src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
He was immediately shifted to a hospital and is undergoing treatment.
వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
0.916393
0eng_Latn
8tel_Telu
They said the number of dead is likely to rise.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
0.923318
0eng_Latn
8tel_Telu
Among India’s 37 states and union territories, there are just two Muslim governors: Najma Heptullah and Arif Mohammed Khan.
భారత్‌లోని 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నజ్మా హెప్తుల్లా, అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అనే ఇద్దరు ముస్లింలు మాత్రమే గవర్నర్లుగా ఉన్నారు.
0.910337
0eng_Latn
8tel_Telu
The film is simultaneously getting released in Hindi, Telugu and Tamil.
కాగా, ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.
0.932634
0eng_Latn
8tel_Telu
How to use and in what form is the "Finast" medication manufactured?
ఎలా ఉపయోగించాలి మరియు ఏ రూపం అందుబాటులో ఔషధం "Finasta" ఉంది లో?
0.913127
0eng_Latn
8tel_Telu
Based on her complaint, a case was registered and being investigated by the police.
ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు అతగాడి బండారం బట్టబయలు చేశారు.
0.923128
0eng_Latn
8tel_Telu
A child likes to see more colours on plate with tiny portions, while an old person with weaker teeth needs a softer but nutrient-dense food.
చిన్న పళ్ళతో ఉన్న ప్లేట్‌పై ఎక్కువ రంగులను చూడడానికి ఒక పిల్లవాడు ఇష్టపడతాడు, బలహీనమైన దంతాలు ఉన్న వృద్ధుడికి మృదువైనది కావాలి కానీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం.
0.913056
0eng_Latn
8tel_Telu
The film is based on the life story of Air Deccan founder Captain GR Gopinadh.
ఇక ఈ సినిమాని ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి. ఆర్. గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించడం విశేషం.
0.905064
0eng_Latn
8tel_Telu
The doctors who checked him found that he had already died.
ఆయన్ని పరీక్ధించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు పోయినట్టు నిర్ధారించారు.
0.903739
0eng_Latn
8tel_Telu
The main character is a private plumber Dmitry (Artem Bystrov) - he lives in a provincial small town, in a cramped apartment with his parents (Olga Samoshina and Alexander Korshunov) and his wife (Darya Moroz) and her son (Ivan Brad).
ప్రధాన పాత్ర - ఒక సాధారణ ప్లంబర్ డిమిత్రి (Artyom Bystrov) - తన తల్లిదండ్రులు (ఓల్గా Samoshina మరియు అలెగ్జాండర్ Korshunov) మరియు అతని భార్య (Daria Moroz) మరియు సంతానం (ఇవాన్ బ్రాడ్) తో ఇరుకైన apartment లో, ఒక రిమోట్ ప్రాంతీయ పట్టణం నివసిస్తున్నారు.
0.904031
0eng_Latn
8tel_Telu
In the mineral composition of cranberries, there are silver, manganese, phosphorus, magnesium, calcium, iron, potassium, boron and many other substances.
క్రాన్బెర్రీస్ ఖనిజ కూర్పు వెండి, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, పొటాషియం, బోరాన్, మరియు అనేక ఇతర పదార్థాలు కలిగి ఉంది.
0.903046
0eng_Latn
8tel_Telu
Delhi Police has registered a case and is investigating the matter.
ఢిల్లీ పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0.966972
0eng_Latn
8tel_Telu
Miss Universe 2017 Demi Leigh Nel Peters, Bollywood actors like Sushant Singh Rajput, Shilpa Shetty, Neha Dhupia, Lara Dutta among others were judges for the pageant.
మిస్‌ యూనివర్స్‌ 2017 విజేత డెమి పీటర్స్, బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, శిల్పా శెట్టి, నేహా దూఫియా, లారా దత్తా తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
0.901727
0eng_Latn
8tel_Telu
The Realme 8s 5G is powered by an octa-core MediaTek Dimensity 810 SoC that was launched final month.
Realme 8s 5G గత నెలలో లాంచ్ చేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తిని పొందుతుంది.
0.910586
0eng_Latn
8tel_Telu
Rupesh Kumar Choudhary is making his debut as a Hero with Different Action Thriller '22'.
రూపేష్ కుమార్ చౌద‌రి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ '22'.
0.915222
0eng_Latn
8tel_Telu
Police have registered the complaint and are investigating the incident.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0.923383
0eng_Latn
8tel_Telu
At present, petrol and diesel prices are skyrocketing in the country.
ప్ర‌స్తుతం దేశమంత‌టా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.
