src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
The shoot will take place in a Hyderabad-based private studio.
హైదరాబాద్ లోని ప్రైవేట్ స్టూడియో ఈ చిత్ర షూటింగ్ జరుగబోతోంది.
0.903462
0eng_Latn
8tel_Telu
These incomes are putting this province to an annual loss of nearly 70 lakhs of rupees.
ఈ ఆదాయాలు ఈ రాష్ట్రాన్ని సాలీనా దాదాపుగా 70 లక్షల రూపాయిల నష్టానికి గురి చేస్తున్నాయి.
0.916155
0eng_Latn
8tel_Telu
Previously, places like Tilmapur, Sarnath, and Ramnagar, among others, have been discovered.
గతంలో తిల్మాపూర్, సారనాథ్, రామ్ నగర్ వంటి ప్రదేశాలు కూడా కనుగొనబడ్డాయి.
0.920589
0eng_Latn
8tel_Telu
Samantha, Kajal Agarwal and Pranitha are playing the lead roles.
సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.
0.933984
0eng_Latn
8tel_Telu
The film is being produced by Mythri Movie Makers and Devi Sri Prasad is composing the music.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
0.921716
0eng_Latn
8tel_Telu
- to exclude from a diet fat and fried products;
- కొవ్వు మరియు వేయించిన ఆహారాలు ఆహారం నుండి మినహాయించాలని;
0.945812
0eng_Latn
8tel_Telu
The film will also feature noted Kollywood actors Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi in crucial roles.
ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ నటులు యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
0.910387
0eng_Latn
8tel_Telu
Police have arrested one accused and investigation is under process.
ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
0.913387
0eng_Latn
8tel_Telu
The cost of the car "Nissan Pathfinder" starts from 40 thousand dollars.
కారు "నిస్సాన్ పాత్ఫైండర్" ఖర్చుతో 40 వేల డాలర్ల మొదలవుతుంది.
0.930779
0eng_Latn
8tel_Telu
Justice Chandrachud is tenth in the list of seniority and in line to be the Chief Justice from 2022 to 2024.
2022 నుంచి 2024 మధ్య ప్రధాన న్యాయమూర్తులు అయ్యేవారి జాబితాలో సీనియార్టీ ప్రకారం జస్టిస్ చంద్రచూడ్ పదోస్థానంలో ఉన్నారు.
0.907842
0eng_Latn
8tel_Telu
Azerbaijan and Armenia are in a state of conflict over Nagorno-Karabakh.
అర్మేనియా మరియు అజర్బైజాన్ పై సంఘర్షణ స్థితిలో ఉన్నాయి Nagorno-Karabakh.
0.94592
0eng_Latn
8tel_Telu
Kiara Advani is cast as the female lead of this film which is being produced by DVV Danayya.
డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని కనువిందు చేయనుంది.
0.913798
0eng_Latn
8tel_Telu
This is the London Eye, whose height is 135 meters.
ఈ లండన్ ఐ, దీని ఎత్తు 135 మీటర్లు.
0.937795
0eng_Latn
8tel_Telu
A tub and a shower can also be found in each room.
షవర్ మరియు టాయిలెట్ ప్రతి గది అందించబడ్డాయి.
0.918651
0eng_Latn
8tel_Telu
The term "labor legislation" in the strict sense is applicable only to laws.
పదం "కార్మిక చట్టాలు" కఠినమైన అర్థంలో మాత్రమే చట్టం వర్తిస్తుంది.
0.918925
0eng_Latn
8tel_Telu
RJD vice- president Shivanand Tiwari however, refuted all such allegations.
అయితే, వీరి ఆరోపణలను ఆర్జేడీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శివానంద్ తివారీ కొట్టిపడేశారు.
0.913218
0eng_Latn
8tel_Telu
India celebrates Engineers Day on 15 September to pay tribute to the greatest engineer Bharat Ratna Mokshagundam Visvesvaraya.
భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు, భారత రత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీన ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు.
