src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
| Launched in 1991-92, the award comprises a medallion, a certificate, and a cash prize of Rs 25 lakh. | 1991-92లో ప్రారంభించిన ఈ పురస్కారం పతకం, సర్టిఫికెట్ మరియు 25 లక్షల నగదు బహుమతిని కలిగి ఉంటుంది. | 0.910933 |
0eng_Latn
| 8tel_Telu
| Full details of the incident are yet to be known. | ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. | 0.923952 |
0eng_Latn
| 8tel_Telu
| Kareena Kapoor Khan plays the lead in the film, which is directed by Advait Chandan. | అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కరీనా కపూర్ కనిపించనుంది. | 0.916312 |
0eng_Latn
| 8tel_Telu
| After that, she acted as a heroine in many movies. | ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. | 0.917868 |
0eng_Latn
| 8tel_Telu
| The car is available in a diesel and petrol engine option. | ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. | 0.929626 |
0eng_Latn
| 8tel_Telu
| The film is jointly produced by Konidela Production Company and Matinee Entertainment. | కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. | 0.913901 |
0eng_Latn
| 8tel_Telu
| The storage can be further expanded up to 256 GB with the help of a microSD card. | మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. | 0.914814 |
0eng_Latn
| 8tel_Telu
| The drug "Fleksen" instruction does not recommend children under fifteen. | ఔషధం "ఫ్లెక్స్" సూచనల వయస్సు పదిహేను సంవత్సరాల కింద పిల్లల కోసం సిఫార్సు లేదు. | 0.917751 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Venu Sriram, the film is being co-produced by Boney Kapoor and Dil Raju. | వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నం ఈ సినిమాని దిల్ రాజుతో కలసి బోణి కపూర్ నిర్మిస్తున్నారు. | 0.931424 |
0eng_Latn
| 8tel_Telu
| Reviews of travelers who have already visited here, show that all the rooms on the territory of the hotel are spacious, clean and bright. | ఇప్పటికే ఇక్కడ సందర్శించిన ప్రయాణికులకు ద్వారా సమీక్షలు, హోటల్ వద్ద గదులు అన్ని, విశాలమైన శుభ్రమైన మరియు ప్రకాశవంతంగా సూచిస్తున్నాయి. | 0.904553 |
0eng_Latn
| 8tel_Telu
| Let the mixture cool down completely and come to the room temperature. | ఆ మిశ్రమాన్ని వడకట్టి, గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పూర్తిగా చల్లార నివ్వండి. | 0.905504 |
0eng_Latn
| 8tel_Telu
| For general information, we list below which factors influence the increase in IgE in children: | సాధారణ సమాచారం కోసం క్రింద పిల్లల్లో IgE యొక్క పెరుగుదల ప్రభావితం చేసే కారకాలు జాబితా: | 0.940385 |
0eng_Latn
| 8tel_Telu
| It is enough to wash the body with warm water. | ఇది వెచ్చని నీటితో శరీరం కడగడం సరిపోతుంది. | 0.924333 |
0eng_Latn
| 8tel_Telu
| This car is the direct successor of CJ, the first auto Jeep. | ఈ కారు CJ, మొదటి ఆటో జీప్ యొక్క ప్రత్యక్ష వారసురాలు. | 0.9239 |
0eng_Latn
| 8tel_Telu
| During this period in the child's body there are complex physical and mental processes. | ఈ సమయంలో పిల్లల శరీరంలో క్లిష్టమైన భౌతిక మరియు మానసిక ప్రక్రియలు ఉన్నాయి. | 0.902802 |
0eng_Latn
| 8tel_Telu
| The main trading partners of New Zealand are Australia, USA, Japan and China. | న్యూ జేఅలాండ్ ప్రధాన వ్యాపార భాగస్వాములు ఆస్ట్రేలియా, USA, జపాన్ మరియు చైనా ఉన్నాయి. | 0.91596 |
0eng_Latn
| 8tel_Telu
| When bars are allowed to operate, why shouldn’t movie halls be opened? | బార్‌లు పనిచేయడానికి అనుమతించినప్పుడు, సినిమా హాళ్లు ఎందుకు తెరవకూడదు? | 0.918574 |
