src_lang
class label
1 class
tgt_lang
class label
8 classes
src_text
stringlengths
19
3.66k
tgt_text
stringlengths
14
6.75k
score
float64
0.9
1
0eng_Latn
8tel_Telu
First, you need to choose the right prescription for a specific type of skin.
ముందుగా, మీరు ఒక నిర్దిష్ట చర్మం రకం కోసం కుడి రెసిపీ ఎంచుకోవడానికి అవసరం.
0.902394
0eng_Latn
8tel_Telu
Meanwhile, NTR will make history as the first actor to book this car in the South Indian film industry.
ఇదిలా ఉండగా, సౌత్‌ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఈ కారును బుక్‌ చేసుకున్న తొలి నటుడు ఎన్టీఆర్‌.
0.900511
0eng_Latn
8tel_Telu
The theory of water requires approximately 18.6% of the mass of the material.
నీటి సిద్ధాంతం పదార్థం యొక్క బరువు ద్వారా సుమారు 18.6% అవసరం.
0.903322
0eng_Latn
8tel_Telu
Actors Ajay Devgn and Ranveer Singh are also a part of the movie.
ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.
0.906425
0eng_Latn
8tel_Telu
The police went to the spot and inspected the incident.
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
0.914935
0eng_Latn
8tel_Telu
The government has decided to create a legislative council in the state.
రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
0.906821
0eng_Latn
8tel_Telu
He sang many great songs in Telugu, Tamil, Kannada, Hindi and Malayalam languages.
. తమిళ్, కన్నడ, మళయాళం, హిందీలో ఎన్నో పాటలు పాడారన్నారు.
0.909236
0eng_Latn
8tel_Telu
Bunny Vas is producing this film on Geetha Arts banner.
గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.92175
0eng_Latn
8tel_Telu
An official announcement in this regard will be out soon.
దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
0.95337
0eng_Latn
8tel_Telu
Industrial production has its own system of consumption of world reserves.
పారిశ్రామిక ఉత్పత్తి ప్రపంచ నిల్వల వినియోగం దాని స్వంత వ్యవస్థ ఉంది.
0.905945
0eng_Latn
8tel_Telu
The NSE Nifty fell 11.15 points or 0.10 per cent to finish at 11,504.95.
మరోవైపు, నిఫ్టీ 11.15 పాయింట్లు లేదా 0.10 శాతం పడిపోయి 11,504.95 వద్ద ముగిసింది.
0.908529
0eng_Latn
8tel_Telu
The film is simultaneously releasing in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.
0.967954
0eng_Latn
8tel_Telu
He also paid tributes to former Prime Minister Lal Bahadur Shastri on his 117th birth anniversary.
అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు కూడా నివాళులర్పించారు.
0.916298
0eng_Latn
8tel_Telu
However, no official announcement has come up regarding any of these yet.
అయితే ఈ వార్తల్లో ఒక్కదానిపై కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాక లేదు.
0.929645
0eng_Latn
8tel_Telu
Two men were killed and three women were injured in the accident.
ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు కాగా ఇద్దరు పురుషులు అన్నట్టు సమాచారం.
0.903319
0eng_Latn
8tel_Telu
The fee can be paid through credit card, debit card and internet banking.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు.
0.917397
0eng_Latn
8tel_Telu
One of them was caught and handed over to police.
ఇద్దరిలో ఒకర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
0.908258
0eng_Latn
8tel_Telu
Police registered a case and sent the victim to hospital for medical examination.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
0.919755
0eng_Latn
8tel_Telu
Sidhu Mudda and Allu Venkatesh are jointly producing this film under Renaissance Pictures and Blue Waters Creative banners, and Ace Producer Allu Aravind is presenting the film.
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలిమ్స్, బ్లూ వాటర్ క్రియేషన్స్ పతాకాలపై సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
0.911573
0eng_Latn
8tel_Telu
More detailed statistical information about them is presented in the following table:
వాటి గురించి మరింత వివరణాత్మక గణాంక సమాచారం కింది పట్టికలో ప్రదర్శించబడుతుంది:
0.955164
0eng_Latn
8tel_Telu
However, no police complaint has been filed in this regard till yet.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
0.955225
0eng_Latn
8tel_Telu
There are innumerable traps - gurus, saviours, preachers, the excellent books, psychologists, and psychiatrists, they are all there.