0.905795
0eng_Latn
8tel_Telu
State Election Commissioner Nimmagadda Ramesh Kumar has said that elections to the local bodies will be conducted shortly in the State.
ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
0.925606
0eng_Latn
8tel_Telu
This method is very simple and does not require special skills.
ఈ పద్ధతి చాలా సులభం మరియు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.
0.902168
0eng_Latn
8tel_Telu
The names of some planes and airports are quite complex.
కొన్ని విమానాలు మరియు విమానాశ్రయాల పేర్లు చాలా క్లిష్టమైనవి.
0.900529
0eng_Latn
8tel_Telu
You can expand the storage using a microSD card of up to 256GB.
మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మీరు మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు.
0.919169
0eng_Latn
8tel_Telu
As many as 13 persons have been arrested so far.
ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
0.931671
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi has mourned the loss of lives due to heavy rain in Kerala.
కేరళలో వర్షాలు బీభత్సంతో మృతి చెందిన వారి పట్ల ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు.
0.926349
0eng_Latn
8tel_Telu
The police have registered a case and are searching for the killer.
పోలీసులు కేసు నమోదు చేస్కుని హంతకులకై గాలిస్తున్నారు.
0.903441
0eng_Latn
8tel_Telu
Cyber Crime Police Station had registered a case and are investigating.
సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0.914114
0eng_Latn
8tel_Telu
Directed by Lakshmi Sowjanya, Vishal Chandrasekhar is composing music for the film.
విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.
0.905985
0eng_Latn
8tel_Telu
This building is included in the UNESCO World Heritage List.
ఈ భవనం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.
0.919374
0eng_Latn
8tel_Telu
Take a look at the pictures and videos which are going viral on social media .
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోలు, వీడియోలు మీరూ చూడండి.
0.926633
0eng_Latn
8tel_Telu
Karnataka slipped to the second spot with 524 tigers whereas Uttarakhand is at number three with 442 tigers.
524 పులులతో కర్ణాటక రెండో స్థానంలో, 442 పులులతో ఉత్తరాఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి.
0.932894
0eng_Latn
8tel_Telu
Andhra Bank and Corporation Bank will be merged with Union Bank of India.
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు కలిసిపోతాయి.
0.947442
0eng_Latn
8tel_Telu
Bollywood actress Kangana Ranaut is playing Jayaa’s role in the film.
జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది.
0.930502
0eng_Latn
8tel_Telu
Rama Jogayya Sastry has written the lyrics for this song.
ఈ సాంగ్ కి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.
0.902133
0eng_Latn
8tel_Telu
The town police have registered a case and are investigating.
పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0.900257
0eng_Latn
8tel_Telu
The rating of a vitamin of universal purpose is as follows:
సార్వత్రిక ప్రయోజనం యొక్క విటమిన్ యొక్క రేటింగ్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
0.903305
0eng_Latn
8tel_Telu
Acids have a pH less than 7 while bases have a pH greater than 7.
యాసిడ్స్ 7 కంటే తక్కువగా pH కలిగివుండగా, పునాదులు 7 కంటే ఎక్కువగా ఉంటాయి.
0.936286
0eng_Latn
8tel_Telu
In this case, it is important to immediately seek help!
ఈ సందర్భంలో, వెంటనే సహాయం కోరుకుంటారు ముఖ్యం!
0.947714
0eng_Latn
8tel_Telu
Before becoming the Prime Minister of India, PM Modi served as Chief Minister of Gujarat.
నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
0.908744
0eng_Latn
8tel_Telu
The final list of candidates will be announced on the same day.
అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు.
0.908768
0eng_Latn
8tel_Telu
US President Donald Trump visited India for the first time.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు.
0.900227
0eng_Latn
8tel_Telu
"No one is allowed to take law into their hands.
"చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించం.
0.946185
0eng_Latn
8tel_Telu
The body was handed over to family members after post-mortem at Osmania General Hospital.
మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.
0.903234
0eng_Latn
8tel_Telu
Already, the first look of the film got released recently and got a good response from the audience.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
0.92072
0eng_Latn
8tel_Telu
Ninety percent of the hotel is filled with Germans and French.
హోటల్ తొంభై శాతం జర్మన్లు మరియు ఫ్రెంచ్ నిండి ఉంది.
0.903694
0eng_Latn
8tel_Telu
Zee Telugu offers a variety of shows that cater to the entertainment preferences of over 75 million Telugu audiences across India every week.
దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.
0.900594
0eng_Latn
8tel_Telu
Already the first schedule of the film has been completed.
ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఫినిష్ అయింది.
0.931345
0eng_Latn
8tel_Telu
Former Union Minister Jairam Ramesh was present during the meeting.
ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా హాజరయ్యారు.
0.902001
0eng_Latn
8tel_Telu
According to the new pay rules, allowances of an employee cannot exceed 50 per cent of the total compensation.
కొత్త వేతన నిర్వచనం ప్రకారం ఒక ఉద్యోగి మొత్తం వేతనంలో అలవెన్సులు 50 శాతానికి మించరాదు.
0.915726
0eng_Latn
8tel_Telu
Police, who have registered a case, are inquiring into the incident.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. . విచారణ జరుపుతున్నారు.
0.906171
0eng_Latn
8tel_Telu
The bodies were handed over to their parents after post mortem.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అందజేశారు.
0.938949
0eng_Latn
8tel_Telu
The thickness of the device is 33 mm, its width is 71 mm, and its length is 112 mm.
పరికరం యొక్క మందం - 33 mm, దాని వెడల్పు - 71 mm, పొడవు - 112 mm.
0.946796
0eng_Latn
8tel_Telu
The dimensions of the 20000mAh Mi Power Bank 2i are 150.6x72.3x26.3mm.
20000 ఎంఏహెచ్ Mi పవర్ బ్యాంక్ 2i యొక్క పరిమాణం 150.6x72.3x26.3mm.
0.926565
0eng_Latn
8tel_Telu
Elections were held in 59 parliamentary constituencies spread across seven states.
ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
0.904216
0eng_Latn
8tel_Telu
The minimum moisture threshold of the models does not exceed 5%.
కనీస తేమ నమూనాలు 5% మించలేదు.
0.910767
0eng_Latn
8tel_Telu
They can advise such drugs as Neoectomin, Butoks, Ectomin and others.
వారు "Neoektomin", "butoxy", "Ektomin" మరియు ఇతరులు వంటి సన్నాహాలు సిఫార్సు చేయవచ్చు.
0.904833
0eng_Latn
8tel_Telu
The celebration was also attended by the head of the agency of the Federation of Physical Culture and Sports Vyacheslav Fetisov.
వేడుక వద్ద కూడా ఫిజికల్ కల్చర్ మరియు స్పోర్ట్ ఫెడరేషన్ ఏజెన్సీ హెడ్ హాజరయ్యారు వ్యాచెస్లావ్ Fetisov.
0.904997
0eng_Latn
8tel_Telu
The most famous work is considered to be the painting "Mona Lisa".
అతని అత్యంత ప్రసిద్ధ రచన పెయింటింగ్ "మోనా లిసా" పరిగణించబడుతుంది.
0.90374
0eng_Latn
8tel_Telu
RSS chief Mohan Bhagwat, Uttar Pradesh Chief Minister Yogi Adityanath and UP Governor Anandiben Patel will also attend the event.
ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబేన్ పాటిల్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0.913243
0eng_Latn
8tel_Telu
Kajal Agarwal is the female lead in this movie directed by Koratala Siva.
కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
0.92318
0eng_Latn
8tel_Telu
We’re taking all precautionary measures to stop the spread of the virus.
వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం.
0.902733
0eng_Latn
8tel_Telu
Some others have sustained injuries and are being treated at a local hospital.
