src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
There are 177 rooms of standard type and 16 family rooms.
ఇది ప్రామాణిక రకం 177 గదులు మరియు 16 కుటుంబ గదులు అందిస్తుంది.
0.942449
0eng_Latn
8tel_Telu
But here you can see the buildings of the middle of the last century.
కానీ ఇక్కడ మీరు గత శతాబ్దం మధ్యలో ఉన్న భవనాలను చూడవచ్చు.
0.907472
0eng_Latn
8tel_Telu
You can get a good offer from a big company.
మీరు పెద్ద సంస్థ నుండి మంచి ఆఫర్ పొందవచ్చు.
0.916494
0eng_Latn
8tel_Telu
The non-steroidal anti-inflammatory drug "Sanaprox" is a substitute for the drug "Naproxen-acry".
నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ "సనాప్రోక్స్" అనేది ఔషధ "నప్రోక్సెన్-అక్రీ" ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
0.901891
0eng_Latn
8tel_Telu
Police said full details would be disclosed only after the investigation.
దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
0.920531
0eng_Latn
8tel_Telu
During the Grand Home Appliances sale on Flipkart , you will get smart TVs from Samsung, Motorola, Blaupunkt and other brands with discounted rates.
ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ గృహోపకరణాల అమ్మకం సమయంలో, మీరు శామ్‌సంగ్, మోటరోలా, బ్లాపంక్ట్ మరియు ఇతర బ్రాండ్‌ల నుండి స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలతో పొందుతారు.
0.904407
0eng_Latn
8tel_Telu
There is a strong relationship between the ECB and BCCI.
ఈసీబీ, బీసీసీఐల మధ్య బలమైన సంబంధం ఉంది.
0.925674
0eng_Latn
8tel_Telu
Meanwhile, a headache can be a sign of a serious illness.
ఇంతలో, తలనొప్పి తీవ్రమైన వ్యాధి సంకేతంగా ఉంటుంది.
0.930419
0eng_Latn
8tel_Telu
A number of users in the review section of the app have reported that WhatsApp Desktop crashes on Windows 11.
Windows 11లో WhatsApp డెస్క్‌టాప్ క్రాష్ అవుతుందని యాప్ యొక్క సమీక్ష విభాగంలోని అనేక మంది వినియోగదారులు నివేదించారు.
0.918093
0eng_Latn
8tel_Telu
Works from six in the morning until six in the evening.
ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు పని చేస్తుంది.
0.91509
0eng_Latn
8tel_Telu
Ghosh was appointed vice president of the women’s wing of the party.
పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షునిగా ఘోష్ నియమితులయ్యారు.
0.906007
0eng_Latn
8tel_Telu
A case was registered on a complaint of the victim, police said.
బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు.
0.910234
0eng_Latn
8tel_Telu
It is the birthday of second President of India, Sarvepalli Radhakrishnan.
ఈ రోజే భారత రెండవ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు కూడా.
0.936662
0eng_Latn
8tel_Telu
The design of the apparatus and the principle of its operation
పరికరం యొక్క రూపకల్పన మరియు దాని ఆపరేటింగ్ సూత్రం
0.917722
0eng_Latn
8tel_Telu
One of the accused has reportedly been apprehended by the police.
నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
0.928861
0eng_Latn
8tel_Telu
River and sea ports, as well as vessels and tankers;
నది మరియు సముద్ర తీరముల, అలాగే ఓడ మరియు ట్యాంకర్లు వంటి;
0.916904
0eng_Latn
8tel_Telu
Mix 2 tablespoons of brown sugar, 1 egg white and 1 teaspoon lemon juice to make a paste.
2 టేబుల్ స్పూన్ ల బ్రౌన్ షుగర్, 1 ఎగ్ వైట్, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారుచేయండి.
0.911351
0eng_Latn
8tel_Telu
Parents of the girl lodged a complaint with the police.
కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
0.908871
0eng_Latn
8tel_Telu
There are vitamins B and PP, as well as copper, selenium, iron, phosphorus, potassium, sodium.
విటమిన్లు B మరియు PP, అలాగే రాగి, సెలీనియం, ఇనుము, భాస్వరం, పొటాషియం, సోడియం ఉన్నాయి.
0.92646
0eng_Latn
8tel_Telu
"Biogeocenosis" is usually used to characterize a specific, specific natural system that occupies a given territory, and its interaction with other "groupings.
"Biogeocoenosis" సాధారణంగా ఒక భూభాగంలో ఆక్రమించింది నిర్దిష్ట సహజ వ్యవస్థ, మరియు ఇతర "సమూహాలు" తో సంకర్షణ వివరించడానికి ఉపయోగిస్తారు.
0.923075
0eng_Latn
8tel_Telu
The victim’s parents filed a complaint at the police station.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
0.923894
0eng_Latn
8tel_Telu
(1) Men and women of full age, without any limitation due to race, nationality or religion, have the right to marry and to found a family.
(1) జాతి, జాతీయత లేదా మతం పరిమితులు లేకుండా పెళ్లి చేసుకొనేందుకు, కుటుంబాన్ని కలిగి ఉండేందుకు వయోజనులైన మహిళలకు, పురుషులకు హక్కు ఉంది.
0.905323
0eng_Latn
8tel_Telu
Regular shoot of the film will commence from this month-end.
ఈ నెలాఖరు నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
0.940705
0eng_Latn
8tel_Telu
Cuttings need scattered sunlight, temperature + 20-22 degrees, high humidity.
కోత విసరణ సూర్యకాంతి, ఉష్ణోగ్రత + 20-22 డిగ్రీల అధిక తేమ అవసరం.
0.935509
0eng_Latn
8tel_Telu
He put his arms around her and nibbled her neck.
ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి కిలకిల లాడేది.
0.902113
0eng_Latn
8tel_Telu
'Baahubali' is the costliest film ever made in indian film industry.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలన్నింటిలోకెల్లా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'.
0.907443
0eng_Latn
8tel_Telu
At first glance Damed seems boring and uninteresting, a trivial game, but in fact - this is one of the best options for first-person games!
మొదటి చూపులో Damed బోరింగ్ మరియు రసహీనమైన సామాన్యమైన గేమ్ తెలుస్తోంది, కానీ నిజానికి - ఇది మొదటి వ్యక్తి లో ఆట ఉత్తమ ఎంపికలు ఒకటి!
0.928727
0eng_Latn
8tel_Telu
A total of 346 people died in the two disasters.
ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం 346 మంది మరణించారు.
0.937229
0eng_Latn
8tel_Telu
Each exercise (their group) has a goal - the development of a certain set of muscles.
ప్రతి వ్యాయామం (వారి గుంపు) ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది - కండరాల నిర్దిష్ట సెట్ అభివృద్ధి.
0.919709
0eng_Latn
8tel_Telu
What’s more, the VivoBook X403 comes with ample connectivity options, including HDMI, USB-A, USB-C, and a full-size SD Card reader.
అధనంగా, ఈ వివోబుక్ X403 HDMI, USB-A, USB-C మరియు పూర్తి-పరిమాణ SD కార్డ్ రీడర్‌ తో సహా తగినంత కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.
0.907033
0eng_Latn
8tel_Telu
"Co-producer Ramesh Veeragandham said, ""I thank producer Akhilesh for this opportunity."
సహ నిర్మాత రమేష్ వీరగంధం మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన అఖిలేష్ గారికి థాంక్యూ.
0.912133
0eng_Latn
8tel_Telu
* Employees will be recruited in the Trade Operations, Logistics, Quantitative Techniques, IT, Marketing and Finance departments.
* ట్రేడ్ ఆప‌రేష‌న్లు, లాజిస్టిక్స్‌, క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌, ఐటీ, మార్కెటింగ్‌, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.
