src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
A complaint will be filed with the Election Commission in this regard, he said.
దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
0.901761
0eng_Latn
8tel_Telu
Artnet reported that two editions of this artwork were sold to two French collectors already.
ఈ కళాకృతి యొక్క రెండు సంచికలు ఇప్పటికే ఇద్దరు ఫ్రెంచ్ కలెక్టర్లకు అమ్ముడయ్యాయని ఆర్ట్నెట్ నివేదించింది.
0.906461
0eng_Latn
8tel_Telu
Ponniyin Selvan is based on iconic writer Kalki Krishnamurthy’s historical fiction novel.
కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా రూపొందుతోంది.
0.905759
0eng_Latn
8tel_Telu
The case was transferred from Lucknow to Delhi on the order of the Supreme Court.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేశారు.
0.912517
0eng_Latn
8tel_Telu
Both Vilas Rikkala and Ravi Masipeddi hail from the Nizamabad district in India's Telangana state.
విలాస్‌ రిక్కాల, రవి మాసిపెద్ది. . ఇద్దరూ ఇండియాలోని తెలంగాణకు చెందిన నిజామాబాద్‌ జిల్లా వాసులు.
0.92798
0eng_Latn
8tel_Telu
This is a 4-star hotel, which is located very close to the airport.
ఈ విమానాశ్రయం చాలా సమీపంలో ఉంది దీనిలో 4-స్టార్ హోటల్.
0.924738
0eng_Latn
8tel_Telu
Mahesh Babu will be seen as an army Major in this film.
ఈమూవీలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు.
0.924459
0eng_Latn
8tel_Telu
“At first, I thought they have sent us the entire district’s bill.
“మొదట, వారు మాకు మొత్తం జిల్లా బిల్లును పంపించారని నేను అనుకున్నాను.
0.926027
0eng_Latn
8tel_Telu
"Virat Kohli is not a bad captain but Rohit Sharma is better.
» విరాట్ కోహ్లీ చెడ్డ కెప్టెన్ కాదు. . కానీ రోహిత్‌ శర్మ అత్యుత్తమం!
0.912901
0eng_Latn
8tel_Telu
Actress Poorna, Sekhar master, Sudigaali Sudheer, Pradeep, Rashmi, Varshini, Hyper Aadi, Director Rajasekhar Pulicharla, Producer K Sekhar Raju attended the Trailer launch.
ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్‌ మాస్టర్‌, సుడిగాలి సుధీర్‌, ప్రదీప్‌, రష్మీ, వర్షిణి, హైపర్‌ అది, దర్శకుడు రాజశేఖర్‌ పులిచర్ల, నిర్మాత శేఖర్‌ రాజు పాల్గొన్నారు.
0.915315
0eng_Latn
8tel_Telu
Police detained him and shifted him to a police station.
పోలీసులు అయనను అదుపులోనికి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
0.915914
0eng_Latn
8tel_Telu
Most often, the iPhone 6 is quickly discharged due to incorrect screen settings.
చాలా తరచుగా త్వరగా డిశ్చార్జి ఐఫోన్ 6 తప్పు ప్రదర్శన సెట్టింగ్ల కారణంగా ఉంది.
0.902078
0eng_Latn
8tel_Telu
The film stars Darshan Jariwala, Akshaye Khanna, and Bhumika Chawla.
ఈ చిత్రంలో దర్శన్ జరివాలా, అక్షయే ఖన్నా, భూమిక చావ్లా లు ప్రధాన తారాగణంగా నటించారు. .
0.902368
0eng_Latn
8tel_Telu
After that connect the device to a computer using USB cable.
అప్పుడు USB కేబుల్ ద్వారా కంప్యూటర్కు పరికరం కనెక్ట్ చేయాలి.
0.914526
0eng_Latn
8tel_Telu
Commuting, hectic work schedules, wrong eating habits, quality of food, and rising levels of pollution have increased the risk of developing health problems.
