src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
|
Birthday, original gifts, positive emotions - all this should leave in the heart of the birthday the most beautiful memories.
|
పుట్టినరోజు, అసలు బహుమతులు, సానుకూల భావోద్వేగాలు - ఇవన్నీ పుట్టినరోజు అత్యంత అందమైన జ్ఞాపకాలను నడిబొడ్డున వదిలి చేయాలి.
| 0.928254 |
0eng_Latn
| 8tel_Telu
|
Vijayawada, Guntur, Tirupati and Visakhapatnam cities would be developed as Mega cities, he said.
|
విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
| 0.926835 |
0eng_Latn
| 8tel_Telu
|
The police reached the spot, filed a case and started probing the matter.
|
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
| 0.910338 |
0eng_Latn
| 8tel_Telu
|
Devendra Fadnavis was sworn in as Chief Minister, while Ajit Pawar took over as the deputy chief minister.
|
దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
| 0.927795 |
0eng_Latn
| 8tel_Telu
|
9 standard rooms, the area of which is 34 square meters (the room is divided into sleeping and living areas);
|
9 ప్రామాణిక గదులు, 34 చదరపు మీటర్ల (గది ఒక బెడ్ రూమ్ మరియు గదిలో ప్రాంతంలో విభజించబడింది) ఒక ఫ్లోర్ ప్రాంతంలో;
| 0.907917 |
0eng_Latn
| 8tel_Telu
|
One of the most famous of his relationships were novels with actress Mile Avital and singer Natalie Imbruglia.
|
అతని సంబంధాలలో అత్యంత ప్రసిద్ధమైనది నటి మైల్ అవిటల్ మరియు గాయని నాటాలి ఇమ్బ్రగ్లియాలతో నవలలు.
| 0.92646 |
0eng_Latn
| 8tel_Telu
|
The smartphone has a large 6.78 inch Full HD+ IPS LCD Display with a 120 Hz refresh rate.
|
ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
| 0.944399 |
0eng_Latn
| 8tel_Telu
|
Manipur-based People’s Liberation Army is suspected to be behind the attack.
|
మణిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడి వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
| 0.909065 |
0eng_Latn
| 8tel_Telu
|
Since 1962, his birthday has been celebrated as Teacher's Day.
|
1962 నుంచి ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
| 0.936163 |
0eng_Latn
| 8tel_Telu
|
Currently, the shooting of the film is going on in a rapid pace.
|
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
| 0.91831 |
0eng_Latn
| 8tel_Telu
|
But it wasn’t the first time that it had happened.
|
కానీ ఇది జరిగిన మొదటిసారి కాదు.
| 0.940663 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is being made simultaneously in Telugu and Tamil languages.
|
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
| 0.964824 |
0eng_Latn
| 8tel_Telu
|
The state government has decided to hand over the case to the CBI.
|
దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
| 0.941319 |
0eng_Latn
| 8tel_Telu
|
The depth of the pond must not exceed 3 meters.
|
రిజర్వాయర్ లోతు 3 మీటర్లు మించరాదు.
| 0.908721 |
0eng_Latn
| 8tel_Telu
|
He studied the youth of Russia, the domestic sociological, political culture, post-Soviet civil society.
|
అతను రష్యన్ యువత, దేశీయ సామాజిక, రాజకీయ సంస్కృతి, సోవియట్-అనంతర పౌర సమాజాన్ని అధ్యయనం చేశాడు.
| 0.934574 |
0eng_Latn
| 8tel_Telu
|
First of all, do not forget about the main reasons that affect this process:
|
మొదట మనం ఈ ప్రక్రియ ప్రభావితం చేసే ముఖ్య కారణాలలో గురించి మర్చిపోతే లేదు:
| 0.910939 |
0eng_Latn
| 8tel_Telu
|
In this film, he is playing the role of an IAS officer.
|
సినిమాలో ఈయన IAS ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
| 0.913061 |
0eng_Latn
| 8tel_Telu
|
The movie is jointly produced by Bunny Vas and Vasu Varma under GA2 Pictures banner.
