src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
|
As per the new norms by the government, a compensation of Rs 5 lakh will b paid in case of a fatality.
|
ప్రభుత్వ నూతన నిభందనల మేరకు, ప్రమాదంలో మరణం సంభవిస్తే బాధితుల సంబంధీకులకు 5 లక్షల రుపాయల పరిహారాన్ని అందజేస్తారు.
| 0.915949 |
0eng_Latn
| 8tel_Telu
|
The film will star Pooja Gandhi in a leading role.
|
ఈ చిత్రం లో పూజ గాంధీ లీడ్ రోల్ లో కనిపించబోతుంది.
| 0.907616 |
0eng_Latn
| 8tel_Telu
|
He is included in the list of "The best Russian political scientists of the twentieth century".
|
ఇది జాబితాలో చేర్చారు "ఇరవయ్యో శతాబ్దం ఉత్తమ రష్యన్ రాజకీయ శాస్త్రవేత్తలు.
| 0.914783 |
0eng_Latn
| 8tel_Telu
|
At MTNL, which had an employee strength of over 18,000, nearly 80 per cent — 14,400 employees — have opted for the VRS.
|
అలాగే 18,000 మందికి పైగా ఉద్యోగుల బలం ఉన్న ఎమ్‌టిఎన్‌ఎల్‌లో దాదాపు 80 శాతం మంది - 14,400 మంది ఉద్యోగులు - విఆర్ఎస్ను ఎంచుకున్నారు.
| 0.905619 |
0eng_Latn
| 8tel_Telu
|
Cigarettes "Rotmans", according to consumers, have an excellent price-quality ratio.
|
సిగరెట్స్ "రోథ్మాన్స్", వినియోగదారులు ప్రకారం, ఒక అద్భుతమైన ధర నాణ్యత నిష్పత్తిని కలిగిఉన్నాయి.
| 0.923251 |
0eng_Latn
| 8tel_Telu
|
The partial eclipse will start at 12.48 pm and end at 4.17 pm, he said.
|
ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని తెలిపారు.
| 0.924423 |
0eng_Latn
| 8tel_Telu
|
He expressed confidence that the BJP would come to power in the State after the next elections.
|
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
| 0.915209 |
0eng_Latn
| 8tel_Telu
|
However, police are yet to ascertain the cause of the accident.
|
అయితే ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
| 0.920101 |
0eng_Latn
| 8tel_Telu
|
The film also features Jagapathi Babu, Upendra, Suniel Shetty and Naveen Chandra in prominent roles.
|
అలాగే ఈ సినిమా లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి తో పాటు నవీన్ చంద్ర కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
| 0.914927 |
0eng_Latn
| 8tel_Telu
|
That is why men get attracted to them so fast.
|
అందుకే పురుషులు వారికి తొందరగా ఆకర్షితులవుతుంటారు.
| 0.929147 |
0eng_Latn
| 8tel_Telu
|
The police had lodged a case based on a complaint made by the mother of the deceased.
|
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
| 0.912455 |
0eng_Latn
| 8tel_Telu
|
According to the Ukrainian Interchurch Council, the activity of the senior pastor Vladimir Muntyan is negative.
|
ఉక్రేనియన్ Interchurch కౌన్సిల్ ప్రకారం, సీనియర్ పాస్టర్ వ్లాదిమిర్ Muntean యొక్క కార్యకలాపాలు ప్రతికూలంగా ఉంటుంది.
| 0.93214 |
0eng_Latn
| 8tel_Telu
|
His death is a great loss to the Kannada film industry.
|
ఆయన మృతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
| 0.921995 |
0eng_Latn
| 8tel_Telu
|
So how exactly does high-fat diet help one to lose weight?
|
కాబట్టి బరువు తగ్గటానికి,కొవ్వు ఎక్కువ ఉన్న డైట్ సరిగ్గా ఎలా సహాయపడుతుంది?
| 0.912472 |
0eng_Latn
| 8tel_Telu
|
The first role of the actor - is Stan in the TV series "Alaska Kid", a joint film project of American and Soviet filmmakers.
|
నటుడు యొక్క మొదటి పాత్ర - అమెరికన్ మరియు సోవియట్ చిత్రనిర్మాతల యొక్క ఉమ్మడి చిత్ర ప్రాజెక్ట్, TV సిరీస్ "అలాస్కా కిడ్" లో స్టాన్.
