src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
| In the year 1992, he was honoured with the Padma Shri by the Government of India. | 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. | 0.936178 |
0eng_Latn
| 8tel_Telu
| Apart From Kannada Movies, He acted in Tamil, Telugu, and Hindi Films. | తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో చిత్రాలకు ఆయన పని చేశారు. | 0.950322 |
0eng_Latn
| 8tel_Telu
| Sam Mendes also won the Best Director – Motion Picture award for the film. | అలాగే దర్శకుడు సామ్ మెండెస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. | 0.909811 |
0eng_Latn
| 8tel_Telu
| Versatile Director Vikram K Kumar said, ” First of all thanks to Nani garu for doing this film. | వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ”ముందుగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నాని గారికి థాంక్స్. | 0.92455 |
0eng_Latn
| 8tel_Telu
| The film stars Kartik Aaryan and Kriti Sanon in lead role. | ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించనున్నారు. | 0.903887 |
0eng_Latn
| 8tel_Telu
| Houston is the fourth largest metropolis in the United States. | హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. | 0.907265 |
0eng_Latn
| 8tel_Telu
| The regions with the highest mortality from this disease are Africa, Asia, Central and South America. | ఈ వ్యాధి నుండి అత్యధిక మరణాల రేటు ప్రాంతాల్లో ఆఫ్రికా, ఆసియా, మధ్య మరియు దక్షిణ అమెరికాలో ఉన్నారు. | 0.942046 |
0eng_Latn
| 8tel_Telu
| The team consisted of Reginald Arviz, James Schaffer and Brian Welch. | జట్టు రెజినాల్డ్ ఆర్విజు, జేమ్స్ షాఫర్ మరియు బ్రియాన్ వెల్చ్ ను కలిగిఉంది. | 0.9068 |
0eng_Latn
| 8tel_Telu
| Anil Kumble is the highest wicket taker for India in tests. | అనిల్ కుంబ్లే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు. | 0.921946 |
0eng_Latn
| 8tel_Telu
| But it seems the news has no truth to it. | కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. | 0.906795 |
0eng_Latn
| 8tel_Telu
| People above the age of 60 and children below the age of 10 should not attend the temple. | 60 ఏళ్లు పైబడిన వాళ్లు, 10లోపు పిల్లలు ఆలయాలకు అనుమతించరు. | 0.90561 |
0eng_Latn
| 8tel_Telu
| She will be the third Indian boxer after Vijender Singh, Mary Kom to win an Olympic medal. | విజేందర్ సింగ్ మేరీకోమ్ ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్ గా నిలవనుంది. | 0.900698 |
0eng_Latn
| 8tel_Telu
| The incident took place in the Ahmednagar district of Maharashtra. | మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్‌నేర్‌లో ఈ ఘటన జరిగింది. | 0.924367 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Jeevasankar, ‘Yaman’ is being produced by Lyca Productions and Miryala Ravinder Reddy’s Dwaraka Creations in Telugu. | జీవశంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, ద్వారక క్రియేషన్స్ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి ‘యమన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. | 0.92164 |
0eng_Latn
| 8tel_Telu
| Stating that New Delhi desires normal neighbourly relations with all countries including Pakistan, she said that India is "committed to addressing outstanding issues if any, bilaterally and peacefully in accordance with the Shimla Agreement and the Lahore Declaration". | న్యూ ఢిల్లీ పాకిస్థాన్‌తో సహా అన్ని దేశాలతో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటోందని పేర్కొంటూ, "సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఏవైనా అసాధారణమైన సమస్యలను ద్వైపాక్షికంగా, శాంతియుతంగా పరిష్కరించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది" అని ఆమె అన్నారు. | 0.91719 |
0eng_Latn
| 8tel_Telu
| Doctors said that they have sent the blood samples of the patients to Vijayawada government hospital for testing. | కాగా, అస్వస్థతకు గురైన వారి రక్తనమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యులు వెల్లడించారు. | 0.906616 |
0eng_Latn
| 8tel_Telu
| Police registered a case against 12 persons in connection with the incident. | దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఘటనలో 12 మందిపై కేసులు నమోదు చేశారు. | 0.912806 |
0eng_Latn
| 8tel_Telu