ప్రయాణాలు, తీవ్రమైన పని షెడ్యూళ్లు, క్రమం తప్పిన ఆహారం అలవాట్లు, ఆహార నాణ్యత లోపం, పెరుగుతున్న కాలుష్యం వల్ల అధిక స్థాయిలో ఆరోగ్య సమస్యల పెరుగుదల ప్రమాదం పెరిగింది.
0.906895
0eng_Latn
8tel_Telu
The primary form of the disease is an abnormally small skull and insufficient brain development.
వ్యాధి ప్రాధమిక రూపం అసాధారణ చిన్న పుర్రె మరియు సరిపోని మెదడు అభివృద్ధి ఉంది.
0.923753
0eng_Latn
8tel_Telu
A large number of students and teachers were present on the occasion.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0.912029
0eng_Latn
8tel_Telu
The police reached the spot after the information of the incident and sent the bodies for post mortem.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
0.910654
0eng_Latn
8tel_Telu
Directed by Farah Khan, ‘Happy New Year’ features SRK, Deepika Padukone and Abhishek Bachchan in lead roles.
షారుక్ ఖాన్, దీపికా పదుకొనె, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించిన ఈ 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందింది.
0.915992
0eng_Latn
8tel_Telu
Sahu Garapati and Harish Peddi will be jointly producing the movie under Shine Screens banner.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
0.930171
0eng_Latn
8tel_Telu
Student commits suicide for not getting smartphone for online classes
ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్ధిని ఆత్మహత్య
0.918476
0eng_Latn
8tel_Telu
Furthermore, SMS participants will get a link to download the Teams app on their phones.
ఇంకా, SMS పాల్గొనేవారు తమ ఫోన్‌లలో టీమ్స్ అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ను పొందుతారని వివరాలు తెలుస్తున్నాయి.
0.904119
0eng_Latn
8tel_Telu
The locals immediately informed the police and they reached the spot.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడకు చేరుకున్నారు.
0.906189
0eng_Latn
8tel_Telu
The film is produced by C Kalyan on CK Entertainments banner.
ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
0.903828
0eng_Latn
8tel_Telu
The first two test matches will take place in Chennai.
చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టులు జరుగనున్నాయి.
0.934286
0eng_Latn
8tel_Telu
Representatives of this people have the name Vytautas and Vitovt, and also the female form - Vytautė.
ఈ ప్రజల ప్రతినిధులు Vytautas మరియు Vitovt పేరు, మరియు మహిళా రూపం - Vytautė.
0.961216
0eng_Latn
8tel_Telu
All the injured were shifted to private hospitals for treatment.
బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.
0.911097
0eng_Latn
8tel_Telu
People of which country are followers of the Shinto religion?
ఏ దేశానికి చెందిన ప్రజలు షింటో మతాన్ని అనుసరిస్తున్నారు?
0.903504
0eng_Latn
8tel_Telu
An encounter broke out between security forces and terrorists in Pulwama district of Jammu and Kashmir.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
0.911214
0eng_Latn
8tel_Telu
KA Vallabha is producing the movie under Creative Commercials banner.
ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఏ వల్లభ నిర్మిస్తున్నాడు.
0.91214
0eng_Latn
8tel_Telu
The 1.5-litre diesel engine produces 98bhp and 200Nm of torque.
1.5-లీటర్ డీజిల్ మోటార్ అయితే 98 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
0.902344
0eng_Latn
8tel_Telu
The main number of hotels in St. Petersburg is located in the city center.
యొక్క హోటల్స్ సెయింట్ పీటర్స్బర్గ్ లో ప్రాథమిక మొత్తం నగరం నడిబొడ్డున ఉంది.
0.907283
0eng_Latn
8tel_Telu
To establishments of a similar category the hotel "Almira" belongs.
హోటల్ "Almira" ఇదే వర్గం యొక్క సంస్థలు సూచిస్తుంది.
0.921827
0eng_Latn
8tel_Telu
He is a member of the trio "Colonels", in which he works together with Victor Trofimov and Mikhail Mikhailov.