0.903804
0eng_Latn
8tel_Telu
That was the right economic policy to follow," he said.
అది అనుసరించాల్సిన సరైన ఆర్థిక విధానం’ అని వివరించారు.
0.901706
0eng_Latn
8tel_Telu
The officials said there are 49,438 beds in 102 Covid care centres, of which 15,107 beds are occupied and about 1.5 lakh people are in home isolation.
102 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా, వాటిలో 15,107 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని వారు వివరించారు.
0.906768
0eng_Latn
8tel_Telu
This is not only bank accounts, but also experience, skills and knowledge, which are also invaluable baggage.
ఇది కూడా ఒక అమూల్యమైన సామాను ఇవి కేవలం బ్యాంకు ఖాతాలు, కానీ కూడా అనుభవం, నైపుణ్యం మరియు విజ్ఞానం, కాదు.
0.903433
0eng_Latn
8tel_Telu
Based on a complaint by the deceased’s wife, the police registered a case.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
0.902834
0eng_Latn
8tel_Telu
A lot of research is being carried out in this field.
ఈ రంగంలో ఎంతో పరిశోధన జరుగుతోంది.
0.950689
0eng_Latn
8tel_Telu
They will be traced and arrested soon, the police said.
త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
0.907023
0eng_Latn
8tel_Telu
Gopichand Malineni directs this film which has Shruthi Haasan as the heroine.
శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.
0.930227
0eng_Latn
8tel_Telu
The Microsoft Lumia 532 phone has an attractive appearance, a thin frame and a small screen.
ఫోన్ Microsoft Lumia 532 ఒక ఆకర్షణీయమైన ప్రదర్శన, సన్నని ఫ్రేమ్ మరియు చిన్న స్క్రీన్ కలిగివుంటుంది.
0.947388
0eng_Latn
8tel_Telu
The developers offered users a set consisting of classic and non-standard brushes.
డెవలపర్లు వినియోగదారులు క్లాసిక్ మరియు ప్రామాణికం కాని బ్రష్లు కలిగి ఉన్న సెట్ను ఇచ్చారు.
0.909408
0eng_Latn
8tel_Telu
While petrol price was cut by 80 paise, the diesel rates were cut by Rs. 1.30 per litre.
లీటర్ పెట్రోలు పై 80 పైసలు తగ్గగా, లీటర్ డీజిల్ పై 1.30 పైసలు తగ్గింది.
0.901911
0eng_Latn
8tel_Telu
On the other hand, silver prices suffered a sharper fall.
మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.
0.902769
0eng_Latn
8tel_Telu
The incident took place at Tuni in East Godavari district.
ఈ ఘ‌ట‌న తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది.
0.924047
0eng_Latn
8tel_Telu
But it\'s not as easy as it seems at first glance.
కానీ అది మొదటి చూపులో కనిపించినంత సులభం కాదు.
0.931896
0eng_Latn
8tel_Telu
The phone will be released in the Indian market soon.
కాగా ఈ ఫోన్‌ను త్వ‌ర‌లో భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.
0.92688
0eng_Latn
8tel_Telu
“As a result of which, about 11.57 lakh farmers have been benefitted with a minimum support price (MSP) value of Rs 41,066.80 crores”, the report stated.
దీని ఫలితంగా దాదాపు 11.57 లక్షల మంది రైతులు 41,066.80 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విలువతో లబ్ధి పొందినట్లు పేర్కొంది.
0.933219
0eng_Latn
8tel_Telu
The film is being produced by Anil Sunkara under AK Entertainment banner.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.
0.933745
0eng_Latn
8tel_Telu
The state government has divided the 38 districts in the state into three categories on the basis of active cases.
యాక్టివ్‌ కేసుల ఆధారంగా రాష్ట్రంలోని 38 జిల్లాలను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది.
0.93231
0eng_Latn
8tel_Telu
The ceremony was attended by former presidents Barack Obama, George W Bush and Bill Clinton.
