src_lang
class label 1
class | tgt_lang
class label 8
classes | src_text
stringlengths 19
3.66k
| tgt_text
stringlengths 14
6.75k
| score
float64 0.9
1
|
---|---|---|---|---|
0eng_Latn
| 8tel_Telu
| Telangana RTC officials have decided to increase the number of buses as per the demand of the passengers. | ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సుల సంఖ్య పెంచాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. | 0.953401 |
0eng_Latn
| 8tel_Telu
| Nearly 70 per cent of the film has already been completed. | ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. | 0.923504 |
0eng_Latn
| 8tel_Telu
| On this Occasion, Telangana Cinematography Minister Talasani Srinivas Yadav said, “‘ Orey Bujjiga’ is a family entertainer. | ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. | 0.912154 |
0eng_Latn
| 8tel_Telu
| He said that the state government would be given full assistance. | రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాలందిస్తామని తెలిపారు. | 0.915244 |
0eng_Latn
| 8tel_Telu
| Dil Raju is producing this movie on Sri Venkateshwara Creations banner. | ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. | 0.93863 |
0eng_Latn
| 8tel_Telu
| Two Indian soldiers have died in the firing done by Pakistan. | భారత్ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థానీ సైనికులు మరణించారని పేర్కొన్నారు. | 0.919366 |
0eng_Latn
| 8tel_Telu
| There is not much protein, but there are enough minerals . | అక్కడ ప్రోటీన్ చాలా కాదు, కానీ ఖనిజాలు తగిన కలిగివుంది. | 0.91496 |
0eng_Latn
| 8tel_Telu
| But before such a procedure, experts recommend the following rules: | కానీ ఒక విధానం ముందు, నిపుణులు క్రింది నియమాలు సిఫార్సు: | 0.904694 |
0eng_Latn
| 8tel_Telu
| In parallel, 7.6% of the shares were sold for a total of more than 5 billion rubles. | సమాంతరంగా 7.6% వాటాను కంటే ఎక్కువ 5 బిలియన్ రూబిళ్లు విలువ అమ్మకం జరిగింది. | 0.911583 |
0eng_Latn
| 8tel_Telu
| Dietary salad with chicken breast: a recipe with a photo | చికెన్ రొమ్ము తో ఆహార సలాడ్: ఒక ఫోటో తో ఒక రెసిపీ | 0.90446 |
0eng_Latn
| 8tel_Telu
| Light to moderate rain or thundershowers is likely at most places over coastal Andhra Pradesh and Yanam during the same period. | ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరంలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. | 0.918486 |
0eng_Latn
| 8tel_Telu
| Bioengineering is the science upon which all biotechnological applications arebased. | బయో ఇంజనీరింగ్ అనేది అన్ని బయోటెక్నాలజీ అనువర్తనాలపై ఆధారపడిన శాస్త్రం. | 0.928245 |
0eng_Latn
| 8tel_Telu
| The drug "Suprastin" is a proven and widely used remedy for allergies. | ఔషధం "Suprastin" అలెర్జీలకు నిరూపితమైన మరియు విస్తృతంగా ఉపయోగించిన నివారణ ఉంది. | 0.927681 |
0eng_Latn
| 8tel_Telu
| NV Prasad and Tagore Madhu are jointly producing the film. | చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. | 0.925102 |
0eng_Latn
| 8tel_Telu
| An official announcement about the film is likely to be made soon. | త్వరలో ఈ మూవీపై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. | 0.915763 |
0eng_Latn
| 8tel_Telu
| At the same time at work there are often serious contradictions. | పని వద్ద అదే సమయంలో తరచుగా తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. | 0.913555 |
0eng_Latn
| 8tel_Telu
| No terrorist organisation has claimed responsibility for the attack yet. | ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. | 0.923757 |
0eng_Latn
| 8tel_Telu
| She has worked in Tamil, Telugu, Malayalam and Kannada films with top actors. | ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. | 0.924812 |
0eng_Latn
| 8tel_Telu
| The police went to the spot and inspected the incident. | పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. | 0.905795 |
0eng_Latn
| 8tel_Telu
| Directed by Buchi Babu Sana, the film has Vijay Sethupathi in a key role. | బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. | 0.928826 |
0eng_Latn
| 8tel_Telu
