src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
| The film will feature Kareena Kapoor Khan, Ranveer Singh, Alia Bhatt, Janhvi Kapoor, Bhumi Pednekar, Vicky Kaushal and Anil Kapoor in pivotal roles. | ఈ పీరియాడికల్ మూవీలో అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశాల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ ముఖ్య తారలుగా నటించనున్నారు. | 0.913577 |
0eng_Latn
| 8tel_Telu
| New Delhi: Screen legend Dilip Kumar has been discharged from Mumbai's Lilavati Hospital. | ముంబై: బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ ముంబయిలోని లీలావతిఆస్పత్రిలో నుండి డిశ్చార్జి అయ్యారు. | 0.912397 |
0eng_Latn
| 8tel_Telu
| The reverse repo rate will remain at 5.75 per cent. | రివర్స్ రెపో రేటు 5.75 శాతం యథాతథంగా ఉండనుంది. | 0.940214 |
0eng_Latn
| 8tel_Telu
| The two policemen entered the courtroom during the hearing of a case involving them, allegedly pointed a gun at Additional District and Sessions Judge of Jhanjharpur Avinash Kumar, and attacked him. | దాడికి పాల్పడిన పోలీసుల ప్రేమేయం ఉన్న ఓ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో జాన్‌జహాపూర్ కోర్టు హాలులోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసులు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అవినాశ్ కుమార్‌పై తుపాకి గురిపెట్టి దాడి చేశారు. | 0.912802 |
0eng_Latn
| 8tel_Telu
| It will be released in Telugu along with Tamil, Hindi, Kannada, Malayalam languages. | తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. | 0.923934 |
0eng_Latn
| 8tel_Telu
| The teaser of the film released recently had got superb response. | తాజాగా విడుదలైన సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. | 0.917469 |
0eng_Latn
| 8tel_Telu
| “This is the first case in New Zealand where a death in the days following vaccination has been linked to the Pfizer Covid-19 vaccine,” the health ministry said. | “న్యూజిలాండ్‌లో టీకా తర్వాత రోజుల్లో మరణం ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్‌తో ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. | 0.912464 |
0eng_Latn
| 8tel_Telu
| He said the allegations against him are baseless and false. | తనపై చేసిన ఆరోపణల అవాస్తవాలనీ, నిరాధారమైనవని చెప్పారు. | 0.954485 |
0eng_Latn
| 8tel_Telu
| More information is yet to be known about the incident. | కాగా, ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. | 0.903256 |
0eng_Latn
| 8tel_Telu
| She has sung songs in Tamil, Telugu, Malayalam, Kannada, Hindi and other Indian languages. | కాగా జానకి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ తదితర పలు భారతీయ భాషల్లో పాటలు పాడింది. | 0.904585 |
0eng_Latn
| 8tel_Telu
| Information should not depend on anyone's opinion, judgment or the influence of other external factors. | సమాచారం ఎవరైనా else యొక్క అభిప్రాయాలు, తీర్పులు, లేదా ఇతర బాహ్య కారకాలు ప్రభావం ఆధారపడి ఉండకూడదు. | 0.916364 |
0eng_Latn
| 8tel_Telu
| The film is produced by Dasari Kiran Kumar on Ramadhutha Creations banner. | రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.922143 |
0eng_Latn
| 8tel_Telu
| The complete details about the film will come out soon. | త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి . | 0.931624 |
0eng_Latn
| 8tel_Telu
| The teaser of the film has already created a stir on social media. | ఇక ఇప్పటికే విడులైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. | 0.909631 |
0eng_Latn
| 8tel_Telu
| The process of charging a new serviced battery looks slightly different from the charging procedure described above. | ఒక కొత్త సర్వీస్డ్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ప్రక్రియ కొద్దిగా పైన విధానం కంటే భిన్నంగా ఛార్జింగ్ కనిపిస్తోంది. | 0.906772 |
