src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
In the movie, Ram Charan plays Alluri Sitha Ramaraju, while NTR will be seen playing the role of Komaram Bheem.
సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.
0.904815
0eng_Latn
8tel_Telu
The injured have been taken to local hospitals for treatment.
క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.
0.924388
0eng_Latn
8tel_Telu
He is survived by his wife Jamila and sons Rahul and Vijay.
వర్గీస్‌కు భార్య జమీలా, కుమారులు విజయ్, రాహుల్ ఉన్నారు.
0.913277
0eng_Latn
8tel_Telu
The shoot of the movie has been currently put on hold due to the lockdown.
ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం నిలిచిపోయింది.
0.90672
0eng_Latn
8tel_Telu
According to the international organisation, noise pollution is the second most dangerous kind of pollution after air pollution.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం, వాయు కాలుష్యం తరువాత శబ్ద కాలుష్యం రెండవ అత్యంత ప్రమాదకరమైన కాలుష్యం.
0.902616
0eng_Latn
8tel_Telu
The police have also arrested three others in connection to the case.
ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
0.916019
0eng_Latn
8tel_Telu
Three persons have been arrested in connection with the incident, police said.
ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
0.92426
0eng_Latn
8tel_Telu
The best way to change any habit is to immediately destroy it.
ఏదైనా అలవాటును మార్చడానికి ఉత్తమ మార్గం దాని వెంటనే నాశనం.
0.924322
0eng_Latn
8tel_Telu
Later, prizes were distributed to the winners in the competitions.
అనంతరం, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.
0.910484
0eng_Latn
8tel_Telu
Of these 73 pct were women and 27 pct were men.
కాగా మృతి చెందిన వారిలో 73 శాతం మంది పురుషులుండగా, 27 శాతం మంది మహిళలున్నారన్నారు.
0.916625
0eng_Latn
8tel_Telu
An official announcement about this is likely to be made soon.
త్వరలోనే ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
0.91926
0eng_Latn
8tel_Telu
It has 4GB of RAM and 128GB of internal storage which can be expanded up to 256GB via micro SD card.
ఇది 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజిను కలిగి ఉంది ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు.
0.959056
0eng_Latn
8tel_Telu
Pregnant women are advised to get vaccinated against some disease while refraining from other vaccines.
గర్భిణీ స్త్రీలు ఇతర వ్యాక్సిన్ల నుండి దూరంగా ఉండగానే ఏదో ఒక వ్యాధికి టీకాలు వేయించుకోవాలని సూచించారు.
0.910244
0eng_Latn
8tel_Telu
Let’s build a new house for her," tweeted Sonu Sood.
ఆమె కోసం కొత్త ఇల్లు కట్టిద్దాం` అని సోను సూద్ ట్వీట్ చేశారు.
0.940534
0eng_Latn
8tel_Telu
The beverage has an alcohol volume of between 35 to 60 percent.
ఈ మద్యంలో ఆల్కహాల్ శాతం 35 నుండి 60 శాతం మధ్య ఉంటుంది.
0.924162
0eng_Latn
8tel_Telu
TDP worker Siddha Bhaskar Reddy and YSRCP’s worker Pulla Reddy were killed in clashes between TDP and YSRC workers at Meerapuram village of Tadipatri assembly segment in Andhra’s Anantapur district.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని మీరాపురంలో జరిగిన గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు.
0.906417
0eng_Latn
8tel_Telu
However, for each woman, the key is the quality of the products.
అయితే, ప్రతి మహిళకు కీ ఉత్పత్తుల నాణ్యత.
0.924068
0eng_Latn
8tel_Telu
It might even have 9.5mm of thickness and weigh 185 grams.
ఇది 9.5mm మందంతో 185 గ్రాముల బరువును కలిగి ఉండవచ్చు.
0.92943
0eng_Latn
8tel_Telu
In ODIs, he scored 4,950 runs and took 201 wickets.
