src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
| His father is a book publisher and mother an editor. | ఆమె తల్లి కవయిత్రి, తండ్రి ప్రచురణ కర్త. | 0.904208 |
0eng_Latn
| 8tel_Telu
| Virat Kohli is in the top spot in the ICC Test Rankings for batsman. | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. | 0.908511 |
0eng_Latn
| 8tel_Telu
| Madhuri's family members lodged a complaint at Panjagutta police station. | దీనిపై మాధురి కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. | 0.913244 |
0eng_Latn
| 8tel_Telu
| Ahmedabad is considered as one of the fastest growing cities in India. | అహ్మదాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. | 0.907554 |
0eng_Latn
| 8tel_Telu
| No loss of life or property was reported, officials said. | ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. | 0.901073 |
0eng_Latn
| 8tel_Telu
| The price of model Y Bike Glider Seat on the Russian market starts from 4000 rubles. | ధర మోడల్ రష్యన్ మార్కెట్ లో Y బైక్ గ్లైడర్ సీట్ల 4000 రూబిళ్లు నుండి ప్రారంభమౌతుంది. | 0.908339 |
0eng_Latn
| 8tel_Telu
| In Punjab, the ruling Congress said it firmly stands by the farm unions' "Bharat Bandh" call against the three contentious laws. | పంజాబ్‌లో, అధికార కాంగ్రెస్ మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ సంఘాల "భారత్ బంద్" పిలుపుకు తాము అండగా నిలుస్తున్నట్లు తెలిపింది. | 0.904886 |
0eng_Latn
| 8tel_Telu
| However, it is yet to be revealed who will play the roles of Ram Charan and Allu Arjun. | అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ పాత్రలను ఎవరు పోషించబోతున్నారనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. | 0.958321 |
0eng_Latn
| 8tel_Telu
| Simmba directed by Rohit Shetty starring Ranveer Singh and Sara Ali Khan. | రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా. . రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘సింబా’. | 0.90027 |
0eng_Latn
| 8tel_Telu
| During this time he played in 134 games and scored 33 goals. | ఈ సమయంలో అతను 134 మ్యాచ్లు ఆడాడు మరియు 33 గోల్స్ చేశాడు. | 0.944871 |
0eng_Latn
| 8tel_Telu
| Police has registered a case and one person has been arrested. | పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. | 0.903147 |
0eng_Latn
| 8tel_Telu
| Elena Potanina started working as a partner of the firm "YurKranina". | ఎలెనా పోటనిన్ సంస్థ "YurKraina" భాగస్వామిగా పని ప్రారంభించారు. | 0.920629 |
0eng_Latn
| 8tel_Telu
| The population density of Canada is 2.8 people per square kilometer. | జనాభా సాంద్రత కెనడా చదరపు కిలోమీటరుకు 2.8 వ్యక్తులు. | 0.945229 |
0eng_Latn
| 8tel_Telu
| They, too, must be natural, that is, created from natural materials. | వారు కూడా సహజంగా ఉండాలి, అంటే సహజ పదార్ధాల నుండి సృష్టించబడుతుంది. | 0.938588 |
0eng_Latn
| 8tel_Telu
| Those on Disney+ Hotstar Super and Disney+ Hotstar Premium can access the service on all supported platforms: website, mobile, and living room devices. | వెబ్‌సైట్, మొబైల్ మరియు లివింగ్ రూమ్ డివైస్లు: డిస్నీ + హాట్‌స్టార్ సూపర్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంలోని వారు అన్ని మద్దతు ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో సేవను యాక్సెస్ చేయవచ్చు. | 0.901164 |
0eng_Latn
| 8tel_Telu
| India also ended up losing the second test and the series 2-0. | రెండో టెస్టులో గెలుపుతో 2-0తో సిరీస్ కూడా భారత్ వశమైంది. | 0.906033 |
0eng_Latn
| 8tel_Telu
| The film features Ram Charan and Samantha in the lead roles and directed by Sukumar. | సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్నారు. | 0.926906 |