| 0.925519 |
0eng_Latn
| 8tel_Telu
|
Personal development is one of the most important processes in a person's life.
|
వ్యక్తిగత అభివృద్ధి మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన విధానాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
| 0.909394 |
0eng_Latn
| 8tel_Telu
|
Delivery Authentication Code (DAC) will first be implemented in 100 smart cities.
|
డెలివరీ అథెంటికేషన్ కోడ్(DAC)ను 100 స్మార్ట్ సిటీల్లో తొలి విడతగా అమలు చేస్తోంది.
| 0.900305 |
0eng_Latn
| 8tel_Telu
|
He had never in all his life seen an object like that before.
|
అలాంటి వస్తువును అతను జీవితంలో ఎప్పుడూ చూడలేదు.
| 0.908879 |
0eng_Latn
| 8tel_Telu
|
The test will be held at Mumbai, Vishakhapatnam, Kolkata, Chennai & Delhi.
|
ముంబయి, విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో పరీక్ష నిర్వహిస్తారు.
| 0.916638 |
0eng_Latn
| 8tel_Telu
|
Sheikh Hasina presented gold and a silver coin to Modi released on the occasion of the birth centenary of her father Bangabandhu Sheikh Mujibur Rahman.
|
బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన తండ్రి, బంగ బంధు షేక్ ముజీబుర్ రెహమాన్ శత జయంతి ఉత్సవాల విడుదల చేసిన ప్రత్యేకమైన బంగారం, వెండి నాణేలను ప్రధాని మోదీకి అందించారు.
| 0.90411 |
0eng_Latn
| 8tel_Telu
|
Bringing a child into the world is an enormous responsibility.
|
ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత.
| 0.919008 |
0eng_Latn
| 8tel_Telu
|
Karnataka is the only southern state where BJP is in power.
|
దక్షిణాదిన బీజేపీకి బలమున్న ఏకైక రాష్ట్రం కర్నాటకే.
| 0.923404 |
0eng_Latn
| 8tel_Telu
|
Smoking in the territory is prohibited - hotel rest is regulated by the laws of the European Union.
|
ధూమపానం భూభాగంలో నిషేధించబడింది - హోటల్లో యూరోపియన్ యూనియన్ చట్టాలు ద్వారా పాలించబడుతుంది.
| 0.918499 |
0eng_Latn
| 8tel_Telu
|
Big Boss fame Pooja Ramachandran is doing a crucial role in this film.
|
ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేం పూజా రామచంద్రన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
| 0.905322 |
0eng_Latn
| 8tel_Telu
|
The film will be made simultaneously in Telugu, Tamil, Kannada, Malayalam languages.
|
తెలుగు,మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
| 0.928898 |
0eng_Latn
| 8tel_Telu
|
This is a psychologist, philosopher and church figure Vasily Zenkovsky, People's Artist of the RSFSR Georgy Vereisky, an active participant in the Ukrainian revolution of 1917-1920.
|
ఈ మనస్తత్వవేత్త, తత్వవేత్త మరియు చర్చి నాయకుడు వాసిలీ Zenkovsky, RSFSR Georgiy Vereysky పీపుల్స్ ఆర్టిస్ట్, 1917-1920 యొక్క ఉక్రేనియన్ విప్లవం యొక్క చురుకైన సభ్యుడు.
| 0.92724 |
0eng_Latn
| 8tel_Telu
|
However there has been no positive response from the government.
|
కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు.
| 0.936152 |
0eng_Latn
| 8tel_Telu
|
The same Blu-ray discs can store movies in high definition with volumes of more than 25 GB.
|
అదే బ్లూ-రే డిస్క్‌లు కంటే ఎక్కువ 25 GB హై డెఫినిషన్ వాల్యూమ్ లో సినిమాలు నిల్వ చేయవచ్చు.
| 0.921982 |
0eng_Latn
| 8tel_Telu
|
It will also simultaneously release in Tamil, Telugu and Hindi.
|
తెలుగు, తమిళ, హిందీ, చైనీస్ లోనూ ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.
| 0.906394 |
0eng_Latn
| 8tel_Telu
|
Neither Congress president Rahul Gandhi nor Sonia Gandhi attended this rally.
|
ఈ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియా హాజరు కాలేదు.
| 0.906469 |
0eng_Latn
| 8tel_Telu
|
More than 700 farmers lost their life during this agitation.