వన్డేల్లో 4,950 రన్స్ చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టాడు.
0.940441
0eng_Latn
8tel_Telu
ISI chief Lt Gen Faiz Hameed was also present in the meeting.
ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కూడా పాల్గొన్నారు.
0.909109
0eng_Latn
8tel_Telu
The Vetlan Rock is located 3 km from Krasnovishersk on the left bank of the river.
వెట్లాన్ రాక్ నది యొక్క ఎడమ ఒడ్డున క్రాస్నోవిషెర్స్క్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
0.923789
0eng_Latn
8tel_Telu
Police detained the protestors and shifted them to a police station.
పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
0.914452
0eng_Latn
8tel_Telu
"We shall answer after holding talks with other parties," he repeated.
“ఇతర పార్టీలతో చర్చలు జరిపిన తరువాత మేము సమాధానం ఇస్తాము” అని ఆయన పునరావృతం చేశారు.
0.940713
0eng_Latn
8tel_Telu
As already mentioned, there are games for boys and girls online.
ముందే చెప్పినట్లుగా, అక్కడ బాలురు మరియు బాలికలకు గేమ్స్ ఆన్లైన్ ఉన్నాయి.
0.904095
0eng_Latn
8tel_Telu
31 And he was seen many days of them, which came up with him from Galilee to Jerusalem, which are his witnesses unto the people.
31. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.
0.903001
0eng_Latn
8tel_Telu
One package of medicine will cost you approximately 700-800 rubles.
ఔషధ ఒకటి ప్యాక్ మీరు గురించి 700-800 రూబిళ్లు ఖర్చు.
0.948924
0eng_Latn
8tel_Telu
Reverse tendering was done to supply quality materials below market price so as not to burden the beneficiaries.
లబ్ధిదారులతో భారం పడకూడదని నాణ్యమైన మెటీరియల్స్‌ను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్ నిర్వహించింది.
0.905694
0eng_Latn
8tel_Telu
The movie is getting ready for a release in the next few months.
వచ్చేనెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
0.900087
0eng_Latn
8tel_Telu
Radhakrishna is the producer of the film and Haarika Haasini Creations is the banner on which this movie is being produced.
హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
0.905409
0eng_Latn
8tel_Telu
Dr. Farha did her MBBS from Shadan Institute of Medical Sciences and MD in Pediatrics from Niloufer hospital, Hyderabad.
డాక్టర్ ఫర్హా షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబిబిఎస్ హైదరాబాద్ లోని నీలౌఫర్ హాస్పిటల్ నుండి ఎండి పీడియాట్రిక్స్ పూర్తీ చేశారు.
0.911172
0eng_Latn
8tel_Telu
The mother of the girl was Wilhelmina of Baden (1788-1836).
బాలిక తల్లి విల్హెల్మినా ఆఫ్ బాడెన్ (1788-1836).
0.912443
0eng_Latn
8tel_Telu
Police said a case had been registered and probe was underway in the incident.
ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
0.937304
0eng_Latn
8tel_Telu
He was first elected as an MLA in the year 1994.
1994లో మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
0.914781
0eng_Latn
8tel_Telu
Tatkal and premium tatkal booking shall is not permitted in these trains.
ఈ రైళ్లలో తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ బుకింగ్ అనుమతించబడదు.
0.904471
0eng_Latn
8tel_Telu
Since 2018, Mohiuddin has been doing his bit to fill that void in Kashmir’s literary scene.
2018 నుండి, కాశ్మీర్ సాహిత్య సన్నివేశంలోని శూన్యతను పూరించడానికి మొహియుద్దీన్ తన వంతు కృషి చేస్తున్నారు.
0.926715
0eng_Latn
8tel_Telu
They then analyzed in more detail the populations of 177 mammals.
తర్వాత వారు మరింత వివరంగా 177 క్షీరదాలు జనాభా విశ్లేషించారు.
