source
stringlengths
5
5.7k
target
stringlengths
5
4.56k
इस दौरान पड़ोसियों ने आग पर काबू पाने का प्रयास किया, लेकिन असफल रहे.
చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
बॉलीवुड के सुपरस्टार सलमान खान सबसे अमीर भारतीय सेलिब्रिटी बन गए
భారతదేశం గరించదగ్గ దర్శకుల్లో కోలీవుడ్ కి చెందిన భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా ఒకరు.
और उन से कह, राजा यों कहता है, कि इसको बन्दीगृह में डालो, और जब तक मैं कुशल से न आऊं, तब तक इसे दु:ख की रोटी और पानी दिया करो।
బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను.
कमरे से पुलिस ने एक सुसाइड नोट बरामद किया है।
గదిలో ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు.
क्या रोमांटिक फिल्में आपके ऊपर असर डालती हैं?
మీరు శృంగార చిత్రాలు ఇష్టపడతారు?
बॉलीवुड के वेटरन एक्टर दिलीप कुमार को कौन नहीं जानता। बीते दिनों के सुपरस्टार दिलीप साहब लंबी बीमारी के बाद हाल ही में हॉस्पिटल से ...
అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रेस की मैनेजिंग डायरेक्टर फातिमा दादा ने कहा, 'इस संस्करण में 26 नए भारतीय अंग्रेजी शब्द शामिल किए गए हैं जिनमें से 22 डिक्शनरी के प्रिंट संस्करण में भी होंगे.
“ఈ ఎడిషన్‌లో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలు ఉన్నాయి, వాటిలో 22 బొమ్మలు ముద్రిత నిఘంటువులో ఉన్నాయి.
झाँकी महल, जहाँ से शाही महिलायें आंगन में हो रहे सरकारी कार्यवाही को देखती थीं, एक सुंदर महल है।
ఝాన్కి మహల్ అందమైన భవనం, ఈ భవనాన్ని రాచరిక స్త్రీలు ఆస్థానంలో జరిగే రాచకార్యాలను పరిశీలించడానికి ఉపయోగించేవారు
लेकिन किसी से कोई माकूल जवाब नहीं मिला।
కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు.
मामले की सूचना मिलते ही स्थानीय पुलिस मौके पर पहुंची और मामले को संभाल लिया।
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
IAF के श्रीनगर, अवंतिपोरा, जम्‍मू, पठानकोट और हिंडन एयरबेस हाई अलर्ट पर, नजर आए जैश के आतंकी
శ్రీనగర్‌, అవంతిపూర్‌, జమ్మూ, పటాన్‌కోట్‌, హిందన్‌ వాయుసేన కేంద్రాల్లో ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.
मां जापानी और पिता भारतीय
ఆమె తండ్రి - ఒక యూదుడు, అతని తల్లి - ఒక ఇండియన్.
उन्होंने अपने एकाउंट पर खूबसूरत फोटो शेयर की है.
తన మిత్రులతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ నందు పంచుకున్నారు.
इसे सॉस के साथ सर्व करें।
కాయగూరలు సలాడ్ తో సర్వ్.
पौराणिक इतिहास
ప్రాచీన చరిత్ర
वहां से वह उछलती-कूदती आगे बढ़ी।
అక్కడనుంచి అలాగే ఎత్తుకి దూకాడు.
इन फिल्मों को अंग्रेजी, हिन्दी, तमिल और तेलुगु भाषाओं में प्रदर्शित किया जाना है।
ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్,హిందీ,ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు.
उनमें से एक है बालों का दोमुंहा हो जाना।
వాటిలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి.
बड़े देशों के बीच भारतीय अर्थव्यवस्था सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्थाओं में से एक है।
ప్ర‌పంచంలోని పెద్ద దేశాల్లో త్వ‌రిత‌గ‌తిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ నిలుస్తోంది.
सूचना पर पहुंची पुलिस ने जांच पड़ताल शुरू की है।
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
हैदराबाद में भारी बारिश के कारण बाढ़ जैसी स्थिति, यातायात ठप्प
హైదరాబాద్‌లో వర్షం: స్తంభించిన ట్రాఫిక్‌
जब हम बच्चे थे, तब शायद हमें यही सिखाया गया हो कि दूसरे बच्चों से हमें आगे निकलना है, चाहे वे हमारे भाई - बहन हों या स्कूल में हमारी क्लास के दूसरे बच्चे ।
మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తోబుట్టువులతో లేదా పాఠశాలలో తోటి విద్యార్థులతో పోటీపడడం బహుశా మనకు నేర్పించబడి ఉండవచ్చు.