| The "Home" button is used to return to the main screen of the device (be it a phone or tablet); With it, you can quickly go to the startup screen if the gadget hangs. | పరికరం యొక్క ప్రధాన స్క్రీన్కు తిరిగి వెళ్లడానికి "హోమ్" బటన్ ఉపయోగించబడుతుంది (ఇది ఒక ఫోన్ లేదా టాబ్లెట్ కావచ్చు); దీనితో, గాడ్జెట్ వేలాడుతున్నప్పుడు త్వరగా స్క్రీన్ ప్రారంభంలోకి వెళ్లవచ్చు. | 0.916745 |
0eng_Latn
| 8tel_Telu
| It has become the biggest hit in the career of Mahesh. | మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. | 0.908631 |
0eng_Latn
| 8tel_Telu
| Though you probably can't tell from ISRO’s image, this wrinkle ridge is expected to be many kilometres in length. | ఇస్రో చిత్రం నుండి మీరు బహుశా చెప్పలేనప్పటికీ, ఈ ముడతలుగల శిఖరం చాలా కిలోమీటర్ల పొడవు ఉంటుందని భావిస్తున్నారు. | 0.901941 |
0eng_Latn
| 8tel_Telu
| The XIX century is "golden" for oceanography in general and the Pacific Ocean in particular. | XIX శతాబ్దం సాధారణంగా సముద్ర విజ్ఞానం మరియు ముఖ్యంగా పసిఫిక్ కోసం "బంగారం" ఉంది. | 0.920727 |
0eng_Latn
| 8tel_Telu
| 14 appeals were filed in the SC against this judgement of the Allahabad High Court. | అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. | 0.908168 |
0eng_Latn
| 8tel_Telu
| This feature is also available on the premium Reno 2 smartphone. | ఈ ఫీచర్ ప్రీమియం రెనో 2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా లభిస్తుంది. | 0.939232 |
0eng_Latn
| 8tel_Telu
| According to the tracking website DownDetector, more than 13,800 people have reported issues with WhatsApp. | ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, 13,800 మందికి పైగా ప్రజలు WhatsApp సమస్య గురించి తెలిపారు. | 0.915406 |
0eng_Latn
| 8tel_Telu
| Elaborate security arrangements were made by authorities to prevent any untoward incident. | ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. | 0.904631 |
0eng_Latn
| 8tel_Telu
| The phone runs on Funtouch OS 9.2 based on Android 9. | ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై పైన ఆధారితంగా సరికొత్త Funtouch OS 9.2 పైన నడుస్తుంది. | 0.933476 |
0eng_Latn
| 8tel_Telu
| Prakash Raj and Ramya Krishna are playing the lead roles in this movie. | కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. | 0.958218 |
0eng_Latn
| 8tel_Telu
| The Caucasus mountains are located territorially between the Caspian and Black Seas. | కాకసస్ పర్వతాలు భౌగోళికంగా కాస్పియన్ మరియు నల్ల సముద్రాల మధ్య ఉన్న. | 0.904582 |
0eng_Latn
| 8tel_Telu
| The shooting of the film has been completed and the post-production works are going on. | ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. | 0.930457 |
0eng_Latn
| 8tel_Telu
| Mayors, Municipal Chairpersons, Commissioners, MLAs, Collectors, Additional Collectors will be invited for the conference. | మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. | 0.924488 |
0eng_Latn
| 8tel_Telu
| It is recommended to drink 2-3 litres of water daily to keep healthy. | మంచి ఆరోగ్యం కొరకు రోజుకు 2-3 లీటర్స్ నీటిని త్రాగాలి. | 0.920348 |
0eng_Latn
| 8tel_Telu
| This film will be produced by Chay’s Majili’s producers Sahu Garapati and Harish Peddi. | మజిలీ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. | 0.907705 |
0eng_Latn
| 8tel_Telu
| DVV Danayya is producing the movie with a whopping Rs 400 crore budget. | 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. | 0.935295 |
0eng_Latn
| 8tel_Telu
| A total of 5 runs were scored in this over. | ఈ ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి. | 0.940019 |
0eng_Latn
| 8tel_Telu
| ‘Maharshi’ will stand as one of the best movie in Mahesh Gari career. | మహేశ్ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా ‘మహర్షి’ నిలుస్తుంది. | 0.91073 |
0eng_Latn
| 8tel_Telu
| Also present at the event was Andhra Pradesh Chief Minister Chandrababu Naidu. | ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొన్నారు. | 0.91284 |
0eng_Latn
| 8tel_Telu
| The new Hyundai i20 will continue to rival the likes of the Maruti Suzuki Baleno, Tata Altroz, Volkswagen Polo and the Honda Jazz in the Indian market. | భారత మార్కెట్లో, కొత్త హ్యుందాయ్ ఐ 20 మారుతి సుజుకి బాలెనో, టాటా అల్ట్రోస్, టయోటా గ్లాంజా, ఫోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. | 0.907357 |