0.927571
0eng_Latn
8tel_Telu
Selection procedure: The selection will be done on the basis of an interview/written examination.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
0.919507
0eng_Latn
8tel_Telu
16 GB of internal storage, up to 128 GB expandable storage
16 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
0.906297
0eng_Latn
8tel_Telu
Products of dark tones are much softer than coverings of a natural shade;
కృష్ణ టోన్ల ఉత్పత్తులు సహజ నీడ యొక్క కవరింగ్ల కంటే చాలా మృదువైనవి;
0.912659
0eng_Latn
8tel_Telu
Abul Aas, husband of Zeinab, Muhammad’s daughter, was also called Amin because of his profession.
ముహమ్మద్‌ కుమార్తె అయిన జీనాబ్‌ భర్త అబుల్‌ ఆస్‌ కూడా తన వృత్తి కారణంగా అమీన్‌ అని పిలువబడ్డాడు.
0.936777
0eng_Latn
8tel_Telu
Article 370 had granted a special status to Jammu and Kashmir.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ హోదా కల్పించింది ఆర్టికల్ 370నే.
0.916776
0eng_Latn
8tel_Telu
A total of 613 complaints were related to state government officials, public sector undertakings, statutory bodies, judicial institutions and autonomous bodies at state level, official data showed.
ఇక రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి సంస్థలు, న్యాయ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొత్తం 613 ఫిర్యాదులు అందాయి.
0.924968
0eng_Latn
8tel_Telu
What can a person who is applying for this position do?
ఈ స్థానం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఏమి చేయవచ్చు?
0.907809
0eng_Latn
8tel_Telu
The film will also be released in Hindi and Telugu.
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుద‌ల చేయనున్నారు.
0.930367
0eng_Latn
8tel_Telu
Being directed by Jil fame Radhakrishna, the film has Pooja Hegde as the female lead.
ఇక ఈ సినిమాను జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
0.903855
0eng_Latn
8tel_Telu
The talkie part shooting of the film was almost completed.
ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ దాదాపు పూర్తి అయ్యిందట.
0.901447
0eng_Latn
8tel_Telu
The film is directed by Sanjeev Reddy and produced by Yash Rangineni and Madhura Sreedhar.
సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు.
0.945854
0eng_Latn
8tel_Telu
All units include a private bathroom fitted with a shower.
అన్ని గదులు ఒక షవర్ తో ప్రైవేట్ స్నానపు గదులు కలిగి.
0.910935
0eng_Latn
8tel_Telu
Earlier, a few years ago, the ability to independently delete their data from the site "VKontakte" was absent.
గతంలో, కొన్ని సంవత్సరాల క్రితం, సైట్ "VKontakte" నుండి వారి డేటా తొలగించడానికి అవకాశం తప్పుకున్నాడు.
0.90613
0eng_Latn
8tel_Telu
Samantha and Praneetha are acting opposite Powerstar Pawan Kalyan in this movie.
ఈ సినిమాలో పవన్ సరసన సమంత , ప్రణీత కథానాయికలుగా పనిచేస్తున్నారు.
0.903765
0eng_Latn
8tel_Telu
Krikey, an Augmented Reality mobile gaming company has launched YAATRA, a new augmented reality game in India, with Jio.
ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్ గేమింగ్ (Augmented Reality mobile gaming) సంస్థ క్రికీ(Krikey) , జియో (Jio)తో కలిసి భారతదేశంలో కొత్తగా రియాలిటీ గేమ్ యాత్రా(YAATRA) ను ప్రారంభించింది.
0.922453
0eng_Latn
8tel_Telu
TG Vishwa Prasad, Abhishek Aggarwal, Sundeep Kishan and Daya Pannem are jointly producing the movie under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners respectively.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి. జి. విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
0.915018
0eng_Latn
8tel_Telu
However, the Mercedes-Benz S-Class Limousine wasn't always the first choice of Indian Presidents.