0eng_Latn
| 8tel_Telu
| There are exceptions to this rule - the words "marriage", "word combination", "couple" and others. | ఈ నిబంధనకు మినహాయింపులు ఉన్నాయి - అది పదం "వివాహం", "వాక్యం", "జంట", మరియు ఇతరులు ఉంది. | 0.907021 |
0eng_Latn
| 8tel_Telu
| His wife was also in the car and was severely injured. | మనో భార్య కూడా కారులో ఉండడంతో ఆమెకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. | 0.905467 |
0eng_Latn
| 8tel_Telu
| No arrests have been made in this connection so far, officials said. | కేసులో ఇప్పటివరకూ ఎలాంటి అరెస్టులూ జరగలేదని అధికారులు తెలిపారు. | 0.914603 |
0eng_Latn
| 8tel_Telu
| The price, reviews and analogues of the medication will be described in this article. | ధర, సమీక్షలు, మరియు ఔషధ సారూప్య ఈ వ్యాసంలో వివరించిన చేయబడుతుంది. | 0.91763 |
0eng_Latn
| 8tel_Telu
| He also wrote to Bihar chief minister Nitish Kumar regarding his security concerns. | తన భద్రతా సమస్యలకు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కూడా ఆయన లేఖ రాశారు. | 0.938456 |
0eng_Latn
| 8tel_Telu
| Police have registered a case and are investigating into the incident. | ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. | 0.957228 |
0eng_Latn
| 8tel_Telu
| Xiaomi Redmi Note 5 Pro will come in 4 different colour options: Black, Lake Blue, Gold and Rose Gold. | Redmi నోట్ 5 లో 4 కలర్వేరియంట్స్ , బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ మరియు బ్లూ లలో ప్రవేశపెట్టబడింది. | 0.914463 |
0eng_Latn
| 8tel_Telu
| Their length should be in the range from 40 to 45 cm. | వారి పొడవు 40 45 సెంటీమీటర్ల పరిధిలో ఉండాలి. | 0.917681 |
0eng_Latn
| 8tel_Telu
| The Meteorological Department has warned of heavy rain in the state. | ఆ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. | 0.916834 |
0eng_Latn
| 8tel_Telu
| Chairperson of the Congress Parliamentary Party, Sonia Gandhi, former prime minister Manmohan Singh and senior leaders including A K Antony, Ahmed Patel, Ghulam Nabi Azad and Mallikarjun Kharge attended the meeting. | ఈ సమావేశానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి. చిదంబరం, ఆజాద్, మోతీలాల్ వోరా, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ సహా పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. | 0.908316 |
0eng_Latn
| 8tel_Telu
| - In general, a person always feels weakness and malaise. | - సాధారణంగా, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ బలహీనమైన మరియు అనారోగ్య అనిపిస్తుంది. | 0.90163 |
0eng_Latn
| 8tel_Telu
| Naturally, a work permit for citizens of Ukraine can not be issued if only the above documents are available. | సహజంగానే, మాత్రమే పైన పేర్కొన్న పత్రాలు ఉంటే ఉక్రెయిన్ పౌరులకు వర్క్ పర్మిట్లు జారీ సాధ్యం కాదు. | 0.91953 |
0eng_Latn
| 8tel_Telu
| The movie has been produced by Sai Baba Jagarlamudi and Rajeev Reddy jointly. | జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.921537 |
0eng_Latn
| 8tel_Telu
| The shooting of the film is likely to begin soon. | త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. | 0.910923 |
0eng_Latn
| 8tel_Telu
| They come in three colour options — Black, Blue, and White. | ఇవి మొత్తం బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. | 0.915584 |
0eng_Latn
| 8tel_Telu
| The earthquake tremors were measured to be 5.0 on the Richter Scale. | రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. | 0.916249 |
0eng_Latn
| 8tel_Telu
| The film’s shooting has been completed except for two songs. | రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయినట్టే. | 0.911524 |