|
ఈ సినిమాను బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
| 0.912985 |
0eng_Latn
| 8tel_Telu
|
You can reply: "I love sweets, let's love them together," or something like that.
|
మీరు ఇలా జవాబివ్వవచ్చు: "నేను తీపిని ప్రేమిస్తాను, వాటిని కలిసి ప్రేమిస్తాను" లేదా అలాంటిదే.
| 0.907021 |
0eng_Latn
| 8tel_Telu
|
Based on a complaint filed by the girl’s parents, police began probe.
|
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
| 0.924044 |
0eng_Latn
| 8tel_Telu
|
The prices of petrol and diesel were increased by 35 paise per litre in Delhi.
|
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి.
| 0.93962 |
0eng_Latn
| 8tel_Telu
|
She has acted in Telugu, Tamil, Kannada, Hindi and Malayalam films.
|
ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడ వంటి సినిమాల్లో నటించింది.
| 0.961163 |
0eng_Latn
| 8tel_Telu
|
It seems that King Nagarjuna will be the host this season as well.
|
ఇక ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవరిస్తాడని తెలుస్తోంది.
| 0.903639 |
0eng_Latn
| 8tel_Telu
|
There were clashes between the protesters and the police in many parts.
|
దీంతో పలుజిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు నడుమ వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.
| 0.901611 |
0eng_Latn
| 8tel_Telu
|
According to the Reserve Bank of India’s 2018-19 annual report, there were 1,866 instances of frauds through cards and internet banking.
|
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా 2018-19 వార్షిక నివేదిక ప్రకారం 1,866 ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు మోసాలు జరిగాయి.
| 0.936441 |
0eng_Latn
| 8tel_Telu
|
Sujeeth directs this film which has Shraddha Kapoor in a lead role.
|
సుజిత్ సినిమాకు దర్శకత్వం వహించన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్.
| 0.908759 |
0eng_Latn
| 8tel_Telu
|
I'm here fighting for women's rights and for women's equality," she claimed.
|
ఇక్కడ మహిళల హక్కులు, మహిళల సమానత్వం మొదలైన వాటి కోసం నేను పోరాడుతున్నాను’’ అని ఆమె చెప్పారు.
| 0.937107 |
0eng_Latn
| 8tel_Telu
|
The phone runs on Nokia Series 30+ operating system (OS).
|
ఈ ఫోన్ నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
| 0.909765 |
0eng_Latn
| 8tel_Telu
|
He also said a tool has been developed for translating engineering courses in 11 languages.
|
ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు.
| 0.914242 |
0eng_Latn
| 8tel_Telu
|
This is why we worship these waters in India,” Rahul Gandhi tweeted.
|
ఇందుకే భారత దేశంలో ఈ జలాలను మనం పూజిస్తున్నాం అని రాహుల్ పేర్కొన్నారు.
| 0.904863 |
0eng_Latn
| 8tel_Telu
|
Squads: Australia: Erin Burns, Nicola Carey, Ashleigh Gardner, Rachael Haynes (vice-capt), Alyssa Healy (wk), Jess Jonassen, Delissa Kimmince, Meg Lanning (capt), Sophie Molineux, Beth Mooney, Ellyse Perry, Megan Schutt, Annabel Sutherland, Tayla Vlaeminck, Georgia Wareham.
|
ఆస్ట్రేలియా జట్టు : మెగ్ లానింగ్ (సారథి),ఎరిన్ బర్న్స్, నికోలా కేరీ, ఆష్లీ గాడ్నర్, రేచల్ హేన్స్, అలిసా హీలీ, జెస్ జొనాసెన్, డెలిసా కిమ్మిన్స్, సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అనాబెల్ సదర్లాండ్, తాల్యా వ్లామ్నిక్, జార్జియా హరెహామ్.
| 0.901941 |
0eng_Latn
| 8tel_Telu
|
Virat Kohli is the second highest-ranked batsman while Rohit Sharma comes in at third in the ICC ODI rankings for batsmen.
|
ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో నిలవగా. . రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.
| 0.915167 |
0eng_Latn
| 8tel_Telu
|
Then many works were written, later awarded with various awards on literature.
