src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
There was heavy traffic on the highway due to the accident.
ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
0.91416
0eng_Latn
8tel_Telu
The locals who saw the dead body immediately informed the police.
మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
0.900896
0eng_Latn
8tel_Telu
However, it has a number of limitations and very meager functionality.
అయితే, ఇది అనేక పరిమితులు మరియు చాలా తక్కువ కార్యాచరణను కలిగి ఉంది.
0.915726
0eng_Latn
8tel_Telu
Bollywood actor Sushant Singh Rajput 's suicide case has been taking new twists and turns.
బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
0.900125
0eng_Latn
8tel_Telu
Indian Railways already has experience of running hospitals on trains.
భారతీయ రైల్వేలకు రైళ్లలో ఆసుపత్రులను నిర్వహించిన అనుభవం ఉంది.
0.911199
0eng_Latn
8tel_Telu
The incident had created a furore in the state then.
ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
0.930288
0eng_Latn
8tel_Telu
It is described as "the jewel of Muslim art in India and one of the universally admired masterpieces of the world's heritage".
“భారత దేశంలోని ముస్లిం శిల్పకళ ఆభరణంగా; కళాఖండాలుగా విశ్వవ్యాప్తంగా అభిమానించబడే ప్రపంచ వారసత్వ స్టలాలలో ఒకటిగా” పేర్కొనబడింది.
0.905616
0eng_Latn
8tel_Telu
SS Rajamouli is the director of the film and Ram Charan, NTR are playing the lead roles.
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
0.926879
0eng_Latn
8tel_Telu
First you need to prepare all the ingredients necessary for this:
మొదటి మీరు అన్ని అవసరమైన పదార్థాలు సిద్ధం అవసరం:
0.907303
0eng_Latn
8tel_Telu
After hearing arguments of both sides, the court reserved its order in the case.
రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ కేసులో తన తీర్పును రిజర్వ్ చేసింది.
0.907514
0eng_Latn
8tel_Telu
The health condition of Tarun Gogoi, the former Chief Minister of Assam had worsened.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
0.904801
0eng_Latn
8tel_Telu
Sunita and Vaishali are sisters while Anjali is their close relative.
సునీత, వైశాలి అక్కా చెల్లెల్లు కాగా, అంజలి వారి సమీప బంధువు
0.907721
0eng_Latn
8tel_Telu
The film is being produced by Anil Sunkara under AK Entertainment banner.
ఈ సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
0.93203
0eng_Latn
8tel_Telu
He is the world champion and two-time Olympic champion in the national team of Canada.
అతను కెనడా జాతీయ జట్టులో ప్రపంచ చాంపియన్ మరియు రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్.
0.903132
0eng_Latn
8tel_Telu
No wonder, because the statistics of injuries and deaths on construction sites for 2012 is frightening: more than 300 cases!
కూడా 2012 నిర్మాణ సైట్లలో గాయాలు మరియు మరణాలు గణాంకాలు భయపెట్టే ఎందుకంటే ఇది ఆశ్చర్యం లేదు: కంటే ఎక్కువ 300 కేసులు!
0.93664
0eng_Latn
8tel_Telu
His brilliant work was awarded the "Golden Orange" award in the nomination "Best Actor".
అతని తెలివైన పని వర్గం "ఉత్తమ నటుడు" లో బహుమతి "గోల్డెన్ ఆరెంజ్" లభించింది.
0.912717
0eng_Latn
8tel_Telu
Virat Kohli became the first Indian to get 50 million followers on Instagram.
ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.
0.912374
0eng_Latn
8tel_Telu
The BJP said Raja's remarks were vulgar and insulted the mothers and sisters across the country.
రాజా వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణులను అవమానించారని బిజెపి తెలిపింది.
0.93298
0eng_Latn
8tel_Telu
Consequent to the reorganisation of States and formation of new States, the number of elected seats in the Rajya Sabha allotted to States and Union Territories has changed from time to time since 1952.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు పర్యవసానంగా, 1952 నుండి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడిన రాజ్యసభలో ఎన్నికైన సీట్ల సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది.
0.914367
0eng_Latn
8tel_Telu
Sarath Maraar is producing the film on North Star Entertainments banner.
నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ ఈ చిత్రాన్మి నిర్మిస్తున్నాడు.
0.936279
0eng_Latn
8tel_Telu
Coal production was hit in the Srirampur, Bellampalli and Mandamarri.
మందమర్రి, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
0.904997
0eng_Latn
8tel_Telu
The cost of admission to the water park is from 120 to 170 UAH.