| Traffic coming from Visweswarayya statute towards Necklace Road and NTR Marg will be diverted towards Khairatabad and Raj Bhavan. | వివి స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ గుండా వచ్చే ట్రాఫిక్‌ని ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు. | 0.916604 |
0eng_Latn
| 8tel_Telu
| However, the fire-fighters arrived at the spot on time and doused the fire. | ఐతే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. | 0.90016 |
0eng_Latn
| 8tel_Telu
| This is also a great way to preserve the natural beauty of hair. | ఈ కూడా జుట్టు సహజ అందం సంరక్షించే గొప్ప మార్గం. | 0.900415 |
0eng_Latn
| 8tel_Telu
| All rooms feature a private bathroom fitted with a shower. | అన్ని గదులు షవర్ తో వారి సొంత బాత్రూమ్ కలిగి. | 0.949019 |
0eng_Latn
| 8tel_Telu
| Residents of that area were panicked due to the incident. | ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. | 0.910674 |
0eng_Latn
| 8tel_Telu
| ‘Thalaivii’ is produced by Vishnu Vardhan Induri and Shailesh R. Singh of Vibri Motion Pictures and Karma Media and Entertainment. | “తలైవి”ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ల పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు. | 0.90568 |
0eng_Latn
| 8tel_Telu
| BJP national president JP Nadda wrote, "Warm birthday greetings to the President of India Hon’ble Ram Nath Kovind Ji. | భారత రాష్ట్రపతి గౌరవ రామ్ నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా . | 0.90413 |
0eng_Latn
| 8tel_Telu
| Police have registered a case over the accident and are investigating. | ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. | 0.932603 |
0eng_Latn
| 8tel_Telu
| The state government has gone to the Supreme Court in this case. | దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. | 0.930285 |
0eng_Latn
| 8tel_Telu
| Power Star Pawan Kalyan is giving his re-entry with the movie Vakeel Saab. | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. | 0.937686 |
0eng_Latn
| 8tel_Telu
| Similarly, you will not be allowed into a children's car - however, when purchasing tickets, this issue should be regulated by railway employees. | అదేవిధంగా, మీరు పిల్లల కారులో అనుమతించబడరు - అయినప్పటికీ, టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు, ఈ సమస్యను రైల్వే ఉద్యోగుల ద్వారా నియంత్రించాలి. | 0.903983 |
0eng_Latn
| 8tel_Telu
| The BJP had won 71 of Uttar Pradesh's 80 Lok Sabha seats. | గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లోని 80 సీట్లలో 71 సీట్లు గెలుచుకుంది. | 0.907241 |
0eng_Latn
| 8tel_Telu
| She plays the role of wife to Jayaram in the movie. | ఈ సినిమాలో జయరామ్ భార్య పాత్రలో ఆమె కనిపించింది. | 0.913787 |
0eng_Latn
| 8tel_Telu
| The main goal of this game project is to get pleasure from battles and collect military equipment. | ఈ ఆట ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం యుద్ధాలు నుండి ఆనందం పొందడానికి మరియు సైనిక పరికరాలు సేకరించడం. | 0.907952 |
0eng_Latn
| 8tel_Telu
| 2 lakh each to six victims of sexual assault and Rs. | 2 లక్షలు చొప్పున లైంగిక దాడులు ఎదుర్కొన్న ఆరుగురు బాధితులకు, రూ. | 0.904396 |
0eng_Latn
| 8tel_Telu
| He was immediately shifted to a hospital and is undergoing treatment. | వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. | 0.921215 |
0eng_Latn
| 8tel_Telu
| Under Article 370, citizens from other states cannot buy property in Jammu & Kashmir. | ఆర్టికల్ 370 వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జమ్మూ కాశ్మీర్‌లో భూములను కొనుగొలు చేయడం, అమ్మడం కుదరదు. | 0.910475 |
0eng_Latn
| 8tel_Telu
| The Trailer launch event of the film is held at Prasad Lab, Hyderabad. | ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. | 0.908707 |
0eng_Latn
| 8tel_Telu
| But I don’t think this will hold-up for much longer. | కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని నేను అనుకోవడం లేదు. | 0.943976 |
0eng_Latn
| 8tel_Telu
| A case under suspicious death has been registered and investigation is underway. | అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. | 0.922166 |
0eng_Latn
| 8tel_Telu
| Petrol is at its highest ever price in Delhi, while diesel is at a record high in Mumbai. | ఢిల్లీలో పెట్రోల్ అత్యధికంగా ఉండగా, డీజిల్ ముంబైలో రికార్డు స్థాయిలో ఉంది. | 0.91012 |
0eng_Latn