|
తరువాత పలు రచనలు వ్రాయబడ్డాయి, తర్వాత సాహిత్యంలో పలు అవార్డులతో లభించాయి.
| 0.907654 |
0eng_Latn
| 8tel_Telu
|
A case has been filed against him and the investigation is going on.
|
అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
| 0.919554 |
0eng_Latn
| 8tel_Telu
|
He said a case had been registered and investigation was on.
|
కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.
| 0.923108 |
0eng_Latn
| 8tel_Telu
|
Police said they have registered a case and were investigating.
|
వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
| 0.934366 |
0eng_Latn
| 8tel_Telu
|
Asked about the resignation of Vijay Rupani as Gujarat chief minister, Raut said, "It is an internal matter of the BJP, outsiders need not comment.
|
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామాపై ప్రశ్నించగా, ఇది బిజెపి అంతర్గత వ్యవహారమని,బయటి వ్యక్తులు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు.
| 0.908746 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is based on Indian cricket team's 1983 World Cup win.
|
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెల్చిన విజయగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
| 0.946673 |
0eng_Latn
| 8tel_Telu
|
Bobby is directing the film and Kalyan Ram is producing it.
|
ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
| 0.901148 |
0eng_Latn
| 8tel_Telu
|
The film will be released in Telugu along with Tamil, Hindi, Kannada and Malayalam languages.
|
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
| 0.968633 |
0eng_Latn
| 8tel_Telu
|
All you need to start training is good sports shoes, comfortable clothes and the presence in the immediate vicinity of the park, stadium or sports ground.
|
మీరు శిక్షణ ప్రారంభించాల్సిన అవసరం మంచి క్రీడా బూట్లు, సౌకర్యవంతమైన బట్టలు మరియు ఉద్యానవనం, స్టేడియం లేదా స్పోర్ట్స్ మైదానం యొక్క తక్షణ సమీపంలో ఉంటుంది.
| 0.901275 |
0eng_Latn
| 8tel_Telu
|
Police said they were investigation the matter from all angles.
|
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
| 0.911766 |
0eng_Latn
| 8tel_Telu
|
Tata Harrier is available in five colour options - Calisto Copper, Thermisto Gold, Ariel Silver, Telesto Grey and Orcus White.
|
విడుదల అవ్వనున్న టాటా హ్యారియర్ కారులు క్యాలిస్టో కాపర్, ఏరియల్ సిల్వర్, థర్మస్తో గోల్డ్, ఆర్కాస్ వైట్ మరియు తెలేస్టో గ్రే అనే ఐదు రంగులలో ఖరీదుకు సిద్ధంగా ఉంది.
| 0.906552 |
0eng_Latn
| 8tel_Telu
|
Vitamin C rich foods contain powerful antioxidants that can fight disease-causing harmful free radicals.
|
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వ్యాధికి కారణమయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.
| 0.918089 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is being produced by DVV Danayya with a whopping Rs 400 crore budget.
|
డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు.
| 0.932704 |
0eng_Latn
| 8tel_Telu
|
Bellamkonda is making his Bollywood entry with Chatrapati remake that will be directed by VV Vinayak under Pen Studios banner.
|
పెన్ స్టూడియోస్ బ్యానర్ లో వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే 'ఛత్రపతి' రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.
| 0.909306 |
0eng_Latn
| 8tel_Telu
|
Centre had said they would procure 40 lakh metric tonnes.
|
40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
| 0.90447 |
0eng_Latn
| 8tel_Telu
|
Centers for social services are subject to the same authorities.
|
సామాజిక సేవా కేంద్రాలు అదే అధికారులకు లోబడి ఉంటాయి.
| 0.90355 |
0eng_Latn
| 8tel_Telu
|
Do I need the Indian media’s permission to sleep with someone?
|
. నేను ఎవరితో అయినా పడుకోవాలి అంటే ఇండియన్ మీడియా అనుమతి అవసరమా.
| 0.911312 |
0eng_Latn
| 8tel_Telu
|
The second US presidential debate between Donald Trump and Hillary Clinton took place at the Washington University in St. Louis, Missouri.
|
సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న రెండో డిబేట్ వాడివేడిగా సాగుతోంది.
