src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
A case has been filed in connection with the incident.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేశారు.
0.927359
0eng_Latn
8tel_Telu
He said, "The prices of petrol and diesel are being increased every day.
రోజు రోజుకీ పెట్రో, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంపై ఆయన ఈ విధంగా అన్నారు.
0.904645
0eng_Latn
8tel_Telu
The movie is directed by Radha Krishna Kumar of “Jil” fame.
ఈ సినిమాకి 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా. .
0.901853
0eng_Latn
8tel_Telu
Apart from Malayalam, she has also worked in Tamil films.
మలయాళమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించారు.
0.917259
0eng_Latn
8tel_Telu
The phone features a triple rear camera setup with a 13-megapixel main camera.
13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను ఈ ఫోన్ కలిగి ఉంది.
0.918251
0eng_Latn
8tel_Telu
While BJP and JD(U) will contest on 17 seats each, LJP will contest on six seats.
బీజేపీ, జేడీ(యూ) చెరి 17 సీట్లలో పోటీచేస్తే ఎల్‌జేపీ ఆరు సీట్లలో పోటీ చేస్తుంది.
0.915145
0eng_Latn
8tel_Telu
Mahesh will be seen as a Chief Minister in the film.
ఇక ఈ మూవీ లో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు మహేష్.
0.941087
0eng_Latn
8tel_Telu
Allu Arjun and Kajal Aggarwal will be making cameo appearances in this movie.
అల్లు అర్జున్, కాజల్ అగర్వల్ లు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు.
0.916497
0eng_Latn
8tel_Telu
The movie is expected to be out in late 2021 or early 2022.
2021 చివర్లో లేదా 2022 ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది.
0.907365
0eng_Latn
8tel_Telu
The oxygen circulation in the body increases and overall working of the whole body system is enhanced.
శరీరానికి ఆక్సిజన్ ప్రసరణ పెరుగుదల మరియు మొత్తం శరీరం వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.
0.906319
0eng_Latn
8tel_Telu
Notably, the customers who use an Axis Bank Buzz credit card can avail 5% discount on the purchase.
అధనంగా,Axis బ్యాంకు యొక్క Buzz క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
0.91203
0eng_Latn
8tel_Telu
A total of 167 teams have been formed for the purpose, he added.
ఇందుకోసం మొత్తం 167 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
0.928536
0eng_Latn
8tel_Telu
However, more details on the incident are yet to be revealed.
అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
0.90198
0eng_Latn
8tel_Telu
In India, yoga for pregnant women, reviews about which are very good, very popular.
భారతదేశం, గర్భిణీ స్త్రీలు కోసం యోగాలో, వీటిలో సమీక్షలు చాలా ప్రజాదరణ, చాలా బాగున్నాయి.
0.918375
0eng_Latn
8tel_Telu
This film is going to be a remake of the super hit Bollywood film “Band Baaja Baarat”.
ఈ సినిమా బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'బ్యాండ్ బాజా బారత్' సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది.
0.91088
0eng_Latn
8tel_Telu
Therefore, not even a very large wound can be dangerous to human health.
అందువలన అది కూడా చాలా పెద్ద గాయం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు కాదు.
0.90024
0eng_Latn
8tel_Telu
Kalyan Ram is going to produce this movie with a big budget on NTR Arts banner.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
0.922853
0eng_Latn
8tel_Telu
There are also preloaded features including 4K Selfie Video, Steadiface Selfie Video, Super Night Selfie 2.0, Dual-View Video, Slo-Mo Selfie Video, and Multi-Style Portrait.
ఇది 4K సెల్ఫీ వీడియో, స్టెడిఫేస్ సెల్ఫీ వీడియో, సూపర్ నైట్ సెల్ఫీ 2.0, డ్యూయల్ వ్యూ వీడియో, స్లో-మో సెల్ఫీ వీడియో, మరియు మల్టీ-స్టైల్ పోర్ట్రెయిట్‌తో సహా ప్రీలోడ్ చేసిన ఫీచర్లను కలిగి ఉన్నాయి.
0.920623
0eng_Latn
8tel_Telu
The RAM and storage are LPDDR4X and UFS 2.1 respectively.
ర్యామ్ LPDDR4X RAM మరియు స్టోరేజ్ UFS 2.1 తో వుంటుంది.