|
ఆందోళనలో భాగంగా 700 మందికి పైగా రైతులు అమరులయ్యారు.
| 0.903177 |
0eng_Latn
| 8tel_Telu
|
He served as Speaker of Lok Sabha from 2004 to 2009.
|
2004 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు.
| 0.956939 |
0eng_Latn
| 8tel_Telu
|
They have a disease diagnosed almost 3 times more often than women.
|
వారి వ్యాధి దాదాపు 3 రెట్లు ఎక్కువ తరచుగా కంటే మహిళల్లో వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.
| 0.904976 |
0eng_Latn
| 8tel_Telu
|
Filmmaker Karan Johar has shared a video on social media that features his two children.
|
అద్దెగర్భం ద్వారా జన్మించిన తన ఇద్దరు కవలల ఫొటోను నిర్మాత కరణ్ జొహార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
| 0.902037 |
0eng_Latn
| 8tel_Telu
|
A total of 672 candidates are in the fray across 70 constituencies.
|
70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
| 0.948684 |
0eng_Latn
| 8tel_Telu
|
Among his awards are two Academy Awards, two Grammy Awards, a BAFTA Award, a Golden Globe, four National Film Awards, fifteen Filmfare Awards and sixteen Filmfare Awards South.
|
ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.
| 0.920952 |
0eng_Latn
| 8tel_Telu
|
The BJP's first list contains 184 names of candidates for seats spread across over 20 states.
|
బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో 20 రాష్ట్రాలకు చెందిన 184 మంది అభ్యర్థులున్నారు.
| 0.916695 |
0eng_Latn
| 8tel_Telu
|
Macho Hero Gopichand will play the Hero while Mass Director Sampath Nandi will direct this big-budget film.
|
మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా నటించే ఈ భారీ చిత్రానికి మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు.
| 0.909694 |
0eng_Latn
| 8tel_Telu
|
The case fatality rate in the state was 0.57 per cent, while it was 1.5 per cent at the national level.
|
ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది.
| 0.905109 |
0eng_Latn
| 8tel_Telu
|
Sathya Raj and Rao Ramesh played key roles in the film.
|
రావు రమేష్, సత్యరాజ్ కీలకపాత్రలలో నటించారు.
| 0.911689 |
0eng_Latn
| 8tel_Telu
|
This decision was taken in a meeting chaired by Prime Minister Narendra Modi.
|
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
| 0.966182 |
0eng_Latn
| 8tel_Telu
|
The company's board approved a dividend of Rs 4 per share.
|
కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 4 రూపాయల డివిడెండ్‌ను ఆమోదించింది.
| 0.907582 |
0eng_Latn
| 8tel_Telu
|
Usually at this time young individuals themselves become sexually mature and begin an independent life.
|
సాధారణంగా ఈ సమయంలో యువ వ్యక్తులు తాము లైంగిక పరిపక్వం చెందుతాయి మరియు ఒక స్వతంత్ర జీవితం ప్రారంభం చేశారు.
| 0.934265 |
0eng_Latn
| 8tel_Telu
|
Police have registered the complaint and are investigating the case.
|
పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
| 0.95011 |
0eng_Latn
| 8tel_Telu
|
Maharashtra Home Minister Anil Deshmukh has alleged that the phones of NCP chief Sharad Pawar, Shiv Sena chief Uddhav Thackeray and MP Sanjay Raut were tapped by the previous BJP-led government.
|
ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంపి సంజయ్ రౌత్ ఫోన్లను గత బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాప్ చేసిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
| 0.942494 |
0eng_Latn
| 8tel_Telu
|
For fans of maximum comfort, the VIP sector is provided, the cost of the corresponding tickets is about 150 UAH higher than the usual ones.
|
గరిష్ట సౌలభ్యం అభిమానులకు, VIP సెక్టార్ అందించబడుతుంది, సంబంధిత టికెట్లు సాధారణమైన వాటి కంటే 150 UAH కంటే ఎక్కువ.
| 0.928257 |
0eng_Latn
| 8tel_Telu
|
India will play three T20Is, three ODIs and two test matches against the West Indies.
|
. విండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
| 0.924308 |
0eng_Latn
| 8tel_Telu
|
She said she had rendered thousands of songs in Malayalam, Tamil, Kannada, Telugu and Hindi.
|
తమిళం, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆయన వేలాది పాటలు పాడారు.