0eng_Latn
| 8tel_Telu
| He said 269 people had died in the floods in Tamil Nadu, 54 in Andhra Pradesh and two in Puducherry. | కుండపోత వర్షాలకు తమిళనాడులో 269 మంది చనిపోగా, పుదుచ్చేరిలో ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌లో 54 మంది మృతి చెందినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. | 0.913421 |
0eng_Latn
| 8tel_Telu
| Anushka Shetty is playing the female lead in the movie. | ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. | 0.912125 |
0eng_Latn
| 8tel_Telu
| The movie is being produced by D. Suresh Babu on Suresh Productions banner. | సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.933951 |
0eng_Latn
| 8tel_Telu
| The government, however, said no decision has been taken as yet. | అయితే, దీనిపై ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. | 0.951208 |
0eng_Latn
| 8tel_Telu
| Based on the complaint lodged by the family members of the victim, police have initiated a probe into the matter. | బాధితుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | 0.91153 |
0eng_Latn
| 8tel_Telu
| The film's teaser, which was released recently, has garnered very good response. | ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. | 0.90477 |
0eng_Latn
| 8tel_Telu
| The movie had already completed over 70 per cent of its shooting. | ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. | 0.926341 |
0eng_Latn
| 8tel_Telu
| In the middle of the XVI century the Russians began active development of the Ufa river basin. | XVI శతాబ్దం మధ్యలో, రష్యన్లు యూఫా నది చురుకుగా అభివృద్ధి ప్రారంభమైంది. | 0.918203 |
0eng_Latn
| 8tel_Telu
| Prime Minister Narendra Modi interacted with the Chief Ministers of all states via video conference. | ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. | 0.908573 |
0eng_Latn
| 8tel_Telu
| The complete details about the film will be out soon. | ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. | 0.904362 |
0eng_Latn
| 8tel_Telu
| He knows all that is before them and all that is behind them. | వారికి ముందున్నదీ, వారికి వెనుక ఉన్నదీ - అంతా ఆయనకు తెలుసు. | 0.925514 |
0eng_Latn
| 8tel_Telu
| Any score above 750 is considered a good credit score. | 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు. | 0.902063 |
0eng_Latn
| 8tel_Telu
| 9 If we acknowledge our sins, he is faithful and just that he let go sins to us, and cleanse us from all injustice. | 9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. | 0.903807 |
0eng_Latn
| 8tel_Telu
| In addition to trucks, the company supplies construction equipment, buses, marine engine systems, financial services and space components. | ట్రక్కులు పాటు సంస్థ నిర్మాణ సామగ్రి, బస్సులు, సముద్ర ప్రొపల్షన్ సిస్టమ్స్, ఆర్థిక సేవలు మరియు అంతరిక్ష భాగాలు సరఫరా చేస్తుంది. | 0.904246 |
0eng_Latn
| 8tel_Telu
| Keerthy Suresh is the heroine in this film which is being directed by Parasuram. | పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. | 0.918573 |
0eng_Latn
| 8tel_Telu
| The engine and motor combined produce 194bhp and 210Nm of torque. | ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఇంజన్ సంయుక్తంగా 194బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. | 0.905847 |
0eng_Latn
| 8tel_Telu
| Various combinations of these materials on colored paper give extraordinary effects. | రంగు కాగితంపై ఈ పదార్థాల వివిధ సమ్మేళనాలు అసాధారణ ప్రభావాలను అందిస్తాయి. | 0.924251 |
0eng_Latn
| 8tel_Telu
| Devi Sri Prasad is composing the music of this film. | దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. | 0.91038 |
0eng_Latn
| 8tel_Telu
| Yoga in Europe began to be interested for a long time, in Russia, the first mention of yoga can be found even before 1917. | యూరోప్ లో యోగ రష్యాలో ఒక కాలం ఆసక్తి ప్రారంభమైంది, యోగ యొక్క మొదటి ప్రస్తావన 1917 ముందు చూడవచ్చు. | 0.910542 |
0eng_Latn
| 8tel_Telu
| A mother’s love for her child is like nothing else in the world. | తన బిడ్డకు తల్లి పట్ల ప్రేమ ప్రపంచంలోని వేరేది కాదు. | 0.905354 |
0eng_Latn
| 8tel_Telu