| 8tel_Telu
| AutoCAD is a commercial computer-aided design (CAD) and drafting software application. | ఆటోకాడ్ అనేది వాణిజ్య కంప్యూటర్ ఆధారిత రూపకల్పన (CAD), డ్రాఫ్టింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. | 0.905235 |
0eng_Latn
| 8tel_Telu
| However, an official announcement regarding the film is yet to be out. | అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. | 0.907442 |
0eng_Latn
| 8tel_Telu
| Power supply was disrupted at most places, because of the rains. | వర్షం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. | 0.914337 |
0eng_Latn
| 8tel_Telu
| A partnership is a transaction involving two or much more individuals. | భాగస్వామ్యం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో ఏర్పడిన వ్యాపారంగా ఉంది. | 0.902272 |
0eng_Latn
| 8tel_Telu
| The MSP should also be based on the C2+50% formula of the Commission for Agricultural Costs and Prices," he wrote. | . MSP కూడా వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ C2+50% ఫార్ములాపై ఆధారపడి ఉండాలి’’ అన్నారు. | 0.914319 |
0eng_Latn
| 8tel_Telu
| Stylish Star Allu Arjun graced the event as the Chief Guest. | ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చారు. | 0.91339 |
0eng_Latn
| 8tel_Telu
| Power supply was disrupted at many places due to wind. | ఈదురుగాలుల కారంగా పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. | 0.900806 |
0eng_Latn
| 8tel_Telu
| A special police team had been formed to investigate this case. | దీంతో విచారణ నిమిత్తం ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. | 0.917386 |
0eng_Latn
| 8tel_Telu
| World of Warcraft is one of the most popular MMORPG in the world. | వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ MMORPG ఒకటి. | 0.902313 |
0eng_Latn
| 8tel_Telu
| However, from this article you can learn how to properly use this service. | అయితే, ఈ వ్యాసం నుండి ఈ సేవను సరిగా ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకోవచ్చు. | 0.911834 |
0eng_Latn
| 8tel_Telu
| The promoters of the company are Hitesh Windlass, Ashok Kumar Windlass, Manoj Kumar Windlass, and the AKW WBL Family Private Trust. | అశోక్ కుమార్ విండ్‌లాస్, హితేష్ విండ్‌లాస్, మనోజ్ కుమార్ విండ్‌లాస్, ఏకేడబ్ల్యుడబ్ల్యుబీఎల్ ఫ్యామిలీ ప్రైవేట్ ట్రస్ట్ ఈ సంస్థ ప్రమోటర్లు. | 0.910336 |
0eng_Latn
| 8tel_Telu
| As already mentioned, the Tsokkos Gardens Hotel Apts does not have its own beach. | ముందే చెప్పినట్లుగా, హోటల్ Tsokkos Gardens Hotel Apts బీచ్ స్వంతం కాదు. | 0.905789 |
0eng_Latn
| 8tel_Telu
| He is survived by his wife Prameela and son Ravi. | ఆయనకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు. | 0.903089 |
0eng_Latn
| 8tel_Telu
| He stated that a decision will be taken in the next cabinet meeting. | వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. | 0.904801 |
0eng_Latn
| 8tel_Telu
| A Special Investigation Team was also set up to probe the case. | ఈ ఉదంతంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. | 0.941868 |
0eng_Latn
| 8tel_Telu
| In case of severe deterioration of the drug, "Ingalipt" should be canceled. | ఔషధం "Ingalipt" స్థితి తీవ్రమైన క్షీణత విషయంలో రద్దు చేయాలి. | 0.905458 |
0eng_Latn
| 8tel_Telu
| There has not been an official announcement on this so far. | దీని గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. | 0.961396 |
0eng_Latn
| 8tel_Telu
| The Indian flag was hoisted by their cricket captain Virat Kohli and team coach Ravi Shastri. | భారత జెండాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎగురవేశారు. | 0.902054 |
0eng_Latn
| 8tel_Telu
| "India is a very special and important country for us," Mr Zuckerberg said. | “భారతదేశం మాకు చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన దేశం” అని మిస్టర్ జుకర్‌బర్గ్ అన్నారు. | 0.930995 |
0eng_Latn
| 8tel_Telu
| There are lots of ways to make her feel special. | ఆమెను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేయడానికి పలుమార్గాలు ఉన్నాయి. | 0.93254 |
0eng_Latn
| 8tel_Telu
| Flour "Sokolnicheskaya" wheat is sold in paper packaging by packing in 2 kg and 1 kg. | పిండి "Sokolnicheskaya" గోధుమ 2 kg మరియు 1 kg లో ప్యాకింగ్ ద్వారా కాగితం ప్యాకేజింగ్ లో విక్రయిస్తారు. | 0.947207 |
