src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
|
After Canada and the United States, it is the third most populated English-speaking country in the Americas.
|
ఉత్తర అమెరికా లోని అమెరికా మరియు కెనడా తరువాత, అధికంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో మూడవ దేశం.
| 0.904027 |
0eng_Latn
| 8tel_Telu
|
The speed is reduced to 2 Mbps after the data limit.
|
డేటా పరిమితి అయిపోయిన తర్వాత స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.
| 0.91401 |
0eng_Latn
| 8tel_Telu
|
No case has been registered by the police so far.
|
కాగా ఇప్పటి వరకూ పోలీసులు ఎవరిపైనా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
| 0.903874 |
0eng_Latn
| 8tel_Telu
|
And entertainment producers are actively using it, releasing books, computer games, movies and serials.
|
మరియు వినోద నిర్మాతలు చురుకుగా పుస్తకాలు, కంప్యూటర్ గేమ్స్, సినిమాలు మరియు సీరియల్స్ విడుదల, అది ఉపయోగిస్తున్నారు.
| 0.92674 |
0eng_Latn
| 8tel_Telu
|
Vijay will be seen as a bike racer in the movie.
|
ఈ చిత్రంలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు.
| 0.944563 |
0eng_Latn
| 8tel_Telu
|
After all, heroism, courage, unselfishness are the higher incarnations of the notion of "good", the moral imperative that people followed in extreme situations.
|
అన్ని తరువాత, హీరోయిజం, ధైర్యం, నిస్వార్థత అనేది "మంచి" భావన యొక్క అధిక అవతారాలు, తీవ్రమైన పరిస్థితుల్లో ప్రజలు అనుసరించిన నైతిక అత్యవసరం.
| 0.907353 |
0eng_Latn
| 8tel_Telu
|
Compact models have a minimum level of mechanical protection, and their power level rarely exceeds 10 kW.
|
కాంపాక్ట్ మోడల్స్ యాంత్రిక రక్షణ కనీస స్థాయి, అలాగే శక్తి వారి స్థాయి అరుదుగా కంటే ఎక్కువ 10 kW ఉంది.
| 0.91635 |
0eng_Latn
| 8tel_Telu
|
The release date of the film will be announced soon.
|
అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.
| 0.958721 |
0eng_Latn
| 8tel_Telu
|
The GST on ambulances has been reduced from 28 per cent to 12 per cent.
|
ఇక అంబులెన్సు సేవలపై ఉన్న 28 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.
| 0.912119 |
0eng_Latn
| 8tel_Telu
|
NTR and Ram Charan are shooting for RRR directed by Rajamouli.
|
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.
| 0.925146 |
0eng_Latn
| 8tel_Telu
|
New Delhi: Petrol and diesel prices have continued to rise for the tenth day in a row.
|
ఢిల్లీ: వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుదల కొనసాగింది.
| 0.902079 |
0eng_Latn
| 8tel_Telu
|
A final decision will be taken in the coming week.
|
దీనిపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనుంది.
| 0.932579 |
0eng_Latn
| 8tel_Telu
|
“For instance, by bringing together JioMart, Jio’s small business initiative, with the power of WhatsApp, we can enable people to connect with businesses, shop and ultimately purchase products in a seamless mobile experience,” said David Fischer, Chief Revenue Officer, and Ajit Mohan, VP and Managing Director, India in a statement to the press.
|
"ఉదాహరణకు, జియోమార్ట్, జియో యొక్క చిన్న వ్యాపారుల చొరవతో, వాట్సాప్ యొక్క శక్తిని కలపడం ద్వారా, ప్రజలు వ్యాపారాలతో కనెక్ట్ అవ్వడానికి, షాపింగ్ చేయడానికి మరియు చివరికి ఉత్పత్తులను మొబైల్ ద్వారా కొనుగోలు చేయడానికి మేము అనుమతించగలము" అని చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ డేవిడ్ ఫిషర్ మరియు భారతదేశం యొక్క విపి మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
| 0.918173 |
0eng_Latn
| 8tel_Telu
|
Women who choose this number are believed to be beautiful.
|
ఈ సంఖ్యను ఎంచుకునే మహిళలు అందమైన వారని నమ్ముతారు.