0.900733
0eng_Latn
8tel_Telu
Retailers can stock onions only up to 2 tonne, whereas wholesale traders are allowed to keep up to 25 tonne, Consumer Affairs Secretary Leena Nandan said.
చిల్లర వ్యాపారులు ఉల్లిపాయను 2 టన్నుల వరకు మాత్రమే నిల్వ చేసుకోవచ్చ, హోల్‌సేల్ వ్యాపారులు 25 టన్నుల వరకు నిల్వ ఉంచడానికి అనుమతి ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ స్పష్టం చేశారు.
0.939135
0eng_Latn
8tel_Telu
He served as the executive chairman of Nagaland state legal services authority from 2011 to 2013.
2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ గా వ్యవహరించారు.
0.920687
0eng_Latn
8tel_Telu
Deterioration in the quality of sleep, the child often wakes up, and does not cover the mouth completely during sleep;
నిద్ర యొక్క నాణ్యత లో క్షీణత, బిడ్డ తరచుగా మేల్కొని నిద్ర సమయంలో నోటి పూర్తిగా మూసివేసి లేదు;
0.925839
0eng_Latn
8tel_Telu
However, an official announcement about it has to be made.
అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
0.921188
0eng_Latn
8tel_Telu
A water molecule (H2O) consists of two hydrogen atoms and one oxygen atom.
రసాయన సంయోగ పదార్థమైన నీటి అణువు (H2O) రెండు హైడ్రోజన్ (ఉదజని) పరమాణువులు, ఒక ఆక్సిజన్ (ఆమ్లజని) పరమాణువుతో కలసి ఏర్పడుతుంది.
0.917777
0eng_Latn
8tel_Telu
Police have registered a case under Sections 147, 148 and 149 of the IPC among others.
ఐపీసీలోని 147,148,149 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
0.904207
0eng_Latn
8tel_Telu
Batting first Sri lanka scored 274 runs in 50 overs at the loss of 6 wickets.
మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
0.93039
0eng_Latn
8tel_Telu
Photos of the incident have gone viral on social media.
ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
0.900977
0eng_Latn
8tel_Telu
The movie is being produced on 14 Reels Entertainment banner.
ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతుంది.
0.910067
0eng_Latn
8tel_Telu
Also, the claim that a mucormycosis-infected chicken can spread it to humans is scientifically baseless.
అలాగే, మ్యూకోమైకోసిస్ సోకిన కోడి మానవులకు వ్యాప్తి చెందుతుందనే వాదన శాస్త్రీయంగా నిరాధారమైనది.
0.910548
0eng_Latn
8tel_Telu
She was also awarded with Player of the Match title.
ఆమెకె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది.
0.900908
0eng_Latn
8tel_Telu
The film has been made with a budget of around Rs 400 crore.
దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
0.943264
0eng_Latn
8tel_Telu
In fact, this option is very convenient to use, especially at night.
నిజానికి, ఈ ఎంపికను ముఖ్యంగా రాత్రి, ఉపయోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
0.927571
0eng_Latn
8tel_Telu
It is already on sale through offline stores in select cities of certain states, namely Gujarat, Karnataka, Kerala, Rajasthan, and Tamil Nadu.
గుజరాత్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, మరియు తమిళనాడులోని కొన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన నగరాల్లో ఇప్పటికే ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దీని యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి.
0.927796
0eng_Latn
8tel_Telu
A high-level inquiry has been ordered to investigate the incident.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
0.903549
0eng_Latn
8tel_Telu
These contributions can be claimed under Section 80CCD (1B) of the Income Tax Act.
ఆదాయపన్ను చట్టం యొక్క సెక్షన్ 80CCD (1B) క్రింద ఈ సహకారాలను పొందవచ్చు.
0.910291
0eng_Latn
8tel_Telu
Prime Minister Narendra Modi is likely to inaugurate the event.
దీని ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశముంది.
0.905777
0eng_Latn
8tel_Telu
The film also features Laya, Sunil, Vennela Kishore, Raghu Babu, Tarun Arora, Abhimanyu Singh in key roles.
ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
0.900628
0eng_Latn
8tel_Telu
That is, you can take an appointment at the service centers to get an Aadhaar card made at home.
అంటే ఇంట్లో తయారుచేసిన ఆధార్ కార్డు పొందడానికి మీరు సేవా కేంద్రాలలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.
0.927149
0eng_Latn
8tel_Telu
This resort town covers an area of approximately 134,000 square meters, consists of several hotels and a huge water park.