0eng_Latn
| 8tel_Telu
| In fact, according to a WHO statistic, over 350 million people around the world suffer from depression. | నిజానికి, ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం దాదాపు 350 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. | 0.917861 |
0eng_Latn
| 8tel_Telu
| A case in this regard was registered and investigation taken up. | ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. | 0.917463 |
0eng_Latn
| 8tel_Telu
| - the presence of antibodies in the blood of a future mother; | - ఒక కాబోయే తల్లి రక్తంలో ప్రతిరోధకాల ఉనికి; | 0.929649 |
0eng_Latn
| 8tel_Telu
| In the movie, Ram Charan plays Alluri Sitha Ramaraju, while NTR will be seen playing the role of Komaram Bheem. | ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నాడు. | 0.905004 |
0eng_Latn
| 8tel_Telu
| Lakshman, who helmed the Tamil version, will be directing the Telugu version too. | తమిళ్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నారట. | 0.930069 |
0eng_Latn
| 8tel_Telu
| The number of rooms in the Kamelia Hotel 2 * is 156 double and triple rooms and 6 suites. | కామెలియా హోటల్ 2 * 156 డబుల్ మరియు ట్రిపుల్ గదులు మరియు 6 అపార్ట్ కలిగి ఉంది. | 0.917635 |
0eng_Latn
| 8tel_Telu
| An official announcement on the project will be made soon. | త్వరలోనే ప్రాజెక్టుపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. | 0.910431 |
0eng_Latn
| 8tel_Telu
| The railways spent more money in running Shramik trains than it received from state governments. | స్టేట్ గవర్నమెంట్స్ నుంచి రాబట్టిన దాని కంటే శ్రామిక్ రైళ్లను నడపడానికి రైల్వేస్ చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులను వెచ్చించింది. | 0.90132 |
0eng_Latn
| 8tel_Telu
| Two of the accused were arrested and remanded in judicial custody. | పరారీలో ఉన్న నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసిన్నట్టు. | 0.90335 |
0eng_Latn
| 8tel_Telu
| The film is also set to be released in Hindi, Tamil, Telugu and Kannada. | తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో సైతం ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. | 0.909509 |
0eng_Latn
| 8tel_Telu
| The manufacturer of this medication is the pharmacological company Cheminova, located in Italy. | ఈ మందు తయారీదారు ఒక ఔషధ సంస్థ Cheminova, ఇటలీ లో ఉన్న ఉంది. | 0.949217 |
0eng_Latn
| 8tel_Telu
| At Present, the shooting of the film is happening in Hyderabad. | ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. | 0.915966 |
0eng_Latn
| 8tel_Telu
| Devi Sri Prasad is scoring music and Madhie has done the cinematography for this film. | ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, మది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. | 0.909289 |
0eng_Latn
| 8tel_Telu
| England had scored 578 runs in the first innings and 178 runs in the second innings. | ఇదిలావుండగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు చేసింది. | 0.94215 |
0eng_Latn
| 8tel_Telu
| On the other hand, TASL will acquire the entire stake of Mahindra Holdings Ltd, a wholly-owned subsidiary of M&M, in Mahindra First Choice Services Ltd (MFCS) and its subsidiary Auto Digitech Pvt Ltd (ADPL). | మరోవైపు, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఎఫ్‌సిఎస్) మరియు దాని అనుబంధ సంస్థ ఆటో డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎడిపిఎల్) లో ఎం అండ్ ఎం యొక్క పూర్తిగా యాజమాన్యంలోని మహీంద్రా హోల్డింగ్స్ లిమిటెడ్ యొక్క మొత్తం వాటాను టిఎఎస్ఎల్ కొనుగోలు చేస్తుంది. | 0.904126 |
0eng_Latn
| 8tel_Telu
| Sudhakar Cherukuri is producing the film under Sri Lakshmi Venkateswara Cinemas banner. | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.919129 |
0eng_Latn
| 8tel_Telu
| The polling percentage has come down compared to Assembly elections. | అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది. | 0.915697 |
0eng_Latn
| 8tel_Telu
| "This was the first time I saw such a thing. | “ఈ విధముగా దానిని చూచుట అదే మొదటిసారి. | 0.901105 |
0eng_Latn
| 8tel_Telu