| 0.923209 |
0eng_Latn
| 8tel_Telu
|
The film starring Ram Charan as Alluri Sitaramaraju and Jr. NTR as Komuram Bheem.
|
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
| 0.905843 |
0eng_Latn
| 8tel_Telu
|
All India Bank Employees Association (AIBEA) and Bank Employees Federation of India (BEFI) has called for the strike.
|
ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
| 0.94544 |
0eng_Latn
| 8tel_Telu
|
RRR movie starring Young Tiger Jr NTR and Mega Power Star Ram Charan in lead roles and in the direction of S. S. Rajamouli is one.
|
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.
| 0.900358 |
0eng_Latn
| 8tel_Telu
|
At its rear, there is a dual-camera setup with a 13MP primary sensor and a 2MP secondary sensor.
|
దాని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలు 13MP ప్రాధమిక సెన్సార్ మరియు 2MP సెకండరీ సెన్సార్ కలిగి ఉంటాయి.
| 0.922376 |
0eng_Latn
| 8tel_Telu
|
Prime Minister Narendra Modi has launched severe attack against West Bengal Chief Minister Mamata Banerjee.
|
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
| 0.907345 |
0eng_Latn
| 8tel_Telu
|
Brisbane: The fourth and final Test between India and Australia at The Gabba in Brisbane has been set up for a thrilling finish.
|
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా స్డేడియం వేదికగా జరుగుతున్న నాలుగో, చివరి టెస్టు రసవత్తరంగా మారింది.
| 0.906157 |
0eng_Latn
| 8tel_Telu
|
Social media played a very vital role in the fiercely fought 2014 elections.
|
2014 ఎన్నికల్లో సోషల్ మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది.
| 0.924792 |
0eng_Latn
| 8tel_Telu
|
In an interview to a national daily, Vijay shared that Mumbai is a fast-paced world and everything there happens much faster.
|
ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై చాలా వేగవంతమైన ప్రపంచమని అక్కడ ప్రతిదీ చాలా వేగంగా జరుగుతుందని విజయ్ తెలిపారు.
| 0.91853 |
0eng_Latn
| 8tel_Telu
|
The study was presented at the annual meeting of the American Society for Microbiology.
|
అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయోలజీ వార్షిక సదస్సు లో ఈ అధ్యయనం సమర్పించడమైంది.
| 0.912052 |
0eng_Latn
| 8tel_Telu
|
There will be 67 male athletes and 52 female athletes.
|
ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు.
| 0.901453 |
0eng_Latn
| 8tel_Telu
|
Automobile Liability - If you have a company vehicle, this is a good insurance to have.
|
ఆటోమొబైల్ బాధ్యత - మీరు ఒక కంపెనీ వాహనాన్ని కలిగి ఉంటే, ఇది మంచి బీమా .
| 0.93884 |
0eng_Latn
| 8tel_Telu
|
But it wasn’t as easy as it should have been.
|
కానీ ఇది అనుకున్నంత తేలికేం కాలేదు.
| 0.932788 |
0eng_Latn
| 8tel_Telu
|
An individual educational trajectory is formed using a creative approach.
|
వ్యక్తిగత విద్యా పథం ఒక సృజనాత్మక పద్ధతి ఉపయోగించి ఏర్పడుతుంది.
| 0.919121 |
0eng_Latn
| 8tel_Telu
|
Venkatesh and Varun Tej are the lead actors while Tamannaah and Mehreen are the female leads.
|
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
| 0.902883 |
0eng_Latn
| 8tel_Telu
|
The price, undoubtedly, is an important argument in the choice of gas stations.
|
ధర, నిస్సందేహంగా, గ్యాస్ స్టేషన్ల ఎంపికలో ఒక ముఖ్యమైన వాదన.
| 0.927735 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is produced by V. Ananda Prasad under Bhavya Creations banner.
|
భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వి. ఆనందప్రసాద్ ప్రతిష్టా త్మకంగా నిర్మిస్తున్నారు.
| 0.903452 |
0eng_Latn
| 8tel_Telu
|
The value of thermal conductivity is prescribed in state standards GOST 7076-994.
|
ఉష్ణ వాహకత విలువ రాష్ట్ర ప్రమాణాలు GOST 7076-994 లో నమోదు చేస్తారు.