ఈ రిసార్ట్ పట్టణం సుమారు 134,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కొన్ని హోటళ్లు మరియు ఒక భారీ నీటి పార్కును కలిగి ఉంది.
0.932197
0eng_Latn
8tel_Telu
The movie is being directed by Surender Reddy and produced by Megapowerstar Ram Charan .
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
0.914239
0eng_Latn
8tel_Telu
The film is being produced by DVV Danayya on a big budget.
భారీ బ‌డ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.94277
0eng_Latn
8tel_Telu
At least 166 people died and over 300 were wounded in the wake of the attacks.
వీరి దాడుల్లో అప్పట్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు.
0.92398
0eng_Latn
8tel_Telu
It is said that the movie will go on sets soon.
త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని అంటున్నారు.
0.905452
0eng_Latn
8tel_Telu
Jawaharlal Nehru University (JNU) was ranked second, followed by Banaras Hindu University (BHU) in the third place.
రెండో స్థానంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మూడవ ప్లేస్ లో బెనారస్ హిందూ వర్సిటీ నిలిచింది.
0.928072
0eng_Latn
8tel_Telu
His body was later handed over to his family members.
అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.
0.913673
0eng_Latn
8tel_Telu
Fire officials said no one was injured in the fire.
ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
0.92854
0eng_Latn
8tel_Telu
Nuggets weighing two or three grams are clearly visible to the naked eye.
రెండు మూడు గ్రాముల బరువు నగ్గెట్స్ స్పష్టంగా కంటితో కనిపిస్తాయి.
0.90627
0eng_Latn
8tel_Telu
Odisha Chief Minister Naveen Patnaik has requested Prime Minister Narendra Modi to officially recognise hockey as the national game of India.
భారత హాకీకి ‘నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా’గా అధికారికంగా నామకరణం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు.
0.939741
0eng_Latn
8tel_Telu
Joe Biden has won the presidential election in the United States of America.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్‌ కంటతడి పెట్టారు.
0.911408
0eng_Latn
8tel_Telu
Miryala Ravinder Reddy is producing the film being made on a lavish budget.
మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
0.909115
0eng_Latn
8tel_Telu
Former Jammu and Kashmir chief minister Mehbooba Mufti condemned the incident.
ఈ ఘటనను జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు.
0.936482
0eng_Latn
8tel_Telu
Mumbai Indians have won the IPL title thrice under the captaincy of Rohit Sharma.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ జట్టు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
0.900895
0eng_Latn
8tel_Telu
Apart from Malayalam movies, he has appeared in Telugu, Tamil and Hindi movies as well.
తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో కూడా నటించాడు.
0.940196
0eng_Latn
8tel_Telu
Onboard there is all the same powerful processor from AMD, a smart card "Radeon" and 8 GB of RAM.
బోర్డు మీద AMD, అతి చురుకైన కార్డ్ "Radeon" నుండి ఒకే శక్తివంతమైన ప్రాసెసర్ మరియు 8 RAM యొక్క GB ఉన్నాయి.
0.904971
0eng_Latn
8tel_Telu
Police reached the spot on being informed and took control of the situation.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
0.900633
0eng_Latn
8tel_Telu
Congress got 112 seats in the assembly and BJP got only 72.
ఇక్కడ కాంగ్రెస్‌కు 112 స్థానాలుంటే, బీజేపీకి 72 సీట్లే ఉన్నాయి.
0.904181
0eng_Latn
8tel_Telu
The SP-BSP-RLD fought the election in an alliance, with the Congress fighting separately.
ఎస్‌పి-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయగా కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది.
0.920716
0eng_Latn
8tel_Telu
A total of 1,206 candidates, including YSRCP, TDP , BJP, and Independent candidates are in the fray for these posts.
ఆయా స్థానాలకు వైసీపీ , టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు.
0.912455
0eng_Latn
8tel_Telu
Bulgarian is the only language with official status and native for 85.2% of the population.
జనాభాలో 85.2% మందికి బల్గేరియన్ అధికారిక హోదా కలిగిన స్థానిక భాషగా ఉంది.
0.911889
0eng_Latn
8tel_Telu
For a package of three blisters, you need to pay about 1300-1400 rubles.
మూడు పొక్కు పధకాలను ప్యాక్ సుమారు 1300-1400 రూబిళ్లు చెల్లించాలి.