0eng_Latn
| 8tel_Telu
| Besides Kannada, she has acted in Telugu and Tamil films. | తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించాడు. | 0.900478 |
0eng_Latn
| 8tel_Telu
| Voevod Shein in the leadership of the defense helped Peter Gorchakov. | రక్షణ నాయకత్వంలో వయోవాడ్ షీన్ పీటర్ గొర్కోకోవ్కు సహాయపడింది. | 0.913943 |
0eng_Latn
| 8tel_Telu
| New Delhi : On Monday, Prime Minister Narendra Modi launches nationwide Pradhan Mantri Digital Health Mission (PM-DHM). | న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పిఎండిహెచ్‌ఎం) సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించన్నునారు. | 0.92531 |
0eng_Latn
| 8tel_Telu
| He has represented India in 21 Tests, 114 ODIs and 43 T20Is. | భువీ భారత్ తరఫున 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. | 0.945733 |
0eng_Latn
| 8tel_Telu
| The state government has gone to the Supreme Court in this case. | దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకి వెళ్లింది. | 0.91031 |
0eng_Latn
| 8tel_Telu
| Jawaharlal Nehru Technological University, Anantapur (JNTUA) is a state university in Anantapur, Andhra Pradesh, India. | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ఉన్న ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం. | 0.928584 |
0eng_Latn
| 8tel_Telu
| “We take reports of security and privacy violations seriously,” Google told Forbes in a statement. | "భద్రత మరియు గోప్యతా ఉల్లంఘనల నివేదికలను తీవ్రంగా పరిగణిస్తాం" అని గూగుల్ ఫోర్బ్స్ కు ప్రకటన ద్వారా తెలిపింది. | 0.923712 |
0eng_Latn
| 8tel_Telu
| Prime Minister Narendra Modi also wished KCR on his birthday. | ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. | 0.920407 |
0eng_Latn
| 8tel_Telu
| The Mumbai Police has registered a case in this connection. | దీంతో ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. | 0.917602 |
0eng_Latn
| 8tel_Telu
| After graduating from high school, she received a diploma in specialization "Economics and Sociology". | ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రులు అయిన తర్వాత, ఆమె స్పెషలైజేషన్ లో ఒక డిగ్రీ వచ్చింది "ఆర్ధిక మరియు సామాజిక శాస్త్రం. | 0.938882 |
0eng_Latn
| 8tel_Telu
| Should we expect that the euro will continue to grow? | మేము యూరో పెరగడం కొనసాగుతుంది ఆశించవచ్చా? | 0.900036 |
0eng_Latn
| 8tel_Telu
| The probe in this case was handed over to CBI . | ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. | 0.940204 |
0eng_Latn
| 8tel_Telu
| The electric motorcycle will initially be available only in Delhi and Pune. | ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తొలుత ఢిల్లీ, పుణె నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. | 0.908776 |
0eng_Latn
| 8tel_Telu
| Mytri Movie makers have produced this film which has music by Devi Sri Prasad. | దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. | 0.911729 |
0eng_Latn
| 8tel_Telu
| The sentence was backdated to his date of remand, August 18 this year. | ఈ సంవత్సరం ఆగస్టు 18 న అతని రిమాండ్ తేదీకి ఈ శిక్షను ఖరారు చేశారు. | 0.904053 |
0eng_Latn
| 8tel_Telu
| The troupe comprises 28 members aged between 12 to 27. | ఈ బృందంలో 12 నుంచి 27 ఏళ్ల వయస్సు సభ్యులు మొత్తం 28 మంది ఉన్నారు. | 0.929397 |
0eng_Latn
| 8tel_Telu
| Ajay Devgn and Kajol have worked in many films together. | అజయ్ దేవగన్, కాజోల్ అనేక చిత్రాలలో కలిసి పని చేసారు. | 0.9528 |
0eng_Latn
| 8tel_Telu
