src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
The hotel complex is located in two- and three-story buildings, forming a semicircle around the pool area.
హోటల్ సముదాయం రెండు మరియు మూడు అంతస్తుల భవనాలలో ఉంది, పూల్ ప్రాంతం చుట్టూ సెమిసర్కిల్ను ఏర్పరుస్తుంది.
0.901894
0eng_Latn
8tel_Telu
In Bihar, elections are being held in three phases for 243 assembly seats.
కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి.
0.906904
0eng_Latn
8tel_Telu
Nayanthara, Keerthy Suresh, and Khushbu also feature in the film.
నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ ఈ సినిమాలో నటిస్తున్నారు.
0.917356
0eng_Latn
8tel_Telu
Allari Naresh is playing a crucial role in the film while Pooja Hegde is the female lead.
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నారు.
0.907028
0eng_Latn
8tel_Telu
Thaman's music played a crucial role in the success of the film.
థమన్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్ర పోషించింది.
0.90348
0eng_Latn
8tel_Telu
At the time, there was no electricity at the house.
ఆ సమయంలో ఇంట్లో కరెంటు లేదు.
0.908545
0eng_Latn
8tel_Telu
The film will be releasing in Telugu, Tamil Malayalam, Kannada and Hindi.
హిందీ, తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో ఈ సినిమాను విడుదలకు చేయనున్నారు.
0.958541
0eng_Latn
8tel_Telu
“A lot of you have been asking me what I eat.
‘‘ఎంతో మంది మీరు ఏం తింటారంటూ నన్ను అడిగారు.
0.918315
0eng_Latn
8tel_Telu
The film is being produced by Dil Raju with Anil Sunkara and Mahesh Babu.
ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు హీరోగా నిర్మించాడు.
0.903218
0eng_Latn
8tel_Telu
Each clinic will have a doctor, a nurse and an assistant.
ఒక్కో క్లీనిక్‌లో వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారు.
0.909977
0eng_Latn
8tel_Telu
"In Delhi, 30 lakh cars are out on the roads every day.
‘ఢిల్లీ రోడ్లపై రోజుకు 30 లక్షల కార్లు తిరుగుతాయి.
0.916836
0eng_Latn
8tel_Telu
He has scored 28 runs and picked up four wickets in three matches.
మ్యాచ్‌లో అతడు 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
0.904881
0eng_Latn
8tel_Telu
A case has been registered in this regard and investigation was on, they said.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
0.908714
0eng_Latn
8tel_Telu
The post production work of the film is going on at a rapid pace.
ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.
0.940274
0eng_Latn
8tel_Telu
The film's lead female character is being played by Pooja Hegde.
ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
0.902532
0eng_Latn
8tel_Telu
Congress president Rahul Gandhi has demanded that PM Modi should declare Kerala floods as a national disaster.
కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు.
0.912404
0eng_Latn
8tel_Telu
The Indian men’s hockey team won the bronze medal at the Tokyo Olympics .
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఫురుషుల హాకీ టీమ్‌ కాంస్య పతకం గెలుపొందింది.
0.907559
0eng_Latn
8tel_Telu
The cabinet has instructed the officials to invite local MLA, MPP, ZP Chairpersons, and Municipal Chairpersons for the monthly meetings of the residential educational institution.
ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎం పీ పీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
0.916568
0eng_Latn
8tel_Telu
Tatyana Lukyanova, whose biography you already know, was not so often in the movies.
దీని జీవిత చరిత్ర మీకు ఇప్పటికే తెలిసిన తట్యనా లుకియానోవా చాలా తరచుగా చిత్రాలలో నటించలేదు.
0.920471
0eng_Latn
8tel_Telu
Though Toyota didn't officially sell these MPV's in India, a few companies in the travel and tourism sector imported several of these vehicles.
టయోటా భారతదేశంలో ఈ ఎమ్ పివి యొక్క అధికారికంగా విక్రయించనప్పటికీ, ట్రావెల్ మరియు టూరిజం సెక్టార్ లో కొన్ని కంపెనీలు ఈ వాహనాలను దిగుమతి చేసుకున్నాయి.
0.911195
0eng_Latn
8tel_Telu
A Twitter user named Ashwin Vinod tagged the Mumbai Police and tweeted that he wanted to meet his girlfriend, and asked which sticker he should use for his vehicle to move out.
అశ్విన్ వినోద్ అనే ట్విట్టర్ యూజర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ తన ప్రియురాలిని మిస్ అవుతున్న‌ట్లు, త‌న‌ని కలవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేస్తూ తన వాహనానికి ఏ స్టిక్కర్ వాడాలి అని అడిగాడు.