మరి కొంతమంది గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
0.908748
0eng_Latn
8tel_Telu
Gujarat chief minister Vijay Rupani has resigned from his post.
గుజరాత్‌ సీఎంగా ఉన్న విజయ్‌ రూపాణి అకస్మాతుగా తన పదవికి రాజీనామా చేశారు.
0.909147
0eng_Latn
8tel_Telu
Rohit Sharma is the most successful captain in IPL history.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
0.939
0eng_Latn
8tel_Telu
Hence, there are two Ekadashi days in a Hindu calendar month.
అందుకే, హిందూ క్యాలెండర్ నెలలో రెండు ఏకాదశి నెలలో ఉంటాయి.
0.91097
0eng_Latn
8tel_Telu
The features of the Galaxy A72 and the Galaxy A52 have been leaked several times.
గెలాక్సీ A72 మరియు గెలాక్సీ A52 యొక్క ఫీచర్లు చాలాసార్లు లీక్ అయ్యాయి.
0.922226
0eng_Latn
8tel_Telu
An encounter broke out between security forces and militants in Shopian district of Jammu and Kashmir.
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.
0.919481
0eng_Latn
8tel_Telu
The film is going to release in Telugu and Tamil soon.
సినిమా త్వరలోనే తెలుగు, తమిళంలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
0.953364
0eng_Latn
8tel_Telu
Two others who were injured in the accident have been hospitalised.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
0.916918
0eng_Latn
8tel_Telu
India had won 64 medals at the Glasgow Games including 15 Gold medals.
గత గ్లాస్గో క్రీడల్లో భారత్‌ 15 స్వర్ణాలు సహా 64 పతకాలు గెలుచుకుంది.
0.909146
0eng_Latn
8tel_Telu
In the village of Sary-Oy there are children's health centers and camps.
Sary-Oy గ్రామంలో పిల్లల ఆరోగ్య కేంద్రాలు మరియు శిబిరాలు ఉన్నాయి.
0.915667
0eng_Latn
8tel_Telu
At present, SBI FD interest rates vary between 2.9% to 5.4% for general customers.
సాధారణ కస్టమర్లకు ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు 2.9 శాతం నుండి 5.4 శాతం మధ్య ఉంటాయి.
0.914305
0eng_Latn
8tel_Telu
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi have mourned the death of Pranab Mukherjee.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
0.918656
0eng_Latn
8tel_Telu
Police said that the case is under investigation and no one has been arrested yet.
ఇక ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
0.913444
0eng_Latn
8tel_Telu
Polling is underway for the fifth phase of assembly elections in 45 constituencies of West Bengal.
పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశలో భాగంగా మొత్తం 45 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.
0.918502
0eng_Latn
8tel_Telu
Most of the road accidents take place because of overspeeding.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీర వేగం వల్లే సంభవిస్తున్నాయి.
0.912202
0eng_Latn
8tel_Telu
A supporter of US President Donald Trump gestures during protests in Washington.
వాషింగ్టన్‌లో నిరసన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు.
0.900267
0eng_Latn
8tel_Telu
The film is being helmed by Srikanth Addala and is jointly produced by Suresh Babu and Kalaipuli S Thanu.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.940859
0eng_Latn
8tel_Telu
The government has also decided to enforce weekend lockdowns in other districts of the state.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ను సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
0.921038
0eng_Latn
8tel_Telu
The series includes three phones — Redmi Note 10, Redmi Note 10 Pro, and Redmi Note 10 Pro Max.
ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.
0.918504
0eng_Latn
8tel_Telu
But doctors did not need sophisticated equipment to determine this deviation.
కానీ ఈ విచలనం గుర్తించడానికి వైద్యులు అధునాతనమైన పరికరాలు అవసరం లేదు.
0.905909
0eng_Latn
8tel_Telu
Candidates who are eligible and interested must register in advance.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
0.907798
0eng_Latn
8tel_Telu
At the beginning of the boot of the personal device, press the F2 key and go to the BIOS settings.