0eng_Latn
| 8tel_Telu
| An opportunity like this only comes up once in a lifetime. | జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది. | 0.923913 |
0eng_Latn
| 8tel_Telu
| Above 70 percent of the earth’s surface is covered with water. | భూమి ఉపరితలంపై 70శాతానిపైగా నీళ్లే. | 0.912623 |
0eng_Latn
| 8tel_Telu
| Vitamin composition is not less rich: vitamin A, vitamins of group B, including folic acid, and also D, K, E and PP. | విటమిన్ కూర్పు తక్కువ రిచ్ కాదు: విటమిన్ A, ఫోలిక్ ఆమ్లం మరియు D, K, E మరియు PP సహా B విటమిన్లు. | 0.934672 |
0eng_Latn
| 8tel_Telu
| Subsequently, a complaint was filed with the police and the investigation began. | అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. | 0.926905 |
0eng_Latn
| 8tel_Telu
| The video of this has become viral on the social media. | ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. | 0.903868 |
0eng_Latn
| 8tel_Telu
| He has also played for Delhi Daredevils in the IPL. | ఐపీఎల్‌లో కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున పాల్గొన్నారు. | 0.912001 |
0eng_Latn
| 8tel_Telu
| We wish her creative success and happiness in her personal life! | ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె సృజనాత్మక విజయం మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాం ! | 0.931012 |
0eng_Latn
| 8tel_Telu
| Also, their formation is influenced by social structure, economic relations, political system. | అలాగే వాటి ఏర్పాటు సామాజిక క్రమంలో, ఆర్థిక ప్రభావితం సంబంధాలు, రాజకీయ వ్యవస్థ. | 0.923719 |
0eng_Latn
| 8tel_Telu
| History of the development of the Russian language: briefly about the main | రష్యన్ భాష యొక్క అభివృద్ధి చరిత్ర: ప్రధాన గురించి క్లుప్తంగా | 0.940091 |
0eng_Latn
| 8tel_Telu
| The video of this has become viral on the social media. | ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. | 0.931879 |
0eng_Latn
| 8tel_Telu
| I thank all the RCB fans for believing in me and supporting me," Kohli said. | నాపై నమ్మకంతో నాకు మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. | 0.902653 |
0eng_Latn
| 8tel_Telu
| A letter has been written to Prime Minister Narendra Modi regarding the same. | ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. | 0.904459 |
0eng_Latn
| 8tel_Telu
| Elections to the 243-seat Bihar assembly will be held in three phases. | మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. | 0.926935 |
0eng_Latn
| 8tel_Telu
| He later formed the government with support from the BJP. | అనంతరం బీజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటుచేశారు. | 0.914839 |
0eng_Latn
| 8tel_Telu
| So far 11 people have been arrested in the case. | కాగా. . ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11మందిని అరెస్టు చేశారు. | 0.950223 |
0eng_Latn
| 8tel_Telu
| Foreign tourists are attracted not only to the world famous city of Rio de Janeiro, but also the capital of Brazil - Brasilia. | విదేశీ పర్యాటకులు రియో డి జనీరో ప్రపంచ ప్రసిద్ధ నగరం, కానీ కూడా బ్రెజిల్ రాజధాని మాత్రమే ఆకర్షింపబడతాయి - బ్రెసిలియ. | 0.901436 |
0eng_Latn
| 8tel_Telu
| It begins with the inner corner of the eye and ends at the edge of the eyebrow. | ఇది కంటి లోపలి మూలలో ప్రారంభమవుతుంది మరియు కనుబొమ్మల యొక్క అంచున అంతమవుతుంది. | 0.904849 |
0eng_Latn
| 8tel_Telu
| "And the second is like it: ‘Love your neighbor as yourself.'""""" | "మరియు రెండవది ఇలా ఉంటుంది: ""నీ పొరుగువానివలె నీవు ప్రేమింపవలెను." | 0.903688 |
0eng_Latn
| 8tel_Telu
| The police have arrested five accused in connection with the murder. | ఈ హత్య కేసుకు సంబంధమున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. | 0.954806 |
0eng_Latn