వాటర్ పార్కు ప్రవేశ రుసుము 120 నుండి 170 UAH ఉంది.
0.942113
0eng_Latn
8tel_Telu
To know all this you have to watch the film.
ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
0.936922
0eng_Latn
8tel_Telu
The incident took place at Gulgulia Dhora village in Bokaro district, some 160 km from Ranchi.
రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలో గల బొకారో జిల్లాలోని గుల్గియా ధోరా గ్రామంలో ఆ సంఘటన జరిగింది.
0.939168
0eng_Latn
8tel_Telu
The price of this SUV starts from 42 500 euros.
ఈ SUV యొక్క ధర నుండి 42 500 యూరోల మొదలవుతుంది.
0.959895
0eng_Latn
8tel_Telu
White - the ancestors of the population of Galicia (Western Ukraine), black (Czech Croats) - the people of Moravia and Slovenia.
వైట్ - గలీసియా (పశ్చిమ ఉక్రెయిన్) జనాభా యొక్క పూర్వీకులు, నలుపు (చెక్ క్రొయేషియా) - మొరవియా మరియు స్లోవేనియా స్థానికులు.
0.940814
0eng_Latn
8tel_Telu
According to the project Postnikova it was built in 1826-1832 by engineer Pietro Carlo Maderni.
ఇది సంవత్సరాల ఇంజనీర్ పియట్రో కార్లో Maderno 1826-1832 లో నిర్మించబడింది Postnikov ప్రాజెక్ట్ ప్రకారం.
0.90043
0eng_Latn
8tel_Telu
Police said the accused has been arrested and a probe was underway.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
0.922181
0eng_Latn
8tel_Telu
The voting will go on till 5 in the evening.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
0.929975
0eng_Latn
8tel_Telu
He also competed in consecutive Olympics from 1992 to 2016, becoming the first Indian and only tennis player to compete at seven Games.
1992 నుంచి 2016 వరకూ వరుసగా ఏడు ఒలింపిక్స్‌ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్‌ ప్లేయర్‌గా, ఏకైక భారత అథ్లెట్‌గా అతను నిలిచాడు.
0.909747
0eng_Latn
8tel_Telu
Silver card - for every thousand is charged 75 rubles.
సిల్వర్ కార్డ్ - వెయ్యికి 75 రూబిళ్లు వసూలు చేస్తారు.
0.917086
0eng_Latn
8tel_Telu
In short, as V. Butusov sang: "Be, be, just be.
సంక్షిప్తంగా, వి బుట్యుసోవ్ పాడింది: "ఉండండి, ఉండండి, కేవలం ఉండండి.
0.904689
0eng_Latn
8tel_Telu
She has also acted in Kannada, Telugu and Hindi films.
తెలుగుతో పాటు మలయాళ కన్నడ హిందీ సినిమాలలో కూడా నటించింది.
0.915966
0eng_Latn
8tel_Telu
It is hence necessary to take proper care of plants.
అందువల్ల మొక్కలపై సరైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది.
0.91927
0eng_Latn
8tel_Telu
There is a 2MP camera on the back and a VGA camera upfront.
అలాగే వెనకవైపు 2 ఎంపీ కెమెరా, ముందువైపు VGA కెమెరా ఉంది.
0.93384
0eng_Latn
8tel_Telu
The pattern of a long skirt consists of three measures: length, waist size, thigh size.
పొడవైన లంగా యొక్క నమూనా మూడు కొలతలు కలిగి ఉంటుంది: పొడవు, నడుము పరిమాణం, తొడ పరిమాణం.
0.917751
0eng_Latn
8tel_Telu
An investigation is underway in the matter, the DSP said.
ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
0.918378
0eng_Latn
8tel_Telu
Therefore, the mixed economy of each state has its own unique features.
అందువలన మిశ్రమ ఆర్ధిక ప్రతి రాష్ట్రం దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది.
0.90449
0eng_Latn
8tel_Telu
However, no official notification in this regard has come yet.
కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
0.940913
0eng_Latn
8tel_Telu
It is believed that Madhukar had gone to some place in Maharashtra, as was evident from the mobile signal tracked by the police a few days ago.
కొద్ది రోజుల క్రితం పోలీసులు ట్రాక్ చేసిన మొబైల్ సిగ్నల్ నుంచి మధుకర్ మహారాష్ట్రలోని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లినట్లు భావిస్తున్నారు.
0.911056
0eng_Latn
8tel_Telu
For kids, competitions and events with animators are often held.