అతను త్రయం "కల్నల్లు" యొక్క సభ్యుడు, దీనిలో అతను విక్టర్ ట్రోఫిమోవ్ మరియు మిఖాయిల్ మిఖాయిలోవ్లతో కలిసి పనిచేస్తాడు.
0.906127
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi expressed his condolences to the families of the deceased.
మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
0.91405
0eng_Latn
8tel_Telu
Sachin Bansal sold his stake to Walmart at the time, while Binny Bansal retained a small stake.
ఆ సమయంలో సచిన్ బన్సాల్ తన వాటాను వాల్ మార్ట్ కు విక్రయించగా బిన్నీ బన్సాల్ ఒక చిన్న వాటాను కలిగి ఉన్నాడు.
0.917646
0eng_Latn
8tel_Telu
There are many sorts of coffee, but for industrial production they use mainly Arabica and Robusta (for all other species only 2% is needed).
అనేక రకాలైన కాఫీలు ఉన్నాయి, కానీ పారిశ్రామిక ఉత్పత్తికి వారు ప్రధానంగా అరబిక్ మరియు రోబస్ట్టా (అన్ని ఇతర జాతులకు మాత్రమే 2% అవసరమవుతుంది) ఉపయోగిస్తారు.
0.934187
0eng_Latn
8tel_Telu
New Delhi: Petrol and diesel prices are reaching new heights on a daily basis.
న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగి తార స్థాయికి చేరుతున్నాయి.
0.951168
0eng_Latn
8tel_Telu
Last month, Supriyo had announced that he was quitting politics.
గత నెలలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుప్రియో ప్రకటించారు.
0.904243
0eng_Latn
8tel_Telu
Hammamet Serail 4 * offers children a comfortable swimming pool, an outdoor playground, as well as an extra bed in the room and babysitting services on request.
Hammamet సెరైల్ 4 * పిల్లలకు సౌకర్యవంతమైన స్విమ్మింగ్ పూల్, బహిరంగ ఆట స్థలం, అలాగే గదిలో అదనపు మంచం మరియు బేబీ సిటింగ్ సేవలు అభ్యర్థనపై అందిస్తుంది.
0.914716
0eng_Latn
8tel_Telu
The cause of the development of this disease can be either damage to the skull leading to brain trauma, or neuroinfection.
ఈ వ్యాధి యొక్క అభివృద్ధి కారణం పుండుకు దెబ్బతినడానికి గాని, మెదడు గాయం, లేదా న్యూరోఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు.
0.902668
0eng_Latn
8tel_Telu
Therefore, if you have any other symptoms, you should always consult a doctor.
అందువల్ల, మీరు ఏ ఇతర లక్షణాలను కలిగి ఉంటే, మీరు ఎల్లప్పుడూ డాక్టర్తో సంప్రదించాలి.
0.903021
0eng_Latn
8tel_Telu
At this time, the water warms up to 18 ° C.
ఈ సమయంలో, నీటి వేడి వరకు 18 ° C.
0.952309
0eng_Latn
8tel_Telu
Alia Bhatt and Ajay Devgan play key roles in this film.
ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు.
0.926906
0eng_Latn
8tel_Telu
What are the attractions of Dmitrov recommended to see the tourists?
ఏం Dmitrov యొక్క ఆకర్షణలు పర్యాటకులకు చూడండి మద్దతిస్తుంది ఉంటాయి?
0.921869
0eng_Latn
8tel_Telu
Cops have detained 24 students in connection with the incident.
దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
0.911383
0eng_Latn
8tel_Telu
The followers of this teaching are the majority of Muslims.
ఈ బోధన యొక్క అనుచరులు ముస్లింలలో అధికభాగం.
0.932024
0eng_Latn
8tel_Telu
The candidates who belong to SC/ST/PH and Ex-Servicemen categories do not have to pay an application fee.