0eng_Latn
| 8tel_Telu
| Both accused are residents of Manpur village in Palwal, Haryana. | నిందితులిద్దరూ హర్యానాలోని పాల్వాల్ పరిధిలోని మన్‌పూర్ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. | 0.909776 |
0eng_Latn
| 8tel_Telu
| Police handed the body to the family members after the post-mortem. | పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. | 0.926044 |
0eng_Latn
| 8tel_Telu
| Preparations are being made to release this movie simultaneously in Tamil and Telugu languages. | ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. | 0.933341 |
0eng_Latn
| 8tel_Telu
| He won as MLA for Four times from TDP and one time from TRS party. | నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. | 0.943968 |
0eng_Latn
| 8tel_Telu
| Reliance Jio Rs 4999 prepaid plan: This plan brings with it 350GB unlimited data with no daily data limit. | రూ. 4999 ప్రీ పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. | 0.911981 |
0eng_Latn
| 8tel_Telu
| The injured were shifted to a hospital for treatment, he said. | గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. | 0.943388 |
0eng_Latn
| 8tel_Telu
| The film also stars Shruti Haasan, Amy Jackson and Kajal Aggarwal. | ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ నటించారు. | 0.908127 |
0eng_Latn
| 8tel_Telu
| The film is produced by Ram Talluri under SRT Entertainments banner. | ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.913943 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Radha Krishnakumar, Radhe Shyam stars Prabhas and Pooja Hegde in the lead roles. | ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. | 0.902057 |
0eng_Latn
| 8tel_Telu
| Trivikram has penned the screenplay and dialogues for the movie and Thaman is composing the soundtrack. | మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండగా. . తమన్ సంగీతం అందిస్తున్నాడు. | 0.903814 |
0eng_Latn
| 8tel_Telu
| Scanners that determine the weight and dimensions of the machine; | బరువు మరియు యంత్రం యొక్క కొలతలు నిర్ణయించే స్కానర్లు; | 0.911042 |
0eng_Latn
| 8tel_Telu
| But during the repair you need to apply 3-5 thin layers at least. | కానీ అవసరమైన మరమ్మతు సమయంలో కనీసం 3-5 పలుచని పొరలు ఉంచాలి. | 0.913356 |
0eng_Latn
| 8tel_Telu
| A decision in this regard was taken in the cabinet meeting, headed by Prime Minister Narendra Modi. | ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. | 0.948043 |
0eng_Latn
| 8tel_Telu
| The incident had sparked a massive outrage in the city. | ఈ ఘటన నగరంలో తీవ్ర కలకం రేపింది. | 0.924209 |
0eng_Latn
| 8tel_Telu
| Of this, 64 per cent were men and 36 per cent women. | వీరిలో 36 శాతం మంది మహిళలు మరియు 64 శాతం మంది పురుషులు ఉన్నారు. | 0.975172 |
0eng_Latn
| 8tel_Telu
| This process does not require payment and works extremely fast. | ఈ ప్రక్రియ ఏ చెల్లింపు అవసరం లేదు, మరియు చాలా త్వరగా పనిచేస్తుంది. | 0.926845 |
0eng_Latn
| 8tel_Telu
| After the operation, he recovered and was discharged from hospital. | శస్త్ర చికిత్స అనంతరం ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. | 0.90283 |
0eng_Latn
| 8tel_Telu
| More details about the project are yet to be known. | ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. | 0.921539 |
0eng_Latn
| 8tel_Telu