పిల్లలు కోసం, పోటీలు మరియు యానిమేటర్లు తో ఈవెంట్స్ తరచుగా జరుగుతాయి.
0.924775
0eng_Latn
8tel_Telu
Veteran actor, noted playwright and filmmaker Girish Karnad passes away at the age of 81
ప్ర‌ముఖ సినీ, రంగ‌స్థ‌ల న‌టుడు, ర‌చ‌యిత గిరీష్ క‌ర్నాడ్(81) అనారోగ్యంతో క‌న్నుమూశారు.
0.902212
0eng_Latn
8tel_Telu
This machine consumed six liters per "hundred" at the same speed.
ఈ యంత్రం అదే వేగంతో "వంద" కు ఆరు లీటర్ల వినియోగించింది.
0.903609
0eng_Latn
8tel_Telu
An announcement is said to be made soon in this regard.
త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఇవ్వబోతున్నట్లు సమాచారం.
0.900122
0eng_Latn
8tel_Telu
"India and Pakistan can move forward as good neighbours," Geo News quoted Khan as saying.
“భారత్, పాకిస్తాన్ మంచి పొరుగు దేశాలుగా ముందుకు సాగవచ్చు” అని ఖాన్ చెప్పినట్లు పాక్ మీడియా పేర్కొంది.
0.900846
0eng_Latn
8tel_Telu
A sufficient amount of controversial information exists on this account.
వివాదాస్పద సమాచారం యొక్క ఒక తగినంత మోతాదులో ఈ ఖాతాలో ఉంది.
0.91515
0eng_Latn
8tel_Telu
The cost of the car starts from 3.25 million rubles.
కారు ధర 3.25 మిలియన్ మొదలవుతుంది. రూబిళ్లు.
0.926211
0eng_Latn
8tel_Telu
Police have so far arrested 11 persons in connection with the crime.
ఈ అక్రమ దందా కు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు.
0.935318
0eng_Latn
8tel_Telu
Step 9: Applicants will have to enter their registration number, date, chassis number, engine no, e-mail ID, mobile number, vehicle type and click at "Next" button.
స్టెప్ 9: దరఖాస్తుదారులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, తేదీ, చాసిస్ నంబర్, ఇంజిన్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, వెహికల్ టైప్ ఎంటర్ చేసి "నెక్స్ట్" బటన్ వద్ద క్లిక్ చేయాలి.
0.939717
0eng_Latn
8tel_Telu
Muhammad then realized that by acknowledging the daughters of Allah as deities he had undermined his position as the sole intermediary between Allah and people, making his new religion indistinguishable pagan beliefs and therefore redundant.
అప్పుడు ముహమ్మద్‌, అల్లాహ్‌ కుమార్తెలను దేవతలుగా అంగీకరించడం ద్వారా అల్లాహ్‌ కు -ప్రజలకు మధ్య ఏకైక మధ్యవర్తిగా తన స్థానాన్ని బలహీనపరుచుకున్నాడని, తన కొత్త మతాన్ని అన్యమత విశ్వాసాలతో సమానంగా మార్చాడని గ్రహించాడు.
0.901418
0eng_Latn
8tel_Telu
Nurses from Kerala work in many hospitals across the country.
దేశంలోని అనేక ఆసుపత్రుల్లో కేరళకు చెందిన నర్సులు పనిచేస్తూ ఉంటారు.
0.93733
0eng_Latn
8tel_Telu
It is said that the movie will go on sets soon.
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుందని చెప్తున్నారు.
0.917648
0eng_Latn
8tel_Telu
England was bowled out for 537 in the first innings.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537 పరుగులు చేసిన విషయం తెల్సిందే.
0.903449
0eng_Latn
8tel_Telu
The film’s shoot has been completed and is getting ready for release.
ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.
0.935794
0eng_Latn
8tel_Telu
The Enjoy City is located in Valvod Village of Gujarat on 200 acres of land.
ఎంజాయ్ సిటీ గుజరాత్ లోని వాల్వోడ్ గ్రామంలో 200 ఎకరాల ప్రదేశంలో ఉంది.
0.922388
0eng_Latn
8tel_Telu
Police registered a case of theft and started an investigation.
మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
0.90814
0eng_Latn
8tel_Telu
Shanaya is the daughter of Maheep Kapoor and Bollywood actor Sanjay Kapoor.
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్​ల కూతురు షనయా కపూర్.
0.939162
0eng_Latn
8tel_Telu
Cardiovascular exercises aid in strengthening the heart and lungs, strength-training helps to strengthen the muscles and stretching exercises aid in reducing the risk of an injury by increasing flexibility.