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ కేటగిరీలకు చెందిన వారు, మాజీ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
0.912327
0eng_Latn
8tel_Telu
Speculations has been brewing that Rahul Dravid will be interim coach during New Zealand series.
న్యూజిలాండ్ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ తాత్కాలిక కోచ్‌గా ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
0.904034
0eng_Latn
8tel_Telu
The teaser of the film released recently had got superb response.
రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.
0.921432
0eng_Latn
8tel_Telu
Mallorca is considered an expensive resort, but this does not mean that only oligarchs, movie and pop stars, and also royalty can rest here.
మల్లోర్కా ఒక ఖరీదైన రిసార్ట్ పరిగణించబడుతుంది, కానీ మాత్రమే ఒలిగార్చ్స్, సినిమా తారలు మరియు గాయకులు, అలాగే రాయల్స్ అక్కడ విశ్రాంతి చేయవచ్చు అని కాదు.
0.908477
0eng_Latn
8tel_Telu
However, EC’s lawyer told the court that applications can be filed between December 1st and December 31st.
అయితే, డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
0.901454
0eng_Latn
8tel_Telu
One of the largest museums in Russia is the art museum in Yaroslavl.
రష్యాలో అతిపెద్ద సంగ్రహాలయాల్లో ఒకటిగా - అది యారోస్లావల్ ఆర్ట్ మ్యూజియం.
0.907604
0eng_Latn
8tel_Telu
The engine produces 192 bhp and 280 Nm of torque.
ఈ ఇంజన్ గరిష్టంగా 192 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
0.907238
0eng_Latn
8tel_Telu
It is located almost in the center of the city.
ఇది దాదాపుగా పట్టణం నడిబొడ్డున ఉంది.
0.901641
0eng_Latn
8tel_Telu
Five of the injured are reported to be in serious condition.
క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
0.913423
0eng_Latn
8tel_Telu
She is the first woman chief minister of the state.
ఆ రాష్ట్రానికి ఆమె మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రి కావ‌డం విశేషం.
0.902512
0eng_Latn
8tel_Telu
A case was registered under the Prevention of Corruption Act.
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
0.903918
0eng_Latn
8tel_Telu
It also offers unlimited voice calls as well as 100 SMS per day.
ఇంకా అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్‌ చేస్తోంది.
0.91484
0eng_Latn
8tel_Telu
Dil Raju produced the film under Sri Venkateswara Creations banner and Devi Sri Prasad composed the music.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.
0.921315
0eng_Latn
8tel_Telu
A woman left 35 kittens alone in a forest in winter.
ఒక మహిళ శీతాకాలంలో ఒక అడవిలో 35 పిల్లులను ఒంటరిగా వదిలిపెట్టింది.
0.938822
0eng_Latn
8tel_Telu
The locals caught him and handed over to the police.
స్థానికులు వెంబడించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
0.908591
0eng_Latn
8tel_Telu
Among the dead were three police officers and three soldiers.
మృతి చెందిన వారిలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు.
0.900298
0eng_Latn
8tel_Telu
The NCB has so far arrested 5 people including Zaid Vilatra, Abdul Basit Parihar in the drugs case.
ఇక డ్రగ్స్ కేసులో జైద్ విలాత్రా, అబ్దుల్ బాసిత్ పరిహార్ సహా 5 మందిని ఎన్‌సిబి ఇప్పటివరకు అరెస్ట్ చేసింది.
0.944471
0eng_Latn
8tel_Telu
As soon as the information was received, the police reached the spot.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
0.916353
0eng_Latn
8tel_Telu
Sunil Kashyap scores music for the film, while Naresh handles the cinematography.
సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
0.919921
0eng_Latn
8tel_Telu
We want to send strong message that we are here for the protection of fundamental rights of citizens," the bench said.
పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఇక్కడ మేము ఉన్నామని బలమైన సందేశాన్ని పంపించాలని కోరుకుంటున్నాము’ అని బెంచ్‌ తెలిపింది.
