src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
Do you have an account in State Bank of India (SBI)?
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బీఐ )లో ఖాతా ఉందా. . ?
0.958088
0eng_Latn
8tel_Telu
Eight flights were diverted to nearby cities - six to Bengaluru and one each to Vijayawada and Chennai.
ఎనిమిది విమానాలు సమీప నగరాలకు దారి మళ్లించబడ్డాయి - ఆరు బెంగళూరుకు మరియు ఒకదానికి ఒకటి విజయవాడ మరియు చెన్నైకి.
0.923512
0eng_Latn
8tel_Telu
Nandamuri Kalyan Ram is producing the film on NTR Arts banner.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
0.920936
0eng_Latn
8tel_Telu
The movie has Prabhas and Rana in lead roles and Anushka will be seen as the heroine.
ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా ప్రభాస్, అనుష్క నటించగా రానా విలన్ గా చేస్తున్నారు.
0.900672
0eng_Latn
8tel_Telu
At the age of eleven he showed unusual mathematical talent.
పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ చూపించారు.
0.90111
0eng_Latn
8tel_Telu
Chief Justice Ranjan Gogoi was accused of sexual harassment by a former Supreme Court employee.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై మాజీ ఉద్యోగిని ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
0.901317
0eng_Latn
8tel_Telu
The weather is warm during daytime and cool at night.
రాత్రి సమయంలో వాతావరణం చల్లగానే ఉంటున్నా, పగటి పూట మాత్రం వేడిగా ఉంటోంది.
0.901877
0eng_Latn
8tel_Telu
Kerala is facing heavy downpour for the last few days.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది.
0.94239
0eng_Latn
8tel_Telu
Among those who have been nominated to the Upper House of Parliament include farmer leader Ram Shakal, author and columnist Rakesh Sinha, sculptor Raghunath Mohapatra and classical dancer Sonal Mansingh.
రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన వారిలో రైతు నేత రామ్ శకల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాత్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్‌ సింగ్ ఉన్నారు.
0.910989
0eng_Latn
8tel_Telu
"The people of Telangana have once again demonstrated that they stand by TRS, whatever is the election.
“ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు.
0.909088
0eng_Latn
8tel_Telu
The cost of meals starts from 150 rubles for two dishes.
భోజనం ఖర్చు రెండు భోజనాలు కోసం 150 రూబిళ్లు నుండి మొదలవుతుంది.
0.90639
0eng_Latn
8tel_Telu
All rooms come with a private bathroom fitted with a shower.
అన్ని గదులు షవర్ తో వారి సొంత బాత్రూమ్ కలిగి.
0.949145
0eng_Latn
8tel_Telu
Bank of Baroda, after the merger with Vijaya Bank and Dena Bank, will become the country’s third largest bank.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ విలీనం అయ్యాక, ఏర్పడే బ్యాంక్‌ మూడో అతిపెద్ద బ్యాంకుగా నిలవనుంది.
0.907707
0eng_Latn
8tel_Telu
Action King Arjun plays a key role in the film.
యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
0.949925
0eng_Latn
8tel_Telu
The video of this has gone viral on social media.
దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
0.913042
0eng_Latn
8tel_Telu
After Suryakumar joined Rohit in the middle, batting suddenly started looking much easier.
సూర్యకుమార్ మధ్యలో రోహిత్‌లో చేరిన తరువాత, అకస్మాత్తుగా బ్యాటింగ్ చాలా తేలికగా కనిపించడం ప్రారంభించింది.
0.928049
0eng_Latn
8tel_Telu
Rahul Dravid was appointed as the coach of the Indian team for the Sri Lanka tour as Ravi Shastri is currently with the Indian contingent in England.
ఇంగ్లండ్ వెళ్లే భారత జట్టుకు రవిశాస్త్రి కోచ్ కాగా, శ్రీలంక టూర్లో పాల్గొనే భారత జట్టుకు తాజాగా రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించింది.
0.90851
0eng_Latn
8tel_Telu
With this win, Delhi has climbed atop the points table.
ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
0.924234
0eng_Latn
8tel_Telu
With this document, the employee is necessarily introduced, confirming this action with his personal signature.
ఈ పత్రంతో, ఉద్యోగి తన వ్యక్తిగత సంతకంతో ఈ చర్యను నిర్ధారిస్తూ తప్పనిసరిగా పరిచయం చేశాడు.
0.907618
0eng_Latn
8tel_Telu
It can run at a maximum speed of 70 kmph.
ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు పెడుతుంగి.
0.936519
0eng_Latn
8tel_Telu
But rumours suggest that the Redmi X will be rebranded to Poco F2 for the Indian market.
కానీ రెడ్మి X భారత మార్కెట్ కోసం Poco F2 కు రీబ్రాండెడ్ అవుతుందని పుకార్లు సూచిస్తున్నాయి.
0.927829
0eng_Latn
8tel_Telu
Chief Minister Vijay Rupani has ordered probe in the matter.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
0.908118
0eng_Latn
8tel_Telu
"India has strong cultural and historical ties with SCO countries.
ఎస్‌సీఓ దేశాలతో భారత్‌కు దృఢమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
0.907131
0eng_Latn
8tel_Telu
The music of the film is by A. R. Rahman.
అన్నట్లు ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
0.91541
0eng_Latn
8tel_Telu
Two people have lost their lives and 15 others were injured in the incident.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా. . మరో 15 మందికి గాయాలయ్యాయి.
0.908611
0eng_Latn
8tel_Telu
Manohar Parrikar resigned from his post as Defence minister and is set to take oath as Goa Chief Minister.
గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత రక్షణ శాఖా మనోహర్ పారికర్ రాజీనామా చేశారు.
0.901626
0eng_Latn
8tel_Telu
Amitabh Bachchan will be seen in a pivotal role in this movie.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించనున్నారు.
0.9159
0eng_Latn
8tel_Telu
The Havells air purifier price in India is budget-friendly and offers all the latest specifications that are there in the market.
భారతదేశంలో Havells ఎయిర్ ప్యూరిఫైయర్ ధర బడ్జెట్ అనుకూలమైనది మరియు మార్కెట్లో ఉన్న అన్ని లేటెస్ట్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది.
0.909196
0eng_Latn
8tel_Telu
However, so far there has been no official announcement on this.
అయితే ప్పటి వరకు ఆ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.
0.922997
0eng_Latn
8tel_Telu
The film will also be released in Hindi, Telugu, Tamil and Malayalam.
ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది.
0.955283
0eng_Latn
8tel_Telu
Two civilians were killed in Kamalkote sector in Uri area of Baramulla district.
బారాముల్లా జిల్లాలోని యురి ప్రాంతం కామల్‌కోటే సెక్టార్‌లో జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డడారు.
0.928519
0eng_Latn
8tel_Telu
Police have registered an FIR and three people have been arrested in this connection.
ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
0.903283
0eng_Latn
8tel_Telu
BJP releases first list of 184 candidates for Lok Sabha polls
లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న 184 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
0.920575
0eng_Latn
8tel_Telu
"Additional services Bridal styling, Personal shopping, Gifts for guests, Pre-Wedding Planning Services, Pre-Wedding Photography, Honeymoon package, Traditional indian wedding ceremonies, Partial wedding planning"""
"""అదనపు సర్వీసులు బ్రైడల్ స్టైలింగ్, వ్యక్తిగత షాపింగ్, అతిధుల కొరకు బహుమతులు, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ( మొదటి నాట్యం), సంప్రదాయ భారతీయ వివాహ వేడుకలు"""
0.901489
0eng_Latn
8tel_Telu
The recently released first look of the film has received overwhelming response.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
0.932367
0eng_Latn
8tel_Telu
Anil Ambani as well as Chhaya Virani, Rayna Karani, Manjari Kaikar and Suresh Rangachar resigned as directors.
అంబానీతోపాటు ఆర్‌‌కామ్‌‌ డైరెక్టర్లు రైనా కరానీ, ఛాయా విరానీ, మంజరి కాకర్‌‌, సురేశ్‌‌ రంగాచార్‌‌ల రాజీనామాలనూ తోసిపుచ్చారు.
0.902512
0eng_Latn
8tel_Telu
The movie is made on a budget of Rs 500 crore.
500 కోట్ల బడ్జెట్‏తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
0.958266
0eng_Latn
8tel_Telu
One hectare of deciduous forest - two kilograms per day.
రోజుకు రెండు కిలోగ్రాముల - ఆకురాల్చు అడవుల ఒక హెక్టారు.
0.905824
0eng_Latn
8tel_Telu
And there are a number of different reasons for this.
మరియు ఈ కోసం వివిధ కారణాలు ఉన్నాయి.
0.918082
0eng_Latn
8tel_Telu
It runs on the latest MIUI 12 which is based on Android 10 and is the first phone by Redmi to come with the latest version of MIUI out-of-the-box in India.
ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన సరికొత్త MIUI 12 లో నడుస్తుంది మరియు భారతదేశంలో MIUI యొక్క తాజా వెర్షన్‌తో వచ్చిన రెడ్‌మి మొదటి ఫోన్ ఇది.
0.964596
0eng_Latn
8tel_Telu
Diesel and petrol prices have been steadily rising in the country.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయి.
0.913438
0eng_Latn
8tel_Telu
Accordingly, a case was registered and an investigation was initiated.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
0.915008
0eng_Latn
8tel_Telu
Telangana state can make use of a maximum of 700-800 TMC of water only.
తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదు.
0.916013
0eng_Latn
8tel_Telu
In the movie, Ram Charan plays Alluri Sitha Ramaraju, while NTR will be seen playing the role of Komaram Bheem.
ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నాడు.
0.907019
0eng_Latn
8tel_Telu
The details of the deceased is yet to be known.
మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
0.909938
0eng_Latn
8tel_Telu
The film is releasing in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.
ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.
0.913389
0eng_Latn
8tel_Telu
In some regions, this type of weapons is generally prohibited.
కొన్ని ప్రాంతాలలో, ఆయుధం ఈ రకం సాధారణంగా నిషేధించబడింది.
0.907592
0eng_Latn
8tel_Telu
Answers to these and many other questions can be found in our article.
ఈ మరియు అనేక ఇతర ప్రశ్నలకు సమాధానాలు ఈ వ్యాసంలో చూడవచ్చు.
0.901454
0eng_Latn
8tel_Telu
He then scored just 15 runs off 80 balls in the second essay.
ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 80 బంతుల్లో 15 పరుగులే చేశాడు.
0.910933
0eng_Latn
8tel_Telu
The first look of the movie has garnered great response from fans and movie lovers.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో మంచి రెస్పాన్స్ దక్కింది.
0.909199
0eng_Latn
8tel_Telu
The State government would talk to the Centre in this regard, she said.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం తో మాట్లాడుతామని తెలిపారు.
0.90474
0eng_Latn
8tel_Telu
After arriving in Gujarat, Prime Minister Narendra Modi visited the Sabarmati Ashram in Ahmedabad to mark the 150th birth anniversary of Mahatma Gandhi.
జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
0.928524
0eng_Latn
8tel_Telu
The police have invoked the stringent Maharashtra Control of Organised Crime (MCOCA) Act against the accused, a senior police officer said, adding that further investigation into the matter is under way.
నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (MCOCA) చట్టాన్ని పోలీసులు ప్రయోగించారని ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
0.919922
0eng_Latn
8tel_Telu
Dil Raju will be producing this film on his Sri Venkateswara Creations banner.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.
0.913675
0eng_Latn
8tel_Telu
Apart from Telugu, she has starred in Tamil, Malayalam, Kannada and Hindi languages.
ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.
0.952455
0eng_Latn
8tel_Telu
These indicators allow you to plan financial and economic activities for a certain period.
ఈ సూచికలను ఒక నిర్దిష్ట కాలం కోసం ఆర్థిక మరియు ఆర్థిక కార్యకలాపాలు ప్లాన్ అనుమతిస్తుంది.
0.924722
0eng_Latn
8tel_Telu
The film was a massive success and was also praised by the critics.
ఈ సినిమా మంచి విజయం సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది.
0.901849
0eng_Latn
8tel_Telu
The locals caught the accused and handed him over to the police.
స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
0.933231
0eng_Latn
8tel_Telu
If a user is in the Jio GigaFiber coverage range, then they can apply online for it.
ఒక వినియోగదారుడు Jio GigaFiber కవరేజ్ రేంజ్ లో ఉంటే, అప్పుడు వారు దాని కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
0.950222
0eng_Latn
8tel_Telu
Bengaluru city police Commissioner Kamal Pant said, “One youth has been arrested and legal action has been initiated.
దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ… ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము.
0.922036
0eng_Latn
8tel_Telu
Aryan Khan holds a Bachelor’s degree in Fine Arts, Cinematic Arts and Television Production from the School of Cinematic Arts at the University of Southern California in the United States.
ఆర్యన్‌ ఖాన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోని స్కూల్‌ ఆఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌నుండి ఫైన్‌ ఆర్ట్స్‌, సినిమాటిక్‌ ఆర్ట్స్‌, టెలివిజన్‌ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పొందాడు.