| After his resignation, Charanjit Singh Channi was appointed as the CM of Punjab. | ఆయన రాజీనామా అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. | 0.933508 |
0eng_Latn
| 8tel_Telu
| No case was registered in the police station in this regard. | కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. | 0.936336 |
0eng_Latn
| 8tel_Telu
| For example, urban cars (city cars) consume very little fuel, but they can not be called family cars, because they are very small and incompetent. | ఉదాహరణకు, పట్టణ కార్లు (నగర కార్లు) చాలా తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి, కానీ అవి చాలా చిన్నవి మరియు అసమర్థమైనవి కాబట్టి అవి కుటుంబ కార్లను పిలవలేవు. | 0.910416 |
0eng_Latn
| 8tel_Telu
| In the year 1885 the Indian National Congress came into being. | 1885లో భారత జాతీయ కాంగ్రెసును స్థాపించడం జరిగింది. | 0.931779 |
0eng_Latn
| 8tel_Telu
| In the first camp, the leaders were the USSR and China (although there were also ideological conflicts between these countries), in the second, the United States dominated. | మొదటి శిబిరంలో, నాయకులు USSR మరియు చైనా (ఈ దేశాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ), రెండోది, యునైటెడ్ స్టేట్స్ ఆధిపత్యం. | 0.91827 |
0eng_Latn
| 8tel_Telu
| The police, who got information about the incident, reached the spot and took up investigation. | ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. | 0.938081 |
0eng_Latn
| 8tel_Telu
| Staff at the hotel Susagade Resort 2 * (Goa), according to most tourists, polite and to their duties is good. | పర్యాటకులు మెజారిటీ ప్రకారం హోటల్ Susagade రిసార్ట్ 2 * (గోవా) లోని స్టాఫ్, మర్యాదపూర్వక మరియు అతని విధులు బాగా ఉన్నాయి. | 0.946574 |
0eng_Latn
| 8tel_Telu
| There will be 21 rounds of counting of votes in the Bhabanipur constituency. | భబానీపూర్ నియోజకవర్గంలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. | 0.943112 |
0eng_Latn
| 8tel_Telu
| A video of the assault went viral on social media. | దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. | 0.905791 |
0eng_Latn
| 8tel_Telu
| Vishnu Manchu is producing the film under his 24 Frames Factory banner. | ఈ సినిమాని తన 24ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. | 0.917363 |
0eng_Latn
| 8tel_Telu
| He asked the officials concerned to take action in this regard. | ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. | 0.939471 |
0eng_Latn
| 8tel_Telu
| Therefore, it is very important that the body temperature is normal. | అందువలన ఇది శరీర ఉష్ణోగ్రత సాధారణ అని చాలా ముఖ్యం. | 0.915975 |
0eng_Latn
| 8tel_Telu
| Australia’s capital is Canberra, and its largest city is Sydney. | అస్ట్రేలియా రాజధాని క్యాన్‌బెర్రా కాగా ప్రధాన నగరం సిడ్నీ. | 0.911753 |
0eng_Latn
| 8tel_Telu
| Mahesh will be seen as a police officer in the movie. | ఈ సినిమాలోనూ మహేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారమ్. | 0.908841 |
0eng_Latn
| 8tel_Telu
| Users also get access to the Vi Movies and TV app. | వినియోగదారులు Vi మూవీస్, TV యాప్లకు కూడా యాక్సెస్ పొందుతారు. | 0.925107 |
0eng_Latn
| 8tel_Telu
| Institute of Hotel Management Catering Technology & Applied Nutrition, Hyderabad | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కాటరింగ్ టెక్నాలజీ & అప్త్లెడ్ న్యూట్రిషన్, హైదరాబాద్ | 0.913273 |
0eng_Latn
| 8tel_Telu
| A case is being registered and further probe is on. | కేసు నమోదుచేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. | 0.919836 |