| 8tel_Telu
| In some children this is a short period of early childhood, while in others it is transformed with age into numerous allergic diseases. | కొంత మంది పిల్లలు ఈ చిన్నతనములో స్వల్ప కాలం, మరియు ఇతరులు వద్ద అది అనేక అలెర్జీ వ్యాధుల్లో వయస్సుతో రూపాంతరం చెందింది. | 0.910067 |
0eng_Latn
| 8tel_Telu
| Prasad Chukkapalli and Sudhakar Cherukuri are producing the film under Sri Lakshmi Venkateswara Cinemas banner. | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ‘పడి పడి లేచె మనసు’ నిర్మిస్తున్నారు. | 0.91255 |
0eng_Latn
| 8tel_Telu
| This product is a source of magnesium and vitamin B2. | ఈ ఉత్పత్తి మెగ్నీషియం మరియు విటమిన్ B2 వనరుగా ఉంది. | 0.91609 |
0eng_Latn
| 8tel_Telu
| Bangladesh in the tournament will face India, Sri Lanka, Pakistan, Thailand and Malaysia. | కాగా, ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. | 0.900433 |
0eng_Latn
| 8tel_Telu
| Pay attention to such novelties as "Elvis", "Super Heroes", "Ultra-Agents" and other sets. | "ఎల్విస్", "సూపర్ హీరోస్", "ఆల్ట్రా-ఎజెంట్స్" మరియు ఇతర సెట్లు వంటి నవలలపై దృష్టి పెట్టండి. | 0.90158 |
0eng_Latn
| 8tel_Telu
| The main role in this played Bernoulli and his two sons, Nicklaus II and Daniel I, who were active there. | ప్రధాన పాత్ర బెర్నౌలీ మరియు చురుకుగా అక్కడ పని చేసే అతని ఇద్దరు కుమారులు, డేనియల్ నిక్లాస్ II మరియు నేను, పోషించింది. | 0.916277 |
0eng_Latn
| 8tel_Telu
| Five candidates are in the fray for the elections to the four seats. | ఐదు స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. | 0.935048 |
0eng_Latn
| 8tel_Telu
| Several cases have been filed against him in police stations. | పలు పోలీస్‌స్టేషన్లలో ఆయనపై కేసులున్నాయి. | 0.902418 |
0eng_Latn
| 8tel_Telu
| Realme Narzo 10 is backed by 5,000mAh battery with support for 18W Quick Charge. | రియల్‌మి నార్జో 10 ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000mAh బ్యాటరీ మద్దతును కలిగి ఉంది. | 0.923564 |
0eng_Latn
| 8tel_Telu
| First time Nuraliev Served in MESI as an engineer, after which he became a junior researcher. | మొదటిసారి Nuraliev Mesi, ఒక ఇంజనీర్గా పనిచేశారు అప్పుడు అతను అయ్యాడు జూనియర్ పరిశోధకుడు. | 0.904646 |
0eng_Latn
| 8tel_Telu
| New "Lifan 820": specifications, equipment, prices and reviews of owners | న్యూ "Lifan 820": సాంకేతిక వివరణలు, పరికరాలు, ధరలు మరియు యజమానులకు సమీక్షలు | 0.974148 |
0eng_Latn
| 8tel_Telu
| After it dries up rinse it off with normal water. | ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. | 0.903149 |
0eng_Latn
| 8tel_Telu
| It is IP53 rated and incorporates three microphones for better voice quality while gaming. | ఇది IP53 రేట్ చేయబడింది మరియు గేమింగ్ చేసేటప్పుడు మంచి వాయిస్ నాణ్యత కోసం మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. | 0.921496 |
0eng_Latn
| 8tel_Telu
| An example of how this would look is something like this: | ఇది ఎలా కనిపిస్తుందో దీనికి ఉదాహరణ: | 0.909431 |
0eng_Latn
| 8tel_Telu
| Police have arrested the accused following a complaint lodged by the victim. | బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. | 0.902021 |
0eng_Latn
| 8tel_Telu
| It will buy 50.5% stakes from GVK Group and an additional 23.5% from minority partners that include Bidvest Group and Airports Company South Africa (ACSA). | ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు ఉన్న 50.5 శాతం వాటాలతో పాటు మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. | 0.905842 |
0eng_Latn
| 8tel_Telu
| Police have arrested seven persons in connection with the case. | ఇక, ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. | 0.917227 |
0eng_Latn
| 8tel_Telu