0.903932
0eng_Latn
8tel_Telu
In addition to drugs prescribed at a severe stage of the disease, oxygen therapy (inhaling air containing a lot of oxygen, carried out regularly) is added.
వ్యాధి యొక్క తీవ్ర దశకు సూచించిన మందులు పాటు, అది ఆక్సిజన్ థెరపీ (ఆక్సిజన్ చాలా కలిగి ఉండే గాలి పీల్చడం, క్రమం తప్పకుండా చేపట్టారు) జోడిస్తారు.
0.904106
0eng_Latn
8tel_Telu
At the stage of uninstalling the program, it is better to use professional packages like iObit Uninstaller or Revo Uninstaller Pro.
కార్యక్రమం అన్ఇన్స్టాల్ దశలో, iObit అన్ఇన్స్టాలర్ లేదా Revo Uninstaller ప్రో వంటి ప్రొఫెషనల్ ప్యాకేజీలను ఉపయోగించడానికి ఉత్తమం.
0.938374
0eng_Latn
8tel_Telu
It is Imerčel Bay, which is 5 km from the central part of Bodrum.
ఇది బోడ్రమ్ మధ్యలో నుండి 5 km దూరంలో ఉన్న Imerchel బే.
0.908533
0eng_Latn
8tel_Telu
The film will be releasing in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.
0.946266
0eng_Latn
8tel_Telu
Tata Motors recently updated the Tigor, Tiago and Nexon models in the Indian market.
టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో టియాగో, టిగోర్ మరియు నెక్సాన్ మోడళ్లను సరికొత్త డిజైన్‌తో రిఫ్రెష్ చేసిన సంగతి తెలిసినదే.
0.919766
0eng_Latn
8tel_Telu
Add the onion and sauté it till light pink in colour.
ఉల్లిపాయ వేసి లేత గులాబీ రంగు వచ్చేవరకు వేయించాలి.
0.900676
0eng_Latn
8tel_Telu
Some videos of the incident have also gone viral on social media.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
0.927419
0eng_Latn
8tel_Telu
There was a 58-days and 48-days hiatus on petrol and diesel price revision, respectively.
పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణపై వరుసగా 58 రోజుల మరియు 48 రోజుల విరామం ఏర్పడింది.
0.931331
0eng_Latn
8tel_Telu
Siraj has played one ODI and three T20Is for India.
సిరాజ్‌ భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు ఆడాడు.
0.938807
0eng_Latn
8tel_Telu
The film has music scored by Mickey J Meyer and is produced by Vyjayanthi Films.
ఇక మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించారు.
0.909591
0eng_Latn
8tel_Telu
Corona virus is increasing day by day in the country.
దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది.
0.930585
0eng_Latn
8tel_Telu
Mahatma Gandhi had said that Congress party should be dissolved after Independence.
స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ చెప్పారని తెలిపారు.
0.910182
0eng_Latn
8tel_Telu
An official statement has also been released regarding the same.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసేశారు.
0.930176
0eng_Latn
8tel_Telu
Hotel * 4 Rehana Sharm Resort is located on the coast of Nabq bay.
హోటల్ * 4 Rehana Sharm రిసార్ట్ Nabq బే తీరంలో ఉంది.
0.965384
0eng_Latn
8tel_Telu
This modern pyramid has a height of 40 meters and a width at the base of 140 meters.
ఈ ఆధునిక పిరమిడ్ 140 మీటర్ల బేస్ వద్ద ఒక వెడల్పు 40 మీటర్ల ఎత్తు మరియు ఉంది.
0.944264
0eng_Latn
8tel_Telu
Officials said the number of dead is likely to go up.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
0.914714
0eng_Latn
8tel_Telu
It is located only seven kilometers from the hotel "Chiraz Club".
ఇది హోటల్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది "Chiraz క్లబ్.
0.927651
0eng_Latn
8tel_Telu
Restaurant "European", being a rather popular place in the city, has friendly and polite staff.
రెస్టారెంట్ "యూరోపియన్", నగరంలో చాలా ప్రసిద్ధ ప్రదేశం ఉండటం, ఒక స్నేహపూర్వక మరియు మర్యాదపూర్వకమైన సిబ్బంది ఉన్నారు.
0.951189
0eng_Latn
8tel_Telu
The phone is powered by the octa-core MediaTek Helio G85 SoC, coupled with up to 4GB of LPDDR4X RAM.
ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoC తో పాటు 4GB వరకు LPDDR4X RAM తో జతచేయబడి ఉంటుంది.