0eng_Latn
| 8tel_Telu
| But is that a good thing, or a bad thing? | కానీ అది మంచి లేదా చెడు? | 0.907001 |
0eng_Latn
| 8tel_Telu
| For office work from budget models the laptop Asus X55VD perfectly fits . | బడ్జెట్ నమూనాల నుండి ఆఫీసు పని కోసం ల్యాప్టాప్ ఆసుస్ X55VD సంపూర్ణ సరిపోతుంది . | 0.900021 |
0eng_Latn
| 8tel_Telu
| Sonal Chauhan is acting as heroine opposite Balakrishna in this movie. | ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. | 0.914098 |
0eng_Latn
| 8tel_Telu
| The police arrested 80 persons in connection with the incident. | ఈ ఘటనలో సుమారు 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. | 0.916169 |
0eng_Latn
| 8tel_Telu
| Dil Raju and Shirish are producing this film under Sri Venkateswara Creations banner. | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. | 0.935585 |
0eng_Latn
| 8tel_Telu
| The police nabbed the accused on the basis of the CCTV footage. | సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఆ నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. | 0.91392 |
0eng_Latn
| 8tel_Telu
| Two people died on the spot while one succumbed to his injuries at a hospital. | ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. | 0.92835 |
0eng_Latn
| 8tel_Telu
| He has a degree in mechanical engineering from Delhi College of Engineering. | ఢిల్లీ ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. | 0.93385 |
0eng_Latn
| 8tel_Telu
| That incident took place at Ballabhgarh station in Faridabad district near Delhi. | ఈ సంఘటన దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. | 0.926119 |
0eng_Latn
| 8tel_Telu
| Allu Arjun is making a movie under the direction of Trivikram as the protagonist. | త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. | 0.900805 |
0eng_Latn
| 8tel_Telu
| However, it has to be seen whether their attempt will succeed or not. | అయితే వారి ప్రయత్నాలు సఫలం అవుతాయా లేదా అనేది చూడాలి. | 0.911651 |
0eng_Latn
| 8tel_Telu
| Fyodor Mikhailovich received his primary education in a private boarding school in Moscow. | ఫ్యోడర్ Mikhailovich మాస్కోలో ఒక ప్రైవేట్ పాఠశాల లో తన ప్రాధమిక విద్యాభ్యాసం చేసింది. | 0.924585 |
0eng_Latn
| 8tel_Telu
| Chemical components of toys can cause allergies or other skin irritation. | బొమ్మలు యొక్క రసాయనిక విడిభాగాలను అలెర్జీలు లేదా ఇతర చర్మ చికాకు కలిగిస్తుంది. | 0.900569 |
0eng_Latn
| 8tel_Telu
| It is bounded by Kazakhstan, Turkmenistan, Iran, Azerbaijan and Russia. | ఇది రష్యా, తుర్క్మెనిస్తాన్, కజఖస్తాన్, అజర్బైజాన్ మరియు ఇరాన్ ఉంది. | 0.913805 |
0eng_Latn
| 8tel_Telu
| The film is being produced by Anil Sunkara under AK Entertainment banner. | ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. | 0.937061 |
0eng_Latn
| 8tel_Telu
| This creature belongs to the water type and has its own specific abilities and characteristics. | ఈ జీవి నీటి రకానికి చెందినది మరియు దాని స్వంత ప్రత్యేక సామర్థ్యాలు మరియు లక్షణాలను కలిగి ఉంది. | 0.921885 |
0eng_Latn
| 8tel_Telu
| The voting will go on till 5 in the evening. | ఈ పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. | 0.931451 |
0eng_Latn
| 8tel_Telu
| The Royal Enfield Trials 350 comes with an aluminium bash plate and an upswept exhaust system for increased ground clearance. | రాయల్ ఎన్ఫీల్డ్ ట్రయల్స్ 350 ఒక అల్యూమినియం బాష్ ప్లేట్ మరియు పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఒక ఉన్నతస్థాయి ఎగ్సాస్ట్ వ్యవస్థతో వస్తుంది. | 0.901011 |