లెక్కలేని చెరలున్నాయి - గురువులు, రక్షకులు, ప్రబోధకులు, గొప్ప గ్రంధాలు, మనో విజ్ఞాన వేత్తలు, మానసిక చికిత్సకులు, అవన్నీ చెరలు.
0.904587
0eng_Latn
8tel_Telu
Symptoms of the disease are very similar to manifestations in herpes zoster or herpes.
వ్యాధి యొక్క లక్షణాలు హెర్పెస్ జోస్టర్ లేదా హెర్పెస్ లో వ్యక్తీకరణలకు చాలా పోలి ఉంటాయి .
0.91573
0eng_Latn
8tel_Telu
Suspicious devices must be reported to the bank or police.
అనుమానాస్పద పరికరాల బ్యాంకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
0.914642
0eng_Latn
8tel_Telu
Currently, WhatsApp has 200 million monthly active users in India.
కేవలం భారత్ లో నెలకి 200మిలియన్ల మంది యాక్టివ్ వాట్సాప్ యూజర్స్ ఉన్నట్లు తెలిపింది.
0.905159
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad is composing the music for this film.
ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
0.929966
0eng_Latn
8tel_Telu
The shooting of this film has been completed and the post production works are going on a brisk pace.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.
0.936154
0eng_Latn
8tel_Telu
It would seem that this is not so much, but losing weight by 10 kg will already allow to lower blood pressure by 10 mm Hg.
ఇది చాలా కాదు అని అగుపిస్తుంది, కానీ 10 కేజీల బరువు నష్టం ఇప్పటికే 10 mm Hg తక్కువ రక్తపోటు అనుమతిస్తాయి.
0.905794
0eng_Latn
8tel_Telu
The injured were immediately taken to the hospital, said police.
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.
0.921287
0eng_Latn
8tel_Telu
London: Former England captain Andrew Strauss has been appointed as the chairman of England and Wales Cricket Board’s (ECB) cricket committee.
హైదరాబాద్: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ నియమింపబడ్డాడు.
0.930049
0eng_Latn
8tel_Telu
He recalled congratulating Omar during his visit to the United States, when Omar was elected as company chairman.
తన అమెరికా పర్యటనలో కంపెనీ ఛైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్‌కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
0.904154
0eng_Latn
8tel_Telu
This is the first time that Trisha is paired opposite Vijay Sethupathi.
విజయ్ సేతుపతి సరసన త్రిష మొదటిసారి నటిస్తున్న సినిమా ఇది.
0.91044
0eng_Latn
8tel_Telu
The police started investigating the matter after the victim's complaint.
బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
0.901003
0eng_Latn
8tel_Telu
Ram Charan produces this film which has Kajal as the female lead.
కాజల్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.
0.909607
0eng_Latn
8tel_Telu
Film Producer Puppala Sagarika Krishnakumar said, ” All Songs from our ‘RadhaKrishna’ composed by MM Sreelekha Garu became SuperHit.
చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ – “మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం. ఎం. శ్రీలేఖ గారి సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన అన్ని సాంగ్స్ సూప‌ర్‌హిట్ అయ్యాయి.
0.919499
0eng_Latn
8tel_Telu
French Polynesia is both a constituent country of France, and the overseas community, which includes about 130 beautiful islands belonging to the 5 archipelagos.
ఫ్రెంచ్ పాలినేషియా దేశం మరియు 5 ద్వీపాల సముదాయం చెందిన దాదాపు 130 అందమైన దీవులు వీటిలో విదేశీ సమాజం, యొక్క ఫ్రెంచ్ భాగం.
0.9043
0eng_Latn
8tel_Telu
Devi Sri Prasad is composing the music of this film.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
0.934375
0eng_Latn
8tel_Telu
This is a favorite holiday destination of the whole bohemian capital.
ఈ మొత్తం బోహేమియన్ రాజధాని యొక్క ఇష్టమైన సెలవు ప్రదేశం.
0.906631
0eng_Latn
8tel_Telu
The government has announced an ex-gratia of Rs 4 lakh each to the families of the dead.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
0.922948
0eng_Latn
8tel_Telu
It said no official statement had so far been made in this regard.
ఇందుకు సంబంధించి ఎలాంటీ అధికారిక సమచారం లేదని చెప్పారు.
