
రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సలహాదారు,ఆర్సీఐ డైరెక్టర్ డాక్టర్ జీ సతీష్ రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు కూడా పాల్గొంటారు.
प्रत्येक प्रश्न 2 अंक का होगा.
పరిమితము. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
हमें यही करने की जरूरत है।
మనం చెయ్యవలిసిందైనా అదే.
इस मौके पर उन्होंने अपना प्यार और शुभकामनाएं प्रेषित करने वाले प्रशंसकों का शुक्रिया अदा किया.
ఈ సందర్భాంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులు బర్త్ డే విషెష్ తెలిపారు.
फिलहाल इस फिल्म के लिए लीड एक्टर फाइनल नहीं है.
ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు.
एस / एस जय माता दी कार्गो सर्विसेज प्रा
ఎస్ / ఎస్ జై మాతా డి కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
इसका इनाम भी उन्हें मिला।
అతను ఈ అవార్డును కూడా అందుకున్నాడు.
या फिर सिजदा करने से इनकार करके आग के भट्ठे में फेंक दिया जाना उन्हें मंजूर होता?
షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఇతరులను సంప్రదించేంత సమయం లేదు. లేక వారలా చేయాల్సిన అవసరమూ లేదు.
यह असहनीय होता.
అది నిర్మలమ్మ భరించలేకపోయేది.
हर घर की मौलिक जरूरत है शौचालय
ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కచ్చితంగా నిర్మించుకోవాలన్నారు.
बॉलीवुड के सुपरस्टार अजय देवगन बहुत जल्द बड़े पर्दे पर फिल्म ‘दे दे प्यार दे’ के साथ नज़र आने वाले हैं.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
आंध्र प्रदेश के 42 सांसदों में से 17 तेलंगाना क्षेत्र के हैं.
ఇందులో ఏపీలోని 42 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలు ఉన్నాయి.
पुलिस ने लगभग 10 लाख की कीमत की बीड़ी जप्त किया है.
10 లక్షలు విలువ చేసే గుట్కాను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
जी हाँ, अभिषिक्‍त मसीही मरना नहीं चाहते ।
బదులుగా వాళ్లు భూమ్మీద జీవితాన్ని ఆనందిస్తూ తమ జీవితంలోని ప్రతీ రోజును కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి యెహోవాను సేవించడానికి ఉపయోగించాలనుకుంటారు.
वह बूढ़ा हो गया है।
’’ అంది ఓ వృద్ధురాలు.
वित्त मंत्रालय श्रीमती निर्मला सीतारमण ने वीडियो-कॉन्फ्रेंस के जरिए न्यू डेवलपमेंट बैंक के संचालक मंडल की विशेष बैठक में भाग लिया वित्त मंत्री ने बुनियादी ढांचे के विकास के वित्तपोषण में एनडीबी के अहम योगदान की सराहना की केंद्रीय वित्त एवं कॉरपोरेट कार्य मंत्री श्रीमती निर्मला सीतारमण ने आज नई दिल्ली में वीडियो-कॉन्फ्रेंस के माध्यम से न्यू डेवलपमेंट बैंक (एनडीबी) के संचालक मंडल की विशेष बैठक में भाग लिया।
ఆర్థిక మంత్రిత్వ శాఖ న్యూ డెవలప్ మెంట్ బాంక్ ప్రత్యేక గవర్నర్ల బోర్డ్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన శ్రీమతి నిర్మలా సీతారామన్ న్యూ డెవలప్ మెంట్ బాంక్ ( ఎన్ డి బి ) ప్రత్యేక గవర్నర్ల బోర్డు సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఢిల్లీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
यह बच्चों की पढाई के लिए परफेक्ट है।
పిల్లల కోసం అది ప్రామాణికమైనది.
के लिए होगा।
అవుతుందని .
फिल्म में रिचा चड्ढा, जस्सी गिल और नीना गुप्ता के भी महत्वपूर्ण रोल हैं।
జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించారు.
उस समय मैं बहुत चंचल स्वभाव की थी।
అప్పుడు చాలా వీక్‌‌ అయ్యాను.
नए कर्मचारियों के साथ।
కొత్త సిబ్బందిని నియమించాలి.
यह जीव अनादि ण्चं नित्य हैं।
ఈ ప్రాణం నిరంతర చైత న్యం.
उन्होंने कहा कि जो ऐसा करेगा उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी.
అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
क्या वे गंदे चुटकुले सुनाते हैं?
వాళ్లు ఏ విషయాల గురించి మాట్లాడతారు?
इसके बाद वह हंसने लगे.
ఆ తర్వాత పెద్దగా నవ్వింది.
यह पहला मौका है कि देश में इस तरह का पहला बड़ा आयोजन हो रहा है।
దేశంలోనే ఈ తరహా సంస్థను ఏర్పాటు చేయడం తొలిసారి.