0.923928
0eng_Latn
8tel_Telu
The case fatality rate in the state was 0.55 per cent, while it was 1.5 per cent at the national level.
రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా, అదే దేశంలో అయితే 1.5 శాతం ఉన్నట్లు తెలిపింది.
0.912401
0eng_Latn
8tel_Telu
A case has been registered and the police has began investigation.
కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తునారంభించారు.
0.935348
0eng_Latn
8tel_Telu
The yatra will be launched by BJP national president Amit Shah.
ఈ బస్సుయాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు.
0.91761
0eng_Latn
8tel_Telu
Pant has played 13 Tests, 16 ODIs and 28 T20Is for India.
టీమిండియా తరఫున 13 టెస్ట్‌లు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.
0.901738
0eng_Latn
8tel_Telu
"The Hazrat Nizamuddin Police Station is right next to Nizamuddin Markaz, as can be seen on Google maps.
“గూగుల్ మ్యాప్స్‌లో చూడగలిగినట్లుగా, హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ నిజాముద్దీన్ మార్కాజ్ పక్కనే ఉంది.
0.906479
0eng_Latn
8tel_Telu
NTR and Ram Charan are shooting for RRR directed by Rajamouli.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.
0.906179
0eng_Latn
8tel_Telu
This is the first time India have won a medal on the opening day of the Olympic Games.
ఇక ఒలింపిక్ క్రీడల ప్రారంభ రోజున భారత్ పతకం సాధించడం ఇదే మొదటిసారి.
0.927801
0eng_Latn
8tel_Telu
Before his term as India's president, he worked as an aeronautical engineer with DRDO (Defence Research and Development Organisation) and ISRO (Indian Space Research Organisation).
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు.
0.947911
0eng_Latn
8tel_Telu
But do you know what the truth of the matter is?
కానీ అసలు విషయం ఏంటో తెలుసా?
0.907658
0eng_Latn
8tel_Telu
Her daily expenses for travel and training is taken care of by the Virat Kohli Foundation.
ప్రయాణం మరియు శిక్షణ కోసం ఆమె రోజువారీ ఖర్చులను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ చూసుకుంటుంది.
0.909261
0eng_Latn
8tel_Telu
Add melted margarine, flour, soda (quench vinegar), cottage cheese, salt, vanilla.
కరిగించిన వెన్న, పిండి, బేకింగ్ సోడా (వెనిగర్ చల్లారు), పెరుగు, ఉప్పు మరియు వనిల్లా జోడించండి.
0.904115
0eng_Latn
8tel_Telu
Three people were killed and four others were severely injured in the incident.
ఈ ఘటనలో నలుగురు చనిపోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
0.925843
0eng_Latn
8tel_Telu
Based on the complaint, police registered a case and started an investigation.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
0.92355
0eng_Latn
8tel_Telu
For SC, ST and PWD students, the minimum required marks in the qualifying examination is 45 per cent.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు అర్హత పరీక్షలో కనీస మార్కులు 45 శాతం ఉండాలి.
0.916871
0eng_Latn
8tel_Telu
“If a writer cannot present people’s voice then what is the point?
”ఒక రచయిత ప్రజల గొంతును ప్రదర్శించలేకపోతే, దాని అర్థం ఏమిటి?
0.916455
0eng_Latn
8tel_Telu
Price - one of the main advantages of this drug.
ధర - ఈ మందు యొక్క ప్రధాన ప్రయోజనాలు ఒకటి.
0.937226
0eng_Latn
8tel_Telu
Hindi version of the film has been produced by Karan Johar.
ఈ సినిమా హిందీ వెర్షన్ ను కరణ్ జొహార్ విడుదల చేశారు.
0.932029
0eng_Latn
8tel_Telu
They have the responsibility of protecting our culture and tradition.
మ‌న సంస్కృతినీ, సంప్ర‌దాయాల్నీ కాపాడాల్సిన బాధ్య‌త వాళ్ల‌పై ఉంది.
0.923997
0eng_Latn
8tel_Telu
In this segment are considered worthy: HP ProBook 430, Asus X302, Acer Aspire V3 and Asus Zenbook.
ఈ విభాగంలో విలువైన భావిస్తారు: HP ProBook 430, ఆసుస్ X302, యాసెర్ ఆస్పైర్ V3 మరియు ఆసుస్ Zenbook.
0.945345
0eng_Latn
8tel_Telu
This ancient temple is situated near the banks of the Osman Sagar lake.