| 0.929646 |
0eng_Latn
| 8tel_Telu
|
The police registered a case under section 376 of the IPC against the accused.
|
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.
| 0.902402 |
0eng_Latn
| 8tel_Telu
|
Another important advantage is the ability to print in color.
|
మరో ముఖ్యమైన ప్రయోజనం రంగులో ప్రింట్ సామర్థ్యం ఉంది.
| 0.9309 |
0eng_Latn
| 8tel_Telu
|
He said a committee will be formed to look into the matter.
|
ఈ విషయాలను పరిశీలించడానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు.
| 0.901066 |
0eng_Latn
| 8tel_Telu
|
A case is registered in this regard and investigation is on, police said.
|
ఈ విషయమై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
| 0.938429 |
0eng_Latn
| 8tel_Telu
|
Mahesh Babu is playing three different shades in this film.
|
ఈ సినిమాలో మహేశ్‌బాబు మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారట.
| 0.913964 |
0eng_Latn
| 8tel_Telu
|
So far, surgeries were performed on 2,510 fungus-infected people in the state, the health department’s data stated.
|
ఇప్పటివరకు, రాష్ట్రంలో 2,510 ఫంగస్ సోకిన వ్యక్తులకు శస్త్రచికిత్సలు జరిగాయని ఆరోగ్య శాఖ డేటా పేర్కొంది.
| 0.936926 |
0eng_Latn
| 8tel_Telu
|
The 1.4-tonne spacecraft was launched using PSLV and the orbiter had orbited 100 km from the lunar surface.
|
1.4 టన్నుల బరువుకలిగిన ఆ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా ప్రయోగించి చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది.
| 0.903708 |
0eng_Latn
| 8tel_Telu
|
Because it is easy to make and very tasty to eat.
|
ఎందుకంటే దీన్ని వండటం చాలా సులభం మరియు చాలా రుచికరం.
| 0.903298 |
0eng_Latn
| 8tel_Telu
|
Independent exercises that need to be done constantly even in bed;
|
నిరంతరం కూడా మంచం లో చేయడానికి అవసరమైన స్వతంత్ర వ్యాయామాలు;
| 0.906894 |
0eng_Latn
| 8tel_Telu
|
Up to 12GB of RAM and 256GB of storage are available.
|
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.
| 0.91447 |
0eng_Latn
| 8tel_Telu
|
It was later announced that they would join the TRS.
|
అనంతరం టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.
| 0.912564 |
0eng_Latn
| 8tel_Telu
|
He won the best child actor National Award for his performance in the film.
|
ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది.
| 0.913179 |
0eng_Latn
| 8tel_Telu
|
Without touching the phone, users can make calls, turn on music and change system settings.
|
ఫోన్ను తాకకుండా, వినియోగదారులు కాల్స్ చేయవచ్చు, సంగీతాన్ని ఆన్ చేసి సిస్టమ్ సెట్టింగ్లను మార్చవచ్చు.
| 0.916015 |
0eng_Latn
| 8tel_Telu
|
A case of murder has been registered and the accused has been arrested.
|
హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
| 0.905893 |
0eng_Latn
| 8tel_Telu
|
Out of the respondents, 66 per cent were men and 34 per cent women, it said.
|
సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.
| 0.937347 |
0eng_Latn
| 8tel_Telu
|
The cost of budget repeater models varies on average from 700 to 1000 rubles.
|
బడ్జెట్ రిపీటర్ నమూనాల ఖర్చు 700 నుండి 1000 రూబిళ్లు వరకు సగటున మారుతూ ఉంటుంది.
| 0.912792 |
0eng_Latn
| 8tel_Telu
|
A video regarding this is doing rounds in social media.
|
ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
| 0.90874 |
0eng_Latn
| 8tel_Telu
|
BJP won 57 seats in the 70-seat assembly of Uttarakhand.
|
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను బీజేపీ 57 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
| 0.923348 |
0eng_Latn
| 8tel_Telu
|
But it’s been a long time since that has happened.
|
కానీ ఇది జరిగి చాలా కాలం అయిపోయింది.
| 0.95144 |
0eng_Latn
| 8tel_Telu
|
Brahmotsavam starring Superstar Mahesh Babu is directed by Srikanth Addala.
|
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం.