0.923309
0eng_Latn
8tel_Telu
Because of this, the client will feel great pain and discomfort.
ఈ కారణంగా, క్లయింట్ గొప్ప నొప్పి మరియు అసౌకర్యం అనుభూతి ఉంటుంది.
0.913715
0eng_Latn
8tel_Telu
Despite the presence of a large number of side effects, this drug is very popular with many bodybuilders.
దుష్ప్రభావాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, ఈ మందు చాలా బాడీబిల్డర్స్ బాగా ప్రాచుర్యం పొందింది.
0.908081
0eng_Latn
8tel_Telu
The movie is being produced by Suresh Babu under the Suresh Productions banner.
ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
0.940053
0eng_Latn
8tel_Telu
The main camera has a resolution of 48 megapixels, with an extreme wide-angle lens of 8 megapixels and a second 2-megapixel sensor.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2 మెగా పిక్సెల్ కెమెరాలను అందించారు.
0.905537
0eng_Latn
8tel_Telu
Leave it on for a while and then wash it off with cold water.
దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి.
0.916059
0eng_Latn
8tel_Telu
Recently the first look of the film has been released.
ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
0.911801
0eng_Latn
8tel_Telu
But out of the 734 cases that went for trial, only 33 were completed.
విచారణకు వెళ్ళిన 734 కేసుల్లో 33 మాత్రమే పూర్తయ్యాయి.
0.902397
0eng_Latn
8tel_Telu
Dil Raju in collaboration with Boney Kapoor is producing the movie.
బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
0.900896
0eng_Latn
8tel_Telu
Overweight is a provocateur of not only many diseases, but also contributes to increasing levels of LDL and triglycerides in the blood;
అధిక బరువు మాత్రమే అనేక వ్యాధుల ఒక ప్రొవొకత్యోర్ ఉంది కానీ కూడా రక్తంలో LDL మరియు ట్రైగ్లిజెరైడ్స్ దోహదం;
0.922744
0eng_Latn
8tel_Telu
The film is directed by Ramana Teja of 'Aswathama' fame.
'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
0.902711
0eng_Latn
8tel_Telu
Are you therefore thinking of a Marxist type of society?
కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా?
0.919685
0eng_Latn
8tel_Telu
There is no passage from one place to the other.
ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లే పరిస్దితి లేదు.
0.905764
0eng_Latn
8tel_Telu
Indian Forest Service officer Ramesh Pandey has shared the video on Twitter.
కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ రమేశ్‌ పాండే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
0.912031
0eng_Latn
8tel_Telu
Relangi Narasimha Rao will act as Chairman, Lion A. Vijayakumar will act as festival chairman for the event.
చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయకుమార్ వ్యవహరించనున్నారు.
0.918196
0eng_Latn
8tel_Telu
The case has been registered under section 302 of the IPC.
ఐపీసీ సెక్షన్‌లోని 302 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
0.948522
0eng_Latn
8tel_Telu
The film is being produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus and GMB Entertainments.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
0.940381
0eng_Latn
8tel_Telu
It sports a 64-megapixel primary camera, an 8-megapixel ultra-wide angle camera, a 2-megapixel macro camera and a 2-megapixel depth sensor.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మాక్రో లెన్స్, మరో 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను అందించారు.
0.907859
0eng_Latn
8tel_Telu
The police reached the spot immediately after receiving the information from the locals.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
0.94686
0eng_Latn
8tel_Telu
I hope we will all meet again soon," he added.
అందరం మళ్లీ త్వరలో కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా” అన్నారు.
0.902781
0eng_Latn
8tel_Telu
Police have arrested the accused and an investigation is underway.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
0.914255
0eng_Latn
8tel_Telu
A healthy heart is very important for a healthy life.
ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యవంతమైన గుండె చాలా ముఖ్యం.
0.906497
0eng_Latn
8tel_Telu
But he was a lot more than that to me.
కానీ నాకు ఆయన అంత కంటే ఎక్కువే.