सीसीटीवी फुटेज के जरिए मिला आरोपी
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
संस्कृत शिक्षा
సంస్కృత విద్య
पुलिस ने उसे दबोच लिया।
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు
और योआब उठकर गशूर को गया, और अबशालोम को यरूशलेम ले आया।
అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.
यही आजसू है?
”అప్పుడేనా?
इसके बाद युवक को राम मनोहर लोहिया अस्पताल ले जाया गया।
ఆ తర్వాత ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
तब वे उसके लोहू में से कुछ लेकर जिन घरों में मेम्ने को खाएंगे उनके द्वार के दोनों अलंगों और चौखट के सिरे पर लगाएं।
ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
ऐसे हादसों से बचने के लिए जरूरी एहतियात कुछ इस तरह हैं-
అటువంటి పరిస్థితులను నివారించడానికి కొన్ని చిట్కాలు:
सारे खिलाड़ी वही होते हैं.
ఆటగాళ్లందరూ అలానే ఉన్నారు.
हमें इसे सुरक्षित रखने के लिए सभी ज़रूरी कदम उठाने चाहिए.
దానిని కాపాడుకునేందుకు మనం నిరంతంరం శ్రమించాలి.
स्वास्थ्य के मामले में संभलकर रहें।
ఆరోగ్యం విషయలో అప్రమత్తంగా ఉండాలి.
यहोवा के प्रताप की महिमा के लिए हम अपनी श्रद्धा कैसे बढ़ा सकते हैं?
తర్వాతి అర్టికల్‌లో ఏ ప్రశస్త లక్షణం పరిశీలించబడుతుంది?
घटना के बाद ट्रक का चालक और खलासी मौके से वाहन को छोड़कर फरार हो गए।
ఘటన జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు పరారయ్యారు.
मांग और उपलब्धता में काफी अंतर होता है.
ఇండెంట్స్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
परिजन साथ देंगे।
కుటుంబం మీకు సహాయం చేయడానికి నిలుస్తుంది.
किसानों की इनकम बढ़ाने में मिलेगी मदद
ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయం పెంపునకు దోహదం చేస్తుంది.
पूरे परिवार को एकजुट किया.
కుటుంబమంతా
परिवारीजन रो-रोकर बेहाल हैं।
దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
पैरों में फ्रैक्‍चर हुआ था.
కాలు విరిగింది.
तो यह ठीक नहीं है।
కావున ఇది మంచిది కాదు అని చెప్పబడినది.
वे नीचे उतर आएं।
దాంతో వారు కింద పడిపోయారు.
यह हमेशा होगा.
ఎప్పటికీ అలానే ఉంటుంది.
यहां होगी फ्री पार्किंग
ఉచిత కారు పార్క్ కూడా ఉంది.
स्पाइसजेट ने 13,83,854 किमी की दूरी को कवर करते हुए 819 कार्गो उड़ानें संचालित कीं और 5,946 टन माल ढोया है
స్పైస్ జెట్ సంస్థ దాదాపు 819 కార్గో విమానాలను 13,83,854 ‌కిలోమీటర్ల దూరం ప్రయాణింప జేసి 5,946 టన్నుల సరుకును ర‌వాణా చేసింది.
शाहरुख खान भी हैरान.
షారుక్‌ఖాన్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు.
बड़ो का आदर करें।
పూర్వీకులు గౌరవించడం .
‘चलिए देखता हूं!
అవేంటో చూద్దామా మరి!
बात हजम नहीं होती.
ఇది ఒక విషయం కాదు.
स्मार्टफोन में स्टोरेज की बात करेंं तो इसमें 4 जीबी रैम और 64 जीबी इंटरनल स्टोरेज है, जरुरत पडने पर इस स्टोरेज को 256 जीबी तक बढ़ाया जा सकता है.
ఇక స్టోరేజ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
नहीं दिया विदेशी चंदे का ब्यौरा गृहमंत्रालय के एक अधिकारी ने बताया कि एफसीआरए रजिस्ट्रेशन रद्द होने के साथ ही इन संस्थानों के विदेशों से आर्थिक मदद लेने पर रोक लग गई।
ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం ద్వారా ఇకపై ఆయా స్వచ్ఛంద, విద్యా సంస్థలు విదేశీ సహకారం తీసుకునేందుకు వీలు లేదని హోంమంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.