| The Supreme Court has held senior advocate Prashant Bhushan guilty of contempt of court for his tweets against Chief Justice of India SA Bobde and Supreme Court. | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్‌లు చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా తేల్చింది. | 0.907471 |
0eng_Latn
| 8tel_Telu
| Multicellular animals have special organs - glands, in which the formation of sex cells: egg cells - in the ovaries, and spermatozoa - in the testes. | మృణ్మయ జంతువులకు ప్రత్యేక అవయవాలు ఉన్నాయి - గ్రంథులు, దీనిలో సెక్స్ కణాలు ఏర్పడతాయి: గుడ్డు కణాలు - అండాశయాలలో, మరియు స్పెర్మాటోజో - వృషణాలలో. | 0.929069 |
0eng_Latn
| 8tel_Telu
| The mindset of the people also need to be changed. | ప్రజల మనస్తత్వం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. | 0.919607 |
0eng_Latn
| 8tel_Telu
| Much of the nature of man is opposed to this opinion. | మానవ స్వభావంలో చాలా ఈ అభిప్రాయానికి వ్యతిరేకించింది. | 0.917444 |
0eng_Latn
| 8tel_Telu
| This project is not a “Chinese investment” but a project backed by “Chinese loans”. | ఈ ప్రాజెక్ట్ “చైనీస్ పెట్టుబడి” కాదు, “చైనీస్ రుణాలు” మద్దతు ఉన్న ప్రాజెక్ట్. | 0.901395 |
0eng_Latn
| 8tel_Telu
| Unfortunately, such an effective drug, as "lisinopril", has side effects. | దురదృష్టవశాత్తు, "లిసిన్రోప్రిల్" లాంటి ప్రభావవంతమైన మందు, దుష్ప్రభావాలు కలిగి ఉంది. | 0.924047 |
0eng_Latn
| 8tel_Telu
| Ram Charan will also play a key role in the film. | చిరుతో పాటుగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. | 0.909152 |
0eng_Latn
| 8tel_Telu
| The bodies have been shifted to the government hospital for post-mortem. | మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. | 0.93638 |
0eng_Latn
| 8tel_Telu
| The film is being co-produced by Ram Charan, Niranjan Reddy under the banner of Konidela Productions and Matinee Entertainments. | ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. | 0.922634 |
0eng_Latn
| 8tel_Telu
| Bananas are high in vitamin B6, vitamin C, and potassium. | బంగాళాదుంపలలో పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి. | 0.904285 |
0eng_Latn
| 8tel_Telu
| The dead include two women, two men and a child. | మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. | 0.923483 |
0eng_Latn
| 8tel_Telu
| He served as president of the Punjab Pradesh Congress Committee from 2010 to 2013. | 2010 నుంచి 2013 మధ్య పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. | 0.936592 |
0eng_Latn
| 8tel_Telu
| Cultural and entertainment events are held here, and tourists can visit cozy cafes and restaurants. | ఇది సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు జరుగుతాయి, మరియు పర్యాటకులు హాయిగా కేఫ్లు మరియు రెస్టారెంట్లు సందర్శించవచ్చు. | 0.90216 |
0eng_Latn
| 8tel_Telu
| He has previously served as chairman of the Standing Committee of Ahmedabad Municipal Corporation and had also chaired the Ahmedabad Urban Development Authority (AUDA). | గతంలో ఆయన అహ్మదాబాద్ప మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. | 0.931743 |
0eng_Latn
| 8tel_Telu
| Prabhas will play the role of Lord Rama in the movie. | ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. | 0.912473 |
0eng_Latn
| 8tel_Telu
| The film’s first look poster was released recently to good response. | ఇటీవల విడుదల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. | 0.911247 |
0eng_Latn
| 8tel_Telu
| Paytm Money has included the option to let users discover and set price alerts for up to 50 stocks. | 50 స్టాక్స్ వరకు ధర హెచ్చరికలను కనుగొనటానికి మరియు సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతించే ఎంపికను Paytm మనీ కలిగి ఉంది. | 0.916907 |
0eng_Latn
| 8tel_Telu
| The film is being produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus and GMB Entertainments. | ఇక ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. | 0.932929 |
0eng_Latn
| 8tel_Telu
| The truth will come out after the CBI probe, he said. | సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. | 0.907779 |
0eng_Latn
| 8tel_Telu
| The foundation of the second (South) tower and the area of the fortress fence has been preserved. | రెండవ (సౌత్) టవర్ యొక్క పునాది మరియు కోట కంచె ప్రాంతం భద్రపరచబడింది. | 0.92047 |
Subsets and Splits