और एक और बात जो हमें याद रखनी है वो ये है कि इकोसिस्टम सेल्फ-डिजाइनिंग सिस्टम हैं।
మరియు మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే పర్యావరణ వ్యవస్థలు స్వీయ రూపకల్పన వ్యవస్థలు.
केंद्रीय मंत्री श्रीमती हरसिमरत कौर ने कहा कि मंत्रालय सभी राज्यों को गो वोकल फॉर लोकल के विचार को आगे बढ़ाने में मदद करेगा।
‘గో వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి అన్ని రాష్ట్రాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతిస్తుందని శ్రీమతి బాదల్ తెలిపారు.
जो कि 90BHP की पावर और 200NM का टॉर्क जेनरेट करता है।
ఇది 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
उन्होंने लगातार तीन चुनावों में विजय हासिल की.
అనంతరం జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్కడి నుంచి విజయం సాధించారు.
ये दृश्य सीसी कैमरा में रिकॉर्ड हुए।
ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి.
सभी देवता हैं।
అంతా దైవాధీనం.
ये बदलाव कुछ यूं थेः
మార్పులు ఇలా ఉన్నాయి
अब शूटिंग दोबोरा शुरू हुई है।
ఇటీవలే ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
संतरा-लीची-नींबू बर्बाद
మామిడికాయ – కొత్తిమీర పచ్చడి
बीजेपी अपनी रणनीति बना रही है।
ీజేపీ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోందని.
आरोपियों को पकड़ने के लिए चार विशेष टीमें बनाई गई हैं.
నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు.
बॉलीवुड एक्ट्रेस तनुश्री दत्ता ने जाने-माने अभिनेता नाना पाटेकर पर गंभीर आरोप लगाए हैं।
తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
काहे की फिकर?
ఏం తప్పంటారా?
फिल्म को दिल राजू ने प्रोड्यूस किया है और निर्देशन अनिल रविपुड़ी कर रहे हैं.
సాయితో పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్నాడు.
लेकिन ध्यान रखिए कि अगर एक इंसान यहोवा का दोस्त बनने की चाहत रखता है या दावा करता है कि वह उसका वफादार है, तो इसका मतलब हमेशा यह नहीं होता कि उस पर यहोवा की मंज़ूरी है । ​ — 1 कुरिं.
కానీ ఒక వ్యక్తికి యెహోవా స్నేహితునిగా ఉండాలనే కోరిక ఉన్నంత మాత్రాన లేదా అతను యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నానని చెప్పినంత మాత్రాన యెహోవా ఆమోదం ఎల్లప్పుడూ అతనికి ఉంటుందని కాదు. — 1 కొరిం.
केतकी का फूल:
దవేప పువ్వు :
इसकी एक युक्ति है।
ఒక పద్ధతుంది.
तमिलनाडु उपचुनाव के लिए कमल हसन की पार्टी तैयार, 20 सीटों पर उतारेंगे उम्मीदवार
తమిళనాడులో ఖాళీ అయిన 20 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సిద్దంగా ఉందని కమల్ హాసన్ స్పష్టం చేశారు
मेहनत करने से उन्‍नति और गरीबी से निजात मिलती है, मगर आलसीपन से मजबूरन बेगारी और गुलामी करनी पड़ती है ।
( సామెతలు 12: ​ 24) కష్టపడి పనిచేస్తే అది అభివృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు దారి తీస్తుంది, సోమరితనం శ్రమకు, దాసత్వానికి నడిపిస్తుంది.
नौकरी से तौबा
ఉద్యోగం పోయింది
पीएम ने की छात्रों की तारीफ
గురుకుల విద్యార్థులకు సిఎం అభినందన
लोग दहशत में आ गए और इधर-उधर भागने लगे।
దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు.
इस कारण इब्राहीम का छुड़ानेवाला यहोवा, याकूब के घराने के विषय यों कहता है, याकूब को फिर लज्जित होना न पड़ेगा, उसका मुख फिर नीचा न होगा।
అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
उन्होंने यह अपडेट अपने इंस्टाग्राम अकाउंट पर किया है.
దీని గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
फिल्म देखने जा रहे हैं।
నేను ఒక సినిమాకి వెళ్తున్నాను.
अगले दिन यह प्रक्रिया पुन:दोहरायें।
మళ్లీ తదుపరి రోజే ఈ పని చేస్తాం.
उसके बावजूद कोई नहीं पहुंचा।
అయినప్పటికీ ఎవరు అక్కడికి రాలేదు.
मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने उपवास खत्म कर दिया है।
మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వేదిక నుంచి జారి పడిపోయారు.
इसलिए मैं टीम के लिए काफी खुश हूं।
టీం అంత అందుకు చాలా సంతోషంగా ఉంది.
भारत खर्चा करने को तैयार है.
భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమంటూనే ….
अस्तित्व बचाने का संघर्ष कर रही है कांग्रेस
కాంగ్రెస్‌ మాత్రం పరువుకోసం పోరాడుతున్నది.