| There is a 64-megapixel primary camera, along with an 8-megapixel ultra-wide-angle camera and a 2-megapixel macro camera on the back. | వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. | 0.906299 |
0eng_Latn
| 8tel_Telu
| If you suffer from PMS, during the menopause the situation can get worse. | మీరు PMS బాధపడుతున్నారు ఉంటే, రుతువిరతి సమయంలో పరిస్థితి దారుణంగా పొందవచ్చు. | 0.917588 |
0eng_Latn
| 8tel_Telu
| Yuvan Shankar Raja is composing the music of this film. | ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. | 0.931818 |
0eng_Latn
| 8tel_Telu
| Disha Patani is one of the most beautiful actresses of Bollywood. | బాలీవుడ్‌లో అద్భుతమైన సౌందర్యం ఉన్న అందగత్తెల్లో దిశా పటానీ ఒకరు. | 0.915793 |
0eng_Latn
| 8tel_Telu
| Arjun Reddy was remade in Hindi as Kabir Singh, starring Shahid Kapoor and Kiara Advani. | అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అవుతుండగా, ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. | 0.900582 |
0eng_Latn
| 8tel_Telu
| This model also offers Wi-Fi calling due to Nano-SIM card slot and eSIM tech. | ఈ మోడల్ నానో-సిమ్ కార్డ్ స్లాట్ మరియు eSIM టెక్ కారణంగా వై-ఫై కాలింగ్‌ను కూడా అందిస్తుంది. | 0.925471 |
0eng_Latn
| 8tel_Telu
| His marriage video has gone viral on the social media. | వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. | 0.912001 |
0eng_Latn
| 8tel_Telu
| Rajamouli directs this film which has NTR and Ram Charan in lead roles. | ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. | 0.912652 |
0eng_Latn
| 8tel_Telu
| But, the government proposed agriculture infrastructure and development cess of 2.5% on gold and silver. | అయితే బంగారం, వెండిపై 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ విధించింది ప్రభుత్వం. | 0.900872 |
0eng_Latn
| 8tel_Telu
| Add the salt, baking soda, flour, sour cream and sugar and mix well. | పిండి, సోడా, చక్కెర, పిండి, ఉప్పు మరియు బేకింగ్ పౌడర్ మిళితం చేసి బాగా కలపాలి. | 0.91026 |
0eng_Latn
| 8tel_Telu
| Squad: Virat Kohli (captain), Shikhar Dhawan, Rohit Sharma, Ajinkya Rahane, MS Dhoni, Yuvraj Singh, Kedar Jadhav, Hardik Pandya, Ravichandran Ashwin, Ravindra Jadeja, Mohammad Shami, Umesh Yadav, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Manish Pandey | భారత జట్టు: మహేంద్రసింగ్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్య రహానె, విరాట్ కోహ్లీ, మనీశ్ పాండే, సురేశ్ రైనా, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, ధవళ్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్. | 0.90173 |
0eng_Latn
| 8tel_Telu
| The girl was shifted to government hospital for medical examination. | బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. | 0.934387 |
0eng_Latn
| 8tel_Telu
| A case has been registered against him and he was sent in remand. | అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. | 0.90356 |
0eng_Latn
| 8tel_Telu
| Earlier, India were bowled out on 329 in the first innings. | అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. | 0.901639 |
0eng_Latn
| 8tel_Telu
| Hollywood actress Jennifer Aniston has been anointed by People magazine as the world's most beautiful woman. | ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా హాలీవుడ్ అందాల నటి జెన్నిఫర్ అనిస్టన్ ను పీపుల్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. | 0.913084 |
0eng_Latn
| 8tel_Telu
| 26 But Jesus beheld them, and said unto them, With men this is impossible; but “with God all things are possible. | | యేసు 26 వారిని చూచి, -- ఇది మనుష్యులకు అసాధ్యము; అయితే దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. | 0.922522 |