0.909348
0eng_Latn
8tel_Telu
On the basis of the complaint, police arrested the accused.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
0.940756
0eng_Latn
8tel_Telu
A massive set has been erected at Aluminium Factory in Hyderabad for the film's shooting.
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసింది చిత్రబృందం.
0.936433
0eng_Latn
8tel_Telu
As per the new rules, the allowance component cannot exceed 50 per cent of the total salary or compensation.
కొత్త రూల్స్ ప్రకారం అలవెన్స్ భాగం…మొత్తం జీతం లేదా పరిహారంలోని 50శాతాన్ని మించకూడదు.
0.91702
0eng_Latn
8tel_Telu
Nara Brahmani is serving as the Managing Director of Heritage Group.
కాగా నారా బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
0.905245
0eng_Latn
8tel_Telu
If you notice those symptoms, get in touch with a doctor immediately.
మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
0.909007
0eng_Latn
8tel_Telu
If the guests wish to attend cultural events or go on a tour of the city, the hotel staff can book tickets.
అతిథులు సాంస్కృతిక కార్యక్రమాలు హాజరు లేదా నగరం పర్యటనకు ఎంచుకుంటే, హోటల్ సిబ్బంది టిక్కెట్లు బుక్ చేయవచ్చు.
0.910346
0eng_Latn
8tel_Telu
The complete details of the film will be revealed soon.
త్వరలోనే ఈ చిత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయి.
0.926046
0eng_Latn
8tel_Telu
MP Water Resources Minister Tulsi Silawat and Minority Minister Ramkhelawan Patel visited the spot to supervise the ongoing search and rescue operation.
ఎంపి జల వనరుల మంత్రి తులసి సిలావత్, మైనారిటీ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్ ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
0.916176
0eng_Latn
8tel_Telu
In the incident, two persons died and another suffered grave injuries.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా. . మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
0.918758
0eng_Latn
8tel_Telu
What happens to a person if he constantly experiences incredible physical and mental stress?
అతను నిరంతరం అద్భుతమైన శారీరక మరియు మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఒక వ్యక్తికి ఏమవుతుంది?
0.911937
0eng_Latn
8tel_Telu
A clean striker of the ball, Purnima has been one of the first players in Indian women's cricket to attempt to take advantage of the field restrictions in place during the first 15 overs of a limited overs game.
పరిమిత ఓవర్ల ఆటలో మొదటి 15 ఓవర్లలో ఫీల్డ్ పరిమితులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించిన భారత మహిళా క్రికెట్‌లో మొదటి క్రీడాకారిణిగా పూర్ణిమ గుర్తింపు పొందింది.
0.903815
0eng_Latn
8tel_Telu
An additional 128 GB can be stored with the help a microSD card slot.
స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మరో 128 జీబీ పెంచుకోవచ్చు.
0.926587
0eng_Latn
8tel_Telu
In addition, from this drink you can not make any mixtures and cocktails, since it should be consumed exclusively in pure form.
అదనంగా, ఈ పానీయం నుండి మీరు ఏదైనా మిశ్రమాలను మరియు కాక్టైల్లను తయారు చేయలేరు, ఎందుకంటే ఇది స్వచ్ఛమైన రూపంలో ప్రత్యేకంగా వినియోగించబడాలి.
0.900201
0eng_Latn
8tel_Telu
A total of eight crew and five passengers were on board the plane.
ఈ విమానంలో ఎనిమిది మంది సిబ్బందితో పాటు అయిదుగురు ప్రయాణీకులు ఉన్నారు.
0.90264
0eng_Latn
8tel_Telu
The highest number of cases were reported from Krishna hostel with 22 cases, followed by Jamuna hostel with 20 cases.
కృష్ణా హాస్టల్‌లో అత్యధికంగా 22 కేసులు జమునా వసతి గృహంలో 20 కేసులు వెలుగు చూశాయి.
0.906152
0eng_Latn
8tel_Telu
The phone packs 5,000mAh battery with 18W fast charging support.
ఈ స్మార్ట్​ఫోన్​లో 18W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​తో కూడిన 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించింది.
0.952357
0eng_Latn
8tel_Telu
A total of 44 students received a perfect score of 100 percentile, and 18 students received rank one.
44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు.
0.903209
0eng_Latn
8tel_Telu
About 240.90 km length of road, 59.6 km pipelines, 2,764 street lights, 197.05 km open drainage, 71 municipal schools/buildings/community centres were also damaged.