| The new Mi TV 5X boasts of up to 96.6 percent screen-to-body ratio, premium metallic bezels, one billion colour view, 4K resolution display, and has a Reality Flow MEMC engine for smoother visuals. | కొత్త ఎంఐ టీవీ 5X 96.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ప్రీమియం మెటాలిక్ బెజెల్స్, ఒక బిలియన్ కలర్ వ్యూ, 4K రిజల్యూషన్ డిస్‌ప్లేతో అలరించనుంది. | 0.901506 |
0eng_Latn
| 8tel_Telu
| The shoot of the film is resumed recently after lockdown. | ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభించారు. | 0.914775 |
0eng_Latn
| 8tel_Telu
| Mythri Movie Makers, GMB Entertainments, 14 Reels Plus are jointly producing this movie. | మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. | 0.915414 |
0eng_Latn
| 8tel_Telu
| At least 10 people were killed and 20 people were injured in the attack. | ఈ ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. | 0.909907 |
0eng_Latn
| 8tel_Telu
| The injured have been taken to hospital and are receiving treatment. | గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. | 0.903972 |
0eng_Latn
| 8tel_Telu
| The film will be released in various languages-Tamil, Telugu and Hindi. | ఈ సినిమా తమిళం- తెలుగు- హిందీ సహా పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. | 0.912553 |
0eng_Latn
| 8tel_Telu
| But no one can say how Microsoft will recover after a very bad update. | కానీ ఎవరూ Microsoft చాలా చెడ్డ నవీకరణ తర్వాత కోలుకుంటుంది ఎలా చెప్పగలను. | 0.905955 |
0eng_Latn
| 8tel_Telu
| About 300 people showed up for this part of the event. | ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది విచ్చేశారు. | 0.907018 |
0eng_Latn
| 8tel_Telu
| So it is very common that everybody should know Hindi little bit. | కాబట్టి ప్రతి ఒక్కరూ హిందీని కొద్దిగా తెలుసుకోవడం సర్వసాధారణం. | 0.904576 |
0eng_Latn
| 8tel_Telu
| Colva Beach and the Goa Chitra Museum Complex are located about 2 kilometers from the Failaka Hotel 2 * (South Goa). | ఫెలాకా హోటల్ 2 * (దక్షిణ గోవా) నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్వా బీచ్ మరియు గోవా చిత్ర మ్యూజియం కాంప్లెక్స్ ఉన్నాయి. | 0.935975 |
0eng_Latn
| 8tel_Telu
| Their courage, heroism and sacrifice gives strength to every Indian," he tweeted. | వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. | 0.914796 |
0eng_Latn
| 8tel_Telu
| So far, 1,51,46,104 tests have been conducted in the state. | ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,51,46,104 శాంపిల్స్‌ను పరీక్షించారు. | 0.956857 |
0eng_Latn
| 8tel_Telu
| A total of 1.47 lakh students will benefit from the decision taken by the government, the minister said. | ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. | 0.9133 |
0eng_Latn
| 8tel_Telu
| Action king Arjun and Sarathkumar are playing key roles in the film. | ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. | 0.930451 |
0eng_Latn
| 8tel_Telu
| Chief Minister K. Chandrasekhar Rao expressed condolences over her death. | ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. | 0.908058 |
0eng_Latn
| 8tel_Telu
| The police registered a case of suspicious death and are investigating. | పోలీసులు అనుమానాస్పద మృతి కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. | 0.905084 |
0eng_Latn
| 8tel_Telu
| But it wasn’t what I thought it was going to be. | కానీ నేను ఏదైతే అనుకున్నానో అది జరగలేదు. | 0.903882 |
0eng_Latn
| 8tel_Telu
| Shriya plays the female lead in this film which has music by Anup Rubens. | శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. | 0.914803 |
0eng_Latn
| 8tel_Telu
| Mix in a glass of tomato juice and soy sauce (2 tablespoons), salt and seasoning and add to the meat. | టమోటా రసం మరియు సోయ్ సాస్ (2 టేబుల్), ఉప్పు మరియు మసాలా ఒక గాజు లో కలపాలి, మరియు మాంసం జోడించండి. | 0.907282 |
0eng_Latn
| 8tel_Telu
| The epicentre of the quake was located 36 kilometres West-Northwest of Tezpur. | తేజ్ పుర్ కు పశ్చిమ – వాయవ్య దిశగా 36 కిలో కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. | 0.90801 |
0eng_Latn
| 8tel_Telu
| He directed about 100 films in Telugu, Kannada, Hindi, Tamil and Malayalam. | తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె దాదాపు 100పైచిలుకు చిత్రాల్లో ప్రేక్షకులనలరించారు. | 0.922204 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Atlee, 'Theri' featured Vijay, Samantha and Amy Jackson in the lead roles. | అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' చిత్రంలో విజయ్, అమీ జాక్సన్, సమంతలు ప్రధాన పాత్రల్లో నటించారు. | 0.909793 |