0eng_Latn
| 8tel_Telu
| Each cake is smeared with cream, after which the whole cake is covered with chocolate glaze. | ప్రతి కేక్ క్రీమ్ తో అద్ది, ఆపై మొత్తం కేక్ చాక్లెట్ ఐసింగ్ తో కప్పబడి ఉంటుంది. | 0.914857 |
0eng_Latn
| 8tel_Telu
| But a few things that you will need to know. | అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని . | 0.908775 |
0eng_Latn
| 8tel_Telu
| They are talented writers and journalists, specialists in marketing and advertising, public relations, political technologists, publishers, artists. | వారు ప్రతిభావంతులైన రచయితలు మరియు పాత్రికేయులు, మార్కెటింగ్ మరియు ప్రకటన, నిపుణులు, ప్రజా సంబంధాలు, రాజకీయ సాంకేతిక నిపుణులు, ప్రచురణకర్తలు, కళాకారులు. | 0.93794 |
0eng_Latn
| 8tel_Telu
| To achieve the best results, you need to choose the right theme. | ఉత్తమ ఫలితాలు సాధించేందుకు, మీరు సరిగ్గా ఒక థీమ్ ఎంచుకోవాలి. | 0.910061 |
0eng_Latn
| 8tel_Telu
| A total of 17 persons has been arrested so far in this case. | నాటి కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశారు. | 0.936161 |
0eng_Latn
| 8tel_Telu
| Andhra University professor S Prasanna Sree welcomed the decision of the state government to do away with interviews. | ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న శ్రీ స్వాగతించారు. | 0.940474 |
0eng_Latn
| 8tel_Telu
| The entire Delhi is searching for him,” the poster read. | ఢిల్లీ మొత్తం ఆయన కోసం వెతుకుతోంది'' అని ఆ పోస్టర్లలో ఉంది. | 0.904643 |
0eng_Latn
| 8tel_Telu
| At Russian airports, this happens rather rarely, usually checking tourists arriving from trading countries, such as China. | రష్యన్ విమానాశ్రయాలు లో ఈ సాధారణంగా చైనా వంటి వాణిజ్య దేశాల నుండి వచ్చిన యాత్రికులు తనిఖీ, చాలా అరుదుగా జరుగుతుంది. | 0.906121 |
0eng_Latn
| 8tel_Telu
| Perhaps this adventure will be one of the best in his life and will bring the most joy! | బహుశా ఈ సాహస తన జీవితంలో ఉత్తమ ఒకటిగా మరియు అత్యంత ఆనందం తెస్తుంది! | 0.917428 |
0eng_Latn
| 8tel_Telu
| Later Chandrashekhar became the Prime Minister of India with support of the Congress. | అనంతరం కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. | 0.903731 |
0eng_Latn
| 8tel_Telu
| These radiators have a small thermal inertia, they are afraid of a coolant of low quality. | ఈ రేడియేటర్లలో ఒక చిన్న ఉష్ణ జడత్వం ఉంది, అవి తక్కువ నాణ్యత గల శీతలకారికి భయపడుతున్నాయి. | 0.924327 |
0eng_Latn
| 8tel_Telu
| The smartphone comes in three colour options Cool Blue, Power Black and Poco Yellow. | ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో యెల్లో వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. | 0.918807 |
0eng_Latn
| 8tel_Telu
| The film features Meena, Khushbu, Nayanthara and Keerthy Suresh in key roles. | ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. | 0.904281 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Krishna Vijay, the film is produced under Rizwan Entertainments banner. | కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. | 0.933489 |
0eng_Latn
| 8tel_Telu
| The film has been screened at various international festivals and won many awards. | ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులను సైతం గెలుచుకుంది. | 0.900888 |
0eng_Latn
| 8tel_Telu
| “We know how important it is for our customers to stay in touch with those they love and the world around them. | "మా కస్టమర్‌లు వారు ఇష్టపడే వారితో అలాగే వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. | 0.930577 |
0eng_Latn
| 8tel_Telu