ఈ ప్రమాణ స్వీకారానికి అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్డ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌ హాజరయ్యారు.
0.908527
0eng_Latn
8tel_Telu
The court also clearly said that the FIR registered at Patna was correct.
పాట్నాలో నమోదు చేసిన ఎఫ్. ఐ. ఆర్ సరైనదని కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది`` అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
0.928143
0eng_Latn
8tel_Telu
These waters reach Nizam Sagar from Sangareddy canal through Haldi Vaagu.
ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి.
0.914767
0eng_Latn
8tel_Telu
Chief Minister Yogi Adityanath has been elected to Lok Sabha for five consecutive terms from this seat in Uttar Pradesh.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
0.9194
0eng_Latn
8tel_Telu
Three top leaders of the party-- JP Nadda , Amit Shah and Rajnath Singh-- are scheduled to address booth sammelans and hold yatras in the upcoming month.
పార్టీకి చెందిన ముగ్గురు అగ్రనేతలు-- జేపీ నడ్డా, అమిత్ షా మరియు రాజ్‌నాథ్ సింగ్-- రాబోయే నెలలో బూత్ సమ్మేళనాలు మరియు యాత్రలను నిర్వహించనున్నారు.
0.901618
0eng_Latn
8tel_Telu
President Pranab Mukherjee and Prime Minister Narendra Modi will address the event.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు.
0.931475
0eng_Latn
8tel_Telu
Every nation has its own sayings based on the centuries-old experience of its ancestors.
ప్రతీ దేశం పూర్వీకులు శతాబ్దాల పాత అనుభవం ఆధారంగా దాని స్వంత సామెతలు, ఉంది.
0.907108
0eng_Latn
8tel_Telu
The second schedule was shot in Ramoji Film City in Hyderabad.
రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకోనుంది.
0.909595
0eng_Latn
8tel_Telu
The BJP needed 8 more MLAs to stay in power.
బీజేపీ అధికారంలోకి రావడానికి ఇంకా 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
0.912728
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad composes music for this film which is produced by Dil Raju.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
0.933624
0eng_Latn
8tel_Telu
Ravichandran Ashwin and Ravindra Jadeja were the frontline spinners of the Indian squad.
ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్లుగా భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు.
0.906693
0eng_Latn
8tel_Telu
What do you advise me to do in this situation?
ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో సలహా ఇస్తారా?
0.903547
0eng_Latn
8tel_Telu
The film will be released in Telugu along with Tamil.
. ఇక ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళం రిలీజ్ చేయబోతున్నారు.
0.948004
0eng_Latn
8tel_Telu
“Abki baar, 200 par (this time, over 200 seats),” Chouhan said repeating the BJP’s slogan for the MP polls.
‘అబ్‌కీ బార్, 200 పార్’ (ఈసారి, 200కు పైగా సీట్లు) అని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన నినాదాన్ని చౌహాన్ పునరుద్ఘాటించారు.
0.901957
0eng_Latn
8tel_Telu
The case is filed under section 279 and 337 of IPC.
ఐపీసీ 337, ఐపీసీ 279 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
0.914462
0eng_Latn
8tel_Telu
Avra Budget Beach Hotel 1 * (Corfu): guest reviews about the infrastructure
అవ్రా బడ్జెట్ బీచ్ హోటల్ 1 * (Corfu): అవస్థాపన గురించి అతిథి సమీక్షలు
0.944675
0eng_Latn
8tel_Telu
The service is completely free, and you can connect using USSD * 522 #.
ఈ సేవ పూర్తిగా ఉచితం, మరియు మీరు ద్వారా USSD * 522 # కనెక్ట్ చేయవచ్చు.
0.931546
0eng_Latn
8tel_Telu
Actor Mahershala Ali, winner of the award for Actor in a Supporting Role for 'Moonlight'.
‘మూన్‌లైట్’ సినిమాలో నటించిన మహెర్షల అలీ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నాడు.