0.902514
0eng_Latn
8tel_Telu
A majority​ of the film’s shooting will take place in America.
ఈ సినిమా అధిక భాగం షూటింగ్ అంతా అమెరికాలోనే జరగనుంది.
0.937
0eng_Latn
8tel_Telu
"Give the envelope to Fedor Mikhailovich personally in the hands";
"ఫెడోర్ మిఖాయిలోవిచ్కు వ్యక్తిగతంగా చేతిలో కవరు ఇవ్వండి";
0.916903
0eng_Latn
8tel_Telu
Of all three metropolitan airports in Nizhny Novgorod Strigino daily direct flights almost all major Russian operators: Aeroflot, S7 Airlines and Uteir.
లో NN "Strigino" మూడు మెట్రోపాలిటన్ విమానాశ్రయాలు దాదాపు అన్ని ప్రధాన రష్యన్ ఆపరేటర్లు నుండి రోజువారీ ప్రత్యక్ష విమానాలు వెళ్ళిపోతారు "ఏరోఫ్లాట్", S7 Airlines మరియు "UTair".
0.906489
0eng_Latn
8tel_Telu
The alerts from ‘Guardian’ are flagged off in real-time to the firm’s dedicated 24x7 “Safety Response Team” that reaches out to customers and drivers to confirm if they’re safe and offer on-the-call assistance until ride completion.
'గార్డియన్' నుండి హెచ్చరికలు సంస్థ యొక్క అంకితమైన 24x7 "సేఫ్టీ రెస్పాన్స్ టీం" కు నిజ సమయంలో ఫ్లాగ్ చేయబడతాయి, ఇది కస్టమర్లు మరియు డ్రైవర్లు సురక్షితంగా ఉందో లేదో ధృవీకరించడానికి మరియు రైడ్ పూర్తయ్యే వరకు ఆన్-ది-కాల్ సహాయాన్ని అందిస్తుంది.
0.923805
0eng_Latn
8tel_Telu
This place meets all the requirements: favorable ecological conditions, transport accessibility, lack of industrial facilities nearby and acceptable distance from residential areas.
అనుకూలమైన పర్యావరణ పరిస్థితులు, రవాణా యాక్సెస్, నివాస ప్రాంతాల నుంచి సమీపంలోని పారిశ్రామిక సౌకర్యాలు లేకపోవడం మరియు ఆమోదయోగ్యమైన దూరం: ఈ ప్రదేశం అన్ని అర్హతలను.
0.903989
0eng_Latn
8tel_Telu
The funds are in the hands of other project participants.
ఫండ్లు ఇతర ప్రాజెక్ట్ పాల్గొనే చేతిలో ఉంటాయి.
0.914202
0eng_Latn
8tel_Telu
Remote megacities also have beautiful names: Vladivostok, Yekaterinburg, Astrakhan, Arkhangelsk, Kaliningrad.
రిమోట్ megacities కూడా అందమైన పేర్లు ఉన్నాయి: వ్లాడివోస్టోక్, యెకాటెరిన్బర్గ్, Astrakhan, ఆర్ఖంగెల్స్క్, కలినిన్గ్రద్.
0.931636
0eng_Latn
8tel_Telu
— The candidate has to be enrolled in computer science/computer engineering, or a closely related technical field.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
0.927436
0eng_Latn
8tel_Telu
Consul General of India in New York Randhir Jaiswal will be the Guest of Honour at the event.
ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌లోని భారత కాన్సులర్ జనరల్ రణధీర్ జైశ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
0.914143
0eng_Latn
8tel_Telu
He then served as governor of Karnataka from 2009 to 2014.
2009 నుంచి 2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్‌గా సేవలందించారు.
0.931058
0eng_Latn
8tel_Telu
Elections will be held for 294 seats in West Bengal, 234 in Tamil Nadu, 140 in Kerala, 126 in Assam and 30 in Puducherry.
పశ్చిమ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
0.949964