| Tifanny was supported by her mother and Trump's second wife Marla Maples. | టిఫానీకి ఆమె తల్లి, ట్రంప్ రెండో భార్య మర్లా మాపుల్స్ కూడా మద్దతుగా నిలిచారు. | 0.927592 |
0eng_Latn
| 8tel_Telu
| Business tycoon Anand Mahindra is very active on social media. | ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. | 0.90908 |
0eng_Latn
| 8tel_Telu
| “As we saw with SolarWinds and the Microsoft Exchange attacks, proprietary systems and restrictions on interoperability and data portability can amplify a network’s vulnerability, helping attackers scale up their efforts,” Walker emphasised. | """సోలార్ విండ్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ దాడులతో మేము చూసినట్లుగా, యాజమాన్య వ్యవస్థలు మరియు ఇంటర్‌ఆపెరాబిలిటీ మరియు డేటా పోర్టబిలిటీపై పరిమితులు నెట్‌వర్క్ యొక్క దుర్బలత్వాన్ని పెంచుతాయి, దాడి చేసేవారికి వారి ప్రయత్నాలను పెంచడానికి సహాయపడతాయి"" అని వాకర్ నొక్కిచెప్పారు." | 0.900404 |
0eng_Latn
| 8tel_Telu
| The hotel is designed in a traditional style, combining simplicity, calm colors and modern conveniences. | హోటల్ సరళత, ఓదార్పు రంగులు మరియు ఆధునిక సౌకర్యాలు మిళితం చేసే ఒక సంప్రదాయ శైలిలో రూపొందించబడింది. | 0.916181 |
0eng_Latn
| 8tel_Telu
| This applies to the Greeks, Turks, Arabs, Albanians, Dagestanis, Circassians, Georgians and Tajiks. | ఈ గ్రీకులు, టర్క్స్, అరబ్బులు, అల్బేనియన్లు Dagestani, సిర్సాసియన్లు, జియోర్జియన్లు మరియు Tajiks వర్తిస్తుంది. | 0.927259 |
0eng_Latn
| 8tel_Telu
| It is possible that organised sports in these states take place outside of schools. | ఈ రాష్ట్రాల్లో వ్యవస్థీకృత క్రీడలు పాఠశాలల వెలుపల జరిగే అవకాశం ఉంది. | 0.905101 |
0eng_Latn
| 8tel_Telu
| The film is directed by Rahul Ravindran and stars Rakul Preet Singh as the female lead. | రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. | 0.914193 |
0eng_Latn
| 8tel_Telu
| After she completed high school, she got married and moved to Hyderabad . | ఆమె హైస్కూల్ పూర్తి చేసిన తరువాత, వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లింది. | 0.928798 |
0eng_Latn
| 8tel_Telu
| A new poster of the film has also been unveiled. | ఈ చిత్రానికి కొత్త పోస్టర్ విడుదల చేసారు. | 0.902204 |
0eng_Latn
| 8tel_Telu
| "Naked Chef" often shares his thoughts and remarks about this or that dish. | "నేకెడ్ చెఫ్" తరచూ తన ఆలోచనలను మరియు వ్యాఖ్యలను ఈ లేదా ఆ డిష్ గురించి పంచుకుంటుంది. | 0.901778 |
0eng_Latn
| 8tel_Telu
| He filed a PIL in this regard in the Supreme Court. | ఈ విషయమై ఆయన సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. | 0.911013 |
0eng_Latn
| 8tel_Telu
| A case in this regard is going on in the court. | దీనికి సంబంధించి కోర్టులో కూడా కేసు నడుస్తోంది. | 0.921213 |
0eng_Latn
| 8tel_Telu
| On the occasion, students raised slogans against the state government. | ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. | 0.91308 |
0eng_Latn
| 8tel_Telu
| The Indian Air Force has kept 16 transport aircraft and 18 helicopters operation ready as a preparation for the cyclone. | పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత వాయుసేన 16 రవాణా విమానాలు, 18 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. | 0.908919 |
0eng_Latn
| 8tel_Telu
| Loans up to Rs 12 lakh will get an interest rate rebate of 3 per cent. | 12 లక్షల వరకు రుణంపై 3 శాతం వడ్డీ సబ్సిడీ వస్తుంది. | 0.912364 |
0eng_Latn
| 8tel_Telu
| After this film, Nithin will be doing a film under Krishna Chaitanya direction for which it is already titled “Power Peta”. | దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ''పవర్ పేట'' అనే సినిమా చేయనున్నాడు నితిన్. | 0.904088 |
0eng_Latn
| 8tel_Telu
| The condition of 20 of the injured was stated to be serious. | గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు చెప్పాయి. | 0.909661 |