0.917328
0eng_Latn
8tel_Telu
In the Khandwa Lok Sabha seat, BJP candidate Gyaneshwar Patil was leading by 14,365 votes over his Congress rival Rajnarayan Singh Purni, the official said.
ఖాండ్వా ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి జ్ఞానేశ్వర్ పాటిల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజనారాయణ్ సింగ్ పూర్ణిపై 14,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని అధికారి తెలిపారు.
0.94288
0eng_Latn
8tel_Telu
This film is being produced by Sai Korrapati and it stars Lavanya Tripathi as the heroine.
వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.
0.903431
0eng_Latn
8tel_Telu
The BJP is contesting on 91 seats in the 126-member Assembly.
126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో భాజపా 91 నియోజకవర్గాల్లో పోటీచేస్తుంది.
0.923294
0eng_Latn
8tel_Telu
However, three of them swam to safety while two others perished.
అయితే, గల్లంతైన వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు ఈదుకు రాగా, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
0.905227
0eng_Latn
8tel_Telu
The shooting of the film has already been wrapped up, and the release date will be announced soon.
ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.
0.910505
0eng_Latn
8tel_Telu
CSK captain MS Dhoni wins the toss and opts to bowl.
సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
0.920771
0eng_Latn
8tel_Telu
But so far the title of the film has not been decided.
అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు.
0.926987
0eng_Latn
8tel_Telu
Sohinder Gill, CEO, Hero Electric said, “Recent announcements by the Govt of India over the last few months have helped propel the EV industry onto the next level.
ఈ సందర్భంగా హీరో ఎలెక్ట్రిక్ సిఇఒ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలు EV పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సహాయపడ్డాయి.
0.906679
0eng_Latn
8tel_Telu
Police rushed to the spot after getting information and sent the injured to the hospital.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
0.906785
0eng_Latn
8tel_Telu
There was a heated argument between the TDP leaders and police.
ఆ సందర్భంగా టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
0.908284
0eng_Latn
8tel_Telu
But as you might expect it is not that simple.
కానీ అది అనుకున్నంత, ఆశించినంత సులువు కాదు.
0.900102
0eng_Latn
8tel_Telu
The police received the incident's information and reached the spot.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
0.90236
0eng_Latn
8tel_Telu
The main contest in these by-elections is between the BJP and the Congress.
ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
0.915689
0eng_Latn
8tel_Telu
The cable bridge has been constructed with a cost of Rs 184 crore.
184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు.
0.922417
0eng_Latn
8tel_Telu
Chief Minister Shivraj Singh Chouhan expressed condolences to the families of the victims.
ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
0.908444
0eng_Latn
8tel_Telu
Ram Charan is producing this movie on Konidela Productions banner.
కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.
0.903056
0eng_Latn
8tel_Telu
“Wheat and paddy will be purchased at Rs 2,500 per quintal, while sugarcane will be purchased at Rs 400 per quintal,” she said.
గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు 2వేల 500, క్వింటాల్ చెరకుకు 400ల చొప్పున కొనుగోలు చేస్తామని అన్నారు.
0.91152
0eng_Latn
8tel_Telu
The Clues team arrived at the scene and collected evidence.
ఘటనా స్థలికి క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు.
0.908816
0eng_Latn
8tel_Telu
Ahmedabad is one of the fastest growing cities in the country.
అహ్మదాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి.
0.908161
0eng_Latn
8tel_Telu
Delhi’s captain Shreyas Iyer won the toss and elected to bowl.
ఇక ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
0.905207
0eng_Latn
8tel_Telu
He has warned that strict action will be taken against those who break the rules.
నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0.903051
0eng_Latn
8tel_Telu
But this is not limited to the work of this engineer.
కానీ ఈ ఇంజనీర్ పనికి ఇది పరిమితం కాదు.
0.911198
0eng_Latn
8tel_Telu
The film is being released in Telugu, Hindi and Tamil languages.
తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.
0.963705
0eng_Latn
8tel_Telu
In Karnataka, the state government is seeking to withdraw 61 cases against legislators.
కర్ణాటకలో, శాసనసభ్యులపై 61 కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
0.949185
0eng_Latn
8tel_Telu
The case was registered by CBI on a complaint filed by Bank of Baroda.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ కొఠారీపై కేసులు నమోదు చేసింది.
0.91148
0eng_Latn
8tel_Telu
Apart from Rakul, NCB has also issued summons to Deepika Padukone, Shraddha Kapoor and Sara Ali Khan.
రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లకు కూడా ఎన్‌సిబి సమన్లు ​​పంపింది.
0.904394
0eng_Latn
8tel_Telu
Daria Kalmykova was born in the family of a director and a theater expert.