कौन सा कागज?
యాదిగా, ఏమన్న పేపర్ల రాసిండ్రార?
चाय-कॉफी से परहेज करते हैं।
టీ,కాఫీలు మానివేయాలి.
इस घटनाक्रम से पुलिस अधिकारी व भाजपाई सकते में आ गए।
ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
विकास बहल पर उनकी कंपनी ‘फैंटम फिल्म्स’ की एक पूर्व कर्मचारी ने यौन उत्पीड़न का आरोप लगाया है।
ఫంటోమ్ ఫిల్మ్స్‌లో పనిచేసే ఓ ఉద్యోగి వికాస్ బహల్ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది.
श्रमिक ट्रेनें 1 मई, 2020 से चलाई जा रही हैं। भारतीय रेलवे ने राज्य सरकारों को सूचित किया है कि उसकी ओर से राज्यों से अनुरोध प्राप्त होने पर 24 घंटे के भीतर श्रमिक स्पेशल ट्रेनों को उपलब्ध कराना जारी रहेगा।
ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కోరితే 24గంట‌ల్లోగా శ్రామిక్ స్పెష‌ల్ రైలు సిద్ధంగా ఉంటుంద‌ని రైల్వేశాఖ ప్ర‌భుత్వాలకు స‌మాచార‌మిచ్చింది.
अगर फिर भी न चले तो?
‘ఏమీ కోరకపోతే?
गुजरात के डीजीपी शिवानंद झा, बीएसएफ के महानिदेशक रजनीकांत मिश्रा, सीआईएसएफ के महानिदेशक राजेश रंजन, एनआईए के डीजी वाईसी मोदी और मुंबई पुलिस आयुक्त सुबोध जायसवाल के नाम इस दौड़ में सबसे आगे बताए जा रहे थे।
గుజరాత్ డీజీపీగా పని చేస్తున్న శివానంద్ ఝా,బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ రజనీకాంత్ మిశ్రా, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్, ఎన్‌ఐఎ డైరెక్టర్ జనరల్ వైసీ మోడీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు అభిజ్ఞ వర్గాల కధనం.
x-अक्ष के साथ पैनल की अवस्थिति स्क्रीन के दाहिने से आरंभ. यदि -1 पर सेट किया जाता है, मान अनदेखा किया जाता है और x कुंजी का मान प्रयोग किया जाता है. यदि मान 0 से अधिक है तब x कुंजी का मान अनदेखा किया जाता है. कुंजी गैर विस्तारित मोड में सिर्फ संदर्भ रखती है. विस्तारित मोड में यह कुंजी अनदेखा किया जाता है और पैनल को स्क्रीन किनारे पर रखा जाता है अभिमुखन कुंजी के द्वारा.
x-యాక్సిస్ తో కూడి పానల్ యొక్క స్థానము, తెర యొక్క కుడి నుండి ప్రారంభించబడుతుంది. -1 కి అమర్చినట్లైతే, ఆ విలువ వదిలివేయబడుతుంది మరియు x కీ యొక్క విలువ ఉపయోగించబడుతుంది. విలవ 0 కన్నా పెద్దదైతే, x కీ విలువ వదిలివేయబడుతుంది.ఈ కీ un-expanded రీతి నందు మాత్రమే సారూప్యతతో ఉంటుంది.విస్తరణ రీతి నందు ఈ కీ వదిలివేయబడుతుంది మరియు పానల్ సర్దుబాటు కీ ద్వారా తెలుపబడిన తెర అంచున ఉంచబడుతుంది.
कैमिकल फैक्ट्री में लगी भीषण आग
రసాయన కర్మాగారంలో అగ్నిప్రమాదం
वित्त मंत्री निर्मला सीतारमण ने कांग्रेस पर दामाद शब्द के जरिए कसा तंज, राहुल गांधी को बताया डूम्सडे मैन ऑफ इंडिया।
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
यह लाल रेखा किसी भी तरल पदार्थ द्वारा अनुभव की गई बाहरी दबाव भिन्नता को अंकित करती है जो इस सतह पर चलती है और यह काली धराशायी रेखा तरल के तापमान की परिवेश स्थिति के तापमान के अनुरूप वाष्प दबाव को संदर्भित करती है।
ఈ రెడ్ లైన్ ఈ ఉపరితలం మీద కదిలే ఏ ద్రవం ద్వారా అనుభవించిన బాహ్య పీడన (flows in the external) వ్యత్యాసమును సూచిస్తుంది మరియు ఈ నలుపు గీతలున్న పంక్తి ద్రవ యొక్క ఉష్ణోగ్రత (temperature) యొక్క పరిసర స్థితి యొక్క ఉష్ణోగ్రతకి (temperature) సంబంధించిన ఆవిరి పీడనాన్ని (pressure) సూచిస్తుంది.
मुद्रण हेतु पृष्ठ विन्यास सेटअप करें
పుట అమరికలను ముద్రణ కొరకు అమర్చు