0eng_Latn
| 8tel_Telu
| Other rumoured features of the Asus ROG Phone 3 include Android 10, 5G support, and dual USB Type-C ports. | ఆసుస్ ROG ఫోన్ 3 యొక్క ఇతర పుకార్లలో ఇది ఆండ్రాయిడ్ 10, 5G సపోర్ట్ మరియు డ్యూయల్ USB టైప్-సి పోర్టులను కలిగి ఉన్నాయి. | 0.920704 |
0eng_Latn
| 8tel_Telu
| The car has large dimensions, so the light signals on it are large and bright. | కారు పెద్ద కొలతలు, కాబట్టి పెద్ద మరియు ప్రకాశవంతమైన సాగనంపారు కాంతి సంకేతాలు ఉంది. | 0.92037 |
0eng_Latn
| 8tel_Telu
| Seven Padma Vibhushan, 10 Padma Bhushan, and 102 Padma Shri awards have been given by the President Ram Nath Kovind. | అవార్డుల ప్రదానోత్సవంలో ఏడు పద్మ భూషణ్, 10 పద్మ విభూషణ్, 102 మందికి పద్మ శ్రీ అవార్డులు అందజేశారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. | 0.93872 |
0eng_Latn
| 8tel_Telu
| After the price cut the 3GB RAM + 32GB storage model of the Redmi Note 7S comes for Rs 9,999 in offline stores. | ధర తగ్గిన తరువాత రెడ్‌మి నోట్ 7S యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో 9,999 రూపాయలకు లభిస్తుంది. | 0.950978 |
0eng_Latn
| 8tel_Telu
| Although the Abalone Resort is a 2-star hotel, it provides all the services that are required in order to relax comfortably and without problems. | అబలోన్ రిసార్ట్ ఒక 2-నక్షత్రాల హోటల్ అయినప్పటికీ, సౌకర్యవంతంగా మరియు సమస్యలు లేకుండా విశ్రాంతి కోసం అవసరమైన అన్ని సేవలను అందిస్తుంది. | 0.932821 |
0eng_Latn
| 8tel_Telu
| In total, he scored 71 goals for this team and became the most productive player. | మొత్తంగా, అతను ఈ జట్టుకు 71 గోల్స్ సాధించాడు మరియు అత్యంత ఉత్పాదక ఆటగాడు అయ్యాడు. | 0.92043 |
0eng_Latn
| 8tel_Telu
| Union minister Nitin Gadkari was also present at the event. | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ సదర్సుకు హాజరయ్యారు. | 0.94046 |
0eng_Latn
| 8tel_Telu
| The following undesirable effects from the gastrointestinal tract have also been registered: | జీర్ణ వాహిక కింది అవాంఛనీయ ప్రభావాలను కూడా నమోదు చేయబడ్డాయి: | 0.917013 |
0eng_Latn
| 8tel_Telu
| For the treatment of any diseases use the drug "Dibazol"? | ఔషధం "Dibazol" ఉపయోగించి ఏ వ్యాధి చికిత్స కోసం? | 0.934497 |
0eng_Latn
| 8tel_Telu
| What is the difference between cow milk and buffalo milk? | ఆవు పాలకి, బర్రె పాలకి మధ్య తేడా ఏంటి? | 0.902316 |
0eng_Latn
| 8tel_Telu
| For example, video card, modem, printer, sound card, network card and much more. | ఉదాహరణకు, ఒక వీడియో కార్డ్, మోడెమ్, ప్రింటర్ కోసం, సౌండ్ కార్డ్, నెట్వర్క్ కార్డు, మరియు మరింత. | 0.903532 |
0eng_Latn
| 8tel_Telu
| The victim was taken to the hospital with serious injuries. | తీవ్ర గాయాలపాలైన బాధితురాలును ఆస్పత్రి తరలించారు. | 0.909145 |
0eng_Latn
| 8tel_Telu
| The film starred Saif Ali Khan , Riteish Deshmukh and Ram Kapoor in triple roles. | సైఫ్ ఆలీఖాన్ , రితేష్ దేశ్ ముఖ్ , రామ్ కపూర్ లు ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. | 0.932518 |
0eng_Latn
| 8tel_Telu
| The bureau stated the raids seized 13 grams of cocaine, 21 grams of charas, 22 pills of MDMA and 5 grams of MD. | ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5 గ్రాముల ఎండీ లభించాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. | 0.912047 |
0eng_Latn
| 8tel_Telu
| Listen carefully to the stories of the children about their observations. | వారి పరిశీలనలు గురించి పిల్లల కథలు జాగ్రత్తగా వినండి. | 0.901979 |
0eng_Latn
| 8tel_Telu
| Since the very first series, the film has become very interesting to viewers and has gained real popularity, especially among the teenage audience. | మొట్టమొదటి ధారావాహికం నుండి, ఈ చలన చిత్రం ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా మారింది మరియు ముఖ్యంగా యువ ప్రేక్షకుల మధ్య నిజమైన ప్రజాదరణ పొందింది. | 0.916673 |