0.905967
0eng_Latn
8tel_Telu
The film will be made in Telugu and Tamil languages.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తీస్తారట.
0.970861
0eng_Latn
8tel_Telu
The depth does not exceed 47 centimeters, and this parameter starts from 44 centimeters.
లోతు 47 సెంటీమీటర్ల మించలేదు మరియు 44 సెంటీమీటర్ల ద్వారా ఈ పారామితి ప్రారంభమవుతుంది.
0.923157
0eng_Latn
8tel_Telu
Assembly elections in West Bengal is due in a few months.
పశ్చిమ బెంగాల్ లో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
0.919038
0eng_Latn
8tel_Telu
US Secretary of State Mike Pompeo and Defense Secretary Jim Mattis will meet with Indian Foreign Minister Sushma Swaraj and Defence Minister Nirmala Sitharaman.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌లతో చర్చలు జరపనున్నారు.
0.917999
0eng_Latn
8tel_Telu
Popular Actor, Director, Ex Parliament Member Dr. N Siva Prasad passed away.
ప్రముఖ నటులు, దర్శకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ కన్నుమూశారు.
0.905187
0eng_Latn
8tel_Telu
An official announcement on the film will come out soon.
త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.
0.943154
0eng_Latn
8tel_Telu
He begins to work at the Institute of General History of the Academy of Sciences of the USSR.
అతను సైన్సెస్ USSR అకాడమీ ఆఫ్ జనరల్ హిస్టరీ ఇన్స్టిట్యూట్ వద్ద పని మొదలవుతుంది.
0.908235
0eng_Latn
8tel_Telu
Ram Achanta, Gopi Achanta are producing this film in 14 Reels Plus banner.
14రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
0.913984
0eng_Latn
8tel_Telu
The film is being produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus and GMB Entertainments.
ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌, 14రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
0.93241
0eng_Latn
8tel_Telu
This video of the incident has gone viral on social media.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
0.900722
0eng_Latn
8tel_Telu
The film is set to release in Tamil, Telugu, Malayalam and Hindi.
ఈ సినిమా తెలుగు,తమిళ,తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది.
0.939123
0eng_Latn
8tel_Telu
After the meeting, the Central team left for Kamareddy, Nizamabad, Sangareddy, Karimnagar and Siddipet districts.
ఈ సమావేశం అనంతరం కేంద్ర బృందం కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్ళారు.
0.938085
0eng_Latn
8tel_Telu
Sharath Marar and Pawan Kalyan are again jointly producing this film after Sardaar Gabbar Singh.
సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత శరత్ మారార్ మరోసారి పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న చిత్రమిది.
0.91383
0eng_Latn
8tel_Telu
US President Donald Trump has turned down India's invitation to be the chief guest during Republic Day.
రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలన్న భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.
0.918642
0eng_Latn
8tel_Telu
Having received the certificate of maturity, the girl chose the specialty of the teacher and entered the profile university of Riga.
పరిపక్వత యొక్క సర్టిఫికేట్ను పొంది, ఆ అమ్మాయి గురువు యొక్క ప్రత్యేకతను ఎంచుకుంది మరియు రిగా యొక్క ప్రొఫైల్ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించింది.
0.91973
0eng_Latn
8tel_Telu
The film will be made in both Tamil and Telugu languages.
తెలుగు-తమిళ ద్విభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు.
0.922285
0eng_Latn
8tel_Telu
Presindent appointed senior BJP leader Biswabhusan Harichandan as Governor of AP.
బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమించారు.
0.920839
0eng_Latn
8tel_Telu
Voting is underway on eight seats of Bihar in the final phase.
బిహార్ ఆఖరి దశలో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.
0.911388
0eng_Latn
8tel_Telu
Out of this, so far only 1.55 lakh tonnes were supplied.
దానిలోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారన్నారు.
0.932581
0eng_Latn
8tel_Telu
Each mistress has her own secret of giving a special taste to this dish.
ప్రతి ఉంపుడుగత్తె ఈ వంటకం ఒక ప్రత్యేక రుచి ఇవ్వడం తన సొంత రహస్య ఉంది.
0.901506
0eng_Latn
8tel_Telu
India: Shikhar Dhawan, Lokesh Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Hardik Pandya, Ravichandran Ashwin, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah
భారత్: రోహిత్ శర్మ, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
0.905051
0eng_Latn
8tel_Telu
Therefore, on this day Goddess Lakshmi, along with Lord Kubera who is the God of wealth, is worshipped on the auspicious day of Trayodashi.
అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజున పూజిస్తారు.