| 0.904211 |
0eng_Latn
| 8tel_Telu
|
Deepthi’s father, Dr Venkanna is a forensic expert in the Hyderabad Police Commissionerate.
|
దీప్తి తండ్రి డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్లూస్‌టీం హెడ్ గా ఉన్నారు.
| 0.904919 |
0eng_Latn
| 8tel_Telu
|
Hansraj Gangaram Ahir gave away Aziz-ul-Haq trophy to finger print experts who excelled in the All India Board Exam.
|
అఖిల భారత బోర్డు పరీక్షలో ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన వేలి ముద్ర నిపుణులకి అజీజ్ ఉల్ హక్ ట్రోఫీని హన్సరాజ్ గంగారాం అహిర్ అందజేశారు.
| 0.942397 |
0eng_Latn
| 8tel_Telu
|
Newly-wed Bollywood stars Deepika Padukone and Ranveer Singh, who recently tied a knot in a private ceremony at Lake Como in Italy, on their arrival in Mumbai.
|
ఇటలీలోని లేక్ కోమోలో ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ ముంబై చేరుకున్నారు.
| 0.903623 |
0eng_Latn
| 8tel_Telu
|
Prime Minister Narendra Modi has made the firm promise of doubling the farmers’ income.
|
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
| 0.919269 |
0eng_Latn
| 8tel_Telu
|
The film is going to be made on Mythri Movie Makers banner.
|
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.
| 0.901413 |
0eng_Latn
| 8tel_Telu
|
The incident took place in Saharanpur district of Uttar Pradesh.
|
ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
| 0.945435 |
0eng_Latn
| 8tel_Telu
|
Nitish Kumar has been sworn in as the Chief Minister of Bihar for the fourth consecutive term.
|
బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు.
| 0.92713 |
0eng_Latn
| 8tel_Telu
|
48-megapixel primary shooter, 5-megapixel ultra-wide lens, 2-megapixel macro sensor and a 2-megapixel depth camera.
|
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.
| 0.907708 |
0eng_Latn
| 8tel_Telu
|
The video has received over 20 lakh views so far.
|
ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూశారు.
| 0.907206 |
0eng_Latn
| 8tel_Telu
|
In brine: packing - plastic container, weight - 300 gr, nominal weight of cheese - 200 gr. , Fat content 45%.
|
ఉప్పునీరు: ప్యాకేజింగ్ - ప్లాస్టిక్ కంటైనర్ బరువు - 300 గ్రాములు, జున్ను నామమాత్రపు మాస్ - 200 గ్రా, కొవ్వు పదార్ధం 45% . .
| 0.92324 |
0eng_Latn
| 8tel_Telu
|
5 persons in the state have so far died from the infection.
|
రాష్ట్రంలో సంక్రమణ కారణంగా ఇప్పటివరకు 5 మరణాలు సంభవించాయి.
| 0.912039 |
0eng_Latn
| 8tel_Telu
|
On the other hand, PowerGrid, NTPC, Titan, HCL Tech and Asian Paints were among the gainers.
|
మరోవైపు ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, ఆసియన్ పెయింట్స్ లాభపడ్డాయి.
| 0.904311 |
0eng_Latn
| 8tel_Telu
|
Rohit Sharma and Cheteshwar Pujara were unbeaten on 12 each.
|
రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
| 0.917936 |
0eng_Latn
| 8tel_Telu
|
Infection in most cases occurs through sexual intercourse or simply through close physical contact.
|
చాలా సందర్భాలలో ఇన్ఫెక్షన్ లైంగిక సంభోగం ద్వారా లేదా కేవలం దగ్గరగా భౌతిక పరిచయం ద్వారా సంభవిస్తుంది.
| 0.921259 |
0eng_Latn
| 8tel_Telu
|
Additionally, the company will be offering one time free screen replacement to the Galaxy A51 buyers.
|
అదనంగా కంపెనీ యొక్క గెలాక్సీ A51 కొనుగోలుదారులకు ఒక సారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఉచితంగా అందించనుంది.
| 0.902204 |
0eng_Latn
| 8tel_Telu
|
Police said no suicide note was found in the room.
|
ఆయన గదిలో సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
| 0.904644 |
0eng_Latn
| 8tel_Telu
|
So far 20 people including two Nigerian nationals have been arrested in the case.