0eng_Latn
| 8tel_Telu
| According to the company, the BMW G 310 R and the BMW G 310 GS motorcycles have been driving maximum sales for the brand in the Indian market. | కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ మోటార్‌సైకిళ్ళు భారత మార్కెట్లో బ్రాండ్‌కు గరిష్ట అమ్మకాలను తెచ్చిపెట్టాయి. | 0.915021 |
0eng_Latn
| 8tel_Telu
| Resting in the private sector, tourists get the opportunity to retire, enjoy peace and quiet, the beauty of nature, clean sea air, bathing. | ప్రైవేట్ రంగం లో విశ్రాంతి పర్యాటకులు విశ్రాంతి మరియు శాంతి మరియు నిశ్శబ్ద, ప్రకృతి, శుభ్రంగా సముద్ర గాలి, స్నానం అందం ఆస్వాదించడానికి అవకాశం. | 0.901276 |
0eng_Latn
| 8tel_Telu
| American Declaration of the Rights & amp; Duties of Man | పురుషుడి హక్కులు మరియు కర్తవ్యాలపై అమెరికన్ ప్రకటన | 0.909121 |
0eng_Latn
| 8tel_Telu
| For the first time, the number of rural Indian using internet is 10% more than the number of urban Indians. | మొట్ట మొదటి సారిగా గ్రామీణ భారతం లో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణ ప్రాంతం వారికంటే 10% ఎక్కువ గా నమోదైంది. | 0.910065 |
0eng_Latn
| 8tel_Telu
| Authorities say he died on the way to the hospital. | ఆస్పత్రికి తరలిస్తుండగా లోనే మార్గమధ్యంలో మరణించినట్లు అధికారవర్గాలు చెప్పాయి. | 0.915971 |
0eng_Latn
| 8tel_Telu
| Non-minority private schools have to provide free admissions to students selected by the state government under the 25 per cent RTE quota. | మైనారిటీయేతర ప్రైవేట్ పాఠశాలలు 25 శాతం ఆర్‌టీఈ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత ప్రవేశాలను అందించాలి. | 0.919744 |
0eng_Latn
| 8tel_Telu
| 14 Reels Plus, GMB Entertainments and Mythri Movie Makers are producing the film. | 14 రీల్స్ ప్లస్ సంస్థలు, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.910865 |
0eng_Latn
| 8tel_Telu
| The hotel is located in the resort town of Side, 600 meters from the sea. | హోటల్ సైడ్ రిసార్ట్ పట్టణం, సముద్రం నుండి 600 మీటర్ల దూరంలో ఉంది. | 0.906116 |
0eng_Latn
| 8tel_Telu
| On the basis of 1 liter of water we take 100 g of salt. | నీటి 1 లీటరు ఆధారంగా ఉప్పు 100 గ్రా పడుతుంది. | 0.909798 |
0eng_Latn
| 8tel_Telu
| The movie is being produced jointly by Gopi Krishna Films and UV Creations. | గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. | 0.914664 |
0eng_Latn
| 8tel_Telu
| The Aam Aadmi Party had won 67 out of the 70 seats in the Delhi assembly polls leaving BJP with a mere three-seat win. | ఢిల్లీ శాసనసభకు ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 67 సీట్లు గెలుచుకోగా బీజేపీ కేవలం మూడు సీట్లలో విజయం సాధించింది. | 0.916539 |
0eng_Latn
| 8tel_Telu
| The company has been making smartphones that offer top-of-the-line specifications at an affordable price. | సరసమైన ధరలో టాప్-ఆఫ్-ది-లైన్ స్పెసిఫికేషన్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ తయారు చేస్తోంది. | 0.907582 |
0eng_Latn
| 8tel_Telu
| NIA arrested six men from West Bengal’s Murshidabad and three from Ernakulam in Kerala. | కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు, పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ లో ఆరుగురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. | 0.923751 |
0eng_Latn
| 8tel_Telu
| I took a photograph and got it sent to Narendra Modi’s office. | ఆయన ఫొటో తీసి నేను నరేంద్ర మోదీ కార్యాలయానికి పంపించాను. | 0.915044 |