| 0.905541 |
0eng_Latn
| 8tel_Telu
|
Ahmedabad: The world’s largest cricket stadium is getting built in Gujarat’s Ahmedabad.
|
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సిద్ధమవుతోంది.
| 0.920683 |
0eng_Latn
| 8tel_Telu
|
The I-797 form is a document the United States Citizenship and Immigration Services (USCIS) uses “to communicate with applicants/petitioners or convey an immigration benefit,” reads the USCIS website.
|
ఇక 'ఐ-797' ఫారం అనేది “దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్ చేయడానికి లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాన్ని తెలియజేయడానికి” యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఉపయోగించే పత్రం.
| 0.926306 |
0eng_Latn
| 8tel_Telu
|
Many special projects have been developed by the Sofia Medical Center (Cheboksary) for children.
|
అనేక ప్రత్యేక ప్రాజెక్టులు వైద్య కేంద్రం "సోఫియా" పిల్లలకు (Cheboksary) అభివృద్ధి చేసింది.
| 0.909601 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is made on a budget of Rs 400 crores.
|
400 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తున్నారు.
| 0.92804 |
0eng_Latn
| 8tel_Telu
|
There are about 19.5 lakh voters in Gorakhpur Lok Sabha constituency.
|
గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానంలో 19.5 లక్షల ఓటర్లున్నారు.
| 0.905311 |
0eng_Latn
| 8tel_Telu
|
Thiruvananthapuram: The Kerala government is contemplating interest-free loans for families whose homes have been destroyed by the floods in the state, Chief Minister Pinarayi Vijayan has said.
|
తిరువనంతపురం : వరదలతో ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు కేరళ ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.
| 0.925789 |
0eng_Latn
| 8tel_Telu
|
Agarwal added that the team has also found that the categorisation of districts based on test positivity rate into A, B, C and D.
|
A, B, C మరియు D లుగా పరీక్ష సానుకూలత ఆధారంగా జిల్లాలను వర్గీకరించడాన్ని కూడా ఈ బృందం కనుగొన్నట్లు అగర్వాల్ తెలిపారు.
| 0.927313 |
0eng_Latn
| 8tel_Telu
|
There was a heated argument between the police officers and BJP leaders.
|
దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
| 0.906172 |
0eng_Latn
| 8tel_Telu
|
However, the reasons for the outbreak of the fire are not known.
|
అయితే ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలేంటో తెలియలేదు.
| 0.922773 |
0eng_Latn
| 8tel_Telu
|
In the south, people settled in the Appalachian Mountains and remote low-lying areas, keeping in their isolation folk traditions.
|
దక్షిణాన, ప్రజలు అప్పలచియన్ పర్వతాల మరియు దూర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలలో స్థిరపడ్డారు, వారి ఒంటరి జానపద సంప్రదాయాల్లో ఉంచడం జరిగింది.
| 0.911702 |
0eng_Latn
| 8tel_Telu
|
The difference in time between these two points is insignificant and does not bother tourists.
|
ఈ రెండు బిందువుల మధ్య సమయం తేడా అతిస్వల్పం మరియు పర్యాటకులు ఇబ్బంది లేదు.
| 0.901326 |
0eng_Latn
| 8tel_Telu
|
Buses are available from all the main cities of Gujarat.
|
గుజరాత్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి బస్సు సేవలు కలవు.
| 0.917806 |
0eng_Latn
| 8tel_Telu
|
Results for all the 119 seats were declared by the Election Commission.
|
మొత్తం 119 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
| 0.928055 |
0eng_Latn
| 8tel_Telu
|
They filed a complaint regarding this to the high court.
|
దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు.
| 0.909658 |
0eng_Latn
| 8tel_Telu
|
Two countries have the Azov Sea - Ukraine and Russia on their territory.
|
ఉక్రెయిన్ మరియు రష్యా - రెండు దేశాల అజోవ్ సముద్ర తమ భూభాగంలో ఉన్నాయి.
| 0.935004 |
0eng_Latn
| 8tel_Telu
|
The police, who have registered a case, began investigating the incident.