|
ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ జాతీయులతో సహా మొత్తం 20 మందిని అరెస్టు చేశారు.
| 0.955473 |
0eng_Latn
| 8tel_Telu
|
"As a credible partner in the region, India has and will continue to make a vital contribution to Afghanistan''s stability and development,"" Mr Blinken said."
|
ఈ ప్రాంతంలో విశ్వసనీయ భాగస్వామిగా, ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్థిరత్వం మరియు అభివృద్ధికి భారతదేశం కీలకమైన సహకారాన్ని అందిస్తూనే ఉంటుంది” అని బ్లింకెన్ అన్నారు.
| 0.900316 |
0eng_Latn
| 8tel_Telu
|
The main waterway of the city is the Miass River.
|
నగరం యొక్క ప్రధాన నీటి ఆర్టరీ - నది Miass.
| 0.90008 |
0eng_Latn
| 8tel_Telu
|
An emergency ward has been set up in Vijayawada, he said.
|
విజయవాడలోనూ అత్యవసర ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు.
| 0.905182 |
0eng_Latn
| 8tel_Telu
|
From Irkutsk, you can get to the beach in several ways: through Kutulik or through Nukut.
|
ఇర్కుట్స్క్ నుండి బీచ్ చెయ్యడానికి రకాలుగా ఉంటుంది: Kutulik ద్వారా లేదా Nukuty ద్వారా.
| 0.921596 |
0eng_Latn
| 8tel_Telu
|
How to do: Sit comfortably with shoulders relaxed and spine erect.
|
ఎలా చేయాలి: భుజాలు సడలించి, వెన్నెముక నిటారుగా కూర్చుని హాయిగా కూర్చోండి.
| 0.919867 |
0eng_Latn
| 8tel_Telu
|
At the same time in the same period, the nationwide power consumption growth rate was just 2.4%.
|
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.4 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం.
| 0.908811 |
0eng_Latn
| 8tel_Telu
|
For example, beer, whose strength can be up to 28 degrees.
|
ఉదాహరణకు, బీరు, వీటిలో బలం 28 డిగ్రీల వరకు ఉంటుంది.
| 0.916092 |
0eng_Latn
| 8tel_Telu
|
The music of the film was composed by A. R. Rahman.
|
ఎ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
| 0.922161 |
0eng_Latn
| 8tel_Telu
|
A case has been registered and the bodies have been sent for postmortem to a government hospital.
|
కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
| 0.913859 |
0eng_Latn
| 8tel_Telu
|
It comes with 12GB of RAM and 256GB of internal storage.
|
ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
| 0.953184 |
0eng_Latn
| 8tel_Telu
|
Of the purchased special preparations usually use TetraMedica General Tonic and SeraBaktopur.
|
ప్రత్యేక సన్నాహాలు సాధారణంగా TetraMedica జనరల్ టానిక్ మరియు SeraBaktopur ఉపయోగించి కొనుగోలు చేస్తారు.
| 0.903145 |
0eng_Latn
| 8tel_Telu
|
Most part of the film has been shot in Hyderabad.
|
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చాలా భాగం జరిగింది.
| 0.928203 |
0eng_Latn
| 8tel_Telu
|
But it takes some time to get used to it.
|
కాని వాటికి అలవాటు పడాలంటే కొంత సమయం కావాల్సి ఉంటుంది.
| 0.920355 |
0eng_Latn
| 8tel_Telu
|
Be sure to drink at least 8 cups of water daily.
|
ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి.
| 0.917005 |
0eng_Latn
| 8tel_Telu
|
The video of this has become viral on social media.
|
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది.
| 0.904068 |
0eng_Latn
| 8tel_Telu
|
Anil Kapoor and Rajkumar Rao also play the lead role in the film along with Aishwarya.
|
ఐష్‌తో పాటు అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
| 0.92416 |
0eng_Latn
| 8tel_Telu
|
These COEs have the capacity of 50,000 grafts production and 25 lac vegetables seedlings production annually.
|
ఈ సిఓఈలు ఏటా 50,000 అంటు మొక్కల ఉత్పత్తి, 25 లక్షల కూరగాయల మొలకల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
| 0.932151 |
0eng_Latn
| 8tel_Telu
|
Congress president Rahul Gandhi, UPA chairperson Sonia Gandhi, former Prime Minister Manmohan Singh and party general secretaries, including Priyanka Gandhi, will be among the senior leaders of the party attending the meeting.
|
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలంతా ఈ ధర్నాలో పాల్గొంటారని తెలిపాయి.
| 0.908544 |
0eng_Latn
| 8tel_Telu
|
25 These were the sons of Bilhah, whom Laban gave to Rachel his daughter.
|
25. లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే.
| 0.902228 |
0eng_Latn
| 8tel_Telu
|
The teaser of the film was released recently and it garnered a superb response.
|
ఇక ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
| 0.935603 |
0eng_Latn
| 8tel_Telu
|
"Are you leaving it to individual states... or does the centre represent the entire country?"""
|
మీరు దానిని వ్యక్తిగత రాష్ట్రాలకు వదిలివేస్తున్నారా . . . లేదా కేంద్రం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందా?
| 0.908297 |
0eng_Latn
| 8tel_Telu
|
Abhishek Agarwal and TG Vishwa Prasad are producing the film under Abhishek Agarwal Arts in collaboration with People Media Factory.
|
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
| 0.930457 |
0eng_Latn
| 8tel_Telu
|
The incident, which took place in Texas, USA, was caught on camera by a police vehicle.
|
అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసు వాహనాలకు ఉంటే కెమెరాకు చిక్కింది.
| 0.917777 |
0eng_Latn
| 8tel_Telu
|
One person died in the incident while two others suffered injuries.
|
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.
| 0.934868 |
0eng_Latn
| 8tel_Telu
|
Meanwhile, heat some oil in the pan and fry the kadabus until they turn light brown in colour.
|
ఇంతలో, పాన్లో కొంచెం నూనె వేడి చేసి, కడుబులు వేసి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
| 0.910611 |
0eng_Latn
| 8tel_Telu
|
The Black Sea coast attracts travelers who love the clear sea, fresh mountain air and health services.
|
నల్ల సముద్రం తీరం శుభ్రంగా సముద్ర, తాజా పర్వత గాలి మరియు ఆరోగ్య సేవలు ఇష్టపడే ప్రయాణికులు ఆకర్షిస్తుంది.
| 0.914896 |
0eng_Latn
| 8tel_Telu
|
Retail pump price of petrol was hiked by 9 paise per litre and that of diesel by 11 paise, according to a price notification of state-owned fuel retailers.
|
ప్రభుత్వ రంగ ఫ్యూయల్ రిటైలర్స్ ధరల నోటిఫికేషన్ ప్రకారం, లీటరు పెట్రోల్ ధర 9 పైసలు, లీటరు డీజిల్ ధర 11 పైసలు పెరిగింది.
| 0.909917 |
0eng_Latn
| 8tel_Telu
|
The final report has not yet been prepared by the commission.
|
కమిషన్ యొక్క చివరి నివేదిక ఇంకా సిద్ధం చేయలేదు.
| 0.906897 |
0eng_Latn
| 8tel_Telu
|
Royal Enfield is one of the most popular bike maker in the Indian auto market.
|
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).
| 0.9245 |
0eng_Latn
| 8tel_Telu
|
A case was registered in the incident and investigation was initiated.
|
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
| 0.932938 |
0eng_Latn
| 8tel_Telu
|
"After studying the current political situation in the by-elections to be held in Kusheshwar Asthan and Tarapur, Chhatra Janshakti Parishad has decided to extend its support to Congress candidate Atirek Kumar from Kusheshwar Asthan and RJD candidate Arun Kumar from Tarapur.
|
‘ఉప ఎన్నికలు జరిగే కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత, కుశేశ్వర్ ఆస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థి అతిరిక్ కుమార్, తారాపూర్ ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్‌కి మద్దతును అందించాలని ఛత్ర జనశక్తి పరిషత్ నిర్ణయించింది.
| 0.922441 |
0eng_Latn
| 8tel_Telu
|
Director Rahul’s taking, Sujith’s visuals, Jakes music, Krishnakanth lyrics, Jashua’s stunts are going to be major highlights in Taxiwala.
|
డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలాలో హైలైట్‌గా నిలుస్తాయి.
| 0.907652 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.