Daria Kalmykov దర్శకుడు మరియు theatrologist కుటుంబంలో జన్మించాడు.
0.932077
0eng_Latn
8tel_Telu
So, psychiatrist Lowen has noticed an amazing relationship between the nature and type of emotional disorder of a person.
సో, మనోరోగ వైద్యుడు లోవెన్ వ్యక్తి యొక్క భావోద్వేగ రుగ్మత యొక్క స్వభావం మరియు రకం మధ్య అద్భుతమైన సంబంధాన్ని గమనించాడు.
0.901267
0eng_Latn
8tel_Telu
A case had also been registered against him at that time.
అప్పట్లోనే ఆయనపై కేసు నమోదైంది.
0.901374
0eng_Latn
8tel_Telu
No official announcement, however, has been made about the film yet.
ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.
0.921708
0eng_Latn
8tel_Telu
Justice Radhakrishnan sworn in as chief justice of High Court
హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
0.934105
0eng_Latn
8tel_Telu
The Bombay duck is actually a fish native to the waters in and around Mumbai.
ఈ బాంబే డక్ అనేది నిజానికి ముంబయి, దాని పరిసర ప్రాంతాల జలాల్లో కనిపించే చేప.
0.905188
0eng_Latn
8tel_Telu
After surgery, the doctor advises to follow several basic rules:
శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్ కొన్ని ప్రాథమిక నియమాలు అనుసరించండి సూచించింది:
0.916192
0eng_Latn
8tel_Telu
“We will continue our constructive dialogue with the Indian Government.
‘భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తాం.
0.924269
0eng_Latn
8tel_Telu
It is BJP who is going to form a government in Karnataka.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
0.908702
0eng_Latn
8tel_Telu
So, you have decided where to set up a pond.
కాబట్టి, మీరు ఒక చెరువు చేయడానికి ఎక్కడ నిర్ణయించాము.
0.900123
0eng_Latn
8tel_Telu
“Metabolomics is a fantastic tool, not just for capturing the intake of specific foods and drinks, but also for studying the effects that that intake has on people’s metabolism.
"మెటబోలోమిక్స్ అనేది ఒక అద్భుతమైన సాధనం, ఇది నిర్దిష్ట ఆహారాలు మరియు పానీయాల తీసుకోవడం సంగ్రహించడానికి మాత్రమే కాదు, ఆ తీసుకోవడం ప్రజల జీవక్రియపై చూపే ప్రభావాలను అధ్యయనం చేయడానికి కూడా.
0.923448
0eng_Latn
8tel_Telu
This number is likely to increase in the coming days.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
0.930942
0eng_Latn
8tel_Telu
The differences are small, but they fully reflect the views of the Russian state in matters of foreign and domestic policy.
తేడాలు చిన్నవి, కానీ వారు పూర్తిగా విదేశీ మరియు దేశీయ విధానం విషయాల్లో రష్యన్ రాష్ట్ర వీక్షణలు ప్రతిబింబిస్తాయి.
0.901907
0eng_Latn
8tel_Telu
This smartphone is available in two colour options, Light Blue and Black.
ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, బ్లూ అనే రెండు కలర్లలో అందుబాటులో ఉంది.
0.910855
0eng_Latn
8tel_Telu
"""America loves India, America respects India and America will always be a faithful and loyal friend to the Indian people,"" said Trump."
‘‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది. గౌరవిస్తుంది. భారత్‌ ప్రజలకు ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితునిగా ఉంటుంది’’ అంటూ ట్రంప్‌ చేసిన ప్రసంగం దీంట్లో ఉంది.
0.902831
0eng_Latn
8tel_Telu
"Case # 39" is a film with a very unusual storyline and an unexpected ending that will decorate the rating of psychological thrillers.
"కేస్ # 39" చాలా అసాధారణ కథాంశం మరియు మానసిక థ్రిల్లర్ల యొక్క రేటింగ్ని అలంకరించే ఊహించని ముగింపుతో ఉంటుంది.
0.911452
0eng_Latn
8tel_Telu
Add a bit more water if mixture gets too thick.
మిశ్రమం చాలా మందపాటి ఉంటే, ఒక బిట్ మరింత నీరు జోడించండి.
0.904941
0eng_Latn
8tel_Telu
Everyone wants to touch the amazing culture of this Asian country, taste its amazing cuisine, and just enjoy it.
అందరూ ఈ ఆసియా దేశం అద్భుతమైన సంస్కృతి తాకే, దాని అద్భుతమైన వంటకాలు ఆస్వాదించడానికి, మరియు కేవలం ఆనందించండి కోరుకుంటున్నారు.