0eng_Latn
| 8tel_Telu
| In the last assembly polls, the party garnered 22,125 votes. | గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 22,125 ఓట్లు సాధించింది. | 0.951365 |
0eng_Latn
| 8tel_Telu
| The Chennai Super Kings battled the Punjab Kings at the Wankhede Stadium in the Qualifier 2 match of IPL 2014. | 2014 ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. | 0.901452 |
0eng_Latn
| 8tel_Telu
| In children, the cause of allergies is most often the use of milk, fish, eggs, cereals, citrus fruits, chocolate, strawberries, spices and exotic fruits. | పిల్లలలో, అలెర్జీకి కారణం తరచూ ఉపయోగించడం పాలు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, సిట్రస్ పండ్లు, చాక్లెట్, స్ట్రాబెర్రీలు, సుగంధ ద్రవ్యాలు మరియు అన్యదేశ పండ్లు. | 0.907835 |
0eng_Latn
| 8tel_Telu
| On the complaint of the family, a case was registered. | కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. | 0.905755 |
0eng_Latn
| 8tel_Telu
| The film will be made in Tamil and Telugu languages. | తమిళ, తెలుగు భాషల్లో సినిమా తెరకెక్కనుంది. | 0.957384 |
0eng_Latn
| 8tel_Telu
| Blood pressure is the force exerted by blood on the walls of the blood vessels. | రక్తపు పీడనం అనేది రక్తనాళానికి సంబంధించిన గోడలమీద రక్తం యొక్క శక్తి. | 0.908346 |
0eng_Latn
| 8tel_Telu
| " Also, external equipment should be well protected from dust and moisture. | " అలాగే, బాహ్య పరికరాలు బాగా దుమ్ము మరియు తేమ నుండి కాపాడాల్సిన. | 0.945314 |
0eng_Latn
| 8tel_Telu
| Ram Charan plays the lead role in this film, which has Kajal Agarwal as the heroine. | రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నది. | 0.945222 |
0eng_Latn
| 8tel_Telu
| Sharad Pawar’s daughter Supriya Sule is a Member of Parliament. | శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. | 0.96394 |
0eng_Latn
| 8tel_Telu
| Altogether 15 persons have been taken into custody in the case. | మొత్తంగా ఈ కేసులో 15మందిని అరెస్ట్ చేసింది. | 0.947296 |
0eng_Latn
| 8tel_Telu
| Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni are producing the film under the banner RK Film Associates in collaboration with Arka Media Works. | ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. | 0.90365 |
0eng_Latn
| 8tel_Telu
| The phone will be released in the Indian market soon. | త్వరలో భారత్ మార్కెట్‌లోనూ ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. | 0.919412 |
0eng_Latn
| 8tel_Telu
| Bollywood actor Ajay Devgn will be seen in a special cameo. | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. | 0.915152 |
0eng_Latn
| 8tel_Telu
| The body was sent to hospital for a post mortem. | ప్రతిమ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. | 0.901767 |
0eng_Latn
| 8tel_Telu
| The most profitable option is 2-4 GB of internal memory. | అత్యంత అనుకూలమైన ఎంపిక - 2-4 అంతర్గత మెమొరీ GB. | 0.918712 |
0eng_Latn
| 8tel_Telu
| Here you can learn how to distinguish a fake from a real receipt. | ఇక్కడ మీరు నిజమైన రసీదు నుండి ఒక నకిలీ వేరు ఎలా తెలుసుకోవచ్చు. | 0.916243 |
0eng_Latn
| 8tel_Telu
| Prime Minister Narendra Modi had never promised Special Category Status to the State. | ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వనని ఎప్పుడూ చెప్పలేదన్నారు. | 0.902981 |
0eng_Latn
| 8tel_Telu
| Biography, children, occupation of her after the war - all this is very curious. | బయోగ్రఫీ, పిల్లలు, యుద్ధం తరువాత ఆమె ఆక్రమణ - అన్ని ఈ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. | 0.901007 |
0eng_Latn
| 8tel_Telu
| All the members of the family should follow this rule. | కుటుంబ సభ్యులందరూ ఈ రూల్‌ని పాటించాలి. | 0.922964 |
0eng_Latn
| 8tel_Telu
| Melody Brahma ManiSharma is composing the music for this film. | కాగా ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. | 0.901598 |
0eng_Latn
| 8tel_Telu
| There were 26 travellers onboard the bus at the time of the accident. | ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. | 0.962047 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.