0.912925
0eng_Latn
8tel_Telu
The squad: Harmanpreet Kaur (Captain), Smriti Mandhana (vice captain), Mithali Raj, Veda Krishnamurthy, Jemimah Rodrigues, Deepti Sharma, Anuja Patil, Taniya Bhatia (wicketkeeper), Nuzhat Parveen (wicketkeeper), Poonam Yadav, Rajeshwari Gayakwad, Shikha Pandey, Pooja Vastrakar, Radha Yadav, Rumeli Dhar.
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్‌, వేద కృష్ణమూర్తి, జెమీమా రోడ్రిగెజ్‌, దీప్తి శర్మ, అనూజ పాటిల్‌, తానియా భాటియా, పర్వీన్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, జులన్‌ గోస్వామి, శిఖ పాండే, పూజా వస్త్రకర్‌, రాధా యాదవ్‌.
0.910724
0eng_Latn
8tel_Telu
The CBI investigation into the suicide case of late Bollywood actor Sushant Singh Rajput is currently underway.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.
0.915458
0eng_Latn
8tel_Telu
Others include Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan, Karnataka Chief Minister BS Yediyurappa and former Karnataka Chief Minister Siddharamaiah.
ఇక సీఎంలలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంతి బిఎస్ యెడియరప్ప, కర్ణాటక మాజీ సిఎం సిద్ధరామయ్య కరోనా భారిన పడ్డారు.
0.902319
0eng_Latn
8tel_Telu
14 The grace of the Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit, be with you all.
14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్దాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
0.907429
0eng_Latn
8tel_Telu
A confrontation took place between the students and the police preventing them.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.
0.907563
0eng_Latn
8tel_Telu
However, since 2016, Sanjay Kumar, director of CSIR-Institute of Himalayan Bioresource Technology (IHBT) in Palampur, has been working on growing asafoetida locally.
అయితే, పాలంపూర్లోని సీఎస్ఐఆర్కి చెందిన -ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బిటి) డైరెక్టర్ సంజయ్ కుమార్ 2016 నుంచి స్థానికంగా ఇంగువను పెంచే పనిలో ఉన్నారు.
0.949337
0eng_Latn
8tel_Telu
Venu Sriram directs this film which is produced by Dil Raju.
వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత.
0.928588
0eng_Latn
8tel_Telu
But there is a slight difference between both of them.
కానీ ఆ రెండిటికి స్వల్ప తేడా ఉంటుందంతే.
0.915917
0eng_Latn
8tel_Telu
Sukumar directed this film which was produced by Mytri Movie Makers.
సుకుమార్ దర్శకత్వం వహించగా , మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడం జరిగింది.
0.922466
0eng_Latn
8tel_Telu
Salman Khan will reprise his role as special agent Avinash Singh Rathore while Katrina Kaif will be seen again as Zoya Humaini.
సల్మాన్ ఖాన్ ఇందులో స్పెషల్ ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో నటించనుండగా, కత్రినా కైఫ్ మళ్లీ జోయా హుమాయినిగా కనిపించనుంది.
0.927329
0eng_Latn
8tel_Telu
One tablet contains 80 mg of the main active substance gliclazide.
ఒక టాబ్లెట్ ప్రధాన క్రియాశీల పదార్ధం గ్లిక్లిజైడ్ 80 mg కలిగి ఉంది.
0.926768
0eng_Latn
8tel_Telu
Traditionally, in the XX century, two types of varieties were distinguished: the Hungarian and the Renklod.
సాంప్రదాయకంగా, XX శతాబ్దంలో, రెండు రకాల రకాలు విభిన్నంగా ఉన్నాయి: హంగేరియన్ మరియు ది రెన్క్లాడ్.
0.910612
0eng_Latn
8tel_Telu
As far as camera is concerned it has 8MP primary camera and 5MP secondary camera.
కెమెరా గురించి మాట్లాడితే , ఈ డివైస్ 8MP ప్రాధమిక కెమెరా మరియు 5MP సెకండరీ కెమెరా కలిగి ఉంది.
0.922982
0eng_Latn
8tel_Telu
At least 20 people have died so far in the violence.
ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
0.907887
0eng_Latn
8tel_Telu
As much as 80 per cent of India's oil needs is met through imports.
ఇండియా ఆయిల్ అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది.
0.91445
0eng_Latn
8tel_Telu
US President Donald Trump is on a visit to India.
అగ్రరాజ్యపు అధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు.
0.90925
0eng_Latn
8tel_Telu
She has also acted in Tamil, Hindi and Kannada films.
కన్నడ, తమిళ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించింది.
0.935376
0eng_Latn
8tel_Telu
The attack resulted in the death of 40 Central Reserve Police Force (CRPF) jawans.
ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (సీఆర్‌పీఎఫ్) చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
0.920583
0eng_Latn
8tel_Telu
Directed by Anil Ravipudi, the film featured Mahesh Babu in the role of an army officer.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు.
0.925704
0eng_Latn
8tel_Telu
In this case, documents for registration of ownership are not always necessary.
ఈ సందర్భంలో, ఆస్తి హక్కులు నమోదుకు పత్రాలు ఎల్లప్పుడూ అవసరం లేదు.
0.901162
0eng_Latn
8tel_Telu
However, I recently became aware that this private text exchange was going to become public," Paine had added.
అయితే ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్‌గా మారబోతోందని నేను ఇటీవల తెలుసుకున్నాను' అని పైన్ చెప్పాడు.
0.905982
0eng_Latn
8tel_Telu
NTR and Ram Charan play lead roles in this film.
ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి ఈ సినిమా లో నటిస్తున్నారు.
0.918883
0eng_Latn
8tel_Telu
Police reached the spot and shifted the body to the Gandhi Hospital mortuary.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
0.936534
0eng_Latn
8tel_Telu
According to the latest reports from Zigwheels , Aprilia plans to discontinue the SR 125 scooter in the Indian market.
తాజాగా, జిగ్‌వీల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో ఎస్ఆర్ 125 స్కూటర్‌ను నిలిపివేయాలని ఆప్రిలియా యోచిస్తోంది.
0.916959
0eng_Latn
8tel_Telu
Do not be afraid - this is not a terrible virus.
బయపడకండి - ఇది భయంకరమైన వైరస్ కాదు.
0.910178
0eng_Latn
8tel_Telu
Authorities said the cause of the explosion was not known.
పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
0.92567
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi expressed his grief over the tragic road accident.
రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
0.941393
0eng_Latn
8tel_Telu
In the photo, Mahesh Babu can be seen sporting a blue t-shirt and holding Sitara in his arms.
ఫోటోలో, మహేష్ బాబు నీలిరంగు టీ షర్టు ధరించి సీతారాను చేతుల్లో పట్టుకొని చూడవచ్చు.
0.921702
0eng_Latn
8tel_Telu
Xiaomi has launched a Special Edition Red variant of the Mi A1 smartphone in India.
చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షావోమి (Xiaomi) తన ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్ వేరియంట్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చసింది.
0.917759
0eng_Latn
8tel_Telu
“Strict action will be taken against those who committed this crime,” he said.
ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
0.912349
0eng_Latn
8tel_Telu
Acceleration of the process of removing fluid from the body;
శరీరంలో ద్రవాన్ని తొలగించే ప్రక్రియ త్వరణం;
0.90284
0eng_Latn
8tel_Telu
Children below 10 and adults above 65 will not be allowed to visit.
10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదు.
0.94789
0eng_Latn
8tel_Telu
Additionally, it offers 32 GB of storage and 3 GB of RAM.
దీంతోపాటు 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
0.907435
0eng_Latn
8tel_Telu
This girl died at the age of 16 after prolonged torture.
ఈ అమ్మాయి దీర్ఘకాలం హింస తరువాత వయస్సు 16 వద్ద మరణించాడు.
0.929806
0eng_Latn
8tel_Telu
The decision will benefit about 11.56 lakh non-gazetted Railway employees.
ఈ నిర్ణయంతో మొత్తం 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మేలు జరగనుంది.
0.931293
0eng_Latn
8tel_Telu
The maximum temperature is likely to touch 44 degrees Celsius.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 oC వరకు చేరతాయి.
0.9007
0eng_Latn
8tel_Telu
According to the Housing and Urban Affairs Ministry, which is mandated to implement the scheme, the total number of houses being funded under the PMAY (Urban) is close to 55 lakh across the country so far.
పథకం అమలు తప్పనిసరి అని హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వశాఖ ప్రకారం, PMAY (పట్టణ) కింద నిధులు సమకూరుస్తున్న మొత్తం గృహాలు దేశవ్యాప్తంగా 55 లక్షలకి దగ్గరగా ఉన్నాయన్నారు.
0.907674
0eng_Latn
8tel_Telu
Vijay Devarakonda will be seen as a boxer in the film.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ భాక్సర్ గా కనిపించనున్నారు.
0.916255
0eng_Latn
8tel_Telu
The famous tower, which is usually called Big Ben, actually carries a name in honor of St. Stephen.
ప్రసిద్ధ టవర్, బిగ్ బెన్ అని సూచిస్తారు, నిజానికి, సెయింట్ స్టీఫెన్ గౌరవార్ధం పేరు పెట్టబడింది.