0.927371
0eng_Latn
8tel_Telu
According to Ahmedabad BRTS General Manager Vishal Khanama, no passengers were on the bus when the accident took place.
అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరని అహ్మదాబాద్ బిఆర్టిఎస్ జనరల్ మేనేజర్ విశాల్ ఖనామా తెలిపారు.
0.945853
0eng_Latn
8tel_Telu
India's ODI squad: Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Hardik Pandya, Rishabh Pant (wicketkeeper), KL Rahul (wicketkeeper), Yuzvendra Chahal, Kuldeep Yadav, Krunal Pandya, Washington Sundar, T Natarajan, Bhuvneshwar Kumar, Mohammed Siraj, Prasidh Krishna, Shardul Thakur.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైఎస్‌ కెప్టెన్‌), కెల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.
0.916861
0eng_Latn
8tel_Telu
This is PM Narendra Modi's first foreign tour after taking charge as Prime Minister for the second time.
ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.
0.93705
0eng_Latn
8tel_Telu
Smartphone Homtom HT3 Pro: reviews of owners, specifications and features
స్మార్ట్ఫోన్ Homtom HT3 ప్రో: యజమానుల సమీక్షలు, సాంకేతిక లక్షణాలు మరియు లక్షణాలు
0.96025
0eng_Latn
8tel_Telu
It’s the case not just in India but around the world.
ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
0.910496
0eng_Latn
8tel_Telu
As per her complaint, the police registered a case and began an investigation.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
0.935979
0eng_Latn
8tel_Telu
This proposal was used by the participants and leaders of the Hussite movement.
ఈ ప్రతిపాదన హుసైట్ ఉద్యమంలో పాల్గొనేవారు మరియు నాయకులు ఉపయోగించారు.
0.908889
0eng_Latn
8tel_Telu
Rainfall between 64.5 mm and 115.5 mm is categorised as ‘heavy’ rainfall.
64.5 మిమీ నుంచి 115.5 మిమీ పరిధిలో కురిసే వర్షాన్ని ‘భారీ వర్షపాతం’ గా పరిగణిస్తారు.
0.939118
0eng_Latn
8tel_Telu
Police have registered the complaint and are investigating the case.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
0.905652
0eng_Latn
8tel_Telu
Produced by DVV Danayya on the DVV Entertainment banner, the film has been produced on a massive budget.
భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
0.910283
0eng_Latn
8tel_Telu
After that, there’s a lot that needs to be done.
ఆ తర్వాత చేయాల్సింది చాలా ఉంది.
0.911009
0eng_Latn
8tel_Telu
The incident took place at the Central Jail at Parapana Agrahara in Bengaluru.
ఈ ఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో ఉన్న సెంట్రల్ జైల్లో జరిగింది.
0.917473
0eng_Latn
8tel_Telu
An investigation into the causes of the incident is underway.
ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
0.905673
0eng_Latn
8tel_Telu
Big B Amitabh Bachchan will be playing the lead role in this movie.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
0.914686
0eng_Latn
8tel_Telu
Sathya Raj and Rao Ramesh played key roles in the film.
రావు రమేష్, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
0.91023
0eng_Latn
8tel_Telu
At least 10 people lost their lives in the accident and 15 others were severely injured.
ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా… 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
0.912797
0eng_Latn
8tel_Telu
The film will reportedly be made with a whopping Rs 70 crore budget.
దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకేక్కించనున్నారు.
0.902269
0eng_Latn
8tel_Telu
Thus, "Fool" - the game is quite simple and interesting.
అందువలన, "ఫూల్" - గేమ్ చాలా సులభం మరియు ఆసక్తికరమైన ఉంది.
0.921726
0eng_Latn
8tel_Telu
Mytri Movie makers have produced this film which has music by Devi Sri Prasad.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
0.908016
0eng_Latn
8tel_Telu
The permissible noise level in residential areas is 55 decibels during daytime and 45 decibels during the night.
రెసిడెన్షియ‌ల్ ప్రాంతాల్లో ప‌గ‌లు శ‌బ్ద స్థాయి 55 డెసిబుల్స్‌, రాత్రి వేళ 45 డెసిబిల్స్ వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు.
0.90058
0eng_Latn
8tel_Telu
The film is being made at a budget of Rs 150 crore and will release in Telugu, Tamil, Malayalam and Hindi.
150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
0.965355