ఏదేమైనా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్ కారు భారత అధ్యక్షుల మొదటి ఎంపిక కాదు.
0.928882
0eng_Latn
8tel_Telu
You don’t receive money when you scan a QR code.
‘క్యూఆర్ కోడ్(QR Code) స్కాన్ చేస్తే మీకు నగదు రాదు.
0.9088
0eng_Latn
8tel_Telu
He amassed over 800 runs in the Vijay Hazare Trophy, becoming the first cricketer in history to do so.
విజయ్‌ హజారే ట్రోఫీలో 800కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
0.901729
0eng_Latn
8tel_Telu
An official announcement in this regard will be out soon.
ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తుంది.
0.942022
0eng_Latn
8tel_Telu
Kajal Aggarwal will be seen alongside Nagarjuna for the first time in this film.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మొదటిసారిగా నాగార్జునతో కలిసి నటిస్తోంది.
0.929323
0eng_Latn
8tel_Telu
Merlapaka Gandhi is directing this film which Nithin plays the main lead.
నితిన్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
0.902811
0eng_Latn
8tel_Telu
However, there has been no official announcement regarding this news.
అయితే ఈ న్యూస్‌పై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.
0.943003
0eng_Latn
8tel_Telu
Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it in association with Shravya Varma on Worth A Shot Motion Arts banner.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వ‌ర్మ నిర్మిస్తున్నారు.
0.90003
0eng_Latn
8tel_Telu
India has a lead of 89 runs at the present.
ప్ర‌స్తుతం భార‌త్ 89 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.
0.950519
0eng_Latn
8tel_Telu
The film has key actors like Prakash Raj and Rao Ramesh in key roles.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
0.909455
0eng_Latn
8tel_Telu
Former Congress MLA and AICC Secretary Mainul Haque resigns from his post.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మరియు ఏఐసిసి కార్యదర్శి మైనుల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
0.925026
0eng_Latn
8tel_Telu
In the area of Praha 4, at the address Roztylská, 2321/19 there is a shopping center "Chodov".
జిల్లాలో Praha 4, Roztylská వద్ద, 2321/19 ఒక షాపింగ్ సెంటర్ "Chodov" ఉంది.
0.943389
0eng_Latn
8tel_Telu
The screen resolution is 1280 pixels in width and 720 pixels in height (that is, the image is displayed in HD-quality) and it displays about 16 million color shades.
స్క్రీన్ రిజల్యూషన్ వెడల్పు 1280 పిక్సల్స్ మరియు ఎత్తు 720 చుక్కలు (అంటే, చిత్రం HD నాణ్యత లో ప్రదర్శించబడుతుంది) మరియు సుమారు 16 మిలియన్ రంగులు చూపిస్తుంది.
0.94891
0eng_Latn
8tel_Telu
But no official announcement has been made in this regard.
కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
0.949821
0eng_Latn
8tel_Telu
Executive Director - Vladimir Bibikov, head coach of FC Mordovia - Andrey Gordeev, captain - Alexei Ivanov.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - వ్లాదిమిర్ Bibikov, FC "Mordovia" యొక్క హెడ్ కోచ్ - ఆండ్రీ Gordeev, కెప్టెన్ - అలెక్సీ ఇవనోవ్.
0.957641
0eng_Latn
8tel_Telu
The police upon knowing the information, reached the spot and examined the scene.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు.
0.922623
0eng_Latn
8tel_Telu
Africa is the second largest continent on Earth, after Asia.
ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం.
0.911322
0eng_Latn
8tel_Telu
What are the signs of low sugar and how dangerous is the decrease in the blood glucose level?
తక్కువ రక్త చక్కెర సంకేతాలు మరియు ఎలా ప్రమాదకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయి క్షీణత ఏమిటి?
0.919454
0eng_Latn
8tel_Telu
In addition, any other natural material can be useful for registration.
అదనంగా, రిజిస్ట్రేషన్ కోసం ఏదైనా ఇతర సహజ పదార్థం ఉపయోగపడుతుంది.
0.901874
0eng_Latn
8tel_Telu
The phone works on MIUI 12 based on Android 10.
దీంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
0.903342
0eng_Latn
8tel_Telu
This can create certain difficulties, as well as unreasonable costs.
ఈ కొన్ని ఇబ్బందులు, అలాగే అనుచిత ఖర్చులు సృష్టించవచ్చు.
0.905401
0eng_Latn
8tel_Telu
Connect the machine to your PC using a USB cable.
USB కేబుల్ను ఉపయోగించి పరికరాన్ని కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
0.914749
0eng_Latn
8tel_Telu
This problem also affects women who gained excess weight during this period.
ఈ సమస్య కూడా ఈ కాలంలో అదనపు బరువు పొందిన మహిళలు ప్రభావితం చేస్తుంది.
0.912685
0eng_Latn
8tel_Telu
The second popular model from Hero MotoCorp is the HF Deluxe , another commuter segment motorcycle offering from the World's largest two-wheeler manufacturer.
హీరో మోటోకార్ప్ నుండి రెండవ ప్రముఖ మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్, ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర తయారీదారుల నుంచి మరొక కమ్యూటర్ సెగ్మెంట్ మోటారుసైకిల్.
0.903506
0eng_Latn
8tel_Telu
Akshay Kumar will be playing the villain in the film.
ఈ చిత్రంలో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నాడు.
0.915488
0eng_Latn
8tel_Telu
However, the court allowed the Kashmir police to take them back on transit remand.
అయితే, కోర్టు మాత్రం వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకెళ్లేందుకు కశ్మీర్ పోలీసులకు అనుమతిచ్చింది.
0.927834
0eng_Latn
8tel_Telu
Connect the ammonia (1 part), water (20 parts), alcohol (20 parts).
అమ్మోనియా (1 భాగం), నీటి (20 భాగాలు), మద్యం (20 భాగాలు) కనెక్ట్.
0.964503
0eng_Latn
8tel_Telu
It can be from light green to brownish-black (usually it is basalt rocks with a high content of alkaline compounds).
ఇది లేత ఆకుపచ్చ నుండి గోధుమ-నలుపు వరకు ఉంటుంది (సాధారణంగా ఇది ఆల్కలీన్ కాంపౌండ్స్ యొక్క అధిక కంటెంట్తో బసాల్ట్ శిలలు).
0.914257
0eng_Latn
8tel_Telu
Naresh, a resident of Nagar Guda village, was caught in a drunk and drive check conducted by the police.
నాగర్‌ గూడా గ్రామానికి చెందిన నరేష్‌ అనే వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.
0.92151
0eng_Latn
8tel_Telu
Treatment of these problems can be delayed for a sufficiently long period.
ఈ సమస్యలు చికిత్స తగినంత దీర్ఘ కాలం పాటు ఆలస్యం చేయవచ్చు.
0.911599
0eng_Latn
8tel_Telu
Before joining STPI, Lal was president of C-STPS LLC, a science and technology policy research and consulting firm.
ఎస్‌టీపీఐలో చేరక ముందు లాల్ సీ-ఎస్‌టీపీఎస్ ఎల్‌ఎల్‌సీ అనే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థకు ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు.
0.923444
0eng_Latn
8tel_Telu
The Honor 8C is equipped with an 8MP unit on the front with a dual 13MP + 2MP camera setup at the back.
హానర్ 8C ఒక డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు ముందు 8MP కెమేరాతో వస్తుంది.
0.9377
0eng_Latn
8tel_Telu
"It's really, really exciting to be involved in the final, obviously to win it would be that much better," said the 30-year-old considered one of the best current batsmen in the world.
“ఫైనల్‌లో పాల్గొనడం నిజంగా చాలా ఉత్తేజకరమైనది, స్పష్టంగా గెలవడం చాలా మంచిది” అని 30 ఏళ్ల అతను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రస్తుత బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
0.931555
0eng_Latn
8tel_Telu
Necessary combinations: 2 + 2 + 2 + 4, 5 + 3 + 2, 2 + 8, 6 + 4.
అవసరమైన కలయికలు: 2 + 2 + 2 + 4, 5 + 3 + 2, 2 + 8, 6 + 4.
0.978755
0eng_Latn
8tel_Telu
We ask teachers, students and parents to go to classes.
మేము ఉపాధ్యాయులను, విద్యార్ధులను మరియు తల్లిదండ్రులను తరగతులకు వెళ్ళమని అడుగుతాము.
0.926792
0eng_Latn
8tel_Telu
Two police officers and a civilian were wounded in the shootout.
దుండగుడి కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు.
0.929291
0eng_Latn
8tel_Telu
13) Can services like interior decoration and phone bills be included?
13) ఇంటీరియర్ డెకరేషన్, ఫోన్ బిల్లులు వంటి సేవలను చేర్చవచ్చా ?
0.936062
0eng_Latn
8tel_Telu
Former US President Donald Trump has announced to resign from the Screen Actors Guild - American Federation of Television and Radio Artists (SAG-AFTRA).
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్– అమెరికా టీవీ, రేడియో కళాకారుల సమాఖ్య (ఎస్ఏజీ–ఏఎఫ్ టీఆర్ఏ)కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారు.
0.905423
0eng_Latn
8tel_Telu
Many other tissues such as skin, ligaments, tendons, bone, heart valves etc, can also be donated.
చర్మం, స్నాయువులు, స్నాయువులు, ఎముక, గుండె కవాటాలు వంటి అనేక ఇతర కణజాలాలను కూడా దానం చేయవచ్చు.
0.903119
0eng_Latn
8tel_Telu
It packs 32 GB of inbuilt storage that can be expanded via microSD card up to 256 GB.
దీనిలో 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి 256 జీబీ వరకు పెంచవచ్చు.
0.937617
0eng_Latn
8tel_Telu
” I shall be going with my family this time.
"ఈసారి మావారితో నేనూ వెళుతున్నానండీ.
0.905032
0eng_Latn
8tel_Telu
The first world cup win for India was in the year 1983 under the captainship of Kapil Dev.
1983లో అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా భారత్ ప్రపంచ కప్‌ను సాధించింది.
0.919678
0eng_Latn
8tel_Telu
Sometimes there is carp, pike perch, perch and other fish species.
కొన్నిసార్లు కార్ప్, బల్లెము, కొమ్మ మరియు ఇతర చేప జాతులు ఉన్నాయి.
0.901127
0eng_Latn
8tel_Telu
The movie is produced by Anil Kadiyala and Tirumala Reddy.
ఈ సినిమాకు అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలుగా వ్యహరించనున్నారు.
0.909485
0eng_Latn
8tel_Telu
Chennai Super Kings have played six matches so far in this season and have won five of them.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
0.908544
0eng_Latn
8tel_Telu
The film's teaser, which was released recently, has garnered very good response.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు సైతం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది.
0.901521
0eng_Latn
8tel_Telu
There was a dispute between the two over the issue.
దీంతో ఇద్దరి విషయమై వివాదం చోటు చేసుకుంది.
0.900336
0eng_Latn
8tel_Telu
It comes with photography features like Night Mode 2.0, VLOG Mode, Magic Clone Mode, Dual Video, Long Exposure Mode, Video Pro Mode, and more.
ఈ కెమెరాలో నైట్ మోడ్ 2.0, వ్లాగ్ మోడ్, మ్యాజిక్ క్లోన్ మోడ్, లాంగ్ ఎక్స్‌పోజర్ మోడ్, వీడియో ప్రో మోడ్, డ్యూయల్ వీడియో వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
0.914766