ఈ పురాతన ఆలయం ఒస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది.
0.903252
0eng_Latn
8tel_Telu
However, the cause of his admission to the hospital is unknown.
అయితే ఆయన ఏ కారణంగా ఆసుపత్రిలో చేరిందనేది తెలియరాలేదు.
0.914913
0eng_Latn
8tel_Telu
His studies quickly ended due to expulsion from the university.
యూనివర్సిటీ నుంచి బహిష్కరణ కారణంగా ఆయన అధ్యయనాలు త్వరగా ముగిశాయి.
0.903658
0eng_Latn
8tel_Telu
ITBP personnel practicing yoga on different high altitude border outposts in Ladakh ranging from 13,000 to 18,000 feet on International Day of Yoga.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్‌లోని వివిధ ఎత్తైన సరిహద్దు అవుట్‌పోస్టులలో 13,000 నుండి 18,000 అడుగుల వరకు యోగా ప్రాక్టీస్ చేస్తున్న ఐటిబిపి సిబ్బంది.
0.91391
0eng_Latn
8tel_Telu
I’m also looking forward to watch the movie that has music by Maestro Ilayaraja.
మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
0.900579
0eng_Latn
8tel_Telu
The earthquake had a magnitude of 2.1 on the Richter Scale.
రిక్టర్‌ స్కేల్‌పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
0.918191
0eng_Latn
8tel_Telu
The movie will be shot in Telugu, Tamil and Hindi languages.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.
0.966764
0eng_Latn
8tel_Telu
The CM said in the 250 acres sprawling Temple City, 50 acres would be greenery, 250 Cottages would be constructed in the rest 200 Acres.
మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
0.912507
0eng_Latn
8tel_Telu
Police has registered a case and is investigating the incident.
ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
0.943754
0eng_Latn
8tel_Telu
Kamal Haasan is doing a film called Vikram in the direction of Lokesh Kanagaraj.
ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క‌మ‌ల్ హాస‌న్ లోకేష్ క‌న‌క‌రాజ్ దర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ సినిమాను చేస్తున్నారు.
0.90084
0eng_Latn
8tel_Telu
Geetha Arts and Haarika & Hassine Creations are jointly producing the film.
గీత ఆర్ట్స్ & హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
0.933045
0eng_Latn
8tel_Telu
Senior hero Srikanth, Mollywood star Jayaram, star comedian turned hero Sunil, Telugu actress Anjali and hero Naveen Chandra will be seen in crucial roles in the movie.
ఇక మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
0.917154
0eng_Latn
8tel_Telu
Art 44 of the Constitution says that the government shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India.
భారతదేశ భూభాగం అంతటా ఏకరీతి పౌరస్మృతి. . పౌరులందరికీ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 వెల్లడిస్తున్నది.
0.905855
0eng_Latn
8tel_Telu
This resulted in a clash between the police and the BJP workers.
దీంతో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
0.956237
0eng_Latn
8tel_Telu
India scored 98 runs for the loss of six wickets in 17.2 overs.
ఛేజింగ్‌‌లో 17.2 ఓవర్లు ఆడిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
0.957054
0eng_Latn
8tel_Telu
Megapower star Ram Charan is also acting in this movie.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నారు.
0.933784
0eng_Latn
8tel_Telu
New Delhi: The cases of coronavirus are on the rise in India.
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
0.902692
0eng_Latn
8tel_Telu
The list continues with Ricky Ponting (544), Jacques Kallis (551), Kumar Sangakkara (568), Rahul Dravid (576) and Mahela Jayawardena (645).
కోహ్లీ, సచిన్ తర్వాత రిక్కీ పాంటింగ్ (544), జాక్వెస్ కలిస్ (551), కుమార సంగక్కర (568), రాహుల్ ద్రవిడ్ (576), మహేల జయవర్దనె (645) ఈ రికార్డ్‌లో ఉన్నారు.
0.922356
0eng_Latn
8tel_Telu
New Delhi: Aishe Ghosh, the chief of the students’ union of the Jawaharlal Nehru University (JNU), will be contesting the West Bengal Assembly Polls as a CPI(M) candidate.
న్యూఢిల్లీ : జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ(జేఎన్‌యూ) స్టూడెంట్ యూనియ‌న్ చీఫ్‌ అయిషీ ఘోష్ ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు.
0.905478
0eng_Latn
8tel_Telu
The movie is getting a mixed response from the audience.
ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
0.917253