क्या केडीई के स्वयं के सूचना तंत्र के बजाए साधारण पीसी स्पीकर का इस्तेमाल किया जाए.
KDE యొక్క స్వంత ప్రకటనల వ్యవస్థకు బదులుగా సాదారణ PC స్పీకర్ వుపయోగించబడాలా.
इससे जुड़ी एक घटना पाकिस्तान के खैबर पख्तूनख्वा प्रांत में सामने आई है।
పాకిస్థాన్ వాయవ్య రాష్ట్రమైన ఖైబర్ పఖ్టుంఖ్వాలోని పెషావర్ ఈ ఘటన జరిగింది.
खाने में अरुचि होना, उल्टी, उबकाई आना।
కొడుపునొప్పి, వాంతులు, విరేచనాలుంటాయి.
[ पेज 20 पर नक्शा]
[ 20వ పేజీలోని మ్యాపులు]
नई दिल्ली: आईएनएक्स मीडिया केस में पूर्व वित्त मंत्री और सीनियर कांग्रेस नेता पी. चिदंबरम को तगड़ा झटका लगा है।
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్, అవినీతి ఆరోపణలు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఎదుర్కొంటున్నారు.
तुरंत निर्णय नहीं ले पाते हैं।
స‌డెన్‌గా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోలేం.
पुलिस अधिकारी ने कहा कि बदमाशों को गिरफ्तार कर लिया जाएगा।
హతురాలు నిందితుడిని మేనకోడలవుతుందని పోలీసులు తెలిపారు.
तो, और आप इस तस्वीर के बारे में क्या व्याख्या करते हैं।
కాబట్టి, మరియు ఈ చిత్రం గురించి మీరు ఏమి అర్థం చేసుకుంటారు.
उसके बाद इस अधिनियम के तहत मामला दर्ज किया गया.
దీనిపై సహ చట్టం కింద వ్యాజ్యం దాఖలైంది.
अगर है भी तो मिलती नहीं है।
అది అక్కడ లేకపోతే, మీరు దానిని కలిగి ఉండకూడదు.
वो कहते हैं, “ये फ़िल्म ज़रूर बनेगी.
ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని అన్నారు.
पीटर पैन
పీటర్ పాన్
क्रिकेट जगत सकते में
క్రికెట్ ప్రపంచ .
अमित शाह और मोदी मांगे माफी
మోడీ, అమిత్ షాలు అడ్డుకుంటున్నారు
उनके मुताबिक, राहुल गांधी बहुत जल्द कांग्रेस अध्यक्ष की जिम्मेदारी संभालेंगे।
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలోనే ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
लेकिन बिना कारण बताए इस फिल्म की शूटिंग लेट होती गई.
అయితే ఈ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
इस तरह हमारी जान बच गयी ।
దెబ్బలు, బెదిరింపులు సర్వసాధారణం అయిపోయాయి.
सूचना पर पहुंची पुलिस ने उन्हें हिरासत में ले लिया और बाद में छोड़ दिया।
పోలీసులు వారిని అరెస్టు చేసి అనంతరం సొంతపూచికత్తుతో విడుదల చేశారు.
यह जानकारी उन्होंने ट्विटर पर दी।
ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
Royal Enfield Bullet 350 Price Hiked: रॉयल एनफील्ड बुलेट 350 की कीमत में हुई बढ़ोत्तरी, जानें कितनी
నివేదికల ప్రకారం ఈసారి కంపెనీ దాని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరను భారీగా పెంచింది
मेरी मां कहां
అమ్మా చెల్లెలు ఎక్కడ ఉన్నారు?
नाराज होकर उन्होंने भाजपा छोड़ दी थी।
బీజేపీకి రాజీనామా చేశారు.
यह बहुत ही कॉमन है।
ాలా సాధారణం అయిపోయింది.
पुलिस ने मामला दर्ज कर आगे छानबीन
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
प्रधान न्यायाधीश एस ए बोबडे की अध्यक्षता वाली पीठ के समक्ष इस याचिका पर सुनवाई हुई.
కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడారు.
राघद ने कहा कि वह किसी भी राजनीतिक संगठन से नहीं जुड़ी हुई हैं।
తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ, మీడియాతో కానీ సంబంధాలు లేవని శ్రీరెడ్డి తెలిపింది.