|
ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
| 0.94823 |
0eng_Latn
| 8tel_Telu
|
As stated above, the company produces a large number of different products.
|
పైన చెప్పినట్లుగా, సంస్థ వివిధ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది.
| 0.905135 |
0eng_Latn
| 8tel_Telu
|
But to fully integrate into the team and make friends, we have to go further.
|
కానీ జట్టు లోకి పూర్తిగా కలిసిపోవడం మరియు స్నేహితులు చేయడానికి, మేము మరింత వెళ్ళాలి.
| 0.909393 |
0eng_Latn
| 8tel_Telu
|
He forced open the isolation ward and jumped off the seventh floor of the building, the hospital authorities said.
|
దాంతో అతను బలవంతంగా ఐసోలేషన్ వార్డును తెరిచి భవనం యొక్క ఏడవ అంతస్తు నుండి దూకినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
| 0.914865 |
0eng_Latn
| 8tel_Telu
|
That as a result the case had 100% success, it is necessary:
|
ఫలితంగా కేసు 100% విజయం సాధించింది, అది అవసరం:
| 0.917405 |
0eng_Latn
| 8tel_Telu
|
The girl's mother then lodged a complaint with the police.
|
ఇక, ఆ తర్వాత బాలిక తల్లి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
| 0.933304 |
0eng_Latn
| 8tel_Telu
|
After the accident, the driver and the passengers of the car fled from the scene.
|
ప్రమాదం అనంతరం కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్నవారు ఘటనా ప్రాంతం నుంచి పరారయ్యారు.
| 0.909641 |
0eng_Latn
| 8tel_Telu
|
Already, the first look poster of the film has received a positive response.
|
ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.
| 0.914362 |
0eng_Latn
| 8tel_Telu
|
Dab this mixture on the face and leave it overnight.
|
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి.
| 0.909185 |
0eng_Latn
| 8tel_Telu
|
US President Donald Trump spoke to Prime Minister Narendra Modi over the phone on a wide range of issues.
|
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో పలు అంశాలపై మాట్లాడారని పీఎంవో తెలిపింది.
| 0.900155 |
0eng_Latn
| 8tel_Telu
|
If a person drinks a lot of alcoholic beverages, the level of vitamin B1 can decrease in his body.
|
ఒక వ్యక్తి ఆత్మలు చాలా త్రాగే ఉంటే, తన శరీరంలో విటమిన్ B1 యొక్క స్థాయిలు తగ్గవచ్చు.
| 0.912118 |
0eng_Latn
| 8tel_Telu
|
The court also gave liberty to the CBI to register a fresh case, if required.
|
అవసరమనుకుంటే కొత్తగా కేసు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా సీబీఐకు కల్పించింది అత్యున్నత న్యాయస్థానం.
| 0.909194 |
0eng_Latn
| 8tel_Telu
|
Congress won 114 seats, whereas the BJP has got 109 seats.
|
కాంగ్రెస్‌కు 114 సీట్లు రాగా. . బీజేపీ 109 స్థానాలు సాధించింది.
| 0.965082 |
0eng_Latn
| 8tel_Telu
|
Apply drugs (ointment and solution) externally, processing a specific damaged area.
|
ఔషధాలను (లేపనం మరియు పరిష్కారం) బాహ్యంగా, ఒక నిర్దిష్ట దెబ్బతిన్న ప్రాంతాన్ని ప్రాసెస్ చేయండి.
| 0.921266 |
0eng_Latn
| 8tel_Telu
|
Dialogue writer Kamal V. V. says, ” There are many powerful women in our society.
|
మాటల రచయిత కమల్ వి. వి. మాట్లాడుతూ – ”ప్రస్తుత సమాజంలో ఎంతోమంది శక్తివంతమైన స్త్రీలు వున్నారు.
| 0.90146 |
0eng_Latn
| 8tel_Telu
|
An authentication email will be sent to the email you provided.
|
మీరు పేర్కొన్న ఇమెయిల్ చిరునామాకు నిర్ధారణ ఇమెయిల్ పంపబడుతుంది.
| 0.912581 |
0eng_Latn
| 8tel_Telu
|
Police rushed to the spot and shifted the body to a hospital.