0.910365
0eng_Latn
8tel_Telu
Municipal officials on the school premises and the state administration should regularly inspect and provide safe, healthy and hygienic food to the students, the official said.
ఇక పాఠశాల ప్రాంగణంలో మున్సిపల్ అధికారులు, రాష్ట్ర పరిపాలన క్రమం తప్పకుండా తనిఖీ చేసి, సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారి తెలిపారు.
0.911746
0eng_Latn
8tel_Telu
And if you need clean water - choose a nanofilter.
మరియు మీరు శుభ్రంగా నీటి అవసరం ఉంటే - nanofilter ఎంచుకోండి.
0.931159
0eng_Latn
8tel_Telu
In Moscow, the cost of restoration starts from 1900-2000 rubles.
మాస్కో లో, ధర పునరుద్ధరణ 1900-2000 రూబిళ్లు నుండి మొదలవుతుంది.
0.907344
0eng_Latn
8tel_Telu
For the Fish - it's water, and for Aquarius - the air.
ఫిష్ కోసం - ఇది నీరు, మరియు కుంభం కోసం - గాలి.
0.928002
0eng_Latn
8tel_Telu
Tennis star Sania Mirza was also present at the match.
ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా కూడా హాజరయ్యారు.
0.92279
0eng_Latn
8tel_Telu
Examples in the work must be brought from literature, cinema or life.
పనిలో ఉదాహరణలు సాహిత్యం, సినిమా లేదా జీవితం నుండి తీసుకురావాలి.
0.929365
0eng_Latn
8tel_Telu
"There are no building projects, these are absolutely false allegations.
బిల్డింగ్ ప్రాజెక్టులేమీ లేవని, ఇదంతా పూర్తిగా తప్పుడు ఆరోపణలు అని చెప్పారు.
0.90395
0eng_Latn
8tel_Telu
So at what age does the child begin to speak?
కాబట్టి ఏ వయసులో పిల్లల మాట్లాడటం ప్రారంభిస్తుంది?
0.944857
0eng_Latn
8tel_Telu
Hyundai has discontinued its old 1.6-litre and 1.4-litre petrol and diesel offerings.
హ్యుందాయ్ తన పాత 1.6-లీటర్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ సమర్పణలను నిలిపివేసింది.
0.918429
0eng_Latn
8tel_Telu
The first Test match between India and New Zealand will be played at Green Park, Kanpur.
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్కు స్టేడియంలో జరుగుతోంది.
0.902921
0eng_Latn
8tel_Telu
On the territory there is an excellent playground and a small swimming pool.
భూభాగంలో అద్భుతమైన ప్లేగ్రౌండ్ మరియు ఒక చిన్న ఈత కొలను ఉంది.
0.900924
0eng_Latn
8tel_Telu
International prices of petrol, diesel and cooking gas are down since 2014, but prices are still rising in India, he said.
2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు.
0.900084
0eng_Latn
8tel_Telu
Dip a green tea bag in a cup of hot water.
ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి.
0.924721
0eng_Latn
8tel_Telu
The movie is jointly produced by Geetha Arts 2 and UV Creations.
ఈ చిత్రాన్ని యు. వి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
0.91079
0eng_Latn
8tel_Telu
Besides these, walnuts also contain zinc, iron, Vitamin B1 and B6.
అంతే కాకుండా వాల్ నట్స్ లో జింక్, ఐరన్, విటమిన్ బి1 మరియు బి6 ఉన్నాయి.
0.900539
0eng_Latn
8tel_Telu
Directed by VV Vinayak, the film is produced by Ram Charan.
వి. వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి చిరుత రామ్ చరణ్ నిర్మాత.
0.939625
0eng_Latn
8tel_Telu
Akshay Kumar is one of the most prominent actors in Bollywood.
బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు.
0.921857
0eng_Latn
8tel_Telu
It's all about which officer can selectively apply the law against whom," another serving bureaucrat said.
. ఏ అధికారి ఎవరికి వ్యతిరేకంగా చట్టాన్ని సెలెక్టివ్‌గా వర్తింపజేయవచ్చనే దాని గురించి అంతా ఉంది’ మరో బ్యూరోక్రాట్ అన్నారు.
0.900737
0eng_Latn
8tel_Telu
The teacher with an expression reads 1-2 poems about the fall, after which he asks the children questions.
ఒక వ్యక్తీకరణతో ఉపాధ్యాయుడు పతనం గురించి 1-2 కవితలను చదువుతాడు, ఆ తరువాత అతను పిల్లల ప్రశ్నలను అడుగుతాడు.