| 0.922148 |
0eng_Latn
| 8tel_Telu
|
Akshara Haasan will also play a pivotal role in the film.
|
ఈ సినిమాలో అక్షర హాసన్ కూడా కీలకపాత్రలో నటిస్తుంది.
| 0.946155 |
0eng_Latn
| 8tel_Telu
|
At the site you will find thousands profiles of pretty Russian ladies.
|
సైట్ వద్ద కనుగొంటారు వేల ప్రొఫైల్స్ అందమైన రష్యన్ లేడీస్.
| 0.917191 |
0eng_Latn
| 8tel_Telu
|
Mumbai Indians pacer Trent Boult was adjudged the Man of the Match
|
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు.
| 0.903767 |
0eng_Latn
| 8tel_Telu
|
After extinguishing the fire, two bodies including that of a woman were found on a staircase.
|
మంటలను ఆర్పివేసిన తర్వాత మెట్లపై ఓ మహిళ సహా రెండు మృతదేహాలు కన్పించాయి.
| 0.917352 |
0eng_Latn
| 8tel_Telu
|
“This is like a world war, except in this case, we’re all on the same side.
|
"ఇదో ప్రపంచ యుద్ధం లాంటిది ఈ సందర్భంలో తప్ప మనమంతా ఒకే వైపు ఉన్నాము.
| 0.942577 |
0eng_Latn
| 8tel_Telu
|
The oil of Tulsi has 70 percent eugenol as compared to clove oil.
|
లవంగం నూనెతో పోలిస్తే తులసి నూనెలో 70 శాతం యూజీనాల్ ఉంటుంది.
| 0.914852 |
0eng_Latn
| 8tel_Telu
|
"Before using the drug ""Azafen"" you need to consult a doctor and carefully study the annotation."
|
"మందుల దరఖాస్తు ముందు, ""Azafen"" ఒక వైద్యుడు సంప్రదించండి మరియు జాగ్రత్తగా సారాంశం అన్వేషించడానికి అవసరం."
| 0.90603 |
0eng_Latn
| 8tel_Telu
|
Characteristics of foam, polyvinyl chloride, polyethylene meet the conditions of strength, environmental friendliness, suitability for repair, safety.
|
నురుగు, పాలీ వినైల్ క్లోరైడ్, పాలిథిలిన్ యొక్క లక్షణాలు బలం యొక్క పరిస్థితులు, పర్యావరణ అనుకూలత, మరమ్మత్తు, భద్రత కోసం అనుకూలతను కలిగి ఉంటాయి.
| 0.914419 |
0eng_Latn
| 8tel_Telu
|
He said a case has been registered and investigations were on in the incident.
|
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
| 0.920402 |
0eng_Latn
| 8tel_Telu
|
Before making such a decision, it is advisable to consider that this procedure can entail the following costs:
|
అటువంటి నిర్ణయం తీసుకునే ముందు, అది విధానం క్రింది ఖర్చులు కలిగి ఉండవచ్చు అని ఖాతాలోకి తీసుకోవాలని తగిన ఉంది:
| 0.914973 |
0eng_Latn
| 8tel_Telu
|
A case has been registered against the accused and investigation is underway.
|
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
| 0.908927 |
0eng_Latn
| 8tel_Telu
|
Former MP Konda Vishweshwar Reddy suggested that he should float a new political party and he would get support from all sections of people.
|
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని. . ఆయనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని ఈటలకు సూచించారు.
| 0.923173 |
0eng_Latn
| 8tel_Telu
|
Leptospira, treponema - these bacteria are the causative agents of hepatitis.
|
Leptospira, ట్రెపోనెమ - ఈ బాక్టీరియా హెపటైటిస్ యొక్క కారకాలుగా ఉన్నాయి.
| 0.940372 |
0eng_Latn
| 8tel_Telu
|
Diet and sports, in his opinion, are two integral parts of a healthy lifestyle.
|
ఆహారం మరియు క్రీడలు, తన అభిప్రాయం లో - ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి రెండు సమగ్ర భాగాలు.
| 0.914163 |
0eng_Latn
| 8tel_Telu
|
A decision in this regard was taken by the Cabinet Committee on Economic Affairs, headed by Prime Minister Narendra Modi.
|
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
| 0.902062 |
0eng_Latn
| 8tel_Telu
|
However, there has been no official announcement from his side yet.
|
అయితే, ఆయన తరుఫు నుంచీ ఇంత వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
| 0.925044 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.