सकारात्मक परिणाम मिल सकते हैं।
విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు.
तुम्हें नौकरी मिली।
మీరు ఉద్యోగం జటిలం.
हमारे देश की सेना कही पर भी प्राकृतिक आपदा हो, पहुंच जाती है।
మ‌న సైనికులు ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో స‌హాయ పున‌రావాస కార్య‌క‌లాపాలను చేప‌డుతుంటారు.
विस्फोट में सेना के जवान की मौत
ఎదురుకాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఆర్మీ జ‌వాన్ వీర‌మ‌ర‌ణం
पाकिस्तानी पत्रकार नदीम मलिक को फोन पर दिए इंटरव्यू में परवेज मुशर्रफ ने वर्तमान समय में पाकिस्तान द्वारा जैश-ए-मोहम्मद पर की जा रही कार्रवाई का स्वागत किया।
హమ్ న్యూస్ కి చెందిన పాకిస్థానీ విలేకరి నదీమ్ మలిక్ కి ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పర్వేజ్ ముషారఫ్ జైషే మొహమ్మద్ పై చేపట్టిన చర్యలను స్వాగతించారు.
सैकड़ों घर नष्ट और कई क्षतिग्रस्त हो गए हैं।
వేల ఎకరాల పంట నష్టంతో పాటు వందల ఇళ్ల పాక్షికంగా దెబ్బతీన్నాయి .
देश के विभिन्न वक्फ बोर्डों के अंतरगर्त 7 लाख से ज्यादा पंजीकृत मस्जिदें, ईदगाह, दरगाह, इमामबाड़े एवं अन्य धार्मिक-सामाजिक स्थल हैं
దేశవ్యాప్తంగా 7 లక్షలకు పైగా మసీదులు, ఈద్గాలు, ఇమాంబాదాలు, దర్గాలు, ఇతర మతపరమైన, సామాజిక పరమైన సంస్థలు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కింద పనిచేస్తాయి.
हमें नही पता कि सच्चाई क्या है।
సత్యస్వరూపం ఎట్లాంటిదో దూరం నుంచైనా ఏమీ తెలియదు కదా మనకి!
मेरा इन लोगों से कोई निजी मामला नहीं है.
వ్య‌క్తిగ‌తంగా నాకు ఎవ‌రితో విభేదాలు లేవు.
उत्तर प्रदेश राज्य बिजली बोर्ड
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు
जानकारी के मुताबिक राहुल के नामांकन में उनकी मां सोनिया गांधी व बहन प्रियंका गांधी वाड्रा भी शामिल होंगी.
రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు.
इस फोन की कीमत में 1000 रुपये की कटौती की गई है।
ఒక్కో ఫోన్ విలువ రూ.
क्यों होते हैं बाल सफेद-
ఎందుకు జుట్టు పొడి మారింది లేదు?
हमने उसमें महिलाओं की तकलीफों के बारे में जाना।
మహిళలపై వేధింపుల అంశాన్ని చర్చించాం.
हैदराबाद में पिछले कई दिनों से रुक रुक कर बारिश हो रही है।
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉన్నట్టుండి వానలు కురుస్తున్నాయి.
जैश पाकिस्तान आधारित आतंकी संगठन है।
పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఏ మహ్మద్ సంస్థకు చెందిన టెర్రరిస్టులుగా వారిని అను మానిస్తున్నారు.
लेकिन, राहुल नहीं मिला।
కానీ, రాహుల్ అలా చేయలేదు.
पाकिस्तान में एचआईवी संक्रमण के मामले बहुत तेजी से बढ़े हैं।
పాకిస్థాన్‌లోనూ కరోనా వైరస్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి.
वह अचानक ही नीचे गिर गए।
ఆ వెంటనే నాలాలో పడిపోయింది.
मौके पर पहुंची पुलिस ने पब्लिक की मदद से घायलों को अस्पताल पहुंचाया।
వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
प्रियंका गांधी ने खाली किया लोधी एस्टेट का सरकारी बंगला, गुरुग्राम या लखनऊ नहीं हो रहीं शिफ्ट
లోధీ ఎస్టే‍ట్స్‌ను ఖాళీ చేయనున్న ప్రియాంక గాంధీ
हर मंजिल पर 106 खंभे हैं।
ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి.