src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
|
NCB started probing into the drug case of Bollywood after the death of Sushant Singh Rajput.
|
బాలీవుడ్‌లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు వ్యవహారంతో ఎన్‌సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
| 0.9083 |
0eng_Latn
| 8tel_Telu
|
In Anantapur, East Godavari district, Srikakulam and Visakhapatnam, 8 people died.
|
అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం, విశాఖలో 8 మంది చొప్పున మృతి చెందారు.
| 0.94051 |
0eng_Latn
| 8tel_Telu
|
Around 200 species of birds are recorded in the park.
|
ఈ పార్క్ లో సుమారు 200 రకాల పక్షిజాతులువున్నాయి .
| 0.906522 |
0eng_Latn
| 8tel_Telu
|
Three bodies were taken out, Mohali Deputy Commissioner Girish Dayalan said.
|
మూడు మృతదేహాలను బయటకు వెలికి తీసినట్లు మొహాలి డిప్యూటీ కమిషనర్ గిరీష్ దయాలన్ తెలిపారు.
| 0.914346 |
0eng_Latn
| 8tel_Telu
|
Directed by debutant Sri Saripalli, the movie is produced by 88 Ramareddy & presented by T. Adi Reddy under Sree Chitra Movie Makers.
|
శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి. ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు.
| 0.930477 |
0eng_Latn
| 8tel_Telu
|
Union home minister Amit Shah moved a resolution in the Rajya Sabha to revoke Article 370 of the Constitution.
|
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు.
| 0.932676 |
0eng_Latn
| 8tel_Telu
|
In most cases, the disease affects other parts of the body.
|
చాలా సందర్భాలలో, వ్యాధి శరీరం యొక్క ఇతర ప్రాంతాల్లో ప్రభావితం చేస్తుంది.
| 0.908307 |
0eng_Latn
| 8tel_Telu
|
Very soon an official announcement is said to be made in this regard.
|
దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
| 0.900764 |
0eng_Latn
| 8tel_Telu
|
The summit will be attended by Indian Prime Minister Narendra Modi, Australia’s Scott Morrison and Japan’s Yoshihide Suga.
|
భారత్ తరఫున ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఈ భేటీలో పాల్గొంటారు.
| 0.916512 |
0eng_Latn
| 8tel_Telu
|
The petitioner argued that the candidates who got more marks than the cut off were not selected.
|
కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.
| 0.911984 |
0eng_Latn
| 8tel_Telu
|
Hyderabad: Former cricketer Mohammed Azharuddin has been removed as President of Hyderabad Cricket Association (HCA).
|
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌ను హెచ్‌సీఏ గౌరవించింది.
| 0.901839 |
0eng_Latn
| 8tel_Telu
|
The first husband was Siddartha Das and the second husband was Sanjeev Khanna.
|
ఇంద్రానీ మొదటి భర్త సిద్ధార్థ దాస్, రెండో భర్త సంజీవ్ ఖన్నా.
| 0.920603 |
0eng_Latn
| 8tel_Telu
|
Several years ago, the president of the country proposed to restore the TRP system that existed in the Soviet Union.
|
అనేక సంవత్సరాల క్రితం, దేశం యొక్క అధ్యక్షుడు సోవియట్ యూనియన్ లో ఉనికిలో TRP వ్యవస్థ పునరుద్ధరణ ప్రతిపాదించారు.
| 0.910327 |
0eng_Latn
| 8tel_Telu
|
Directed by debutant Mahesh Surapaneni, the movie features Rohit, Naga Shourya and Namita Pramod in the lead roles.
|
నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహేష్ సూరపనేని దర్శకుడు.
| 0.904165 |
0eng_Latn
| 8tel_Telu
|
Police have already arrested three people in connection with the case.
|
కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
| 0.947935 |
0eng_Latn
| 8tel_Telu
|
The motor makes 129PS of maximum power and 245Nm of peak torque.
|
ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
| 0.91463 |
0eng_Latn
| 8tel_Telu
|
The new Hero Xtreme 160R rivals the likes of the TVS Apache RTR 160 4V, Bajaj Pulsar NS160 and the Suzuki Gixxer 150 in the Indian market.
|
కొత్తగా వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ భారత మార్కెట్లోని ఈ బైక్ సెగ్మెంట్లో టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 160 మరియు సుజుకి జిక్సర్ 150 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
| 0.921551 |
0eng_Latn
| 8tel_Telu
|
An official announcement is however yet to be made in this regard.
|
కాగా, ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
| 0.911417 |
0eng_Latn
| 8tel_Telu
|
“There is no plan to curtail or stop train services.
|
‘‘రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదు.
| 0.939721 |
0eng_Latn
| 8tel_Telu
|
There are several reasons which give rise to this condition.
|
ఈపరిస్థితి రావటానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి.
| 0.909912 |
0eng_Latn
| 8tel_Telu
|
Birthday greetings for Telangana CM KCR are getting flooded on social media.
|
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
| 0.901404 |
0eng_Latn
| 8tel_Telu
|
Patients can seek help at any time of the day.
|
రోగులు రోజు ఏ సమయంలో సహాయం కోసం అడగవచ్చు.
| 0.915855 |
0eng_Latn
| 8tel_Telu
|
Fasting will decrease the load on our digestive system for a while.
|
ఉపవాసం ఉండటం వలన కొంతసేపు మన జీర్ణ వ్యవస్థపై లోడ్ తగ్గుతుంది.
| 0.901554 |
0eng_Latn
| 8tel_Telu
|
Sudheer Varma directs this film which has Sharwananad in a lead role.
|
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.
| 0.905192 |
0eng_Latn
| 8tel_Telu
|
Kohli is one of the best fielders in world cricket.
|
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ ఒకరు.
| 0.926377 |
0eng_Latn
| 8tel_Telu
|
In this article there is an answer to this question.
|
ఈ వ్యాసం లో, ఈ ప్రశ్నకు సమాధానం ఉంది.
| 0.907216 |
0eng_Latn
| 8tel_Telu
|
Apart from Tamil films, he has done films in Telugu, Malayalam and Kannada.
|
తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలు చేసింది.
| 0.937371 |
0eng_Latn
| 8tel_Telu
|
It has 8 GB RAM and 128 GB of internal storage.
|
8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
| 0.921527 |
0eng_Latn
| 8tel_Telu
|
Total recoveries have surged to 79,17,373 and exceed active cases by 74,07,700.
|
మొత్తం రికవరీలు 79,17,373 కు చేరుకున్నాయి మరియు క్రియాశీల 74,07,700 కేసులను దాటాయి.
| 0.904291 |
0eng_Latn
| 8tel_Telu
|
Rajendra Prasad is playing an important role in this film.
|
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
| 0.968399 |
0eng_Latn
| 8tel_Telu
|
The BJP won 71 of the 80 Lok Sabha seat in UP.
|
యుపిలోని 80 లోకసభ స్థానాల్లో బిజెపి 71 స్థానాలు గెలుచుకుంది.
| 0.937035 |
0eng_Latn
| 8tel_Telu
|
It is possible that the answer will be positive because time is favourable in the case of love.
|
ప్రేమ విషయంలో సమయం అనుకూలంగా ఉన్నందున సమాధానం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.
| 0.909537 |
0eng_Latn
| 8tel_Telu
|
In general, there is a satisfactory tolerability of the medication "Rimadil" (for dogs).
|
సాధారణంగా, (కుక్కలు) ఔషధం "Rimadyl" యొక్క ఒక సంతృప్తికరమైన tolerability ఉంది.
| 0.907572 |
0eng_Latn
| 8tel_Telu
|
Shooting of the film is complete and post production work is going on.
|
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
| 0.915635 |
0eng_Latn
| 8tel_Telu
|
The main centers of Lebanon in those days were cities such as Sidon, Tire, Byblos and Berit (present Beirut).
|
ఆ రోజుల్లో లెబనాన్ యొక్క ప్రధాన కేంద్రాలు సిడాన్, టైర్, బైబ్లోస్ మరియు బెరిట్ (ప్రస్తుతం బీరూట్) వంటి నగరాలు.
| 0.945285 |
0eng_Latn
| 8tel_Telu
|
The highest-single day spike in Delhi was reported on June 23 at 3,947 cases.
|
జూన్ 23న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజే 3,947 కేసులు నమోదయ్యాయి.
| 0.905296 |
0eng_Latn
| 8tel_Telu
|
Its peculiarity is that, as the main active substance, it uses flurbiprofen in a concentration of 8.75 mg.
|
దీని లక్షణం ప్రధాన క్రియాశీలక మూలవస్తువుగా అందులో యొక్క 8.75 మిల్లీగ్రాములు గాఢత flurbiprofen ఉపయోగించి ఉంది.
| 0.933966 |
0eng_Latn
| 8tel_Telu
|
“Hyderabad has been assessed as the world’s most dynamic city from amongst 130 cities across the globe,” JLL said in the report.
|
ప్రపంచంలోని 130 నగరల్లో అత్యంత డైనమిక్ నగరం హైదరాబాద్ అని జేఎల్‌ఎల్ సంస్థ గుర్తించిందని చెప్పారు.
| 0.912182 |
0eng_Latn
| 8tel_Telu
|
Maharashtra contributed 4,174 cases and 65 fatalities to India's daily number .
|
భారతదేశ రోజువారీ సంఖ్యకు మహారాష్ట్ర 4,174 కేసులు మరియు 65 మరణాలను అందించింది.
| 0.937214 |
0eng_Latn
| 8tel_Telu
|
There are 24 seats in the Seemanchal region of Bihar, out of which the Muslim population is more than half the seats.
|
బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉండగా. . వీటిలో సగానికి పైగా సీట్లలో ముస్లిం జనాభానే మెజార్టీ.
| 0.905178 |
0eng_Latn
| 8tel_Telu
|
Apart from Malayalam, the film will also release in Hindi, Tamil and Telugu.
|
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా నిశ్శబ్దం చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
| 0.935162 |
0eng_Latn
| 8tel_Telu
|
Keep it on all night and wash off in the morning.
|
దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రపరచుకోండి.
| 0.911226 |
0eng_Latn
| 8tel_Telu
|
Daily, men require 90 milligrams while women require 75 milligrams.
|
ఈ విటమిన్‌ను మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల, ఆడవారు రోజూ 75 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది.
| 0.901648 |
0eng_Latn
| 8tel_Telu
|
Bhirrana or Birhana ti a small village located in Fatehabad District, in the Indian state of Haryana.
|
భిరానా, హర్యానారాష్ట్రం లోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం.
| 0.900463 |
0eng_Latn
| 8tel_Telu
|
Also, a three-day course of treatment with a single dose of ten milligrams per kilogram is practiced (the dose per course is thirty milligrams per kilogram).
|
అలాగే, కిలోగ్రామ్కి పది మిల్లీగ్రాముల ఒక మోతాదుతో మూడు-రోజుల చికిత్స నిర్వహించబడుతుంది (కిలోగ్రాముకి ముప్పై మిల్లీగ్రాముల చొప్పున మోతాదు).
| 0.905509 |
0eng_Latn
| 8tel_Telu
|
Devi Sri Prasad composes the music for this film which is produced by Mytri Movie Makers.
|
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
| 0.909301 |
0eng_Latn
| 8tel_Telu
|
The Redmi K20 Pro has the Qualcomm Snapdragon 855 SoC and an Adreno 640 GPU.
|
రెడ్‌మిK20 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC మరియు అడ్రినో 640 GPUలు ఉన్నాయి.
| 0.907296 |
0eng_Latn
| 8tel_Telu
|
Anil Kumar and Tirumala Reddy are jointly producing the film.
|
అనిల్‌కుమార్, తిరుమల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
| 0.90146 |
0eng_Latn
| 8tel_Telu
|
This indigenous, inactivated vaccine is developed and manufactured in Bharat Biotech’s BSL-3 (Bio-Safety Level 3) bio containment facility.
|
ఈ స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ యొక్క బిఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైనేషన్ సదుపాయంలో అభివృద్ధి చేసి తయారు చేస్తారు.
| 0.911396 |
0eng_Latn
| 8tel_Telu
|
Ram Charan is playing the role of Alluri Seetharama Raju in this film.
|
ఈమూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.
| 0.907649 |
0eng_Latn
| 8tel_Telu
|
Adityanath also stressed that there will be no injustice with anyone and no action will be taken under any pressure.
|
ఆదిత్యనాథ్ కూడా ఎవరితోనూ అన్యాయం జరగదని మరియు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు.
| 0.948422 |
0eng_Latn
| 8tel_Telu
|
However, before using, you still need to consult a doctor.
|
అయితే, ఉపయోగించే ముందు, మీరు ఇంకా డాక్టర్తో సంప్రదించాలి.
| 0.921468 |
0eng_Latn
| 8tel_Telu
|
The phone runs Android 10 based on One UI 2.0.
|
ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
| 0.954545 |
0eng_Latn
| 8tel_Telu
|
However, the Indian government interference in this matter had halted the company's plan to execute this move.
|
అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వ జోక్యం కారణంగా ఈ చర్యను అమలు చేయాలనే కంపెనీ ప్లాన్ ను నిలిపివేసింది.
| 0.907335 |
0eng_Latn
| 8tel_Telu
|
Police should take cognisance of the video, identify the owners of these vehicles and their occupants, identify others involved in the incident and immediately arrest them.
|
ఈ వీడియోను పోలీసులు గమనించాలి, ఈ వాహనాల యజమానులను గుర్తించాలి, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు.
| 0.907021 |
0eng_Latn
| 8tel_Telu
|
AHA has attained OTT rights for 3 Cr, while Sony acquired Hindi rights for 2.75 Cr and satellite rights were sold for 2 Cr.
|
ఓటిటి హక్కుల కోసం ఆహా 3 కోట్లు, హిందీ హక్కులు సోనీ 2.75 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 2 కోట్లకి అమ్ముడయ్యాయి.
| 0.907744 |
0eng_Latn
| 8tel_Telu
|
He said a case has been registered and investigations were on in the incident.
|
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.
| 0.925551 |
0eng_Latn
| 8tel_Telu
|
15 Why, though, has Jehovah allowed suffering to go on for so long?
|
15 కానీ బాధలు ఇంతకాలం కొనసాగడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?
| 0.910302 |
0eng_Latn
| 8tel_Telu
|
The advantage of this hotel is considered by many to be its remoteness from noisy tourist centers, although, in the opinion of some, this is also its main disadvantage.
|
ఈ హోటల్ యొక్క సౌలభ్యం చాలా మంది ధ్వనించే పర్యాటక కేంద్రాల నుండి దాని దూరం గా పరిగణించబడుతుంది, అయితే, కొంతమంది అభిప్రాయం ప్రకారం, ఇది కూడా దాని ప్రధాన ప్రతికూలత.
| 0.911367 |
0eng_Latn
| 8tel_Telu
|
A total of four people were wounded in the attacks.
|
ఈ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు.
| 0.921502 |
0eng_Latn
| 8tel_Telu
|
He said that India will achieve the target of having 175 GW of renewable energy before 2022.
|
2022 నాటికి భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి 175 జిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.
| 0.912367 |
0eng_Latn
| 8tel_Telu
|
Four other people were killed in the violent incidents that followed.
|
ఆ తర్వాత చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు.
| 0.905323 |
0eng_Latn
| 8tel_Telu
|
A decision in this regard was taken in a Cabinet meeting chaired by Prime Minister Narendra Modi here.
|
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
| 0.928299 |
0eng_Latn
| 8tel_Telu
|
The total area of the market is more than 60 hectares.
|
మార్కెట్ యొక్క మొత్తం వైశాల్యం కంటే ఎక్కువ 60 హెక్టార్లు.
| 0.917178 |
0eng_Latn
| 8tel_Telu
|
Meghna, another local from Patna, said, “What is the government doing?
|
పాట్నాకు చెందిన మరో స్థానికుడు మేఘనా, “ప్రభుత్వం ఏమి చేస్తోంది?
| 0.949946 |
0eng_Latn
| 8tel_Telu
|
The storage can be expanded up to 2TB via a micro SD card.
|
ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 2TB వరకు విస్తరించవచ్చు.
| 0.929736 |
0eng_Latn
| 8tel_Telu
|
The incident took place in the Saidabad police station area of Hyderabad.
|
హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
| 0.937185 |
0eng_Latn
| 8tel_Telu
|
Ajit Pawar had earlier resigned as the deputy chief minister.
|
అంతకు ముందు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.
| 0.929068 |
0eng_Latn
| 8tel_Telu
|
"A student can play with toys and he/she will easily understand good and bad touch through this medium,"" added Kaushik."
|
ఒక విద్యార్థి బొమ్మలతో ఆడుకోవచ్చు, ఇంకా ఈ మాధ్యమం ద్వారా మంచి, చెడు స్పర్శను సులభంగా అర్థం చేసుకోవచ్చు ”అని కౌశిక్ తెలిపారు.
| 0.901046 |
0eng_Latn
| 8tel_Telu
|
Nikhileshwar completed BA, BEd, and Hindi Bhushan courses at Osmania University.
|
నిఖిలేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీఈడీ, హిందీ భూషణ్ కోర్సులు పూర్తి చేశారు.
| 0.944914 |
0eng_Latn
| 8tel_Telu
|
"I spoke to Haryana DGP and the SP regarding this incident.
|
ఈ ఘటనకు సంబంధించి హర్యానా డీజీపీ, ఎస్పీతో మాట్లాడాను.
| 0.911483 |
0eng_Latn
| 8tel_Telu
|
Add some baking soda to half a cup of water.
|
సగం కప్పు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా జోడించండి.
| 0.915252 |
0eng_Latn
| 8tel_Telu
|
Fuel prices in the country has been increased for the second straight day.
|
ఇక వరుసగా రెండో రోజు దేశంలో ఇంధన ధరలు పెరిగాయి.
| 0.907424 |
0eng_Latn
| 8tel_Telu
|
This includes a 13MP primary camera that’s aided by a 2MP portrait camera and a 2MP macro camera.
|
ఇందులో 13MP ప్రాథమిక కెమెరా 2MP పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా సహాయంతో ఉంది.
| 0.947191 |
0eng_Latn
| 8tel_Telu
|
India will be playing three ODIs and three T20Is on the tour.
|
భారత పర్యటనలో భాగంగా విండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
| 0.900536 |
0eng_Latn
| 8tel_Telu
|
Posh low-lying areas like Rajendra Nagar and Pataliputra Colony were flooded.
|
రాజేంద్రనగర్, పాటలీపుత్ర కాలనీ వంటి పోష్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
| 0.907786 |
0eng_Latn
| 8tel_Telu
|
This country was considered at that time the most free in Europe.
|
ఈ దేశం ఆ సమయంలో ఐరోపాలో అత్యంత ఉచిత వద్ద భావించారు.
| 0.937805 |
0eng_Latn
| 8tel_Telu
|
She was immediately rushed to hospital and a case registered.
|
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి ఆపై కేసు నమోదు చేశారు.
| 0.919483 |
0eng_Latn
| 8tel_Telu
|
Nikhil will be seen playing the role of a Journalist in the film.
|
నిఖిల్ ఈ మూవీ జర్నలిస్ట్ పాత్ర లో కనిపించబోతున్నారు.
| 0.914668 |
0eng_Latn
| 8tel_Telu
|
PM Narendra Modi is the most followed Indian on Twitter.
|
భారత్ లో ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ.
| 0.928363 |
0eng_Latn
| 8tel_Telu
|
The incident took place in Rukmapur village, Choppadandi mandal of Karimnagar district.
|
ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండీ మండలం రుక్మాపుర్ లో చోటు చేసుకుంది.
| 0.916457 |
0eng_Latn
| 8tel_Telu
|
The incident took place under the Banjara Hills Police station.
|
ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
| 0.912553 |
0eng_Latn
| 8tel_Telu
|
Let us see in this review how this film is.
|
మరి సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
| 0.932931 |
0eng_Latn
| 8tel_Telu
|
The smartphone sports a 13-megapixel rear camera and a 5-megapixel front-facing camera.
|
స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు.
| 0.920995 |
0eng_Latn
| 8tel_Telu
|
However, it is not yet clear as to who would direct the movie.
|
అయితే సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
| 0.924108 |
0eng_Latn
| 8tel_Telu
|
Police has registered a case and is investigating the incident.
|
ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
| 0.951589 |
0eng_Latn
| 8tel_Telu
|
He, of course, is slightly different from the others, but he does have his own peculiarities.
|
అతను, వాస్తవానికి, ఇతరుల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది, కానీ అతను తన స్వంత విశేషాలను కలిగి ఉంటాడు.
| 0.925463 |
0eng_Latn
| 8tel_Telu
|
Bhagat Singh, Sukh Dev and Rajguru were sentenced to death.
|
భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు ఉరితీయబడ్డారు.
| 0.900993 |
0eng_Latn
| 8tel_Telu
|
Police have been investigating the case from all the angles.
|
పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు.
| 0.925494 |
0eng_Latn
| 8tel_Telu
|
Two special teams have been formed to nab the accused.
|
రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితులకోసం గాలింపు చేపట్టారు.
| 0.921178 |
0eng_Latn
| 8tel_Telu
|
An array of bars, restaurants and shops is within close proximity.
|
సమీపంలోని అనేక దుకాణాలు, రెస్టారెంట్లు మరియు బార్లు ఉన్నాయి.
| 0.931517 |
0eng_Latn
| 8tel_Telu
|
In their new venture, Tata SIA Airlines Ltd, Tata Sons would hold 51 per cent stake and Singapore Airlines (SIA) 49 per cent.
|
టాటాసియా ఎయిర్ లైన్స్ లిమిటెడ్ అనే ఈ కొత్త విమానయాన సంస్థలో టాటా సన్స్ కు 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటా ఉంటుంది.
| 0.907225 |
0eng_Latn
| 8tel_Telu
|
The decision was taken at the BJP's Parliamentary Board's meeting in Delhi.
|
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
| 0.957507 |
0eng_Latn
| 8tel_Telu
|
Hyderabad: The Telangana state has been hit by Heavy rains.
|
హైదరాబాద్: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
| 0.938229 |
0eng_Latn
| 8tel_Telu
|
Each contributes its own flavor or adds a new ingredient.
|
ప్రతి దాని సొంత రుచి దోహదం లేదా ఒక కొత్త పదార్ధం జతచేస్తుంది.
| 0.931582 |
0eng_Latn
| 8tel_Telu
|
Raj Kundra and his brother living in the UK formed a company there called Kenrin.
|
బ్రిటన్‌లో నివసిస్తున్న రాజ్ కుంద్రా, అతని సోదరుడు అక్కడ కెన్రిన్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు.
| 0.913689 |
0eng_Latn
| 8tel_Telu
|
BJP state president Bandi Sanjay criticized Telangana Chief Minister K Chandrasekhar Rao.
|
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
| 0.923352 |
0eng_Latn
| 8tel_Telu
|
Mix one part of aloe juice, two parts of honey and three parts of vodka.
|
ఒక భాగం కలబంద రసం, తేనె రెండు భాగాలు మరియు మూడు భాగాలుగా వోడ్కా కలపండి.
| 0.901751 |
0eng_Latn
| 8tel_Telu
|
The police have registered a case and launched a hunt for the three accused.
|
దీంతో పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
| 0.900331 |
0eng_Latn
| 8tel_Telu
|
For this we need the following products: cauliflower and broccoli, carrots, Bulgarian peppers of different colors and grapes.
|
ఈ కోసం మేము క్రింది ఉత్పత్తులు అవసరం: కాలీఫ్లవర్ మరియు బ్రోకలీ, క్యారట్లు, వివిధ రంగులు మరియు ద్రాక్ష బల్గేరియన్ మిరియాలు.
| 0.905688 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.