వ్యక్తిగత పరికరం యొక్క బూట్ ప్రారంభంలో, F2 కీని నొక్కండి మరియు BIOS సెట్టింగులకు వెళ్ళండి.
0.930277
0eng_Latn
8tel_Telu
Bharti AXA General Insurance will partner with Indian Railways Catering and Tourism Corporation (IRCTC).
భారతీ ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ సదుపాయాన్ని అదించనుంది.
0.901092
0eng_Latn
8tel_Telu
The pictures and videos are going viral on social media.
సోషల్ మీడియాలో వీరి ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
0.921246
0eng_Latn
8tel_Telu
Over time, you will find positive qualities without any effort.
కాలక్రమేణా, మీరు కనుగొంటారు సానుకూల లక్షణాలను ఎలాంటి ప్రయత్నం లేకుండా.
0.906968
0eng_Latn
8tel_Telu
Suresh Babu has produced the movie on Suresh Productions banner.
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు.
0.905997
0eng_Latn
8tel_Telu
The film is being jointly produced by Thirumala Reddy and Anil Kadiyala.
ఈ సినిమాని తిరుమల రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించారు.
0.924392
0eng_Latn
8tel_Telu
“The genome sequence is like a human fingerprint," she says in the video released on YouTube.
"జీనోమ్ సీక్వెన్స్ మానవ వేలిముద్ర లాంటిది" అని ఆమె యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపింది.
0.91252
0eng_Latn
8tel_Telu
Along with him, several music albums, CDs and records have already been released.
అతనితో ఇప్పటికే అనేక సంగీత సంకలనాలకు, CD లు మరియు రికార్డులు విడుదల చేసింది.
0.903312
0eng_Latn
8tel_Telu
The ground under the plant should always be slightly moist.
మొక్క కింద నేల ఎల్లప్పుడూ కొద్దిగా తడి ఉండాలి.
0.913719
0eng_Latn
8tel_Telu
But it doesn’t have to be such a big thing.
కానీ అది పెద్ద విషయం కానవసరం లేదు.
0.945559
0eng_Latn
8tel_Telu
SI Ramanjaneyulu said they would collect full details and register a case after they reach Puttur.
వారు పుత్తూరుకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి, కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
0.904083
0eng_Latn
8tel_Telu
Kamal Hasan and Amir Khan attended Chennai International Film Festival as guests.
చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు కమల్ హసన్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
0.909434
0eng_Latn
8tel_Telu
BVSN Prasad is producing this film on SriVenkateshwara Cine Chitra banner.
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
0.936007
0eng_Latn
8tel_Telu
Mumbai| The deadlock over the formation of government continues in Maharashtra.
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.
0.903929
0eng_Latn
8tel_Telu
The plan gets you unlimited data along with 20 Mbps speed.
ఈ ప్లాన్ లో మీకు 20 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది.
0.92064
0eng_Latn
8tel_Telu
But, in the end, it’s up to you to make the decision.
కాని అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.
0.901894
0eng_Latn
8tel_Telu
Ram Charan and NTR play lead roles in this film.
ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
0.930532
0eng_Latn
8tel_Telu
After the Glanza premium hatchback, the upcoming compact-SUV will be the second product that will be released in the market from the Toyota-Suzuki partnership in India.
గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ తరువాత, రాబోయే కాంపాక్ట్-ఎస్‌యూవీ భారతదేశంలో టయోటా-సుజుకి భాగస్వామ్యం నుండి మార్కెట్లో విడుదల కానున్న రెండవ ఉత్పత్తి అవుతుంది.
0.904466
0eng_Latn
8tel_Telu
All the accused in the case persons are on bail.
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా బెయిల్‌పై ఉన్నారు.
0.912144
0eng_Latn
8tel_Telu
The amount is being deposited directly to the bank accounts of the farmers.
ఈ మొత్తాన్ని నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమచేస్తారు.
0.92711