0.906293
0eng_Latn
8tel_Telu
RTC Buses coming from Tankbund towards Bible House will be diverted at Karbala Maidan towards Ranigunj and Ministers Road.
* ట్యాంక్‌బండ్‌ నుంచి బైబిల్‌ హౌస్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను కర్బలా మైదాన్‌ నుంచి రాణీగంజ్‌, మినిస్టర్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.
0.90118
0eng_Latn
8tel_Telu
The police have arrested the accused and registered a case.
నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
0.933766
0eng_Latn
8tel_Telu
Among the main advantages of this model are the following:
ఈ నమూనా యొక్క ప్రధాన ప్రయోజనాలు కింది ఉన్నాయి:
0.906373
0eng_Latn
8tel_Telu
Around 1279 B.C., Ramesses II, also known as Ramesses the Great, ascended the throne, and went on to build more temples, erect more statues and obelisks, and sire more children than any other pharaoh in history.
సుమారుగా 1279 BC కాలంలో, రామెసెస్ ది గ్రేట్‌గా కూడా గుర్తింపు పొందిన రామెసెస్ II సింహాసనాన్ని అధిష్టించాడు, అతను తన హయాంలో మరిన్ని దేవాలయాలు మరియు మరిన్ని విగ్రహాలు మరియు స్థూపాలు నిర్మించడం మొదలుపెట్టాడు, చరిత్రలో అందరి ఫారో‌ల కంటే రామెసెస్ ఎక్కువ మంది బిడ్డలకు జన్మనిచ్చాడు.
0.904334
0eng_Latn
8tel_Telu
Locals detained the driver and handed him to the police.
డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
0.924231
0eng_Latn
8tel_Telu
The appearance of this illness can be explained by the following processes or diseases occurring in the woman's body:
ఈ వ్యాధి ఆవిర్భావం ఒక మహిళ యొక్క శరీరం లో సంభవించే క్రింది ప్రక్రియలు లేదా వ్యాధులు ఆపాదించబడిన చేయవచ్చు:
0.905343
0eng_Latn
8tel_Telu
It was formed by some of the core members of an Islamic organization Islamic Society of North America (ISNA).
ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఐఎస్ఎన్ఏ)లోని కొంద‌రు కీల‌క స‌భ్యులు ఈ ఐఎంఏను నెల‌కొల్పారు.
0.901937
0eng_Latn
8tel_Telu
To create an album of author's music, large monetary investments are required.
రచయిత యొక్క సంగీత ఆల్బం సృష్టించడానికి, పెద్ద ద్రవ్య పెట్టుబడుల అవసరం.
0.914612
0eng_Latn
8tel_Telu
“A doctor couple shot dead in broad daylight in Rajasthan.
"రాజస్థాన్‌లో పట్టపగలు ఓ డాక్టర్ దంపతులు కాల్చి చంపబడ్డారు.
0.910753
0eng_Latn
8tel_Telu
You are interested in how to make paper at home?
మీరు ఇంటి వద్ద కాగితం తయారు చేసేందుకు ఎలా ఆసక్తి?
0.905143
0eng_Latn
8tel_Telu
The police nabbed the accused on the basis of the CCTV footage.
సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
0.907096
0eng_Latn
8tel_Telu
This must be done in order to prevent dehydration of the child's body.
పిల్లల శరీరం యొక్క నిర్జలీకరణాన్ని నివారించడానికి ఇది చేయాలి.
0.915745
0eng_Latn
8tel_Telu
A video regarding this is doing rounds in social media.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.
0.910251
0eng_Latn
8tel_Telu
The company provides the population with more than 100 types of various insurance services.
కంపెనీ బీమా సేవల 100 కంటే ఎక్కువ వేర్వేరు రకాల జనాభా అందిస్తుంది.
0.900737
0eng_Latn
8tel_Telu
It began in the first decades of the eighth century, and lasted until 737.
ఇది ఎనిమిదవ శతాబ్ద ప్రారంభ దశాబ్దాల ప్రారంభమైంది, మరియు 737 సంవత్సరాల వరకు కొనసాగింది.
0.941613
0eng_Latn
8tel_Telu
At least 14 people were killed and 20 others injured.
ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
0.901684
0eng_Latn
8tel_Telu
And, of course, the computer is very useful in everyday life.
మరియు, కోర్సు యొక్క, కంప్యూటర్ రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంది.
0.915188
0eng_Latn
8tel_Telu
The dimensions of the converters of this type are quite different.
ఈ రకం యొక్క పరిమాణం కన్వర్టర్లు చాలా భిన్నంగా ఉంటాయి.
0.90317