0eng_Latn
| 8tel_Telu
| But there are a lot of reasons why that might not happen. | కానీ, అలా జరగలేదంటే అందుకు కారణాలు చాలానే వున్నాయి. | 0.937344 |
0eng_Latn
| 8tel_Telu
| Basic health care, including doctor''s visits, basic surgeries, and basic medications, has been provided free since 2008. | డాక్టర్ సందర్శనలు, ప్రాథమిక శస్త్రచికిత్సలు, ప్రాథమిక ఔషధాలతో సహా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ 2008 నుండి ఉచితంగా ఇవ్వబడింది. | 0.911023 |
0eng_Latn
| 8tel_Telu
| The hot water supply is supplied from the cold water supply system. | శీతల నీటి సరఫరా వ్యవస్థ నుండి వేడి నీటి సరఫరా అందించబడుతుంది. | 0.910372 |
0eng_Latn
| 8tel_Telu
| About 50 lakh litres of milk is produced per day. | ప్రతి రోజూ 50 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. | 0.903721 |
0eng_Latn
| 8tel_Telu
| Police Commissioner D K Thakur said they were arrested from near Rafeyam Club. | రఫీయం క్లబ్ సమీపంలో వారిని అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ డి. కె. ఠాకూర్ తెలిపారు. | 0.912431 |
0eng_Latn
| 8tel_Telu
| Several areas in the state are inundated due to heavy rain. | రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. | 0.903124 |
0eng_Latn
| 8tel_Telu
| Suhana Khan is the daughter of Bollywood superstar Shah Rukh Khan. | సుహానా ఖాన్. . బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు. | 0.936933 |
0eng_Latn
| 8tel_Telu
| From one square meter you can collect 10 kg of courgettes. | ఒక చదరపు మీటరు నుంచి 10 కిలోల గుమ్మడికాయ తీసుకోవచ్చు. | 0.904795 |
0eng_Latn
| 8tel_Telu
| In order not to harm the employee, the person making the document should consult with the employee or his lawyer. | ఉద్యోగికి హాని చేయకూడదని, పత్రాన్ని తయారు చేసే వ్యక్తి ఉద్యోగి లేదా అతని న్యాయవాదితో సంప్రదించాలి. | 0.911925 |
0eng_Latn
| 8tel_Telu
| According to current regulations, an insurance company cannot own more than 15 per cent in any listed financial firm. | ప్రస్తుత నిబంధనల ప్రకారం లిస్టెడ్ ఆర్థిక సంస్థలో ఒక బీమా సంస్థ 15 శాతానికి పైగా వాటాలు కలిగి ఉండరాదు. | 0.906572 |
0eng_Latn
| 8tel_Telu
| Pawan Kalyan’s mother Anjana Devi donated Rs 4 lakh party fund for Janasena. | పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కూడా తనకి వచ్చే పెన్షన్ నుండి 4 లక్షల రూపాయలను పార్టీ ఫండ్ గా అందజేశారు. | 0.907851 |
0eng_Latn
| 8tel_Telu
| The dates of the meeting have not been finalised though. | అయితే ఈ సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. | 0.91556 |
0eng_Latn
| 8tel_Telu
| Dravid presently is the director of the National Cricket Academy (NCA) in Bengaluru. | ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ద్రవిడ్ ఉన్నారు. | 0.938405 |
0eng_Latn
| 8tel_Telu
| Physicians choose the device according to the height and weight of the woman. | వైద్యులు మహిళలు ఎత్తు మరియు బరువు అనుగుణంగా పరికరాన్ని ఎంచుకోండి. | 0.90986 |
0eng_Latn
| 8tel_Telu
| This is a relatively compact stereo system that fits perfectly into the kitchen or bedroom. | ఇది వంటగది లేదా బెడ్ రూమ్ లోకి సంపూర్ణ సరిపోయే సాపేక్షంగా కాంపాక్ట్ స్టీరియో వ్యవస్థ. | 0.900501 |
0eng_Latn
| 8tel_Telu
| AAP won 62 seats in the Delhi Assembly, leaving just 8 seats for the BJP. | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. | 0.920235 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.