| The poster was released in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada. | తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ పోస్టర్‌ను విడుదల చేశారు. | 0.912955 |
0eng_Latn
| 8tel_Telu
| The type of virus at the infection stage is unknown. | సంక్రమణ దశలో వైరస్ రకం తెలియదు. | 0.935234 |
0eng_Latn
| 8tel_Telu
| Police have registered a case over the accident and are investigating. | ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | 0.91034 |
0eng_Latn
| 8tel_Telu
| The 5 social women entrepreneurs include Smita Dugar, Bharti Trivedi, Jabeen Jambughodawala, Phoolbasan Bai Yadav, and Rupali Saini. | 5 మంది సామాజిక మహిళా పారిశ్రామికవేత్తలలో స్మితా దుగర్, భారతి త్రివేది, జబీన్ జంబుఘోదవాలా, ఫూల్‌బాసన్ బాయి యాదవ్, మరియు రూపాలి సైని ఉన్నారు. | 0.912539 |
0eng_Latn
| 8tel_Telu
| The film, which has been directed by Sandeep Vanga Reddy, stars Shahid Kapoor and Kiara Advani in the lead roles. | సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కబీర్ సింగ్. | 0.912538 |
0eng_Latn
| 8tel_Telu
| But it requires a lot of hard work and dedication to achieve it. | కానీ అది సాధించడానికి కఠిన శ్రమ మరియు అకుంఠిత దీక్ష అవసరం. | 0.9086 |
0eng_Latn
| 8tel_Telu
| The phone comes in three storage variants – 64GB, 128GB and 256GB. | ఈ iphone 64GB, 128GB , 256GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. | 0.905496 |
0eng_Latn
| 8tel_Telu
| The music of the film was composed by Yuvan Shankar Raja . | ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించాడు. | 0.9122 |
0eng_Latn
| 8tel_Telu
| The prices of petrol increased by 24 paise per liter and diesel prices were hiked by 27 paise. | లీటర్ పెట్రోల్ పై 24 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెంచాయి. | 0.933103 |
0eng_Latn
| 8tel_Telu
| The main markets are Brazil, India, China, Southeast Asia, the USA and Europe. | ప్రధాన మార్కెట్లలో - బ్రెజిల్, చైనా, భారతదేశం, ఆగ్నేయ ఆసియా, అమెరికా, యూరోప్. | 0.908 |
0eng_Latn
| 8tel_Telu
| The accident left one dead on the spot and another seriously injured. | ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. | 0.918353 |
0eng_Latn
| 8tel_Telu
| As Jesus said, “I am the way, the truth and the life. | యేసు చెప్పెను “ నేనే – మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. | 0.904413 |
0eng_Latn
| 8tel_Telu
| Police said the driver of the bus has been arrested. | బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. | 0.938089 |
0eng_Latn
| 8tel_Telu
| Both engines came with either a 5-speed manual transmission, or a 4-speed automatic. | రెండు ఇంజన్లు ఒక 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో తయారు చేస్తారు. | 0.905877 |
0eng_Latn
| 8tel_Telu
| An official announcement in this regard has not been made yet. | దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. | 0.940595 |
0eng_Latn
| 8tel_Telu
| ”Genio is available in four colour options — Silver Shine (Metallic), Diamond White, Marvel Granite and Skyline Blue. | డైమండ్ వైట్, మార్వెల్ గ్రానైట్, సిల్వర్ షైన్ (మెటాలిక్), స్కైలైన్ బ్లూ అనే నాలుగు రంగులలో జినియో లభ్యమవుతుంది. | 0.918407 |
0eng_Latn
| 8tel_Telu
| "Actor Vishnu Vishal recently confirmed that director Ram Kumar is working on the sequel to his 2018 psychological Tamil crime thriller “Ratsasan""." | "2018 లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ ""రాట్సాసన్"" కు కొనసాగింపుగా సీక్వెల్ తయారు చేసే పనిలో దర్శకుడు రామ్ కుమార్ పనిచేస్తున్నట్లు నటుడు విష్ణు విశాల్ వెల్లడించాడు." | 0.904138 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.