0.909498
0eng_Latn
8tel_Telu
- determining the type of inheritance of the disease or trait;
- వ్యాధి లేదా లక్షణం యొక్క వారసత్వపు రకాన్ని నిర్ణయించటంలో;
0.942729
0eng_Latn
8tel_Telu
Reserve Bank of India (RBI) has levied penalty on Tata Communications Payment Solutions and Appnit Technologies for non-compliance with certain regulations.
నిబంధనలను పాటించనందుకు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, అప్‌నిట్ టెక్నాలజీస్‎కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జరిమానా విధించింది.
0.910544
0eng_Latn
8tel_Telu
The movie is produced by Ram Achanta, Gopichand Achanta and Anil Sunkara under the banner of 14 Reels Entertainment.
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట రామ్ , ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
0.905321
0eng_Latn
8tel_Telu
Why does diabetes increase the risk of developing this type of cancer?
ఎందుకు మధుమేహం క్యాన్సర్ ఈ రకం అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది?
0.914248
0eng_Latn
8tel_Telu
A case has been registered against the lorry driver and investigation is under way.
లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0.903279
0eng_Latn
8tel_Telu
Anil Kumble has stepped down as the coach of the Indian team.
అనిల్‌ కుంబ్లే రాజీనామాతో భారత జట్టు కోచ్‌ పదవికి ఖాళీ ఏర్పడింది.
0.900337
0eng_Latn
8tel_Telu
"States like Kerala, Punjab, Rajasthan and West Bengal have passed resolutions against Citizenship (Amendment) Act.
కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయి.
0.903581
0eng_Latn
8tel_Telu
Connoisseurs of painting can enjoy the works of young sculptors, artists, photographers in the Contemporary Arts Center.
పెయింటింగ్ యొక్క వ్యసనపరులు యువ శిల్పులు, కళాకారులు, ఫోటోగ్రాఫర్లు సమకాలీన కళల కేంద్రంలో ఆనందించవచ్చు.
0.922504
0eng_Latn
8tel_Telu
You can add it to curries, sandwiches, salad or use it as a stuffing in parathas or roti.
మీరు దీన్ని కూరలు, శాండ్‌విచ్‌లు, సలాడ్‌లో చేర్చవచ్చు లేదా పారాథాస్ లేదా రోటీలో కూరటానికి ఉపయోగించవచ్చు.
0.921217
0eng_Latn
8tel_Telu
However, that doesn't seem to be the case any longer.
అయితే ఇకపై పరిస్థితి అలా ఉండదని తెలుస్తోంది.
0.928455
0eng_Latn
8tel_Telu
The manufacturer pays great attention to its quality and cleaning.
తయారీదారు దాని నాణ్యత మరియు శుభ్రపరిచే గొప్ప శ్రద్ధ వహిస్తున్నది.
0.932198
0eng_Latn
8tel_Telu
The models of the most interesting Russian designers and famous European fashion houses are presented.
అత్యంత ఆసక్తికరమైన రష్యన్ డిజైనర్లు మరియు ప్రసిద్ధ యూరోపియన్ ఫ్యాషన్ ఇళ్ళు సమర్పించారు నమూనాలు.
0.912866
0eng_Latn
8tel_Telu
He said further investigation in the case is in progress.
ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.
0.939296
0eng_Latn
8tel_Telu
"I am really excited to get the opportunity to represent Gloucestershire this season.
'ఈ సీజన్‌లో గ్లౌసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను.
0.911052
0eng_Latn
8tel_Telu
In Assam, West Bengal, and Punjab, the BSF has got the right to search and arrest just like the state police.
అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు పంజాబ్‌లలో, బిఎస్‌ఎఫ్‌కు రాష్ట్ర పోలీసుల మాదిరిగానే శోధించే మరియు అరెస్టు చేసే హక్కు ఉంది.
0.903381
0eng_Latn
8tel_Telu
It has a living room, two bedrooms, bathroom and kitchen.
ఇది ఒక దేశం గది, రెండు బెడ్ రూములు, బాత్రూమ్ మరియు వంటగదిలో ఉంది.
0.922038
0eng_Latn
8tel_Telu
Vamsi Paidipalli directs this film which has Pooja Hegde as the female lead.
వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.
0.920793
0eng_Latn
8tel_Telu
For these reasons, olive oil is considered a dietary food.
ఈ కారణాల వలన, ఆలివ్ నూనె ఒక ఆహార ప్రధానమైన భావిస్తారు.
0.902493
0eng_Latn
8tel_Telu
The car driver fled the spot after the incident, said the police.
ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.
0.90209
0eng_Latn
8tel_Telu
The film directed of Sujeeth is produced by UV Creations.
సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది.
0.910245