0.902672
0eng_Latn
8tel_Telu
Power star Pawan Kalyan was the Chief Guest at the event.
ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు.
0.902491
0eng_Latn
8tel_Telu
Not quite an ordinary, but quite interesting laser printer HP Color LaserJet 1600, capable of printing in color, you can safely recommend to all users who have in the budget 10 000 rubles for the purchase of office equipment.
సాధారణ కాదు, కానీ అది ఒక ఆసక్తికరమైన HP రంగు లేజర్జెట్ 1600 లేజర్ ప్రింటర్, కలర్ ప్రింటింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది, కార్యాలయ సామగ్రి కొనుగోలు కోసం 10 000 రూబిళ్లు యొక్క బడ్జెట్ కలిగిన అన్ని వినియోగదారులు సిఫార్సు చేయవచ్చు.
0.927983
0eng_Latn
8tel_Telu
Gymnosperm "palm" is found on many islands of the Pacific Ocean (Samoa, Fiji and others), in addition, it grows on the island of Madagascar.
జిమ్నోస్పెర్మ్లు "తాటి చెట్టు" (సమోవ, ఫిజీ, మరియు ఇతరులు) అనేక పసిఫిక్ ద్వీపాల్లో గుర్తించవచ్చు, అదనంగా, అది మడగాస్కర్ ద్వీపంలో పెరుగుతుంది.
0.921933
0eng_Latn
8tel_Telu
One of the injured died while undergoing treatment in hospital.
గాయపడ్డవారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
0.939327
0eng_Latn
8tel_Telu
The GM-1 is a CMOS sensor which needs to hold as much light or photons as possible to get the best output.
GM-1 అనేది CMOS సెన్సార్, ఇది ఉత్తమమైన అవుట్పుట్ పొందడానికి సాధ్యమైనంత ఎక్కువ కాంతి, లేదా ఫోటాన్లను కలిగి ఉండాలి.
0.915472
0eng_Latn
8tel_Telu
The Congress lost its majority after 22 MLAs loyal to Jyotiraditya Scindia took a flight to Bengaluru and resigned.
జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్ళి అక్కడినుంచి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోయింది.
0.917885
0eng_Latn
8tel_Telu
In terms of optics, there is an 8-megapixel camera sensor on the back and a 2-megapixel selfie shooter at the front.
ఆప్టిక్స్ విషయానికొస్తే వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ మరియు ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి.
0.910046
0eng_Latn
8tel_Telu
From here you can admire the hotel's garden and partial sea views.
ఇక్కడ నుండి మీరు హోటల్ యొక్క తోట మరియు పాక్షిక సముద్ర వీక్షణలు ఆరాధిస్తాను చేయవచ్చు.
0.92938
0eng_Latn
8tel_Telu
You should eat healthy if you want to keep your blood sugar levels in check.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే ఆరోగ్యంగా తినాలి.
0.9018
0eng_Latn
8tel_Telu
The remaining details about this film will be announced soon.
ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తారు.
0.907235
0eng_Latn
8tel_Telu
The film directed by Anil Ravipudi hits the screens for Sankranthi 2020.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
0.914089
0eng_Latn
8tel_Telu
The magnitude of the earthquake is said to be 6.8 on the Richter Scale.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయింది.
0.920053
0eng_Latn
8tel_Telu
This is the last full Budget of Narendra Modi government.
నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే కావడం విశేషం.
0.902141
0eng_Latn
8tel_Telu
Hyderabad: A youth committed suicide in Chandrayangutta, Old City of Hyderabad.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
0.90924
0eng_Latn
8tel_Telu
Probiotic should not be combined with alcohol and taken simultaneously with sorbents.
Probiotic మద్యం తో కలిపి మరియు sorbents ఏకకాలంలో తీసుకోకూడదు.
0.913939
0eng_Latn
8tel_Telu
Police reached the spot immediately and took the accused into custody.
వెంటనే అక్క‌డికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన తీసుకెళ్లారు.