240.90 కిలోమీటర్ల రోడ్లు, 59.6 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల డ్రెయినేజీ, 71 స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయన్నారు.
0.918791
0eng_Latn
8tel_Telu
Anil Sunkara’s AK Entertainments will be producing the film, in association with Creative Commercials.
క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.915268
0eng_Latn
8tel_Telu
Leon James is composing the music and Raina Joshi, Akshai Puri are the producers.
లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మాతలు.
0.900209
0eng_Latn
8tel_Telu
Strategy of conquest (development of a new product, consumer motivation, development of new areas of consumption of old products);
ఆక్రమణ వ్యూహం (కొత్త ఉత్పత్తి అభివృద్ధి, వినియోగదారు ప్రేరణ, పాత ఉత్పత్తులు, వినియోగ కొత్త ప్రాంతాలు అభివృద్ధి);
0.904359
0eng_Latn
8tel_Telu
According to latest information, Prabhas is playing the role of James Bond in this movie.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ జేమ్స్ బాండ్ స్టైల్ పాత్ర పోషిస్తున్నాడు.
0.905144
0eng_Latn
8tel_Telu
Pawan Kalyan will be seen as a software engineer in the film.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు.
0.95011
0eng_Latn
8tel_Telu
The examination will be conducted by the National Testing Agency (NTA).
రాతపరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.
0.925097
0eng_Latn
8tel_Telu
More details about the film are yet to be known.
ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
0.93055
0eng_Latn
8tel_Telu
I learned a lot of things from during the film’s shoot.
ఈసినిమా షూటింగ్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నా.
0.923271
0eng_Latn
8tel_Telu
Three people had died in this incident and many people were injured.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
0.905197
0eng_Latn
8tel_Telu
He is also expected to meet Gujarat Chief Minister Vijay Rupani.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.
0.903384
0eng_Latn
8tel_Telu
However, an official announcement about it has to be made.
అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
0.937675
0eng_Latn
8tel_Telu
Germany is a country whose castles are one of the main attractions.
జర్మనీ దేశం, దీని కోటలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి.
0.906174
0eng_Latn
8tel_Telu
The Association of Southeast Asian Nations (ASEAN) comprises Indonesia, Thailand, Malaysia, Singapore, Philippines, Vietnam, Cambodia, Myanmar, Brunei and Laos.
అసోషియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ASEAN)లో సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిఫ్సీన్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
0.91255
0eng_Latn
8tel_Telu
They said the number of dead is likely to rise.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.
0.903369
0eng_Latn
8tel_Telu
In addition, the camera has a 3-inch screen, which is also an improvement of the old 2.7-inch screen.
అదనంగా, కెమెరా కూడా పాత 2.7 అంగుళాల స్క్రీన్ మెరుగుదల ఇది ఒక 3-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.
0.911396
0eng_Latn
8tel_Telu
The film is being produced by the Naga Babu under the banner of Anjana Productions.
నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0.922727
0eng_Latn
8tel_Telu
Four fire engines, a rescue van and ambulances have been rushed to the spot, they said.
నాలుగు అగ్నిమాపక శకటాలు, రెస్క్యూ వాహనం, అంబులెన్స్‌లు వెంటనే అక్కడికి చేరుకున్నాయని వెల్లడించారు.
0.920096
0eng_Latn
8tel_Telu
An Agriculture Ministry official confirmed the government had received a written response from the farmer unions.
రైతు సంఘాల నుండి ప్రభుత్వానికి లిఖితపూర్వక స్పందన వచ్చిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ధృవీకరించారు.
0.925879
0eng_Latn
8tel_Telu
It is based on ‘Kondapolam’ novel written by Sannapureddy Venkata Ramireddy.
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
0.92032
0eng_Latn
8tel_Telu
All of this happened over the course of just a few seconds.
ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది.
0.90664
0eng_Latn
8tel_Telu
The bodies were shifted to the Vijayawada government hospital for post-mortem.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
0.923485
0eng_Latn
8tel_Telu
Ram and Rashi Khanna have paired together for the first time in this film.
‘శివం’ సినిమాలో తొలిసారి జంట‌గా క‌నిపించారు రామ్‌, రాశి ఖన్నా.
0.905073
0eng_Latn
8tel_Telu
An official announcement on the matter is yet to be made.
ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
0.925906
0eng_Latn
8tel_Telu
Capybari live in very dense forests near various ponds, swamps, lakes and rivers.
కాపిబరి వివిధ చెరువులు, చిత్తడి, సరస్సులు, నదులు సమీపంలో చాలా దట్టమైన అడవులలో నివసిస్తున్నారు.
0.926292
0eng_Latn
8tel_Telu
A petition was filed in High Court in this context.
ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
0.900616
0eng_Latn
8tel_Telu
Combine 1 teaspoon of pomegranate peel powder with 1 tablespoon of rose water.
1 టేబుల్ స్పూన్ దానిమ్మ తొక్క పొడిని 1 టీ స్పూన్ రోజ్ వాటర్లో కలిపి మిశ్రమంగా చేయండి.
0.925702
0eng_Latn
8tel_Telu
You can also reach out to the company's support website for further assistance.
మరింత సహాయం కోసం మీరు సంస్థ యొక్క మద్దతు వెబ్‌సైట్‌కు కూడా చేరుకోవచ్చు .
0.909693
0eng_Latn
8tel_Telu
The positive effect with time is achieved only with an increase in the dose.
సానుకూల ప్రభావం మాత్రమే కాలక్రమేణా మోతాదు పెరుగుతున్న తో సాధించవచ్చు.
0.908355
0eng_Latn
8tel_Telu
The new release date of the film will be announced soon.
తొందర్లోనే ఈ సినిమా కొత్త రిలీజ్ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.
0.960415
0eng_Latn
8tel_Telu
During the exercise, the legs should be slightly bent at the knees.
వ్యాయామం చేసేటప్పుడు, కాళ్ళు మోకాళ్లపై కొద్దిగా వంగి ఉండాలి.
0.909705
0eng_Latn
8tel_Telu
A large-scale renovation program in the Russian capital has provoked a wide wave of discussion at various levels - from ordinary citizens to large public organizations.
రష్యన్ రాజధానిలో పెద్ద ఎత్తున పునర్నిర్మాణ కార్యక్రమం వివిధ స్థాయిల్లో విస్తృత స్థాయిలో చర్చను ప్రేరేపించింది - సాధారణ పౌరుల నుండి పెద్ద ప్రజా సంస్థలకు.
0.914847
0eng_Latn
8tel_Telu
But there has been no official announcement regarding this so far.
కానీ ఇదివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
0.956344
0eng_Latn
8tel_Telu
Brijlal said that they received 965 complaints on the scam.
కుంభకోణంపై ఇప్పటి వరకూ తమకు 965 ఫిర్యాదులు అందినట్లు బ్రిజ్లాల్ చెప్పారు.
0.901078
0eng_Latn
8tel_Telu
This drug is available in the form of oblong yellow tablets.
ఈ మందు ఒక పసుపు దీర్ఘచతురస్రాకార మాత్రల రూపంలో అందుబాటులో ఉంది.
0.901671
0eng_Latn
8tel_Telu
Allari Naresh will be seen as Mahesh’s friend in the movie.
ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేశ్ మ‌హేశ్ స్నేహితుడు పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు.
0.92454
0eng_Latn
8tel_Telu
They are indeed the fools, but they know it not.
వాస్తవానికి వారే మూర్దులు, కాని వారికది తెలియదు.
0.900612
0eng_Latn
8tel_Telu
“India is a big country with a rich culture and heritage.
‘భారతదేశం ఉన్నతమైన సాంప్రదాయాలు, సంపదలు ఉన్న చాలా పెద్ద దేశం.
0.905088
0eng_Latn
8tel_Telu
US athlete Valerie Allman was ranked number one with a throw of 66.42 meters.
ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్‌ 66.42 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచింది.
0.918584
0eng_Latn
8tel_Telu
The following advantages of the model are noted in them:
మోడల్ క్రింది ప్రయోజనాలు వాటిలో గుర్తించబడ్డాయి:
0.902507
0eng_Latn
8tel_Telu
The film will be released in Telugu along with Tamil, Hindi, Kannada and Malayalam languages.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు.
0.959413
0eng_Latn
8tel_Telu
Police have registered a case over the incident and are investigating.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0.905145
0eng_Latn
8tel_Telu
He was speaking at an event organised by Bombay Chamber of Commerce.
బొంబాయి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
0.912689