|
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
| 0.908093 |
0eng_Latn
| 8tel_Telu
|
It said states would pay Rs 2,000 per month for their education and this amount has to be given at the recommendation of the district child protection unit, keeping in mind the financial position of the children's families.
|
రాష్ట్రాలు తమ విద్య కోసం నెలకు ₹ 2,000 చెల్లించాల్సి ఉంటుందని , పిల్లల కుటుంబాల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని జిల్లా పిల్లల రక్షణ విభాగం సిఫారసు మేరకు ఇవ్వాల్సి ఉందని తెలిపింది.
| 0.921008 |
0eng_Latn
| 8tel_Telu
|
Anil Ravipudi is directing this film which has Tamanna and Mehreen as the female leads.
|
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు.
| 0.900005 |
0eng_Latn
| 8tel_Telu
|
WhatsApp Business users can’t edit their business name or labels from WhatsApp Web or Desktop.
|
ఇక వాట్సాప్ బిజినెస్ యూజర్స్ తమ ఖాతాల పేర్లు, లేబుల్స్‌ని వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ నుంచి ఎడిట్ చేయలేరు.
| 0.906614 |
0eng_Latn
| 8tel_Telu
|
The couple laid the foundations of their own artistic concept.
|
జంట తన సొంత కళాత్మక భావన పునాదులు వేశాడు.
| 0.916726 |
0eng_Latn
| 8tel_Telu
|
Railways Minister Piyush Goyal too shared the video on Twitter and praised him.
|
ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వేతోపాటూ. . . రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
| 0.905499 |
0eng_Latn
| 8tel_Telu
|
He said strict action will be taken against the guilty.
|
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
| 0.90373 |
0eng_Latn
| 8tel_Telu
|
Krish directs NTR biopic which has Balakrishna in a lead role.
|
ఇక ఎన్టీఆర్ బయోపిక్‌ను క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్నాడు.
| 0.913979 |
0eng_Latn
| 8tel_Telu
|
Assembly elections in Bengal are likely to be held in April-May.
|
బెంగాల్ లో వచ్ఛే ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
| 0.909623 |
0eng_Latn
| 8tel_Telu
|
New Zealand skipper Kane Williamson with 897 points ranked second.
|
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
| 0.927285 |
0eng_Latn
| 8tel_Telu
|
The oblast is the third region in the country, it occupies 1435 thousand square kilometers.
|
ఓబ్లాస్ట్ దేశంలో మూడవ ప్రాంతం, ఇది 1435 వేల చదరపు కిలోమీటర్ల ఆక్రమించింది.
| 0.903815 |
0eng_Latn
| 8tel_Telu
|
Police arrested 13 people so far in connection with the incident.
|
ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
| 0.965201 |
0eng_Latn
| 8tel_Telu
|
The injured were rushed to a nearby hospital and are being treated.
|
క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
| 0.919445 |
0eng_Latn
| 8tel_Telu
|
Action King Arjun plays a key role in the film.
|
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు.
| 0.909852 |
0eng_Latn
| 8tel_Telu
|
It comes with 4 GB of RAM, and packs 64 GB of storage.
|
4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
| 0.905308 |
0eng_Latn
| 8tel_Telu
|
In today's world, there are many dangerous diseases that affect the human body and are a threat to life.
|
నేటి ప్రపంచంలో మానవ శరీరం ప్రభావితం మరియు జీవితం ముప్పు అని అనేక ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి.
| 0.911572 |
0eng_Latn
| 8tel_Telu
|
BJP has emerged as the single largest party by bagging 74 seats.
|
74 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది బీజేపీ.
| 0.915358 |
0eng_Latn
| 8tel_Telu
|
West Bengal Chief Minister Mamata Banerjee, Maharashtra CM Uddhav Thackeray, Jharkhand CM Hemant Soren and chief ministers of Congress-ruled states Amarinder Singh, Ashok Gehlot, Bhupesh Baghel and V Narayanasamy attended the meeting.
|
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
| 0.923157 |
0eng_Latn
| 8tel_Telu
|
Three died on the spot, while another died at a hospital.
|
ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.
| 0.905933 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.