0.908405
0eng_Latn
8tel_Telu
In all other respects it is similar to the American one.
అన్ని ఇతర అంశాలలో ఇది అమెరికన్ మాదిరిగానే ఉంటుంది.
0.914028
0eng_Latn
8tel_Telu
During YS Rajasekhara Reddy's reign, she worked as the Minister for Women and Child Welfare.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
0.908725
0eng_Latn
8tel_Telu
In most animals, this process occurs naturally, but there are situations when a dog needs to be helped.
చాలా జంతువులలో, ఈ ప్రక్రియ సహజంగా సంభవిస్తుంది, కానీ ఒక కుక్క సహాయం కావాల్సిన సందర్భాలు ఉన్నాయి.
0.908593
0eng_Latn
8tel_Telu
Maybe you are interested in career growth or a strong family?
బహుశా మీరు ఆసక్తి కెరీర్ వృద్ధి , లేదా ఒక బలమైన కుటుంబం?
0.938805
0eng_Latn
8tel_Telu
Directed by KS Ravi Kumar, the film has Nayanatara, Natasha Doshi and Hari Priya as the female leads.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు.
0.931094
0eng_Latn
8tel_Telu
Games of the Olympics are held every time in a new place.
ఒలింపియాడ్ యొక్క గేమ్స్ ఒక కొత్త స్థానంలో ప్రతిసారీ జరుగుతాయి.
0.915104
0eng_Latn
8tel_Telu
Translated from Chinese, the name of the drink sounds like "Golden Flower", and in Europe it is called "oolong" or "oolong".
చైనీస్ నుండి అనువదించబడింది, పానీయం పేరు "గోల్డెన్ ఫ్లవర్" లాగా ఉంటుంది, మరియు ఐరోపాలో దీనిని "ఓలోంగ్" లేదా "ఓలాంగ్" అని పిలుస్తారు.
0.901188
0eng_Latn
8tel_Telu
“Delhi government is extending its free ration scheme for six months,” Kejriwal said in a tweet in Hindi.
‘ఉచిత రేషన్ పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగిస్తోంది’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.
0.907607
0eng_Latn
8tel_Telu
The film will also be made in Tamil and Telugu.
తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
0.942789
0eng_Latn
8tel_Telu
The Mumbai Police had ruled it as a suicide and began an investigation.
ముంబై పోలీసు విభాగం ఇది ఆత్మహత్యగానే పరిగణించి విచారణ మొదలుపెట్టింది.
0.906996
0eng_Latn
8tel_Telu
"I have gone through lots of suffering in this case.
‘‘ఈ విషయంలో నేను చాలా చీత్కారాలు ఎదుర్కొన్నాను.
0.906538
0eng_Latn
8tel_Telu
A majority of the film’s shooting took place in the US.
ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ యుఎస్‌లో జరిగింది.
0.928279
0eng_Latn
8tel_Telu
Vishnuvardhan Induri and Shailesh R. Singh are the film’s producers.
విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలు.
0.932511
0eng_Latn
8tel_Telu
The annual rate is slightly lowered - from 320% to 240%.
వార్షిక రేటు కొద్దిగా తగ్గే - 320% తో 240% వరకు ఉంటుంది.
0.960262
0eng_Latn
8tel_Telu
She will be sharing screen space with Dev Mohan in the film.
ఈ చిత్రంలో ఆమె దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది.
0.95599
0eng_Latn
8tel_Telu
Amitabh Bachchan often shares poems penned by his father Harivansh Rai Bachchan on social media.
సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రాసిన కవితలను పంచుకుంటారు అమితాబ్.
0.901156
0eng_Latn
8tel_Telu
The Punjab crisis has escalated dramatically over the Chief Minister's festering feud with Navjot Singh Sidhu.
పంజాబ్ సంక్షోభం నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ముఖ్యమంత్రికి ఉన్న వైరం కారణంగా నాటకీయంగా పెరిగింది.
0.928463