హృదయ వ్యాయామాలు గుండె మరియు ఊపిరితిత్తులను బలోపేతం చేయడంలో సహాయపడతాయి, బలం-శిక్షణ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మరియు వశ్యతను పెంచడం ద్వారా గాయం ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామాలు సహాయపడతాయి.
0.904943
0eng_Latn
8tel_Telu
All three phones boast of new 120Hz refresh rate displays and 8K video recording.
ఈ మూడు ఫోన్లలో కొత్త 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు మరియు 8K వీడియో రికార్డింగ్ ఉన్నాయి.
0.908247
0eng_Latn
8tel_Telu
The police had registered a case based on the complaint of the girl’s mother.
బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
0.930064
0eng_Latn
8tel_Telu
We are planning to release the film simultaneously in Telugu and Tamil languages.
తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.
0.905271
0eng_Latn
8tel_Telu
In the first phase, 71 seats will go to the polls, 94 seats in the second phase and 78 in the last phase.
మొదటి విడతలో 71 అసెంబ్లీ స్థానాలు, రెండో విడతలో 94 స్థానాలు, మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
0.942778
0eng_Latn
8tel_Telu
"Let us see what the results are in these states," he said.
‘ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం’ అని నిరాశగా మాట్లాడారు.
0.900593
0eng_Latn
8tel_Telu
These drugs increase the concentration of serotonin and noripinephrine in the brain, by reducing the level of absorption of these substances by neurons.
ఈ మందులు మెదడులోని సెరోటోనిన్ మరియు నోరిపైన్ఫ్రిన్ యొక్క కేంద్రీకరణను పెంచుతాయి, ఈ పదార్ధాల యొక్క న్యూరోజన్ల ద్వారా శోషణ స్థాయిని తగ్గించడం ద్వారా.
0.920749
0eng_Latn
8tel_Telu
Petrol and diesel prices continue to increase in the country.
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది.
0.939768
0eng_Latn
8tel_Telu
This led to the Russo-Polish war of 1654-1667, and also contributed to the Russo-Turkish War of 1676-1681.
ఈ 1654-1667 సంవత్సరాల రష్యన్-పోలిష్ యుద్ధానికి దారితీసింది, మరియు కూడా 1676-1681 సంవత్సరాల రష్యన్-Turkish యుద్ధానికి కారణమయ్యాయి.
0.932472
0eng_Latn
8tel_Telu
In addition to singing career, Malikov successfully develops his acting skills.
గానం కెరీర్ పాటు, Malikov విజయవంతంగా తన నటన నైపుణ్యాలు అభివృద్ధి.
0.922036
0eng_Latn
8tel_Telu
The size of the document usually ranges from eight to twelve pages of printed text (on both sides).
పత్రం యొక్క పరిమాణం సాధారణంగా ఎనిమిది నుండి పన్నెండు పుటల ముద్రిత పాఠం (రెండు వైపులా) నుండి ఉంటుంది.
0.901042
0eng_Latn
8tel_Telu
”When Roger met Aamir he first spoke about the poster of 'PK'.
"అమీర్ ను రోజర్ కలసిన సమయంలో ముందు 'పీకే' పోస్టర్ గురించే మాట్లాడాడు.
0.902682
0eng_Latn
8tel_Telu
The Sriramapuram police have registered a case and are probing the case.
శ్రీరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0.915669
0eng_Latn
8tel_Telu
Medical officials said many of the injured were in serious condition.
గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
0.928511
0eng_Latn
8tel_Telu
A video of this is going viral in social media.
దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
0.906183
0eng_Latn
8tel_Telu
So far four arrested have been made in this case.
ఈ కేసులో ఇప్పటి వరకు నలుగుర్ని అరెస్టు చేశారు.
0.934807
0eng_Latn
8tel_Telu
It is the first time that Modi held a “bilateral” virtual summit with a foreign leader.
మోడీ ఒక విదేశీ నాయకుడితో “ద్వైపాక్షిక” వర్చువల్ సమ్మిట్ నిర్వహించడం ఇదే మొదటిసారి.
0.945738
0eng_Latn
8tel_Telu
The tour will include three ODIs, three T20Is and four Test matches.
ఈ పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.
0.907806
0eng_Latn
8tel_Telu
On being alerted about the incident, the police rushed to the spot and shifted the body to Gandhi Hospital for post-mortem.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
0.914028
0eng_Latn
8tel_Telu
The movie which features Samantha as the lead heroine has Action King Arjun playing the villain role.
సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
0.905052
0eng_Latn
8tel_Telu
How to display an image using mobile devices on the TV screen?
ఎలా TV తెరపై మొబైల్ పరికరాల సహాయంతో ఒక చిత్రం ప్రదర్శించడానికి?
0.913713
0eng_Latn
8tel_Telu
A case was registered in the incident and investigation was initiated.
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
0.922963
0eng_Latn
8tel_Telu
DVV Dhanaya is producing this movie with a huge budget.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
0.91489
0eng_Latn
8tel_Telu
Bollywood beauty Ananya Pandey is the heroine in this movie.
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
0.935071
0eng_Latn
8tel_Telu
Tamil Nadu Chief Minister passed away at the Apollo hospital.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి చనిపోయింది.
0.900181
0eng_Latn
8tel_Telu
Contact your doctor if you develop any of the following symptoms:
మీకు ఈ లక్షణాలు ఏవైనా ఉంటే, డాక్టర్ని పిలవండి:
0.92294
0eng_Latn
8tel_Telu
The petrol prices were increased by 19 paise per litre and diesel by 21 paise in Delhi.
లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, డీజిల్ ధర లీటర్​కు​ 21 పైసలు పెరిగాయి.
0.907509
0eng_Latn
8tel_Telu
He was music director of All India Radio from 1949 to 1956.
1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.
0.905422
0eng_Latn
8tel_Telu
Islamic “charities” are not established to build hospitals, orphanages, schools or senior housings.
"ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, పాఠశాలలు లేదా సీనియర్‌ గృహాలను నిర్మించడానికి ఇస్లామిక్‌ ""స్వచ్చంద సంస్థలు"" స్థాపించబడలేదు."
0.902536
0eng_Latn
8tel_Telu
The film has constantly been postponed due to multiple reasons.
రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉంది.
0.912042
0eng_Latn
8tel_Telu
Dil Raju is producing this film with a big budget.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
0.911751
0eng_Latn
8tel_Telu
The bath is not large - only thirty square meters.
స్నాన పెద్ద కాదు - కేవలం ముప్పై చదరపు మీటర్ల.
0.943981
0eng_Latn
8tel_Telu
She has acted in Telugu, Tamil, Kannada, Hindi and Malayalam films.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటించింది.
0.965915
0eng_Latn
8tel_Telu
PNB will be changing the old cheque book and IFSC or MICR code of its associate banks Oriental Bank and United Bank of India.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పాత అసోసియేట్ బ్యాంకుల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత చెక్ బుక్ మరియు ఐఎఫ్ఎస్సి లేదా ఎంఐసిఆర్ కోడ్ను మార్చబోతోంది.
0.917934
0eng_Latn
8tel_Telu
The video of his speech had gone viral on social media.
ఆయన మాటలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
0.917562
0eng_Latn
8tel_Telu
Thaman is the music director and Miryala Ravinder Reddy is producing this film.
ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా - తమన్ సంగీతం అందిస్తున్నాడు.
0.900687
0eng_Latn
8tel_Telu
Surender Reddy directs this film which has Nayanthara as the female lead.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది.
0.918174
0eng_Latn
8tel_Telu
In the film, NTR and Ram Charan portray Telugu historical heroes Komaram Bheem and Alluri Sitarama.
ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.
0.900132
0eng_Latn
8tel_Telu
It includes a 48-megapixel primary camera, a 2-megapixel macro camera and a 2-megapixel depth sensor.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి.
0.900115
0eng_Latn
8tel_Telu
Backed by Mythri Movie Makers and 14 Reels Plus in association with GMB Entertainment, the film will feature Keerthy Suresh in the lead role.
ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా. . జీఎంబీ ఎంటర్ టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.909059
0eng_Latn
8tel_Telu
Tight security arrangements have been made to avoid any kind of untoward incident during the polling.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
0.91306
0eng_Latn
8tel_Telu
What are the levels of responsibility prescribed in the law?
చట్టం సూచించిన బాధ్యత స్థాయిలు ఏమిటి?
0.919549
0eng_Latn
8tel_Telu
The Marazzo MPV has been jointly developed by Mahindra North America Technical Centre (MNATC) in Troy, Michigan and Mahindra Research Valley (MRV) in Chennai.
మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని మిచిగావ్‌లోని ట్రాయ్‌లో ఉన్న మహీంద్రా నార్త్ అమెరికా టెక్నికల్ సెంటర్ మరియు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సెంటర్ సంయుక్తంగా అభివృద్ది చేసింది.
0.913109