0eng_Latn
| 8tel_Telu
| In addition to beds and bedside tables, each room has a telephone and TV. | పడకలు మరియు పడక పట్టికలు పాటు, ప్రతి హోటల్ గదిలో ఒక టెలిఫోన్ మరియు TV ఉంది. | 0.922207 |
0eng_Latn
| 8tel_Telu
| In modern medical practice, two types of radiation exposure are most often used: brachytherapy and external irradiation. | ఆధునిక వైద్య పద్ధతిలో, రెండు రకాలైన రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది: బ్రాచీథెరపీ మరియు బాహ్య రేడియేషన్. | 0.902046 |
0eng_Latn
| 8tel_Telu
| The body was shifted to Gandhi hospital for post mortem. | పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. | 0.933494 |
0eng_Latn
| 8tel_Telu
| Hyderabad: Telangana Chief Minister Kalvakuntla Chandrashekar Rao (KCR) has instructed officials to prepare the state budget in accordance with the situation on ground, as economic recession has had a severe impact on all sectors across the country. | మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అ న్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రా ష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. | 0.90217 |
0eng_Latn
| 8tel_Telu
| Pregnant women in their first trimester should be careful while consuming fish. | గర్భిణీ స్త్రీలు తమ మొదటి త్రైమాసికంలో చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. | 0.900585 |
0eng_Latn
| 8tel_Telu
| Hyderabad has seen heavy rainfall over the past few days. | హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. | 0.907641 |
0eng_Latn
| 8tel_Telu
| The CM disclosed that the National Reassessment Committee of Government of India had identified 25 districts in the State as convenient for cultivating the Oil Palm. | రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సిఎం వెల్లడించారు. | 0.910901 |
0eng_Latn
| 8tel_Telu
| NTR and Ram Charan are shooting for RRR directed by Rajamouli. | ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. | 0.923208 |
0eng_Latn
| 8tel_Telu
| The restaurant has Punjabi, Chinese, Continental, Italian, Mexican and Thai options available. | పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, థాయ్, మెక్సికన్ వంటకాలను ఈ రెస్టారెంట్‌లో ఆందుబాటులో ఉంచినట్లు తెలిపారు. | 0.900308 |
0eng_Latn
| 8tel_Telu
| But fans of all the heroes want Prabhas’ films to become a hit. | కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్ సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. | 0.904273 |
0eng_Latn
| 8tel_Telu
| The film stars Saif Ali Khan in the lead role. | ఈ సినిమా లో సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. | 0.929186 |
0eng_Latn
| 8tel_Telu
| Ram Achanta and Gopichand Achanta will produce the film under 14 Reels Plus banner. | 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.909485 |
0eng_Latn
| 8tel_Telu
| BPCL is the third-biggest refiner in India and second-largest fuel retailer. | బీపీసీఎల్ ఇండియాలో మూడో అతిపెద్ద చమురు రిఫైనరీ, రెండో అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థ. | 0.933824 |
0eng_Latn
| 8tel_Telu
| I have not taken any decision in this regard so far. | అన్న విషయంలో నేనింత వరకు ఒక నిర్ణయానికి రాలేదు. | 0.915825 |
0eng_Latn
| 8tel_Telu
| It should limit the intake of salt to 5 g and sugar - to 35 g per day. | 5 గ్రాముల మరియు చక్కెర ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి - రోజుకు 35 గ్రా. | 0.941168 |
0eng_Latn
| 8tel_Telu
| At this time you need to be more vigilant about health. | ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. | 0.924419 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.